PRADEEP

8.6K posts

PRADEEP banner
PRADEEP

PRADEEP

@pradeepaavula

Proud son of Saroja & Rajaveeru | Architect | Interested in Politics and Sports | Entrepreneur | ❤️KCR-THR-KTR❤️|❤️Telangana❤️|❤️RO-KO❤️| 💙MI💙|

Dallas, TX Katılım Mayıs 2010
485 Takip Edilen883 Takipçiler
Sabitlenmiş Tweet
PRADEEP
PRADEEP@pradeepaavula·
2023 Summary in one tweet - “I believe that everyone has good days and bad days, but you can't let the bad times beat you down.” @KTRBRS @BRSHarish @ImRo45 @imVkohli
PRADEEP tweet media
English
1
28
146
7.1K
PRADEEP retweetledi
Shiva🧘
Shiva🧘@Dagam_offl·
అట్లా ఉంటది మా వాళ్ళతో...
తెలుగు
4
42
184
3.5K
PRADEEP retweetledi
Professor
Professor@RanjithgoudX·
గట్టిగా చెప్తున్న🔥🔥🔥 ప్రపంచం మొత్తం క్రూడ్ ఆయిల్ తగ్గినప్పుడు జనాలకి తక్కువ ఇవ్వనప్పుడు ప్రపంచం మొత్తం క్రూడ్ పెరిగినప్పుడు కూడా మేము కుక్క తిట్లు తిడితే మూసుకొని పడండి రా 🍊🍊🍊🍊🍊 ఉన్న జాతుల్లో మీరే రా దరిద్రపు జాతి
తెలుగు
4
27
191
2.2K
PRADEEP retweetledi
Hyderabad Intellectuals Forum 🇮🇳
నరేంద్ర మోదీ చాలా కోపంగా ఉన్నారు 😡 కేవలం 11 రోజుల్లోనే పెట్రోల్–డీజిల్ ధరలను ₹8 పెంచిందని ప్రభుత్వం మీద మోదీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ధరల పెంపు ప్రభుత్వం పాలనలో వైఫల్యానికి నిదర్శనమని మోదీ వ్యాఖ్యానించారు. పెట్రోల్–డీజిల్ ధరల పెంపును వెంటనే వెనక్కి తీసుకోవాలని ప్రధానమంత్రిని మోదీ డిమాండ్ చేశారు. ఇప్పుడు ప్రశ్న ఒక్కటే: ప్రధానమంత్రి మోదీ, ప్రతిపక్ష నేత మోదీ మాటలను వింటారా? 🤔
తెలుగు
11
154
456
9.4K
PRADEEP retweetledi
Mirror TV
Mirror TV@MirrorTvTelugu·
వికారాబాద్ రైల్వే ఓవర్ బ్రిడ్జి ఎప్పుడు పూర్తి చేస్తారు? స్పీకర్ గడ్డం ప్రసాద్ గతంలో మంత్రిగా ఉన్నప్పుడు కూడా వికారాబాద్ రైల్వే ఓవర్ బ్రిడ్జి మంజూరు చేపించలేదు కానీ నేను గెలిచిన తర్వాత రూ.100 కోట్లు మంజూరు చేయించాను, కానీ ఎలక్షన్ కోడ్ వచ్చింది మీరు మూడేళ్ల క్రితం శంకుస్థాపన చేశారు, ఇంతవరకు భూ సేకరణ కూడా పూర్తి చేయలేదు – మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్
తెలుగు
0
11
84
2.2K
PRADEEP retweetledi
పెండ్లి పురుషోత్తం రెడ్డి
తెలంగాణాలో ఎవరైనా ఇంటికి భోజనానికి వెళ్తే కులం, గోత్రం అంటూ ఏ కొలమానాలు ఉండవు.. ఇంటికి వచ్చిన అతిధికి మర్యాదలు చేయడంలో తెలంగాణ వాళ్ళు చూపించే ప్రేమను మరచిపోలేము...
తెలుగు
170
174
1.1K
140.6K
PRADEEP retweetledi
Pink Squad
Pink Squad@PinkSquadOff·
నా తండ్రి పేరు కేసీఆర్ నా కొడుకు పేరు హిమాన్షు చెప్పుకునే దైర్యం నాకు ఉంది 🔥 - KTR
తెలుగు
20
456
2.7K
72.2K
PRADEEP retweetledi
Sarita Avula
Sarita Avula@SaritaAvula·
హాని ట్రాప్ అని మనీ ట్రాప్ లో పడ్డ మీడియా ఎవరు - కేటీఆర్
తెలుగు
1
43
235
2.1K
PRADEEP retweetledi
𝗡𝗔𝗟𝗟𝗔 𝗕𝗔𝗟𝗨
పోలీసులకు దొంగలను ఎట్లా పట్టుకోవాలో తెలుసు నాయిన, నిన్ను పట్టుకుంది కూడా వాళ్లే... దొంగలను ఎట్లా పట్టుకోవాలి అనేది, నీ లాంటి దొంగల దగ్గర నేర్చుకోవాల్సిన అవసరం పోలీసులకు లేదు.. - @KTRBRS 😂😂🔥🔥
తెలుగు
5
106
433
3.4K
PRADEEP
PRADEEP@pradeepaavula·
Happy birthday warrior brother @UttamKBRS !!!!
English
1
0
1
184
Mahi
Mahi@0xMahi·
Media ❌ Melodi ✅
HT
6
7
117
2.1K
PRADEEP retweetledi
𝐕𝐢𝐬𝐡𝐧𝐮.𝐁
🚨నవ్వకండి సీరియస్ మ్యాటర్ ☺️🚨 గౌరవనీయులు మోడీ గారు ఒక్కరే సాధించిన తిరుగులేని విజయాలు! 1) దేశంలో అధికారికంగా మోదీ ఒక్కరు మాత్రమే రెండుసార్లు జన్మించారు. 2) డిగ్రీ సర్టిఫికేట్ ప్రకారం 29 ఆగస్టు 1949. 3) ఎన్నికల కమిషన్ ప్రకారం సెప్టెంబర్ 17, 1950. 4) ఆయన తన 6 సంవత్సరాల వయస్సులో అంటే 1956లో వాద్‌నగర్ రైల్వే స్టేషన్‌లో టీ అమ్మారు. 5) ఇందులో విజయం ఏముంది అంటారా, వాద్ నగర్ రైల్వే స్టేషన్ 1973లో ఏర్పాటు చేయబడింది. అక్కడలేని రైల్వే స్టేషన్ లో ఆయన టీ అమ్మగలిగారు! అది విజయం కాదా? మరో ఆసక్తికరమైన విషయం.. వాద్ నగర్ రైల్వే స్టేషన్ లో స్టేషన్ ప్రారంభించిన తేదీ నుండి నేటికీ పాసింజర్ రైళ్లు ఆగవు... కేవలం గూడ్స్ రైళ్లు మాత్రమే ఆగుతాయి! 6) ఆయన 1983లో గుజరాత్ విశ్వవిద్యాలయం నుండి మాస్టర్స్ డిగ్రీ చేసాడు. 7) దేశంలో మొత్తానికే రాజకీయ శాస్త్రంలో డిగ్రీ పొందిన ఏకైక విద్యార్థి మోడీ. 😎 అతను ఒంటరిగా ఆ కోర్సు తీసుకున్నాడు, ఒంటరిగా పరీక్షకు హాజరయ్యాడు మరియు ఒంటరిగా ఉత్తీర్ణత సాధించాడు. 9) ఆ కోర్సును బోధించే ప్రొఫెసర్ ఎవరో లేదా పరీక్ష నిర్వహించే ఎగ్జామినర్ ఎవరో లేదా అలాంటి డిగ్రీని కలిగి ఉన్న మరే ఇతర విద్యార్థి అనేది ఇప్పటికీ ఎవరికీ తెలియదు, RTI వారితో సహా... 10) 2014లో గుజరాత్ యూనివర్సిటీలో అలాంటి కోర్సు ఉందని ప్రజలకు తెలిసింది. అయితే ఆ గుజరాత్ యూనివర్శిటీలోని అధికారులకు అలాంటి కోర్సు ఉందని ఇప్పటికీ తెలియదు. 11) 1988 వరకు ఢిల్లీ యూనివర్సిటీ డిగ్రీ సర్టిఫికెట్లు చేతిరాతతో ఉండేవి, అప్పటి వరకు కంప్యూటర్లు ఉపయోగించ బడలేదు. కానీ ఆయన 1978 ఢిల్లీ యూనివర్సిటీ డిగ్రీ సర్టిఫికేట్ కంప్యూటర్‌లో టైప్ చేయబడింది 12) కానీ 1978లో, మైక్రోసాఫ్ట్ 1992 ఫాంట్‌లో వ్రాసిన కంప్యూటర్ ప్రింటర్‌లో ముద్రించడం ద్వారా మోడీ సర్టిఫికేట్ అందుకున్నారు. 13) దానిపై ఉన్న తేదీని చూస్తే, సర్టిఫికేట్ కూడా అధికారిక ప్రభుత్వ సెలవు దినమైన ఆదివారం ముద్రించినట్లు కనుగొనబడింది. *గుడ్డిగా నడవడమే కాదు మన ప్రధాని గొప్పతనం గురించి ప్రజలు తెలుసుకోవాలి!*
𝐕𝐢𝐬𝐡𝐧𝐮.𝐁 tweet media
తెలుగు
33
200
728
42.4K
PRADEEP
PRADEEP@pradeepaavula·
@ChekrishnaCk Haaa haaaa haaa Heee he he heee heee Oh myyy goddd
English
0
0
0
30