Ram

3.3K posts

Ram banner
Ram

Ram

@nrb_369

Katılım Mayıs 2012
341 Takip Edilen105 Takipçiler
Ram retweetledi
Bolisetti Srinivas
Bolisetti Srinivas@BolisettiSrinu·
మీరు ఏం పీకారు సార్ 2019-24 మధ్యలో ? మేము కర్నూల్ లో 2 లక్షల మందితో ఒత్తిడి తెస్తేనే కానీ వారికి రావాల్సిన SC/ST బెనిఫిట్స్ కూడా ఇవ్వలేకపోయావ్ ? అంతే కాకుండా ఒక పనికి రాని జీ.ఓ విడుదల చేసావ్! ఇదేనా నీ చిత్తశుద్ధి ?
YS Jagan Mohan Reddy@ysjagan

సుగాలి ప్రీతి కేసులో @ncbn గారి ప్రభుత్వం చూపిస్తున్న నిర్లక్ష్యం… ఆమె తల్లిదండ్రుల్లో తీవ్ర ఆవేదన నింపుతోంది. 2017లో అమాయకురాలైన, 10వ తరగతి చదువుతున్న సుగాలి ప్రీతి దారుణ హత్యకు గురైతే, అప్పటి చంద్రబాబు ప్రభుత్వం దోషులను పట్టుకోవడంలో పూర్తిగా విఫలమైంది. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ తల్లిదండ్రుల కోరిక మేరకు ప్రత్యేక సిట్‌ ఏర్పాటు చేసి దర్యాప్తును ముందుకు తీసుకెళ్లాం. అంతేకాదు ఆ కుటుంబానికి అండగా నిలుస్తూ కర్నూలులో 5 సెంట్ల ఇంటి స్థలం, 5 ఎకరాల వ్యవసాయ భూమి, ప్రభుత్వ ఉద్యోగం కల్పించాం. కుటుంబ సభ్యుల విజ్ఞప్తి మేరకు సీబీఐ దర్యాప్తునకు కూడా ఆదేశించాం. కానీ చంద్రబాబుగారు మళ్లీ అధికారంలోకి వచ్చాక ఇప్పుడు ఆ కేసును పూర్తిగా పక్కనపెట్టేశారు. సీబీఐ తమకు సిబ్బంది, వనరుల కొరత ఉందని ఇప్పుడు చెబుతుంటే… వారికి సహకారం అందించి కేసును కొలిక్కి తీసుకురావాల్సిన రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా మౌనం పాటిస్తోంది. ఇంకా బాధాకరమైన విషయం ఏమిటంటే… ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారనే కారణంతో తమ కుటుంబానికి వచ్చే పెన్షన్‌ను కూడా ఇప్పుడు నిలిపేశారని సుగాలి ప్రీతి తల్లిదండ్రులు నా దృష్టికి తీసుకువచ్చారు. అంతేకాదు, వారు అప్పట్లో మన ప్రభుత్వం వేసిన SIT రిపోర్టు చూపుతూ, అప్పట్లో చేసిన CDFD ల్యాబ్‌ రిపోర్టులు చూపుతూ, డీఎన్‌ఏ ప్రొఫైల్‌ ఉన్న వివరాలను సైతం చూపించారు. మరి ఇలాంటి బలమైన ఆధారాలున్న నేపథ్యంలో CBI చేత ఇన్వెస్టిగేషన్‌ చేయాల్సింది పోయి, తమకు సిబ్బంది కొరత ఉందని, వనరుల కొరత ఉందని CBI వాళ్లు చెప్పడం, ఈ ప్రభుత్వం దాన్ని పరిష్కరించకుండా మౌనంగా ఉండడం అన్యాయం కాదా? ఇవాళ న్యాయం కోసం మరోసారి నన్ను కలిసిన ఆ తల్లిదండ్రులకు వారికి తోడుగా ఉంటానని చెప్పాను. సుగాలి ప్రీతికి కుటుంబానికి న్యాయం జరిగే వరకు వైఎస్సార్‌సీపీ తరఫున పూర్తిస్థాయిలో న్యాయ సహాయం అందిస్తాం. English Version - tinyurl.com/2wfajb56

తెలుగు
229
1K
2.8K
137.8K
Ram
Ram@nrb_369·
Bolisetty Satyanarayana@bolisetti_satya

గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ @APDeputyCMO మరియు అటవీ, పర్యావరణ శాఖ మంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారికి నమస్కారం, 🙏 ​పశ్చిమ గోదావరి జిల్లా తీర ప్రాంతంలో పర్యావరణానికి రక్షణ కవచంగా ఉన్న మడ అడవులు (Mangroves) వేగంగా అంతరించిపోతున్న తీరుపై 'ది న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్' (TNIE) కథనం ప్రచురించిన తాజా వాస్తవాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. share.google/0bAe9XlwcB50VB… ​కథనంలో ముఖ్యంశాలు 1. ​భారీ ఆక్రమణలు: కోస్టల్ ఎన్విరాన్‌మెంట్ ప్రొటెక్షన్ కమిటీ ప్రతినిధి తిరుమాని శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం.. పెరుపాలెం బీచ్ సమీపంలో టూరిజం కోసం కేటాయించిన 33 ఎకరాల లీజును ఆసరాగా చేసుకుని, కొందరు వ్యక్తులు సమీపంలోని క్రీకులు మరియు మడ అడవులను ఆక్రమించారు. పాత ఆక్రమణదారుల మద్దతుతో ఏకంగా 70 ఎకరాల మడ అడవుల భూమిని అక్రమంగా ఆక్వా చెరువులుగా మార్చేశారు. 2. ​నిబంధనల ఉల్లంఘన: పర్యావరణ నిబంధనల ప్రకారం మడ అడవులకు 300 నుండి 500 మీటర్ల పరిధిలో ఎలాంటి ఆక్వా సాగు చేపట్టకూడదు. కానీ పలు తీర ప్రాంతాల్లో ఈ CRZ నియమాలను బహిరంగంగా ఉల్లంఘిస్తూ సాగు చేస్తున్నారని, దీని వెనుక కొందరు ప్రభావవంతమైన వ్యక్తులు ఉన్నారని మీ అధికారులే అంగీకరిస్తున్నారు. 3. ​వేగంగా తగ్గుతున్న మడ అడవుల విస్తీర్ణం: 1950ల కాలంలో నరసాపురం, మొగల్తూరు తీర ప్రాంతాల్లో దాదాపు 2,000 ఎకరాల్లో విస్తరించి ఉన్న మడ అడవులు, ప్రస్తుతం నరసాపురంలో కేవలం 245 ఎకరాలు, ముత్యాలపల్లి మరియు పెరుపాలెం గ్రామాల్లో 265 ఎకరాలు మాత్రమే అధికారికంగా మిగిలాయి. ఇవి కూడా అక్రమ ఆక్వా సాగు వల్ల వేగంగా కనుమరుగవుతున్నాయి. ​ మా బహిరంగ విజ్ఞప్తి: పర్యావరణ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నట్లుగా.. కోస్టల్ రెగ్యులేషన్ జోన్ (CRZ) పరిమితులు, ల్యాండ్ రికార్డులపై తక్షణమే రెవెన్యూ, అటవీ, నీటిపారుదల శాఖలతో ఒక ఉమ్మడి విచారణ (Joint Departmental Survey) జరిపించాలి. ఫారెస్ట్ రేంజ్ అధికారి మరియు ఆర్డీఓ దాసిరాజు గారు తెలిపినట్లు గూగుల్ సర్వే, జీపీఎస్ మ్యాపింగ్ ద్వారా జిల్లాలోని మడ అడవుల అసలు విస్తీర్ణాన్ని గుర్తించి, ఆక్రమణదారులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ​తీరప్రాంత భద్రతకు, పర్యావరణ సమతుల్యతకు అత్యంత కీలకమైన మిగిలిన మడ అడవులనైనా కాపాడటానికి మీరు వెంటనే స్పందించి తగిన ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి. మీరు తీసుకున్న చర్యలను మీడియా ద్వారా ప్రజలకు తెలియజేయండి🙏✊ అలాగే కూటమి ప్రభుత్వం వచ్చి రెండేళ్ళైనా గత @YSRCParty ప్రభుత్వం కాకినాడలో నాశనం చేసిన మడ అడవుల పునురుద్దరణ ఇంకా మొదలు కాలేదు, ఇది కోర్టు దిక్కారం అవుతుందని విజ్ఞప్తి చేస్తున్నాను, మీరు పునురుద్దరణ మొదలు పెట్టక పోతే మళ్ళీ నేను NGTని ఆశ్రాయించాలి ఆ శ్రమ మీరు నాకు కలిగించరని ఆశిస్తున్నాను 🙏 ​#SaveMangroves #WestGodavari #Perupalem #APEnvironment #AndhraPradesh #CRZViolations @moefcc @Bhupendrapbjp @AP_PCB #NationalGreenTribunal @RamsarConv @IndianExpress

QAM
0
0
0
5
Ram retweetledi
Chanandler Bong
Chanandler Bong@TheBongChh·
Railway Zone ✅ Capital Development ✅ Steel Plant Capital Infusion ✅ Palle Panduga ✅ Roads ✅ Roads & Electricity to Tribal Hamlets ✅ Farm Ponds ✅ Magic Drains ✅ Swachcha Ratham ✅ @PawanKalyan 💥💥💥💥💥
English
92
2.8K
6.7K
280.9K
Ram retweetledi
Pawan Kalyan
Pawan Kalyan@PawanKalyan·
Today, I had a meaningful meeting with Hon’ble Union Home Minister Shri @AmitShah ji at his residence. We held detailed discussions on the ongoing issues in Andhra Pradesh, and several other important matters of public and administrative importance. I extended my sincere thanks to Hon’ble Union Home Minister Amit Shah ji for providing an opportunity to the Kakinada District Administration to present the proposal on the Uppada Sea Protection Wall before the Technical Advisory Committee of the National Disaster Management Authority. @PMOIndia @HMOIndia @AndhraPradeshCM
Pawan Kalyan tweet media
English
233
4.2K
23.4K
366.8K
Ram retweetledi
JanaSena Shatagni
JanaSena Shatagni@JSPShatagniTeam·
పవిత్రమైన శ్రీవారి లడ్డూ తయారీలో నెయ్యిలో నెయ్యి లేని కల్తీ నెయ్యి వాడటాన్ని సమర్థిస్తూ, అదే అంశంపై ప్రశ్నించిన గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారిపై గత నాలుగు రోజులుగా ఊర కుక్కల్లా మొరుగుతున్న సూడో సెక్యులరిస్టులారా, @YSRCParty నాయకుల్లారా... కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ ఆమోదంతో ఏర్పాటు చేసిన NDDB ఇచ్చిన తొలి నివేదికలో, తిరుమల లడ్డూ తయారీలో వినియోగించిన నెయ్యి కల్తీ నెయ్యి అని, అందులో పాల రసాయనాలు మరియు జంతు కొవ్వు అవశేషాలు ఉన్నట్లు స్పష్టంగా పేర్కొంది. మొదటి నుండి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ అంశంపై సమగ్ర అధ్యయనం జరగాలని, నిందితులకు కఠిన శిక్ష పడాలని, అలాగే పవిత్రమైన ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగించినందుకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తన వంతుగా ప్రాయశ్చిత దీక్ష కూడా చేపట్టారు. • గత ఏడాది కాలంగా CBI నేతృత్వంలో సాగిన SIT దర్యాప్తులో, అసలు పాలు సేకరించని ఒక కంపెనీకి నెయ్యి సరఫరా కాంట్రాక్ట్ ఇచ్చినట్లు బయటపడింది. • ఈ కల్తీ నెయ్యి కుంభకోణంలో 32 మంది నిందితులు ఉన్నారని తేలింది. దీనిపై ఇప్పటికీ ఎవరూ ఎందుకు మాట్లాడటం లేదు? • దాదాపు ₹250 కోట్ల విలువైన శ్రీవారి సంపద దోపిడీ బయటపడింది. దీనికి సమాధానం ఏమిటి? • పవిత్రమైన ఆవు నెయ్యి స్థానంలో రసాయనాలు, ఆయిల్స్‌తో తయారు చేసిన దాదాపు 68 లక్షల కిలోల కల్తీ నెయ్యి ప్రసాదం తయారీలో వినియోగిస్తే, దీనిపై సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఎవరిది? • ఇంత భారీ స్థాయిలో కల్తీ నెయ్యి సరఫరా జరిగితే, అప్పటి టీటీడీ చైర్మన్లు భూమన కరుణాకర్ రెడ్డి మరియు వై.వి. సుబ్బారెడ్డి ఎందుకు మౌనం పాటిస్తున్నారు? దీనికి వారు బాధ్యత వహిస్తారా లేదా? • జంతు కొవ్వు లేదని మాట్లాడే వారు, కల్తీ నెయ్యి జరగలేదని, పూర్తిగా స్వచ్ఛమైన నెయ్యినే వినియోగించామని ధైర్యంగా చెప్పగలరా? • అసలు ఈ అంశంపై శ్రీ పవన్ కళ్యాణ్ గారు జాతీయ స్థాయిలో గళం ఎత్తి ప్రశ్నించకపోయి ఉంటే, తిరుమలలో జరిగిన ఈ స్థాయి కుంభకోణం బయటకు వచ్చేదా? • పవన్ కళ్యాణ్ గారు ఈ అంశాన్ని రాజకీయ అంశంగా కాకుండా, కోట్లాది మంది భక్తుల విశ్వాసానికి సంబంధించిన నైతిక బాధ్యతగా లేవనెత్తారు. కానీ సూడో సెక్యులరిస్టులు మాత్రం కోట్లాది హిందూ భక్తుల విశ్వాసాలను అవమానించేలా వ్యాఖ్యలు చేశారు. ఇది హిందూ విశ్వాసాలపై వారి అంతర్లీన ద్వేషాన్ని బయటపెడుతోంది. • పవన్ కళ్యాణ్ గారు ఎక్కడా ఒక మతాన్ని అవమానించేలా మాట్లాడలేదు. కేవలం “పవిత్రమైన ప్రసాదంలో కల్తీ జరిగిందా లేదా?” అనే న్యాయమైన ప్రశ్న వేశారు. దీనినే మత విద్వేషంగా మలచడం సూడో సెక్యులర్ మేధావుల రాజకీయ కుట్ర. • పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తే “సాక్ష్యాలు చూపించండి” అంటారు, ఈరోజు సాక్షాత్తూ SIT వాళ్ళు అసలు అది నెయ్యి కాదు కల్తీ నెయ్యి అని సాక్ష్యాలు చూపిస్తే, మీరు కొవ్వు అన్నారు, కేవలం కెమికల్స్ కలిపాం కాబట్టి తప్పు కాదు అన్నట్లుగా మాట్లాడుతున్నారు. ఇంతకంటే దిగజారుడుతనం ఉంటుందా? • తిరుమల శ్రీవారి ఆలయం నుండి ఆదాయం ప్రభుత్వానికి తీసుకునే వాళ్లు కనీసం శ్రీవారి ప్రసాదానికి స్వచ్ఛమైన నెయ్యి కొనలేరా? • పవన్ కళ్యాణ్ గారు నాడు అధికారంలో లేకపోయినా బాధ్యత తీసుకున్నారు, ప్రాయశ్చిత దీక్ష చేశారు. కానీ ఆరోజు ఆధికారంలో ఉన్నవారు మాత్రం నిందితులను కాపాడుతున్నారు. ప్రజలు ఎవరు నిజంగా బాధ్యత గల నాయకుడో గమనిస్తున్నారు • YSRCP పాలనలో దేవాలయాలపై జరిగిన వరుస దాడులకు ఇది కొనసాగింపు మాత్రమే. • పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించడం వల్లే జాతీయ స్థాయిలో చర్చ మొదలైంది. లేకపోతే ఈ కుంభకోణం కూడా అనేక దేవాలయ కుంభకోణాల్లాగే మౌనంగా మట్టిలో కలిసిపోయేది • కనీసం ఇప్పటికైనా @YSRCParty నాయకులు క్షమాపణ చెప్పి శిక్షకు సిద్ధం కావాలి, లేదా ‘గ్రేట్ ఆంధ్రా’ వంటి పెయిడ్ మీడియాతో తప్పుడు వార్తలు రాయిస్తూ ఇంకా దిగజారతారా? వైసీపీ వారు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే... ఒకసారి శ్రీవారి విషయంలో తప్పు చేస్తే 151 నుంచి 11కు పడేశారు. ఈసారి తప్పు ఒప్పుకొని శిక్షకు సిద్ధం కాకపోతే 11 నుంచి 0 స్థానాలకు పడిపోవాల్సి వస్తుంది జాగ్రత్త. #TirumalaLaddu #SanatanaDharmaRakshaBoard
JanaSena Shatagni tweet media
తెలుగు
91
1K
2.1K
159.6K
Ram retweetledi
The Better India
The Better India@thebetterindia·
Some champions run to roaring crowds. Some run in silence — and still rewrite history. Jyothi Yarraji clinched her name in history. Gold at the Asian Athletics Championships in 2023 and 2025. India’s fastest hurdler. National record holder. World-class consistency. No packed stadium. No deafening applause. Just grit, focus, and a woman racing past limits — for India. You inspire a billion dreams, Jyothi! 🔥✨ #JyothiYarraji #GoldMedal #RecordBreaker #WomenInSports [Jyothi Yarraji, Woman in Sports, Making India Proud, Sports India]
English
62
1.9K
10.4K
150.4K
Ram retweetledi
ArunKumar
ArunKumar@arunganta·
DyCM @PawanKalyan made all @JanaSenaParty MP’s, MLA, MLC and All nominated directors pledged to be more responsible, Transparent, Accountable and determined in their respective positions Janasena Pledge 🙏 Jai Janasena .. Jai Hind 🙏
English
6
477
2.2K
14.3K
Ram retweetledi
IIT Bombay
IIT Bombay@iitbombay·
IIT Bombay will host TechFest and TechConnect during December 22nd to 24th, 2025. Only registered persons and school children in uniform accompanied by the teachers will be granted entry into the campus from 9am onwards. Kindly co-operate.
IIT Bombay tweet media
English
1
10
62
3.3K
Ram retweetledi
IIT Bombay
IIT Bombay@iitbombay·
Connecting Research, Innovation, and Industry – TechConnect 2025 at IIT Bombay
IIT Bombay tweet media
English
1
4
38
2.6K
Ram retweetledi
NTV Breaking News
NTV Breaking News@NTVJustIn·
పల్నాడు: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌. చిలకలూరిపేట మెగా పేరెంట్స్‌ మీటింగ్‌లో మాట ఇచ్చిన పవన్‌ కల్యాణ్‌. శారదా హైస్కూల్‌ లైబ్రరీకి పుస్తకాలు, 25 కంప్యూటర్లు, ల్యాబ్‌ పరికరాలు ఇచ్చిన పవన్‌. కంప్యూటర్‌ ల్యాబ్‌, లైబ్రరీని ప్రారంభించిన ఎమ్మెల్యే పుల్లారావు, కలెక్టర్‌ కృతిక శుక్లా. #BreakingNews #TeluguNews #AndhraPradesh #PawanKalyan
తెలుగు
7
897
2.5K
64.2K
Ram retweetledi
Sreekanth B+ve
Sreekanth B+ve@sreekanth324·
A Farm Pond at Peddullapalli MWS, Peddullapalli Project, Y.S.R. Kadapa District, has been implemented under WDC–PMKSY 2.0 by WCC–Badvel. The structure enhances rainwater harvesting, improves soil moisture, and supports sustainable agriculture and rural livelihoods. @PawanKalyan !! @mvrkteja !! @mopr_goi
Sreekanth B+ve tweet media
English
1
44
133
1.4K
Ram retweetledi
AlwaysPawanKalyan
AlwaysPawanKalyan@AkasaRamanaa·
A significant step towards a Doli-free Andhra Pradesh 🚧 Under the prestigious #AdaviThalliBaata initiative envisioned by Hon’ble Deputy Chief Minister Shri #PawanKalyan garu, the road connecting Rapalli–Bandamamidi villages in Pedabayalu Mandal, Alluri Sitarama Raju District has been successfully completed. 🛣️ Length: 2.20 km 💰 Cost: ₹208 lakhs 🌿 Funded under PM–JANMAN By strengthening basic infrastructure in tribal regions, this road will improve access to healthcare, education, markets, and essential services—reflecting the Coalition Government’s firm commitment to taking development to every village and ensuring inclusive growth for all.
AlwaysPawanKalyan tweet mediaAlwaysPawanKalyan tweet media
English
8
390
1.5K
29.7K
Ram retweetledi
Press Trust of India
Press Trust of India@PTI_News·
VIDEO | Indian Blind Women’s Cricket Team: Captain Deepika TC spoke about the journey behind the team’s T20 World Cup triumph, expressing gratitude for the support she received from both Karnataka and Andhra Pradesh. Hailing from Tambalahatti village in Sathya Sai district on the Karnataka–Andhra border, Deepika said her selection to the team came through the Karnataka system, and both states played a significant role in her development as a cricketer. “With that support, we were able to win and bring recognition to India, our village, and our state,” she said. (Full VIDEO available on PTI Videos – ptivideos.com)
English
8
401
937
19K
Ram retweetledi
Sreekanth B+ve
Sreekanth B+ve@sreekanth324·
Dignity. Safety. Better Futures for Tribal Girls. !! The Andhra Pradesh Govt has approved ₹7.52 crore to build new bathrooms in girls’ institutions and install secure window meshes in Residential Schools, Junior Colleges & Mini Gurukulams. A major step to ensure safer hostels, improved hygiene, and a protected learning environment for thousands of tribal girl students. Empowering them with the facilities they truly deserve. !!
Sreekanth B+ve tweet media
English
0
74
150
4.4K
Ram retweetledi
Sreekanth B+ve
Sreekanth B+ve@sreekanth324·
అంధుల క్రికెట్ కెప్టెన్ దీపిక అడిగింది… ఉప ముఖ్యమంత్రి @PawanKalyan గారు వెంటనే స్పందించారు. !! మధ్యాహ్నం చేసిన విజ్ఞప్తికి సాయంత్రానికే రోడ్లకు అనుమతులు! • హేమవతి → తంబలహెట్టి రోడ్డు : ₹3.2 కోట్లు • గున్నేహళ్లి → తంబలహెట్టి రోడ్డు : ₹3 కోట్లు ప్రజా సమస్య అంటే వెంటనే స్పందించడం ఇదే పవన్ కళ్యాణ్ నాయకత్వం.
Sreekanth B+ve tweet media
తెలుగు
4
183
615
8.3K
Ram retweetledi
Bolisetty Satyanarayana
Bolisetty Satyanarayana@bolisetti_satya·
Visakhapatnam Coast Marine Pollution – Our Appeal for Rights, Future, and Protection #Phytoplankton a microscopic #Algae producing nearly 50% of the Earth’s oxygen are the true “Invisible Lungs” of our planet. Marine pollution and ocean acidification are causing a rapid decline in these vital organisms, thereby reducing the oxygen supply essential for life. Since 2016, we have been continuously engaging with @GVMC_VISAKHA to prevent marine pollution in Visakhapatnam. Despite repeated representations by @watermanofindia Dr. Rajendra Singh, Shri E.A.S. Sarma, and myself, no meaningful action has been taken. Consequently, for the welfare of fishing communities, local residents, and future generations, we were forced to file a PIL 248/2020 before the Hon’ble High Court of Andhra Pradesh. Regrettably, even after 5 years of effort and expenditure, neither the State Government nor the High Court has taken decisive steps to safeguard the Visakhapatnam coast. The ocean is our lifeline providing food, oxygen, and biodiversity. Protecting it is both a governmental duty and a fundamental citizen’s right. Risks to Marine Ecosystem: Decline in phytoplankton and algae weakens the marine food chain. Fish populations, ocean health, and coastal ecology are severely affected. Research confirms that Visakhapatnam’s coastal ecosystem is extremely sensitive to pollution and degradation. (ijrrjournal.com/IJRR_Vol.10_Is…) The health of the ocean is the health of humanity. If the ocean survives — we survive. 🌍💙 Latest Development: On December 15, during the hearing of PIL 248/2020, Waterman Dr. Rajendra Singh will personally appear before the Hon’ble High Court to urge immediate action to stop marine pollution, protect the livelihood and health of fishing communities, and highlight the consequences of GVMC’s negligence.. such as declining oceanic oxygen production and increasing public health risks in Visakhapatnam. Our fight for the ocean and for future generations will continue with unwavering commitment. విశాఖ తీర సముద్ర కాలుష్యం – హక్కులు, భవిష్యత్తు, పరిష్కారానికి మా విజ్ఞప్తి సముద్రాల్లో తేలే ఫైటోప్లాంక్టన్ సూక్ష్మ అల్గాలు భూమికి అవసరమైన ఆక్సిజన్‌లో సుమారు 50% ఉత్పత్తి చేస్తాయి. ఇవే భూమి యొక్క నిజమైన “అదృశ్య ఊపిరితిత్తులు”. అయితే సముద్ర కాలుష్యం, ఆమ్లీకరణ కారణంగా ఇవి వేగంగా తగ్గిపోతూ, జీవనావసరమైన ఆక్సిజన్ సరఫరా తగ్గుతోంది. 2016 నుండి విశాఖలో సముద్ర కాలుష్యాన్ని నివారించేందుకు GVMCతో మా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. నేను, డాక్టర్ రాజేంద్ర సింగ్, ఈఏఎస్ శర్మ గారు ఎన్నిసార్లు అధికారులను కోరినప్పటికీ చర్యలు తీసుకోలేదు. దీంతో మత్స్యకారులు, స్థానిక ప్రజలు, భావితరాల హితార్థం కోసం 2020లో PIL 248/2020ను హైకోర్టులో దాఖలు చేశాం. దురదృష్టకరం ఏమిటంటే, మా సమయం ధనం వృధా అవుతున్నాయి ఎన్ని ప్రయత్నాలు చేసినా, ప్రభుత్వం గానీ, కోర్టు గానీ విశాఖ సముద్రాన్ని కాపాడేందుకు స్పష్టమైన చర్యలు తీసుకోవడం లేదు. సముద్రం. మనకి ఆహారం, ఆక్సిజన్, జీవ వైవిధ్యం అందించే జీవనాధారం. దాన్ని రక్షించడం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదు, ప్రతి పౌరుని హక్కు కూడా. సముద్ర జీవవ్యవస్థకు ప్రమాదాలు: ఫైటోప్లాంక్టన్ తగ్గితే ఆహార గొలుసు దెబ్బతింటుంది. చేపలు, సముద్ర ఆరోగ్యం, తీర పర్యావరణం తీవ్రంగా ప్రభావితం అవుతాయి. విశాఖ తీర జీవవ్యవస్థ కాలుష్యానికి అత్యంత సున్నితమని పరిశోధనలు చెబుతున్నాయి. (ijrrjournal.com/IJRR_Vol.10_Is…) సముద్రం ఆరోగ్యమే — మన ఆరోగ్యం. సముద్రం బతికితే — మనం బతుకుతాం. 🌍💙 తాజా పరిణామం: డిసెంబర్ 15న PIL 248/2020 వాదనలో వాటర్మన్ డాక్టర్ రాజేంద్ర సింగ్ హైకోర్టుకు హాజరై సముద్ర కాలుష్య నివారణకు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరనున్నారు. జీవీఎంసీ నిర్లక్ష్యం వల్ల సముద్ర ఆక్సిజన్ ఉత్పత్తి తగ్గి ప్రజల ఆరోగ్యం దెబ్బతింటుందన్న విషయాన్ని కూడా కోర్టుకు, ప్రభుత్వానికి ప్రజలకు వివరించనున్నారు. భావితరాల కోసం మా పోరాటం నిరంతరం కొనసాగుతుంది. #SaveOceans #StopSeaPollution #Phytoplankton #InvisibleLungs #ClimateAction #ProtectNature #EnvironmentalAwareness #VizagCoast #OceanHealth #SaveVisakhaBeach
English
3
41
159
3.9K
Ram retweetledi
శ్రీకాంత్
ఐదేళ్లలో ప్రజలను కలిసిందీ లేదు ప్రజల్లోకి వెళ్లిందీ లేదు! సరిగ్గా ఒక్క ప్రెస్ మీట్ పెట్టిందీ లేదు. ఏదో ఒక కుంటిసాకు చెప్పి ఎగ్గొట్టడమే తప్ప, కోర్టుకి పోయిందీ లేదు! అయినా గాలి (AIR TRAVEL) ఖర్చుల పేరుతో అన్నియ్య లూటీ చేసిన ప్రజాధనం: అక్షరాలా రెండు వందల ఇరవై రెండు (222) కోట్లు 🙏
NDTV@ndtv

Jagan Reddy Spent Rs 222 Crore On Air Travel In 5 Years As Chief Minister ndtv.com/andhra-pradesh…

తెలుగు
14
243
795
15.5K
Ram
Ram@nrb_369·
Congratulations 👏🎉. Another World Cup for India.
Ram tweet media
English
0
0
0
3