హరిప్రసాదరావు

32K posts

హరిప్రసాదరావు banner
హరిప్రసాదరావు

హరిప్రసాదరావు

@ravurihp

Farmer🌱 🎇🚀💣🔥 🔊 ❌ Think to Save 🌏🙏 I like Repairing, music, hardwork & technology

Nellore, Ap Katılım Aralık 2009
410 Takip Edilen442 Takipçiler
తెలుగువారు
తెలుగులో మనకు తెలియకుండానే మనం వాడుతున్న కొన్ని ఉర్దూ పలుకులు - వాటికి తెలుగు పలుకులు. ఇవి వాడకపోయినా పర్వాలేదు కనీసం తెలిసి ఉండటం మంచిది. #తెలుగు #తెలుగువెలుగు #Telugu #TeluguVelugu
తెలుగువారు tweet media
తెలుగు
36
214
970
39K
కృష్ణ మోహన్
అబద్ధాల్లో ఎంటైర్ పొలిటికల్ సైన్స్ డిగ్రీ చేసినవారు మెయింటైన్ చేసే పార్టీ హ్యాండిల్ ఇలాగే సిగ్గూ శరం లేకుండా అబద్ధాలు చెప్తూనే ఉంటుంది. గుజరాత్ ప్రస్తుత ధర (రూ.98.08) ఉత్తర ప్రదేశ్ ప్రస్తుత ధర (రూ.95.20) ఢిల్లీ ప్రస్తుత ధర (రూ.95.20) అంతే కాదు.. ఆంధ్రప్రదేశ్ (రూ.105.54) ఎవరి పాలిత రాష్ట్రం ? అస్సాం (రూ.97.33) ఎవరి పాలిత రాష్ట్రం ? బీహార్ (రూ.99.36) ఎవరి పాలిత రాష్ట్రం ? ఛత్తీస్ ఘడ్ (రూ.101.32) ఎవరి పాలిత రాష్ట్రం ? గోవా (రూ.96.07) ఎవరి పాలిత రాష్ట్రం ? హర్యానా (రూ.95.94) ఎవరి పాలిత రాష్ట్రం ? మధ్యప్రదేశ్ (రూ.99.80) ఎవరి పాలిత రాష్ట్రం ? మహారాష్ట్ర (రూ.99.50) ఎవరి పాలిత రాష్ట్రం ? రాజస్థాన్ (రూ.97.80) ఎవరి పాలిత రాష్ట్రం ? పుదుచ్చేరి (రూ.94.50) ఎవరి పాలిత రాష్ట్రం ? తాజాగా పశ్చిమ బెంగాల్ (రూ.99.80) ఎవరి పాలిత రాష్ట్రం ? ధరలు పెంచకుండా ఉండలేనప్పుడు కనీసం నోరు మూసుకుని పడి ఉండండి.
BJP ANDHRA PRADESH@BJP4Andhra

డీజిల్ ధరలపై కాంగ్రెస్ ద్వంద్వ నీతి బట్టబయలు! కాంగ్రెస్ పాలనలో ఉన్న రాష్ట్రాల్లో డీజిల్ ధరలు ఆకాశాన్ని తాకుతుంటే… బిజెపి పాలిత రాష్ట్రాల్లో మాత్రం ప్రజలపై భారం తగ్గించే చర్యలు కొనసాగుతున్నాయి. 🟢 బిజెపి పాలిత రాష్ట్రాల్లో ప్రజలకు ఉపశమనం కలిగించేలా తక్కువ ధరలు 🔴 కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అధిక పన్నులతో సామాన్యుడిపై మరింత భారం తెలంగాణలో ₹103.5… కేరళలో ₹101.4… కర్ణాటకలో ₹95.2… అదే సమయంలో గుజరాత్ ₹89.0 ఉత్తరప్రదేశ్ ₹87.6 ఢిల్లీ ₹87.6 ఇదే కాంగ్రెస్ అసలు స్వరూపం… మాటల్లో ప్రజాసంక్షేమం… చర్యల్లో ప్రజలపై భారమే! ప్రజల కోసం పనిచేసేది బిజెపి ప్రభుత్వం… ప్రజలపై భారం మోపేది కాంగ్రెస్ ప్రభుత్వం! #DieselPrice #Congress #BJP

తెలుగు
12
42
136
14.3K
హరిప్రసాదరావు
@TEAM_CBN1 పిడుగులు పడినప్పుడు లైన్ ఇన్సులేటర్లు పగిలిపోయి, చెట్ల కొమ్మలు విరిగిపడి లైన్ ట్రిప్ అవుతుంది. సరిచేసేదాక పవర్ రాదని అందరికీ తెలుసు.. కానీ కొందరు నాటకాలు ఆడి బ్రహ్మాండం బద్దలై పోతుంది అని గోల చేస్తారు!
తెలుగు
0
0
0
9
🦁
🦁@TEAM_CBN1·
ఉరుములతో మెరుపులతో కూడిన వర్షం పడింది. అలాగే విద్యుత్ sub-station లో టెక్నికల్ సమస్య వలన అంతరాయం ఏర్పడింది. దానికి. మీరేమో కావాలనే పెద్దది చేసి పోస్ట్ చేశారు.. జర్నలిస్ట్ ముసుగులో ఇలా ప్రభుత్వంపై బురద చల్లటం ఎంత వరకు సమంజసం సర్.
🦁 tweet media
P Pavan@PavanJourno

It rained for 6 minutes with thunders and gales at Ramavarappadu in #Vijayawada . Power supply gone for more than two hours and mobile signals too did. Still no power, no mobile network. #AndhraPradesh

తెలుగు
1
5
14
524
హరిప్రసాదరావు
@anj02020 చూస్తుంటే.. ఆసియా దేశాలు, యూరోపియన్ యూనియన్ కలిసి డాలర్ పై పోరాటం చేయనీయకుండా ట్రంప్ మహానుభావుడు ఈ ఇరాన్ యుద్ధం మొదలేసినట్లుంది!
తెలుగు
0
0
0
8
Ànjaneyulu Gudapati
భాజపా : క్రూడ్ ధరలు పెరిగేటప్పుడు: పెట్రో ధరలు డీ కంట్రోల్డ్, క్రూడ్ తో పాటు పెరుగుతాయి, మాకేం సంబంధం లేదు... క్రూడ్ పడినప్పుడు: డాలర్ పెరిగింది, పెట్రో బాండ్ అప్పులు కడుతున్నాం, హైవేలు వేస్తున్నాం, బ్లా బ్లా బ్లా... #రెండునాలుకలు
తెలుగు
10
17
79
2K
కృష్ణ మోహన్
ఉదయం ఆరు గంటలనుంచీ ఇప్పటివరకూ నాలుగుసార్లు కరెంటు పోయింది. అది కూడా సోమవారం, ఉదయం. ఇలా అయితే ఇన్వర్టర్లు, జనరేటర్లు లేనోళ్ళ బతుకు కుక్కబతుకైపోతుంది. క్షేత్రస్థాయిలో మీ పనితీరు పట్ల ఇలాంటి విషయాల్లోనే ఒక అంచనాకు వచ్చేస్తారు జనాలు. వారికి మీరొక లక్ష రూపాయలు ఆ బంధు, ఈ భరోసా అనే పేర్లతో వేసినదానికంటే, ఇలాంటి సమయాల్లో ఇలా ఇన్నిసార్లు కరెంటు పోయి నానా అవస్థలూ పడినదే అందరికీ గుర్తుంటుంది, దాన్ని బట్టే, @revanth_anumula @Bhatti_Mallu మీ పరిపాలనా సామర్థ్యాన్ని అంచనా వేసి, ముద్రలు కూడా వేసుకుంటారు, ఆ ముద్రలతోనే ఓట్లు కూడా వేస్తారు. @tgspdcl లేదా మరొక సంస్థ, లేదా మరొక అధికారి వీరి పనితీరును ప్రజలు పట్టించుకోరు. వారి పనితీరును మీరు పర్యవేక్షించుకోవాలి. లేకపోతే పోయేది మీ పరువు, మీ పదవి. ఉద్యోగులకేమీ పోదు. నిక్షేపంగా ఉంటారు.
తెలుగు
8
6
58
7.1K
హరిప్రసాదరావు retweetledi
కొండుభొట్ల. చంద్రశేఖర్
@vizagcitypolice @ravurihp @APPOLICE100 @VizagTP "మీ ప్రాణాలను కాపాడుకోండి." అవసరము, ఆవశ్యకమైన సూచనలు చేస్తున్నారు. భాష పట్ల కూడా కొద్ది ధ్యాస పెడితే, మరింత మేలు చేయగలుగుతారు.
తెలుగు
0
1
1
70
హరిప్రసాదరావు
#LedHeadlights : వాహనాలకు అనుమతి లేని మిరుమిట్లు గొలిపే హెడ్ లైట్స్.. ఎదుటివారికి సరిగా కనిపించక అగచాట్లు, ప్రమాదాలు! పట్టని ఆర్టీవో అధికారులు #motorists are installing #unotherised headlights at their own vehicles eenadu.net/telugu-news/an…
హరిప్రసాదరావు tweet mediaహరిప్రసాదరావు tweet mediaహరిప్రసాదరావు tweet mediaహరిప్రసాదరావు tweet media
తెలుగు
2
8
17
717
హరిప్రసాదరావు
@K_N_Murthi @anj02020 @ncbn ఆలాగే అనిపిస్తుంది! కానీ ఉచితాలు తీసుకోవటానికి మనస్సాక్షి ఒప్పదు! * గ్రామంలో ఉపాధిహామీ సూపర్వైజర్ ఆధార్ తీసుకొచ్చి మీపేరు కూడా నమోదు చేసుకోండి పనికి రాకపోయినా మీకు డబ్బులు ఇస్తారని (నాలుగేళ్ల క్రితం) అంటే.. మీకు బుద్ధి లేకపోయినా నాకుంది, ఆయాచితంగా ఏదీ వద్దు అంటే.. 😇
తెలుగు
1
0
2
9
నరసింహ మూర్తి
@anj02020 @ravurihp @ncbn సంపాదించేవాడు కూడా కష్ట పడడం మానేసి ఉచిత పథకాలు తీసుకొని బ్రతికేస్తే సరిపోతుంది. 😀
తెలుగు
1
0
0
15
హరిప్రసాదరావు
నుంచొని హేండ్ కప్స్ పట్టి ఊగలేక ఎంత దూరమైనా కారో, బైక్ తీయక తప్పటంలేదు! టికెట్ పై ₹10 తగ్గిస్తే పోయే దానికి పెద్ద కొండను ప్రభుత్వ నెత్తిన వేసారు 🤔 అయినా 200 యూనిట్లు ఫ్రీ కరెంట్, పనిలేని ఉపాధిహామీ, రేషన్, పెన్షన్ అంటూ ఇన్ని రకాల ఉచితాలు ఇస్తే జనం పనిచేస్తారా🤔 @ncbn
Ànjaneyulu Gudapati@anj02020

6-7 సంవత్సరాల తర్వాత ఆర్టీసీ బస్సులు ఎక్కాను, ఒకప్పుడు బస్సులో ఆడామగా నిష్పత్తి 30:70 ఉండేది ఇప్పుడు రివర్స్, ఫ్రీ జర్నీ ప్రభావం, అలాగే స్వంత వాహనాలు పెరగడం కారణం కావచ్చు, ఆడవాళ్ళకి ఫ్రీ బస్ సూపర్ హిట్, ఉదయం, సాయంత్రం రద్దీ సమయాల్లో కండక్టర్లకు దబిడిదిబిడే...

తెలుగు
1
1
9
283
kuchipudi vasu
kuchipudi vasu@kuchipudivasu·
ఒక కన్న తల్లి బిడ్డలు అందరూ ఒకేలా ఉండరు.
kuchipudi vasu tweet media
తెలుగు
4
17
352
27K
హరిప్రసాదరావు retweetledi
VizagCityPolice
VizagCityPolice@vizagcitypolice·
🚦 రోడ్డు భద్రత మన అందరి బాధ్యత! 🙌 🪖 హెల్మెట్ ధరించండి – మీ ప్రాణాలను కాపాడండి 💖 📵 డ్రైవింగ్ సమయంలో మొబైల్ వాడొద్దు 🚫 🚥 ట్రాఫిక్ నియమాలు పాటించి సురక్షితంగా ఇంటికి చేరండి 😊 @APPOLICE100 @VizagTP
VizagCityPolice tweet media
తెలుగు
2
7
10
465
హరిప్రసాదరావు
@MORTHIndia కారు Rc, driving లైసెన్స్ రెన్యువల్ చేసి ఆరునెలల కావొస్తోంది ఇంతవరకూ ఇంటికి పోస్టులో పంపించలేదు🤔
తెలుగు
0
0
0
11
MORTHINDIA
MORTHINDIA@MORTHIndia·
वाहन मालिक तथा ड्राइविंग लाइसेंस-धारक ध्यान दें! अपने वाहन एवं ड्राइविंग लाइसेंस से संबंधित सेवाओं के लिए केवल सड़क परिवहन और राजमार्ग मंत्रालय के आधिकारिक प्लेटफॉर्म का ही उपयोग करें और किसी भी संदिग्ध वेबसाइट अथवा लिंक से सावधान रहें। अधिक जानकारी के लिए parivahan.gov.in पर जाएं #Parivahan #DigitalIndia #TransportServices
MORTHINDIA tweet media
हिन्दी
4
8
9
1.3K
హరిప్రసాదరావు
ప్రతి పనికి ఇంతని కూడబలుక్కుని పనులు వాయిదా వేస్తూ ప్రభుత్వానికి చెడు పేరు తెచ్చేలా ప్రవర్తిస్తున్నారు కొందరు కోవర్టులు! @ncbn @JaiTDP నాయకులు మేలుకోవాలి. లేకపోతే చూస్తుండగానే పుణ్యకాలం గడిచిపోతుంది.
చైతన్య కొల్లా@kolla_ch1

ప్రజల మేలు కోసం ప్రభుత్వం అనుమతించిన భవనాల క్రమబద్ధీకరణ పథకాన్ని తమ లంచాలకు అనుకూలంగా మార్చుకుని అక్రమాలకు తెరతీసిన అధికారులు 😡 దీనా మిద... ఒకవేళ ఏదైనా ఇష్యూ జరిగితే 🤨 మళ్ళీ ఈ నింద మోయాల్సి వచ్చేది మాత్రం ప్రభుత్వం 👈 మరి.... కూటమి ప్రభుత్వం (1/2)

తెలుగు
0
0
1
21
హరిప్రసాదరావు retweetledi
Kakarla Suresh
Kakarla Suresh@SureshKakarla_·
గొడ్డలి పార్టీ నెవర్ ఎగైన్ అంటూ... వైసీపీ ముమ్మాటికీ గొడ్డలి పార్టీనే. వైసీపీ హయాంలో జరిగిన 11 ఘటనలే అందుకు నిదర్శనం. ప్రజాస్వామ్యంలో గొడ్డలి పార్టీలకు చోటు లేదు. సమాజానికి గొడ్డలి పార్టీ హానికరం. #GoddaliParty #PsychoFekuJagan #ChandrababuNaidu #AndhraPradesh
తెలుగు
0
3
3
66
హరిప్రసాదరావు
పొరబాటున కూడా పిల్లలను వాహనాలలో ఒంటరిగా వదలకండి! వేసవిలో, ఎండల్లో ఊపిరాడక విషాదకర పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది.
Telangana Police@TelanganaCOPs

Temperatures inside parked vehicles can rise dangerously within minutes. Never leave children unattended inside vehicles, even for a short duration. #ChildSafety #SummerAlert #StaySafe #HeatAwareness #TelanganaPolice #PublicSafety #BeatTheHeat

తెలుగు
0
0
1
16