OG
20.5K posts

OG
@santhuOG
@Pawankalyan❤️ || @ShubmanGill🇮🇳❤️🔥










12 glorious years of JanaSena! Under @PawanKalyan garu’s dynamic leadership, our party continues to inspire youth to rise, fight injustice, and work relentlessly for our state’s progress & welfare. On this inspiring day let’s rededicate ourselves to many more years of public service! Jai JanaSena!! @JanaSenaParty



Respected Honorable @APDeputyCMO Shri @PawanKalyan Gaaru 📍 డాక్టర్.బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం కోమనపల్లి గ్రామం నుంచి నేషనల్ హైవే కు వెళ్ళే మార్గం చాలా చాలా ఘోరం గా ఉన్నది ఈ రోడ్డు 3 గ్రామాల 1.చింతపిల్లంక 2.కొమనపల్లి 3. గేదెలంక గ్రామ ప్రజలకు ప్రయాణికులకు విద్యార్థులకు ఉపయోగపడే రోడ్డు ఆల్రెడీ ఈ సమస్యను గ్రామ సర్పంచ్ గారి దృష్టి కి తీసుకుని వెళ్లిన పట్టించుకోలేదు కావున దయచేసి ఈ రోడ్డు మరమ్మతులు అయిన చేయించాలని అని కోరుతున్నాము🙏 ఇట్లు మీ జనసైనికుడు సాయి @APDeputyCMO @PawanKalyan @JanaSenaParty @ncbn @IPR_AP @pibvijayawada @mvrkteja @AjayaKumarJSP @DatlaBuchibabu @Collectorate_Ks @AndhraPradeshCM

Love you thammudu @BuchiBabuSana Nuvvu Peddi director maatrame kaadhu Pedda director ayipoyaav 🤗🤗🤗🤗






















