Sreehari

7.3K posts

Sreehari banner
Sreehari

Sreehari

@nenusreehari

Software Engineer | Amex| USA

Katılım Mayıs 2010
276 Takip Edilen46 Takipçiler
Sreehari retweetledi
PJ Raghu Ranjith
PJ Raghu Ranjith@PJRaghuRanjith·
చెల్లి మీద ఆధారపడి గెలిచిన నత్తి పకోడీ కన్నా…సొంతంగా పోటీ చేసిన టీవీకే విజయ్ మిన్నా 😂🙏🏼 - రిపబ్లిక్ టీవీ అర్నబ్ గోసామి #TVKVijay‌HQ
తెలుగు
138
344
1.5K
35.5K
Sreehari retweetledi
Deputy CMO, Andhra Pradesh
Deputy CMO, Andhra Pradesh@APDeputyCMO·
మస్కట్ లో మహిళ వేదనకు స్పందించిన ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు •స్వదేశానికి రప్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని పేషీ అధికారులకు ఆదేశం •భారత విదేశాంగ శాఖ కార్యాలయాన్ని, దౌత్య కార్యాలయాన్ని సంప్రదించిన ఉప ముఖ్యమంత్రి వారి కార్యాలయం కుటుంబ పోషణ నిమిత్తం మస్కట్ లో పని చేసేందుకు వెళ్లిన అన్నమయ్య జిల్లా, వాల్మీకిపురం గ్రామానికి చెందిన శ్రీమతి దూదేకుల షెహనాజ్ అనే మహిళ పని ప్రదేశంలో వేధింపులు తాళలేక సామాజిక మాధ్యమాల ద్వారా రాష్ట్ర ఉపముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి వీడియో సందేశం పంపారు. పవన్ కళ్యాణ్ అన్నా కాపాడన్నా అంటూ రోదిస్తూ ఆమె పంపిన వీడియో ఉపముఖ్యమంత్రి గారిని కదిలించింది. ఆహారం, నీళ్లు కూడా ఇవ్వకుండా కొడుతున్నారని, ప్రాణాలు పోయేలా ఉన్నాయన్న ఆమె మాటలు విని శ్రీ పవన్ కళ్యాణ్ గారు చలించారు. ఆమెను తక్షణం స్వదేశానికి రప్పించే అవసరమైన చర్యలు తీసుకోవాలని తన కార్యాలయ సిబ్బందిని ఆదేశించారు. ఉప ముఖ్యమంత్రివర్యుల ఆదేశాల మేరకు కార్యాలయ సిబ్బంది శ్రీమతి షెహనాజ్ ని రక్షించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఆమె భర్త ద్వారా ఒమన్ లోని ఏజెంట్ తో మాట్లాడారు. అక్కడ దౌత్య కార్యాలయాన్ని, భారత విదేశీ వ్యవహారాల శాఖ అధికారులను సంప్రదించారు. శ్రీమతి షెహనాజ్ ను సాధ్యమైనంత త్వరగా తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మొత్తం ప్రక్రియను ఉప ముఖ్యమంత్రివర్యులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. @PMOIndia @AndhraPradeshCM @PIB_India @IPR_AP @pibvijayawada
తెలుగు
11
770
3.1K
78.8K
Sreehari retweetledi
Viswanath 🚩
Viswanath 🚩@Viswa_Tweeetz·
మీకు అసలు రోడ్ల విలువ తెలుసారా పేటీయమ్ నాయల్లారా 💦💦 పవన్ కళ్యాణ్ రాష్ట్రమంతా రోడ్లు వేయిస్తున్నాడని ఆయనకు వస్తున్న ఆదరణ చూసి జీర్ణించుకోలేక ఇలా వేసిన రోడ్లను పాడు చేస్తున్న వైసీపీ సైకో బ్యాచ్ 🤮🤮
తెలుగు
45
572
2K
104.3K
Sreehari retweetledi
PulseNewsBreaking
PulseNewsBreaking@pulsenewsbreak·
భర్తకు ట్రీట్‌మెంట్ కోసం.. భార్యతో అంబులెన్స్ కడిగించిన ఆసుపత్రి సిబ్బంది బీజేపీ పాలిత రాష్ట్రం మధ్యప్రదేశ్‌లోని కట్నిలో వెలుగు చూసిన దారుణ ఘటన చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న భర్తను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తీసుకెళ్లిన ఒక మహిళ భర్తకు ట్రీట్‌మెంట్ చేయాలంటే.. అంబులెన్స్ కడగాలంటూ భార్య చేత కడిగించిన ఆసుపత్రి సిబ్బంది భర్తను బ్రతికించుకోవడం కోసం మరో దారి లేక.. వాళ్లు చెప్పినట్టు అంబులెన్స్ శుభ్రం చేసిన మహిళ మానవత్వం మరిచి ఇలాంటి నీచానికి దిగజారిన ఆసుపత్రి సిబ్బందిపై విమర్శలు గుప్పిస్తున్న నెటిజన్లు
తెలుగు
29
368
790
32.2K
Sreehari retweetledi
మన పిఠాపురం
మన పిఠాపురం@Mana_Pithapuram·
SC (Christian) 🙏 Hard Core Janasainik 😭 @gulf_janasena వాళ్ళు, అతను పనిచేసే కంపెనీ నుంచి అతనికి రావాల్సిన డబ్బులు అన్నీ కంపెనీతో మాట్లాడి అతని అమ్మ గారి అకౌంట్ లో వేయించారు 👍 అతను దేహం ఇంటికి చేరే వరకు అయిన ఖర్చు అంతా @PawanKalyan గారిదే 🙏
మన పిఠాపురం@Mana_Pithapuram

పిఠాపురం: చేబ్రోలు గ్రామానికి చెందిన జనసేన కార్యకర్త కోరికంటి నాగబాబు దుబాయ్ లో హార్ట్ ఎటాక్ తో మరణించడం బాధాకరం అతని మృత్యు దేహాన్ని వారి ఇంటికి చేర్చమని వారి కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు 🙏 @APDeputyCMO @pithapuramjsp @JSPShatagniTeam @odurikishore please do the needful 🙏

తెలుగు
16
354
841
27K
Sreehari retweetledi
శ్రీ రామ్ 👉 𝐉𝐚𝐧𝐚 𝐒𝐚𝐢𝐧𝐢𝐤 🇮🇳
గత కొంతకాలంగా అనారోగ్యంతో చికిత్స పొందుతున్న జనసేన పార్టీ అధికార ప్రతినిధి శ్రీ వివేక్ బాబు గారి ఆరోగ్య సమాచారాన్ని తెలుసుకుని, ఆయనకు మంచి చికిత్స అందేలా, పార్టీ కార్యాలయం ద్వారా ₹10 లక్షల ఆర్ధిక సహాయాన్ని పంపించిన @JanaSenaParty అధినేత శ్రీ @PawanKalyan గారు 🙏🏻
తెలుగు
17
515
1.2K
14.7K
Sreehari retweetledi
VIKAS
VIKAS@Vikas662005·
🚨 Team India new batting unit in T20 🚨 Abhishek Sharma Sanju Samson Ishan kishan Shreyas Iyer (C) Rajat Patidar Hardik Pandya Shivam Dube What's your batting unit ?
Indonesia
55
9
319
24K
Sreehari retweetledi
Dineshwara Reddy
Dineshwara Reddy@DineshwaraReddi·
27 ఏళ్ల శ్రీనివాస్ గారికి హార్ట్ అటాక్ రావడంతో అత్యవసరంగా స్టెంట్ చికిత్స చేయాల్సి వచ్చింది. మొత్తం ఖర్చు ₹5,13,200 అయ్యింది. కుటుంబ పరిస్థితి దృష్ట్యా మీ సహాయం అవసరం ఉంది మీ చిన్న సహాయం ఆ కుటుంబానికి పెద్ద సాయంగా మారుతుంది @naralokesh అన్న 🙏 @OfficeofNL
Dineshwara Reddy tweet mediaDineshwara Reddy tweet media
తెలుగు
1
279
203
37.3K
Sreehari retweetledi
A1🌟
A1🌟@naveen1tony·
తమ్ముడు సతీష్ ప్రస్తుతం తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందుతున్నారు. చిన్ననాటి నుంచే నిరుపేద కుటుంబంలో సింగిల్ పేరెంట్ సంరక్షణలో పెరిగి ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు. దయచేసి సహాయం చేయాలనుకునే వారు ఈ నంబర్‌కు UPI ద్వారా మీ వంతు సహాయం అందించండి: 8497991016
A1🌟 tweet media
తెలుగు
0
203
147
4.2K
Sreehari retweetledi
Sreedhar Adabala 👨‍💻
Sreedhar Adabala 👨‍💻@SreedharAdabala·
మారీచుడు మరీ నీచుడు మారడు 🙏 No regrets on his Target on Rama 🤐
11
77
341
5.8K
Sreehari retweetledi
Sreedhar Adabala 👨‍💻
Sreedhar Adabala 👨‍💻@SreedharAdabala·
దేవుణ్ణి నమ్మని #నాస్తికుడు అయిన నీకు ఒక నాస్తికుడి గా గుర్తించి నాస్తికత్వాన్ని కూడా ఒక #జీవనవిధానం గా గుర్థించేది కూడా #హిందూధర్మమే అలాంటి హిందూ ధర్మానికి ప్రతీక అయిన #రామాయణం మీద ఇంత విషం ఎలా చిమ్ముతున్నావు @prakashraaj ?
తెలుగు
4
71
221
6.2K
Sreehari retweetledi
Chandra Shekhar 🚩
Chandra Shekhar 🚩@chandhoo9·
కాశి, రామేశ్వరం, తిరుపతి, అమర్నాథ్.. ఇలా హిందూ దేవాలయాల సందర్శనకు వెళ్ళే హిందూ యాత్రీకులకు ప్రభుత్వం ఏమైనా ఆర్థిక సాయం చేస్తోందా? చెయ్యదు, పైగా.. హిందూ దేవాలయాలకు వెళితే, దర్శనానికి టిక్కెట్లు.. ప్రసాదం విక్రయాలు. ఎందుకు హిందువులపై ఇంతటి వివక్ష @ncbn @PawanKalyan @narendramodi
Chandra Shekhar 🚩 tweet media
తెలుగు
11
112
233
2.9K
Sreehari retweetledi
వన్నూర్(జనసైనిక్)...🇮🇳🥛
"Respected @PawanKalyan Garu, ​I am Vannur, a passionate artist from a small village. For the past 11 years, I have been confined to my bed due to a severe Spinal Cord Injury (C6). Despite my physical limitations, it is your spirit and leadership that keep my brush moving.😰🙏
వన్నూర్(జనసైనిక్)...🇮🇳🥛 tweet media
English
18
410
1.2K
16.3K