ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి

77.2K posts

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి banner
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి

@straightarrow26

#SrNTR🙏 | @ncbn My Inspiration ✌| @naralokesh Admirer | #NBK | @jaiTDP Follower |సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్లు | #TDPTwitter 🚲

Vijayawada Katılım Aralık 2014
562 Takip Edilen973 Takipçiler
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి retweetledi
Dr. Chandra Sekhar Pemmasani
యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో భాగంగా 10,060 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ చేపట్టడం కూటమి ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనం. ఈ నియామకాల ద్వారా అర్హత ఉన్న అభ్యర్థులకు అవకాశాలు కల్పిస్తూ, పారదర్శక నియామక ప్రక్రియ ద్వారా ప్రతిభకు ప్రాధాన్యతను కూటమి ప్రభుత్వం కల్పిస్తుంది. యువత సాధికారతను లక్ష్యంగా పెట్టుకుని ఈ నియామక ప్రక్రియను ముందుకు తీసుకువెళ్తున్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారికి, ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారికి, మంత్రి శ్రీ @naralokesh గారికి హృదయపూర్వక అభినందనలు.
Dr. Chandra Sekhar Pemmasani tweet media
తెలుగు
5
17
89
1.3K
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి retweetledi
KannaBabu_IAS
KannaBabu_IAS@kannababu_ias·
Honoured to receive the @ET_Government Tech Award 2026 (Gold) in New Delhi for APCRDA’s Digital Urban Planning & Governance Platform driving Amaravati’s growth. Grateful to @EconomicTimes for this recognition. A proud Ugadi moment for Amaravati #Amaravati #APCRDA #GovTechAwards
KannaBabu_IAS tweet mediaKannaBabu_IAS tweet media
English
1
5
15
539
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి retweetledi
Lokesh Nara
Lokesh Nara@naralokesh·
For those curious about the dolls in the puja room… It’s a Lord Shiva doll and little Shivling handmade by Devaansh when he was just 4. He’s tiny Shiva Bhakt in the making. We kept it in the Puja room as a memory! Some understand faith. Some don’t. But devotion like this needs no explanation. #HarHarMahadev
Lokesh Nara tweet mediaLokesh Nara tweet media
English
116
466
3.8K
157.1K
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి retweetledi
Gottipati Ravi Kumar
Gottipati Ravi Kumar@ravi_gottipati·
అద్దంకి మండలంలోని శ్రీరామ్ నగర్ కాలనీ నుండి పార్వతీపురం వరకు రూ.1.5 కోట్ల వ్యయంతో తారు రోడ్డు నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ప్రజలకు సౌకర్యవంతమైన రాకపోకలు కల్పించే దిశగా నాణ్యమైన మౌలిక సదుపాయాలపై మా కృషి నిరంతరం కొనసాగుతోంది. #ManaAddanki #GottipatiRavikumar #AddankiBTRoadsDevelopment #EnergyMinister #IdhiManchiPrabhuthvam
తెలుగు
2
20
123
1.1K
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి retweetledi
Gali Bhanu Prakash
Gali Bhanu Prakash@GaliBhanuTDP·
ఈశ్వరుడు నోరు ఇచ్చాడు కదా అని తమరి అబద్ధాలను ఆంధ్ర నుంచి ఢిల్లీ వీధుల వరకు విస్తరింపచేస్తే ప్రజలు నమ్మేస్తారనుకోవడం మానేయాలి.. @RojaSelvamaniRK గారు… ఈ ట్వీట్ లు అన్నీ మీవే కదా… ఐదేళ్ల పాటు ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్న సమయంలో చేతులు కట్టుకుని కూర్చున్నారా? డీపీఆర్ తయారు చేస్తున్న సమయంలో నిద్రపోతున్నారా.. ఇప్పుడు నిద్రలేచి పోలోమని ఢిల్లీకి పరిగెత్తడం ఎందుకు?? ఓ దళిత ఎంపీ ని అవమానించేలా నిల్చోబెట్టి తమరు,మరో ఎంపి మిధున్ రెడ్డి మాత్రం కుర్చీలో కూర్చుని ఉండడం దేనికీ సంకేతం ? అధికారంలో ఉన్నప్పుడు అవినీతి లెక్కలు మాట్లాడి… ఓటమి తర్వాత అసత్యాలు మాట్లాడడం తమరికి మాత్రమే చెల్లిందా? అది మీ పార్టీ డీఎన్‌ఏలోనే ఉందా? ? @JaiTDP @ncbn @naralokesh @PawanKalyan @narendramodi @nitin_gadkari @BJP4India @GuruMYSRCP @RojaSelvamaniRK @YSRCParty @ysjagan @MithunReddyYSRC #narachandrababu #telugudesamparty #Naralokesh #Nitingatkari #rojaselvamani #Roja #developmentbarrier #Nhai #nagari #chittorDistrict #ysrcp #YSjagan #TirupathiMP
Gali Bhanu Prakash tweet mediaGali Bhanu Prakash tweet mediaGali Bhanu Prakash tweet mediaGali Bhanu Prakash tweet media
తెలుగు
2
11
20
436
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి retweetledi
Dr.మహిష్మ.కె
ఉగాది పురస్కారాలు :ఈసారి కూచిపూడి , తోలుబొమ్మలాట , శిల్పకళా , బుర్రకథ , సాహిత్యం , నాటకం - చెంచు భాగవతం ప్రావీణ్యులకి వచ్చాయి . అలాగే అయోధ్య గుడి తలుపులు తయారీ చేసిన తెలుగు వారు ఇద్దరికీ వచ్చింది . Also సురేష్ కల్లూరి గారికి కూడా !
Dr.మహిష్మ.కె tweet mediaDr.మహిష్మ.కె tweet mediaDr.మహిష్మ.కె tweet media
తెలుగు
9
97
371
14.2K
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి retweetledi
Andhra Community
Andhra Community@AndhraCommunity·
🔥 Top 5 Fastest Growing Real Estate Markets – South India 1️⃣ Visakhapatnam: 11–14% 2️⃣ Mysore: 11–14% 3️⃣ Kochi: 9–14% 4️⃣ Coimbatore: 9–13% 5️⃣ Trivandrum: 8–12% 📈 Tier-2 cities are driving the next real estate boom. #RealEstate #SouthIndia #Vizag #AndhraPradesh #Visakhapatnam
Andhra Community tweet media
English
4
32
163
4.1K
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి retweetledi
Kesineni Sivanath
Kesineni Sivanath@KesineniS·
విజయవాడ–హైదరాబాద్ ఎన్‌హెచ్–65 జాతీయ రహదారి విస్తరణ పనులపై నందిగామ నుండి విజయవాడ వరకు ఆరు లైన్ల రహదారి, బైపాస్ నిర్మాణంపై నందిగామ ఎమ్మెల్యే శ్రీ తంగిరాల సౌమ్య గారు, మైలవరం ఎమ్మెల్యే శ్రీ వసంత కృష్ణ ప్రసాద్ గారు,ఆర్ & బి సెక్రటరీ కృష్ణ బాబు గారు మరియు అధికారులతో కలిసి సమగ్రంగా సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి DPR ఇప్పటికే సిద్ధమైంది. అయితే రహదారి విస్తరణలో భాగంగా సుమారు 500 ఇళ్లకు ప్రభావం ఉండటంతో పాటు కొంతమంది రైతులు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంది. వారి సమస్యలను నేషనల్ హైవే అధికారులతో పాటు ఆర్ & బి సెక్రటరీ శ్రీ కృష్ణబాబు గారి దృష్టికి తీసుకెళ్లాము. పరిటాల సమీపంలోని వై జంక్షన్ వద్ద ప్రత్యేకంగా పరిశీలించాలని, ఇబ్రహీంపట్నం వద్ద పాత హైవే కనెక్టివిటీ మెరుగుపర్చేలా డిజైన్ మార్పులు చేయాలని సూచించాను. పరిటాల ప్రాంతంలో సమస్యలను పునఃసమీక్షించి అవసరమైన మార్పులు చేస్తామని అధికారులు హామీ ఇచ్చారు. ఈ అంశాన్ని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లనున్నాను. ప్రజలకు ఇబ్బంది కలగకుండా, అభివృద్ధి వేగంగా సాగేందుకు త్వరలోనే పనులు ప్రారంభించాలని అధికారులను కోరడం జరిగింది. #NH65 #HighwayDevelopment #AndhraPradesh #Infrastructure #RoadExpansion #PublicWelfare #FarmersFirst #Narachandrababunaidu #Naralokesh
తెలుగు
2
8
51
1K
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి retweetledi
Telugu Desam Party
Part-2: 'దివ్యాంగ శక్తి' పథకం ప్రారంభించిన ప్రజా ప్రభుత్వం
తెలుగు
1
35
244
5K
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి retweetledi
Swathi Reddy
Swathi Reddy@Swathireddytdp·
ఉత్తరాంధ్ర పారిశ్రామిక ముఖచిత్రాన్ని మార్చేయబోతున్న భారీ ప్రాజెక్ట్! 🚀 ​📍 AM/NS INDIA - నక్కపల్లి (అనకాపల్లి జిల్లా) ​🔥 ₹1.5 లక్షల కోట్ల భారీ పెట్టుబడి. 👥 2029 నాటికి 55,000 ఉద్యోగాలు. ⚡ మొదటి ఏడాదిలోనే ₹80,000 కోట్ల ఇన్వెస్ట్‌మెంట్ & 30,000 జాబ్స్. ​ఏపీ పారిశ్రామిక ప్రస్థానంలో ఇది మరో మైలురాయి! 🏗️📈 ​#AMNSIndia #AndhraPradesh #Vizag #IndustrialGrowth #Employment #APIndustrialRevolution #NaraChandrababuNaidu
Swathi Reddy tweet media
తెలుగు
1
13
54
940
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి retweetledi
Andhra Nexus
Andhra Nexus@AndhraNexus·
1 lakh jobs 🤩 Nakapalli is next Gajuwaka 💥 Steel plants attract a large number of ancillary units, and a dedicated port is also coming up, making it one of the largest investments in India.
Nidhi@nidhi_sharma

It is finally taking off the ground -- @AMNSIndia to begin work next week on India's largest greenfield steel plant in Andhra Pradesh. With the first phase investment of ₹70,000 cr the plant will add 8.2 MTPA capacity. Fast-tracked clearances, 2,200 acres near Vizag, and commissioning targeted by 2028–29 — a big boost for India’s east coast manufacturing story. @AMNSIndia CEO @dilipoommenamns tells @EconomicTimes details. Reporting with @NikitaPeriwal m.economictimes.com/industry/indl-… #steel #andhra #andhranews #andhrapradesh

English
7
60
268
9.4K
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి retweetledi
Swathi Reddy
Swathi Reddy@Swathireddytdp·
వైసీపీ కొత్త సైన్యం.. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని మనవి
తెలుగు
2
29
125
2.8K
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి retweetledi
Siddharth
Siddharth@SidForAll2021·
ఏదో prove చేయడానికి వీడు చేసే ఓవరాక్షన్ #పెయిడ్ #ఆర్టిస్ట్ కి ఎక్కువ #మలయాళం #ఆర్టిస్ట్ కి తక్కువ
Siddharth tweet media
తెలుగు
22
60
242
4K
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి retweetledi
Lokesh Nara
Lokesh Nara@naralokesh·
Dear Students 📚, As the festival of #Ramzan (Eid-ul-Fitr) 🌙 is likely to be observed on 21st March 2026, the Government of #AndhraPradesh has rescheduled certain examinations in the interest of students. The Intermediate 1st Year IPE (Public Administration Paper-I & Logic Paper-I) 📝 scheduled on 21.03.2026 will now be held on 25.03.2026 (Wednesday). Further, the SSC 3rd Language English Examination 📝 scheduled on 21.03.2026 is postponed to 02.04.2026. All other examinations will be conducted as per the original schedule. Students, parents, and officials are requested to take note and ensure wide dissemination of the revised dates 📢.
English
48
391
3.7K
143.7K
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి retweetledi
ABN Telugu
ABN Telugu@abntelugutv·
ప్రదక్షిణ ఎలా చేయాలో తెలియక తికమకపడ్డ జగన్... Ugadi Celebrations at YSRCP Office, Tadepalli #YSJagan #UgadiCelebrations #Tadepalli @abntelugutv
5
26
97
6.2K
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి retweetledi
Lokesh Nara
Lokesh Nara@naralokesh·
నాకు అత్యంత ఆత్మీయులు, ABN ఆంధ్రజ్యోతి బ్యూరో రిపోర్టర్ కేసంనేని పూర్ణచంద్రరావు గారి మృతి చాలా బాధాకరం. ఎక్కడ కనిపించినా చెరగని చిరునవ్వుతో పలకరించే పూర్ణ లేరంటే నమ్మడం కష్టంగా ఉంది. పాత్రికేయ విలువల రూపం పూర్ణచంద్రరావు మృతి పట్ల నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. ఈ కష్ట సమయంలో కుటుంబ సభ్యులకు మనోధైర్యం ప్రసాదించాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను.
Lokesh Nara tweet media
తెలుగు
27
79
570
16.2K
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి retweetledi
BJP Telangana
BJP Telangana@BJP4Telangana·
ఈరోజు జాతీయ గీతాన్ని బాయికాట్ చేసి అవమానించిన ఎంఐఎం ఎమ్మెల్యేలపై స్పీకర్ గారు సూమోటోగా విచారణ చేసి ఎందుకు చర్యలు తీసుకోకపోవడంపై మేం ఖండిస్తున్నాం. దీనిని దేశ ద్రోహంగా మేం భావిస్తున్నాం. కచ్చితంగా వారిపై చర్యలు తీసుకోవాలని బిజెపి డిమాండ్ చేస్తుంది. భారత్ మాతా కీ జై! - శ్రీ @maheshreddy_bjp గారు, బిజెపి శాసనసభాపక్ష నేత
తెలుగు
13
319
1.1K
8.8K
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి retweetledi
𝗣𝗿𝗮𝘀𝗮𝗻𝗻𝗮®️
తెలుగు తమ్ముళ్లు అందరికీ Jsp సైనికులకి నా సెల్యూట్ 🙏🙏🙏👏👏👏👏👏👏👏 మన దెబ్బకి భార్యని తీసుకువచ్చి పూజలో కూర్చోపెట్టాడు🤨🤨🤨🤨
𝗣𝗿𝗮𝘀𝗮𝗻𝗻𝗮®️ tweet media
తెలుగు
27
56
334
17K
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి retweetledi
Deputy CMO, Andhra Pradesh
ఉగాది పర్వదినాన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర యువతకు తీయటి కబురు చెప్పింది మా కూటమి ప్రభుత్వం. 10,060 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీకి జాబ్ క్యాలెండర్ విడుదల చేశాము. నిర్దేశిత సమయంలో ఈ ఉద్యోగాలు భర్తీ చేస్తాము. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం యువత ఆకాంక్షలను మనసుతో అర్థం చేసుకుంటోంది. ఈ 20 నెలల కాలంలో 30,607 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాము. ఉపాధ్యాయ, కానిస్టేబుల్ పోస్టులకి ఎంపికైన వారికి నియామక పత్రాలు అందించినప్పుడు యువత కళ్లలో ఆనందం చూశాము. ఈ ఏడాది ఇచ్చే నోటిఫికేషన్ల ద్వారా 10,060 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తాము. గ్రూప్ 1, గ్రూప్ 2, ఇంజనీరింగ్, టీచింగ్, యూనిఫాం సర్వీసెస్ పోస్టులను భర్తీ చేయనున్నాము. ఇక ఉద్యోగార్థులు ప్రిపరేషన్ లో నిమగ్నం కావాలని కోరుకుంటున్నాను. - @PawanKalyan @PMOIndia @AndhraPradeshCM @PIB_India @IPR_AP @pibvijayawada
తెలుగు
32
657
2.9K
47.6K