yashpal
804 posts


తెలంగాణ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యం అని లేకి కూతలు కూసే చిల్లర బీజేపీ నయల్లారా! మీ మొహాలు ఒకసారి అద్దంలో చూసుకోండి. ఒక్క బ్రిడ్జి సరిగ్గా కట్టడం కూడా మీ బ్రతుకులకు వస్తుందా? ఉత్తరప్రదేశ్ రాష్ట్రం చందౌలీ జిల్లాలో నిర్మాణంలో ఉన్న ఒక రైల్వే ఓవర్‌బ్రిడ్జి (ROB) స్లాబ్ కూలిపోయింది.

For the first time since 1978, namaz was not offered on roads anywhere in West Bengal.


ప్రొఫెసర్ నాగేశ్వర్ రావు ఇంటి వద్ద మోహరించిన తెలంగాణ పోలీసులు ఆంధ్రా పోలీసులు వచ్చి అరెస్ట్ చేస్తారన్న వార్తల నేపథ్యంలో పోలీసుల మోహరింపు తెలంగాణ రాష్ట్రంలో అరెస్ట్ చేయాలంటే ఇక్కడి పోలీసుల అనుమతి ఉండాలని, లేకపోతే అది అక్రమ అరెస్టుగా పరిగణించాల్సి వస్తుందని చెప్తున్న విశ్లేషకులు ఈ నేపథ్యంలో తెలంగాణ పోలీసులు అరెస్టుకు అనుమతి ఇస్తారా లేక అరెస్టును అడ్డుకుంటారా అని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చలు ఒకవేళ అరెస్ట్ చేసేందుకు వస్తే హైకోర్టులో అరెస్ట్ కాన్సిల్ చేసేందుకు రిట్ పిటిషన్ దాఖలు చేసే ఆలోచనలో ప్రొఫెసర్ నాగేశ్వర్ రావు ఉన్నట్లు సమాచారం





















