Sree
300 posts

Sree
@tweetsree9
Hon’ble common citizen. Movies, Politics & Sports.

In the world we live in, “Failure is an orphan, but Success has many fathers.” Just saying.

హైదరాబాద్లోని పెట్రోల్ బంకుల్లో మళ్లీ ‘నో స్టాక్’ బోర్డులు నిన్న మంత్రి ఉత్తమ్ కుమార్ కార్యాలయం నుంచి.. కొరత లేదంటూ ప్రకటన కానీ నగరంలోని చాలా పెట్రోల్ బంకుల్లో మాత్రం నో స్టాక్ బోర్డులు దర్శనం పెట్రోల్ అందుబాటులో ఉన్న బంకుల వద్ద బారులు తీరుతున్న వాహనదారులు గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తుండటంతో.. తీవ్ర ఇబ్బందులు పడుతున్న జనం

#Hyderabad Some petrol pumps across Hyderabad are displaying 'No Stock' boards, leading to public anxiety. While the government asserts that fuel stocks are sufficient, dealers claim that a shortage arised due to oil company policy change. Commuters are reporting panic-buying at open outlets. #Nostock #Hyderabad #FuelShortage #Petrol #HyderabadNews

తెలంగాణ పెట్రోల్ బంకుల్లో మళ్లీ దర్శనమిస్తున్న "నో స్టాక్" బోర్డులు హైదరాబాద్ నగరంలోని అల్వాల్, రాజేంద్రనగర్, ఇబ్రహీంపట్నంతో పాటు పలు ప్రాంతాల్లోని పెట్రోల్ బంకుల్లో దర్శనమిస్తున్న నో స్టాక్ బోర్డులు

ఏపీలో ఇంధన కొరత.. తెలంగాణ బంకులకు క్యూ కడుతున్న ఏపీ వాహనదారులు ఏపీలో పెట్రోల్, డీజిల్ కొరతతో సరిహద్దుల్లోని తెలంగాణ పెట్రోల్ బంకుల్లో ఒక్కసారిగా పెరిగిన డిమాండ్ దీంతో సూర్యాపేట, నల్గొండ, గద్వాల్, వనపర్తి, ఖమ్మం, కొత్తగూడెం వంటి జిల్లాల్లో బ్లాక్‌లో రేట్లు పెంచి అమ్ముతున్న కొందరు బంక్ యజమానులు

తెలంగాణ పెట్రోల్ బంకుల్లో మళ్లీ దర్శనమిస్తున్న "నో స్టాక్" బోర్డులు హైదరాబాద్ నగరంలోని అల్వాల్, రాజేంద్రనగర్, ఇబ్రహీంపట్నంతో పాటు పలు ప్రాంతాల్లోని పెట్రోల్ బంకుల్లో దర్శనమిస్తున్న నో స్టాక్ బోర్డులు