Sri శ్రీ ஸ்ரீ Pendyala

48.4K posts

Sri శ్రీ ஸ்ரீ Pendyala banner
Sri శ్రీ ஸ்ரீ Pendyala

Sri శ్రీ ஸ்ரீ Pendyala

@srinath_adv

Pharma - Drama (Cinema) - Dharma (Judiciary). యద్భావం తద్భవతి, #தமிழன். #NBK #DadaBoy #TeamHayaan #LegalFighter #పూల_చొక్కాలు #JohnnyDepp 😍 #ఉప్రేసం

Amaravathi, People's Capital Katılım Nisan 2018
1.8K Takip Edilen5.5K Takipçiler
Sabitlenmiş Tweet
Sri శ్రీ ஸ்ரீ Pendyala
ఇదండీ సంగతి... ఇక నుంచి ఇదే అనుసరించాలి... VC : @vamshikurapatik వారి సౌజన్యంతో..
తెలుగు
0
8
55
16.9K
Sriram
Sriram@srizzler·
నాలుగు ఇడ్లీలు వొద్దు అంటే అమ్మ ఇలా ...
Sriram tweet media
Kovvur, India 🇮🇳 తెలుగు
11
0
51
2.9K
Greater Vijayawada Updates
Greater Vijayawada Updates@GreaterBezawada·
Vijayawada lo HCL ni expand cheyledu, kotha IT parks teesukuraledu, education institutions teesukuraledu, better hospitals kothavi teesukuraledu, international level malls teesukuraledu, tourism development ledu mari ee 2 years lo vijayawada ki em chesinatlu ?
M9 NEWS@M9News_

విభజన కంటే పెద్ద నష్టం… YSRCP విధ్వంసం! ఆంధ్రప్రదేశ్ 30 ఏళ్లు వెనక్కి వెళ్లింది! ఒక వ్యక్తి వచ్చాడు… పిచ్చి చేష్టలు చేశాడు… రాష్ట్రాన్ని నాశనం చేశాడు! @ncbn #YSJagan #YSCRP

Eesti
36
93
281
18.4K
Sri శ్రీ ஸ்ரீ Pendyala
ఏందిరా ఈ బూతులు @Telugu360 జర్నలిజం అని ఇంకొక్కసారి అంటే చెప్పుతో కొడతా..
Sri శ్రీ ஸ்ரீ Pendyala tweet mediaSri శ్రీ ஸ்ரீ Pendyala tweet mediaSri శ్రీ ஸ்ரீ Pendyala tweet media
తెలుగు
0
3
14
1.4K
Sriram
Sriram@srizzler·
11 years ago by @naveenrjy మా ఆవిడ తప్పిపోయింది ఇది పోలీస్ స్టేషన్ కాదు పోస్టాఫీస్ ఏంటో ఈ సంతోషం ఎక్కడికి వెళ్తున్నానో కూడా తెలియడంలేదు
తెలుగు
8
0
32
3.3K
బాబు కోసం
మచిలీపట్నం వైసీపీ ఇంచార్జి ఈ నిబ్బా గాడు 😂
బాబు కోసం tweet media
తెలుగు
45
87
413
46.8K
తెలుగు జీవి
ఈ రోజుతో మా అబ్బాయి పదవ తరగతి పరీక్షలు ముగిసాయి. శ్రీమతికి, నాకూ రక్తపోటు (బి.పి) సాధారణ స్థితికి వచ్చింది.
తెలుగు
6
2
113
3.9K
Agnis
Agnis@jeevantharang·
@srinath_adv @PawanKalyan @ncbn @naralokesh సెలెక్టివ్ గా సంబంధం లేని పోస్ట్ కి కొట్ చేసి ఏడ్చే శిఖండి, చిత్తూరు డైరీ మీద కూడా నీవు అంతే ఏడువు, నీలాంటి వక్ర బుద్ధికి ఇంతే ఇస్తా
తెలుగు
1
0
0
38
Sri శ్రీ ஸ்ரீ Pendyala
దోర్నాల - ఆత్మకూరు (నల్లమల అడవి) జాతీయ రహదారి చాలా దారుణంగా ఉంటుంది. దీనిని విస్తరించాలి కనీసం రోడ్డు మార్జిన్లు సరిచేయాలి. ఘాట్ రోడ్డు వదిలి మిగిలిన కొంత భాగం విస్తరించవచ్చు. ఎన్నో ఏళ్లుగా ఇది ఇలానే ఉండిపోయింది. అప్పటి వరకు టోలు వసూళ్లు ఆపండి @PawanKalyan @ncbn @naralokesh
Kurnool City ( కర్నూలు నగరం )@KurnoolCity2025

మన రాయలసీమ గడ్డ మీద చెడ పుట్టారు మీలాంటి నాయకులు ఈ గడ్డ లో పుట్టి ఈ మట్టి కి న్యాయం చెయ్యకుండా వేరే ప్రాంతం లో రాజధానికి మద్దతు ఇస్తున్నారు 🙏 రాజధాని రాయలసీమ హక్కు ! ఆనాడు రాయలసీమ నాయకులు పోరాడి మరి కర్నూలు ని ఆంధ్ర రాష్ట్ర రాజధానిగా చేశారు మీరు ఉన్నారు ఎందుకు ? హైదరాబాద్ అభివృద్ధి అయ్యాక తెలంగాణ రాష్ట్రం కావాలి అని పోరాటం చేసి తీసుకున్నారు కదా మరి ఇప్పుడు అమరావతి అభివృద్ధి అయ్యాక కోస్తా ఆంధ్ర వాళ్ళు మాకు ప్రత్యక రాష్ట్రం కావాలి అని అడగరు అని హామీ ఉందా ? ఎలా అయితే ఆంధ్ర రాజధాని అమరావతి అని బిల్ చేశారో ఇంకా ఆంధ్ర రాష్ట్రం ముక్కలు అవ్వదు అని కూడా బిల్ చెయ్యాలి కదా? ఒకవేళ మన కర్మ కాలి కానీ విడిపోతే అమరావతి ని కేంద్ర పాలిత ప్రాంతంగా గా ప్రకటించాలి మరియు అమరావతి మీద కోస్తా ఆంధ్ర కి రాయలసీమ కి సమాన హక్కులు ఉంటాయి అలాగే సమాన వాటాలు ఉంటాయి. హైదరాబాద్ తో జరిగిన నష్టం కూడా గుర్తు పెట్టుకోవాలి కదా మరి! హైకోర్టు బెంచ్ తో పాటు, న్యాయ విశ్వవిద్యాలయం కర్నూలు లో ఏర్పాటు చెయ్యాలి, కర్నూలు నగరం నుండి కడప, అనంతపురం, తిరుపతి, చిత్తూరు,మార్కాపురం ప్రాంతాలకి రవాణా సౌకర్యం పెంచాలి. ఓర్వకల్, కొప్పర్తి, శ్రీసిటీ, నాయుడుపేట, హిందూపురం, మార్కాపురం ప్రాంతాలకి బారి ఎత్తున పరిశ్రమలు తీసుకొని రావాలి!! కర్నూలు, తిరుపతి, అనంతపురం, కడప నగరాలను కూడా సమానంగా అభివృద్ధి చెయ్యాలి. రాయలసీమ ఇరిగేషన్ ప్రాజెక్టులను పూర్తి చెయ్యాలి అంతే కాకుండా రాయలసీమ వెనకబడిన జిల్లాలను ప్రత్యేక శ్రద్ధతో అభివృద్ధి చేసి ఇక్కడ వలసలను అరికట్టాలి. #Kurnool #KurnoolCity #Adoni #Orvakal #Mantralayam #Rayalaseema #AndhraPradesh

తెలుగు
1
7
19
779
Sri శ్రీ ஸ்ரீ Pendyala
@jeevantharang @PawanKalyan @ncbn @naralokesh నేను కనీసం మార్జిన్లు సరిచేయాలి అని అన్నాను.. సరిగ్గా చదవండి.. కూది... ఊరు పేరు లేకుండా ఏది పడితే అది మాట్లాడేవారు నా దృష్టిలో శిఖండితో సమానం. గొప్ప సంస్కారం..🙏🏻
తెలుగు
1
0
0
27
Sri శ్రీ ஸ்ரீ Pendyala
@jeevantharang @PawanKalyan @ncbn @naralokesh అయ్యా మేధావి గారు.. అది జాతీయ రహదారి, పైగా నిత్యం రద్దీగా ఉండే రోడ్డు. కర్నూలు - విజయవాడ లను కలిపే దారి, కర్నూలు - శ్రీశైలం లను కలిపే దారి. కేవలం ఒక బస్ మాత్రమే పట్టేంత చిన్న రోడ్డు అది. ఏమీ తెలియదు మళ్లీ మాట అనేయాలి. పిచ్చ సంత ఎవరో🤔🤔 రానూ పోనూ టోలు వసూళ్లు చేస్తున్నారు పైగా.
తెలుగు
1
0
0
55
Agnis
Agnis@jeevantharang·
@srinath_adv @PawanKalyan @ncbn @naralokesh అడవిలో రోడ్లు కావలి, పంట పొలాల్లో బిల్డింగ్స్ కావలి భలే పిచ్చ సంత
తెలుగు
1
0
0
39
Mr Strange
Mr Strange@Strangesays1·
@miryalasrikanth ఇప్పుడే మా ఆవిడ కి పంపడం జరిగింది........ ఒకసారి అలా గుర్రుగా చూసింది......... ఈ రోజు ఏదైనా జరిగితే నీదే బాధ్యత డాక్టరూ
తెలుగు
2
1
37
2.2K
Srikanth Miryala
Srikanth Miryala@miryalasrikanth·
మగవాళ్లని ఎలా చూసుకోవాలి. ఓకే మీకే గనక ఒక భర్త లేదా దీర్ఘకాలిక పార్ట్నర్ ఉంటే వాళ్ల నుంచి మీకు కావాల్సిన ప్రేమ రాబట్టడానికి వాళ్ళని ఈ విధంగా అర్థం చేసుకుంటే మంచిది. ఇక్కడ చెప్పేవి సమగ్రం కాదు, అందరికీ వర్తిస్తాయని కాదు. ఇలా కాకుండా కాదు కూడదు నాకు నచ్చినట్లు నేను సాధిస్తా అంటే మీ బంధం వాళ్ళ ఓపిక మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది ఇక. 1. మగవాళ్ళు మనసులోకి తొంగి చూడలేరు. అంటే మీకు ఏది కావాలో అన్నది వాళ్ళకి వాళ్లే తెలుసుకుని చేయడం చాలా కష్టం. వాళ్ళకి ఒక అల్గారిథమ్ రాసిస్తే ఎగ్జిక్యూట్ చెయ్యగలరు గానీ, మీరు విషయం చెప్పకుండా అలగటం వలన ప్రయోజనం లేదు. మనసులోది చెప్తే వాళ్ళు వింటే అర్థం చేసుకునే అవకాశం ఉంది. 2. ఇప్పుడు సరాసరి మొహం మీద చెప్తేనే అర్థం చేసుకోవడం అంతంతమాత్రం అయిన వాడికి, ఇలా అంటే ఏమంటాడో చూద్దాం అని గూగ్లీలు వెయ్యకూడదు. మగాడు రిషబ్ పంత్ లాంటివాడు గూగ్లీ, దూస్రా అని చూడడు ఊపడం ఒక్కటే తెలుసు. గూగ్లీ వేసి మీరనుకున్న సమాధానం రాక మీరు బాధపడి ప్రయోజనం లేదు. 3. ఎప్పుడూ మెన్షన్ చెయ్యనిది ఇప్పుడు మీకు మెన్షన్ చేశారు అంటే కచ్చితంగా అందులో అతనికి మీ సహాయం కావాలి అనీ. ఆఫీసులో రాజకీయాలో, కుటుంబంలో తగాదానో, ఒంట్లో ఏదో బాగోలేదనో ఇలాంటివి చెప్తే మీరేం సహాయం చేయలేకపోయినా వినాలి. అదే చాలు. మీకు చెప్పారు అంటే ఆ విషయం వలన వచ్చిన ఒత్తిడి వాళ్ల సైకలాజికల్ బఫరింగ్ కెపాసిటీని దాటేసింది అని అర్థం. 4. ఎప్పుడూ మీ భర్తని మీ నాన్న, అన్న దమ్ములతో పోల్చవద్దు. వాళ్ళని పొగుడుకోవచ్చు ఇబ్బంది లేదు. పోల్చడం వలన ప్రయోజనం లేదు. అతని మనసుకి దూరం అవ్వటం తప్ప మార్చే పని చెయ్యలేరు. మీరు జాగ్రత్తగా గమనిస్తే మీ భర్తలో లోపాలు ఉన్నట్లే అతనిలో బలాలు కూడా ఉంటాయి. అవే నాన్న, అన్నదమ్ముల్లో కూడా ఉంటాయి. ఇక మీ భర్తని కొలీగు, బాసులతో పోల్చారు అంటే ఇక టాటా బై బై చెప్పొచ్చు. 5. భర్తని కించపరచడం ఇంకా సూటిపోటి మాటల వలన మీరు మార్చలేరు, మార్చినా అదొక నటనగా మిగిలిపోతుంది. ఇది దాదాపు గృహహింస కిందకి వస్తుంది. మీకు ఏం నచ్చలేదో చెప్పి, ఎందుకు నచ్చలేదో చెప్పటం చాలా సులభమైన పద్ధతి. 6. మగవాళ్ళకి కొన్ని ఇష్టాలుంటాయి. సినిమా చూడటం, క్రికెట్ చూడటం, బయటికెళ్లి తినడం లాంటివి. అటువంటి వాటికి మీరు కూడా వెళ్ళటం వాళ్ళకి ఎంతో ఆనందాన్నిస్తుంది. ఇప్పుడు మగవాళ్ళకి చీరల షాపింగ్ ఎంత విసుగో మీక్కూడా అది విసుగు అనిపించవచ్చు. కానీ ప్రేమంటే ఇవ్వటమే కదా. 7. ఇకపోతే సరైన కారణం ( ఆరోగ్యం, పీరియడ్స్, వ్రతం) లేకుండా సెక్సులో పాల్గొనటానికి పదే పదే నిరాకరించడం, మీరు అలిగి ఆ కారణం వాళ్ళకి తెలీక మీరు ముభావంగా ఉండటం వాళ్ళు ప్రేమరాహిత్యంగా భావిస్తారు. సెక్సు లేదు అన్నదానికంటే ప్రేమ లేదు అన్నది ఎక్కువ బాధించే విషయం. 8. మగవాళ్లకి ప్రేమతో సెక్సులో పాల్గొనటం అనేది వాళ్ళ యొక్క అత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది. చాలామంది ఆడవాళ్లు చేసే పొరపాటు- ట్రాన్సాక్షనల్ లవ్ లేదా సెక్స్, అంటే భర్త తమకి నచ్చింది కొన్నాడనో, చేశాడనో దానికి ప్రతిఫలంగా చెయ్యటం. మొదట్లో మగవాళ్ళు పెద్దగా ఆలోచించరు దీనిగురించికానీ ఇలా జరుగుతోంది అని తెలిసాక దూరం జరుగుతారు. 9. చాలామంది మగవాళ్ళు ఒంటరివాళ్ళు. వాళ్ళు జీవితంలో తీసుకునే చిన్న చితకా లేదా పెద్ద నిర్ణయాలని అవి సరైనవో కావో అని దిక్సూచి లేక వాయిదా వేస్తుంటారు. అలాంటి సమయాల్లో మీరు జస్ట్ పక్కనే ఉండి వెన్నుతడితే చాలు. దూసుకెళ్లిపోతారు. అందుకే ప్రతి మగాడి విజయం వెనుక ఆడది ఉంటుంది అంటారు. 10. పెళ్లయ్యాక మీరు మీ కుటుంబానికి భౌతికంగా ( అంటే చనిపోవడం కాదు) ఎలా దూరం అవుతారో, మగవాళ్ళు కూడా మానసికంగా దూరం అవుతారు. ఒకట్రెండు రోజులు వాళ్ల అమ్మ నాన్నతో, నేస్తాలతో గడపడానికి వదిలేస్తే కొత్త ఉత్సాహంతో తిరిగివస్తారు. 11. మగవాళ్ళు ఆంబిగ్విటీ లేకుండా క్లియర్ గా ఉండే సిగ్నల్స్ లేదా మాటలకి బాగా రెస్పాండ్ అవుతారు. ఖచ్చితమైన బౌండరీలు సెట్ చేస్తే వాటిని రెస్పెక్ట్ చేస్తారు. మీ మాటనే వాళ్ళు మీ ఉద్దేశ్యంగా తీసుకుంటారు, మాట వెనక ఉద్దేశ్యం వాళ్ళకి అనవసరం అలాగే అలాంటిది ఒకటి ఉంటుందని కూడా చాలామందికి తెలీదు. 12. మగవాళ్ళు పూర్ణత్వంగా అందాన్ని చూస్తారు. అంటే మిమ్మల్ని చూసి అబ్బా ఎంత బాగున్నావు అనగలరు కానీ ఆ జుంకీలు బాగున్నాయి, పట్టీలు కొత్తవా అని అడగలేరు. మొత్తంగా చూసి మిమ్మల్ని ముద్దుపెట్టుకుంటారు. అలాగే వాళ్ళకోసం మీరు చేసేవాటిని కచ్చితంగా ఆస్వాదిస్తారు. మీరు చేసింది ఆబగా తినడమే వాళ్ల ఉద్దేశ్యంలో బాగుంది అని చెప్పడం. ఏదో మీకు పనికొస్తుందని రాశా, లేదంటే నేనూ ఒక భర్తనే కాబట్టి చెప్పింది కూరలో కరివేపాకులా పక్కన పడెయ్యండి.
Srikanth Miryala tweet media
తెలుగు
49
149
890
55.4K
We YSRCP
We YSRCP@we_ysrcp·
రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించడమే జగనన్న ఆశయం..! #YSJaganDevelopsAP #WeYSRCP
తెలుగు
97
284
1.3K
13.1K
ShelbY
ShelbY@manishini9·
Ippudu 3 capital support chesina People mukhachitralu entoo
ShelbY tweet media
Filipino
4
20
98
1.3K
Arun
Arun@imarun777·
@the_hindu different names in the same article 🧐
Arun tweet media
English
1
0
3
82
sitaramaraju
sitaramaraju@thisissrr5·
POlavaram- RAjamahendravaram - KUrnool - KAkinada
हिन्दी
11
42
218
8.3K