శ్రీ రామ
65.7K posts

శ్రీ రామ
@ramavithal
నిన్ను నువ్వు ముందు తెలుసుకో, తరువాత సమాజం అర్థం అవుతుంది. #Tdp @ncbn
VIJAYAWADA Katılım Aralık 2016
1.1K Takip Edilen1.8K Takipçiler
శ్రీ రామ retweetledi

Eclector@eclector1419857
@kkmohan73 #1 clever wordplay & half-baked Reorganization Act, 2014 leaving #AndhraPradesh in lurch #2 baseless accusations on #polavaram & @ncbn # 3 shaming #Amaravati as "kammaravati" #4 hobnobbing with crook @VSReddy_MP shameless ... @Jairam_Ramesh . @RahulGandhi plz get rid of him
English
శ్రీ రామ retweetledi

June-2018
పరకాల ప్రభాకర్ పై జగన్
"నిర్మలా సీతారామన్ కు "సంబంధించిన" #మొగుడు చంద్రబాబు గారి పక్కన కనిపిస్తాడు.మంత్రిగారి #మొగుడిని పక్కన పెట్టుకుంటాడు"
జగన్ వ్యాఖ్యలతో మనస్తాపం:పరకాల రాజీనామా
TDP Govt.మద్దతు
జగన్ మీడియాలో ఇదొక డ్రామా అని ప్రచారం
2026
జగన్ కు @parakala మద్దతు!
తెలుగు
శ్రీ రామ retweetledi
శ్రీ రామ retweetledi
శ్రీ రామ retweetledi

అమరావతి కి మద్దతు ఇచ్చినందుకు కృతజ్ఞతలు @INCIndia
ఏపీ లో @YSRCParty లేకుండా ఉండటం కోసం మీ ప్రయత్నం.మీరు చేయండి
ఇది ఏపీ ప్రజలకి మేలు చేయడమే
ఆ షర్మిల నీ కూడా దూరం పెట్టండి
అదో పెద్ద దరిద్రం
ఆ కుటుంబమే దరిద్రం
ఆ ysr కి అధికారం వచ్చాకనే దేశం మొత్తం మీకు దరిద్రం పట్టుకుంది ఆలోచించండి
తెలుగు
శ్రీ రామ retweetledi

రాజధాని అమరావతికి చట్టబద్ధత కోసం తీర్మానం చేసేందుకు ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశం పెడితే జగన్ రాలేదు. ప్రజల ఆమోదం పొందిన రాజధాని విషయంలో ఇంత కక్ష పెట్టుకోవడాన్ని ఏమనాలి? ఇంక అలాంటప్పుడు ఆ పార్టీ ఎందుకు? ఇలాంటి నేతల వల్ల ఎవరికి ఉపయోగం? ఎవరు ఏం చేసినా భవిష్యత్తులో రాజధాని అమరావతిని అంగుళం కూడా కదపలేరు.
#HistoricAmaravatiResolution
#Modi4PeoplesCapital
#Amaravati
#ChandrababuNaidu
#PsychoFekuJagan
#AndhraPradesh
తెలుగు
శ్రీ రామ retweetledi

ఈరోజు పార్లిమెంట్ లో, మన తెలుగు రాష్ట్రాల MPలు చక్కగా తెలుగులో మాట్లాడారు చాలా సంతోషం 😍😍😍
@revanth_anumula @naralokesh @ncbn @PemmasaniOnX @PawanKalyan @narendramodi @bandisanjay_bjp
Congress@INCIndia
Listen to the address of @vkgaddam ji on Andhra Pradesh Reorganisation (Amendment) Bill, 2026 in Lok Sabha
తెలుగు

పార్లమెంట్ లో BJP ఓటు చేసిన బిల్, ఒక్క YCP తప్ప దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు సపోర్ట్ చేసిన బిల్.
అయినా మీరు వెతిరేకిస్తున్నారు, అందుకే మీరు BJ... BJ... BJ... #BJYCP 😂😂😂
రా గి ఏంట్రా ముసలి కుక్క...
D I N A K A R 🚩@Natural_Pivot
Oka Two hours back ey vesa ra explanation .. vethuku TL lo
తెలుగు
శ్రీ రామ retweetledi

ఆంధ్రప్రదేశ్ రాజధానికి యావత్తు దేశం మద్దతుగా నిలిచింది. 140 కోట్ల మందికి ప్రాతినిధ్యం వహిస్తున్న అన్ని పార్టీలు మనకు మద్దతు తెలిపాయి. ఏపీ రాజధాని చట్టబద్ధత బిల్లుకి అన్ని పార్టీలు లోక్ సభలో మద్దతు తెలిపాయి.
కానీ మన రాష్ట్రంలో ఉండే వైసీపీ ఒక్కటే తన వక్ర బుద్ధి చూపించింది. మేము సపోర్ట్ ఇవ్వం సరికదా, ఆంధ్రప్రదేశ్ రాజధాని గురించి చర్చ జరిగే ఈ సభలో కూడా ఉండం అంటూ వాకౌట్ చేసి వెళ్ళిపోయారు. ఆంధ్రప్రదేశ్ అంటే ఇంత కక్ష, ఇంత పగ, ఇంత ద్వేషం ఎందుకో @ysjagan చెప్పాలి.
దేశం మొత్తం అమరావతికి మద్దతు తెలిపితే, MAVIGUN అంటూ నోటికి వచ్చిన పేర్లు చెప్పి మళ్ళీ మళ్ళీ రాష్ట్రాన్ని ఈ దేశం ముందు నవ్వులు పాలు చేస్తూనే ఉన్నాడు.
#HistoricAmaravatiResolution
#Modi4PeoplesCapital
#Amaravati
#MavigunMavayya
#PsychoFekuJagan
#AndhraPradesh
తెలుగు











