Vamsi Reddy🦅🎯

4.2K posts

Vamsi Reddy🦅🎯 banner
Vamsi Reddy🦅🎯

Vamsi Reddy🦅🎯

@vmc_reddy

కరుడుగట్టిన రాజన్న భక్తుడిని❤️🛐🙇🏻

Katılım Temmuz 2021
363 Takip Edilen1.6K Takipçiler
Sabitlenmiş Tweet
Vamsi Reddy🦅🎯
Vamsi Reddy🦅🎯@vmc_reddy·
నువ్వు వేరు పెద్దాయన అసలు...🙇🏻 నీ రాజకీయమే వేరు అయ్యా...🔥 నీ రూటే వేరు అయ్యా 🥺 #YSRForever
తెలుగు
6
264
1.5K
34K
Vamsi Reddy🦅🎯 retweetledi
Karthik Yellapragada
Karthik Yellapragada@KarthikYells·
YS Jagan Mohan Reddy@ysjagan

Taking moral responsibility for the NEET paper leak, Union Education Minister Dharmendra Pradhan ji resigned, setting a benchmark for political accountability under the NDA Government. We now ask the same question in Andhra Pradesh. Will Education Minister Nara Lokesh of the NDA Government in Andhra Pradesh accept moral responsibility for the serious irregularities surrounding the DSC examination process (which involved around 3.5 lakh aspirants) and resign from his post? Or will Chief Minister N. Chandrababu Naidu of the NDA Government shield his son instead of upholding the very standards of accountability that the NDA claims to believe in? ‘నీట్‌ ప్రశ్నపత్రం లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేశారు. ఇది ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో నైతికత, బాధ్యతాయుతమైన జవాబుదారీతనానికి ప్రతీకగా నిలుస్తోంది’. ‘ఇప్పుడు ఇదే ప్రశ్నను మన ఆంధ్రప్రదేశ్‌లో కూడా అడుగుతున్నాం. దాదాపు 3.5 లక్షల మంది టీచర్‌ అభ్యర్థుల భవిష్యత్తును ఫణంగా పెడుతూ, డీఎస్సీ పరీక్ష నిర్వహణలో జరిగిన అంతులేని అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ, రాష్ట్రంలో అదే ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో విద్యా శాఖ మంత్రిగా ఉన్న @naralokesh తన పదవికి రాజీనామా చేస్తారా? లేక అదే ఎన్డీఏ ప్రభుత్వం గొప్పగా చెప్పుకునే ప్రమాణాలు, విలువలు, జవాబుదారీతనానికి పూర్తిగా పాతర వేస్తూ, సీఎం @ncbn తన కొడుకు పదవిని కాపాడుకుంటారా? #NaraLokeshMustResign

QME
14
87
406
5.8K
Vamsi Reddy🦅🎯 retweetledi
YS Jagan Mohan Reddy
Taking moral responsibility for the NEET paper leak, Union Education Minister Dharmendra Pradhan ji resigned, setting a benchmark for political accountability under the NDA Government. We now ask the same question in Andhra Pradesh. Will Education Minister Nara Lokesh of the NDA Government in Andhra Pradesh accept moral responsibility for the serious irregularities surrounding the DSC examination process (which involved around 3.5 lakh aspirants) and resign from his post? Or will Chief Minister N. Chandrababu Naidu of the NDA Government shield his son instead of upholding the very standards of accountability that the NDA claims to believe in? ‘నీట్‌ ప్రశ్నపత్రం లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేశారు. ఇది ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో నైతికత, బాధ్యతాయుతమైన జవాబుదారీతనానికి ప్రతీకగా నిలుస్తోంది’. ‘ఇప్పుడు ఇదే ప్రశ్నను మన ఆంధ్రప్రదేశ్‌లో కూడా అడుగుతున్నాం. దాదాపు 3.5 లక్షల మంది టీచర్‌ అభ్యర్థుల భవిష్యత్తును ఫణంగా పెడుతూ, డీఎస్సీ పరీక్ష నిర్వహణలో జరిగిన అంతులేని అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ, రాష్ట్రంలో అదే ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో విద్యా శాఖ మంత్రిగా ఉన్న @naralokesh తన పదవికి రాజీనామా చేస్తారా? లేక అదే ఎన్డీఏ ప్రభుత్వం గొప్పగా చెప్పుకునే ప్రమాణాలు, విలువలు, జవాబుదారీతనానికి పూర్తిగా పాతర వేస్తూ, సీఎం @ncbn తన కొడుకు పదవిని కాపాడుకుంటారా? #NaraLokeshMustResign
English
442
1.5K
5.3K
557.7K
Vamsi Reddy🦅🎯
Vamsi Reddy🦅🎯@vmc_reddy·
తొలి ఏకాదశి శుభాకాంక్షలు ❤️🙏
తెలుగు
0
0
1
47
Vamsi Reddy🦅🎯 retweetledi
Sai Chowdary
Sai Chowdary@saiholicc·
పల్నాటి రాజకీయ పౌరుషానికి 20 ఏళ్లు !! పేరు వింటే రక్త కన్నీరు కార్చే కొంత మంది గుండగాళ్లకి తెలియకపోవచ్చు ఏమో రేపు ఈ పౌరుషం సృష్టించే ప్రళయం #20YearsForPRK
Sai Chowdary tweet mediaSai Chowdary tweet media
తెలుగు
2
13
113
1.5K
Vamsi Reddy🦅🎯 retweetledi
YS Jagan Mohan Reddy
ఒక రోడ్డు ప్రమాదాన్ని కూడా రాజకీయ కక్షసాధింపుకోసం ఆయుధంగా మార్చుకునే స్థాయికి @ncbn గారి ప్రభుత్వం నీచంగా దిగజారిపోయింది. ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన బీసీ నాయకుడు, మాజీమంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు, 18 ఏళ్ల పిల్లాడు, బైక్‌ నడుపుతూ, పొరపాటున రోడ్డు ప్రమాదానికి కారకుడయ్యాడన్న ఆరోపణలపై, యాక్సిడెంట్‌కు సంబంధించిన సెక్షన్లు కాకుండా, ఏకంగా హత్యానేరం అభియోగాలు మోపి అరెస్టు చేసి, రిమాండ్‌కు పంపడం, ఆ తర్వాత ఇప్పుడు తన తండ్రి అప్పలరాజుని కూడా అరెస్టు చేయడం చూస్తే, ఒక వైయస్సార్‌సీపీ నాయకుడి కుటుంబాన్ని రాజకీయంగా వేధించడమే చంద్రబాబు లక్ష్యంగా మారింది. సీదిరి అప్పలరాజుగారు చేసిన అసలు తప్పేమిటి? చంద్రబాబు ప్రభుత్వ అరాచకాలను ప్రశ్నించడమా? పలాస ప్రజల తరఫున నిలబడటమా? ఒక డాక్టర్‌గా మంచి పేరు సంపాదించి సేవ చేయడమా? చంద్రబాబుగారు తన రాజకీయ అజెండాను ఎల్లోమీడియాతో రాయించడం, ఆ తర్వాత పోలీసులు దాన్ని కేసుగా మార్చడం, రాష్ట్రంలో అమలవుతున్న కొత్త చట్టవ్యవస్థ ఇదే? మరి, టీడీపీ నాయకులు, మంత్రులు, వారి కుటుంబ సభ్యులు, అనుచరుల వల్ల జరిగిన రోడ్డు ప్రమాదాలన్నింటికీ ఇదే వర్తింపజేస్తారా? టీడీపీ నాయకుడి కుటుంబ సభ్యుడు వాహనం నడుపుతూ ప్రమాదం చేశాడన్న ఆరోపణలు వస్తే, మరి ఆ మనిషిని, వారి కుటుంబంలోని ఇతర సభ్యులను కూడా ఇలాగే అరెస్టు చేస్తారా? ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతి, ప్రజావ్యతిరేక నిర్ణయాలను ప్రశ్నిస్తున్న నాయకులను కేసుల్లో ఇరికించి వారి గొంతునొక్కాలన్నదే ఈ అరెస్టుల వెనుక కనిపిస్తున్న కుట్ర. సీదిరి అప్పలరాజు సామాన్య మత్స్యకార కుటుంబం నుంచి తన సొంత ప్రతిభతో ఎదిగిన వ్యక్తి. చదువుల్లో రాణించి వైద్యుడిగా ఎదిగి, ఎంతోమందికి వైద్యసేవలు అందించి ప్రాణాలు కాపాడారు. వైయస్సార్‌సీపీ తరఫున ప్రజల ఆశీర్వాదంతో ఎమ్మెల్యేగా ఎన్నికై, మంత్రిగా ప్రజలకు సేవలందించారు. అలాంటి వ్యక్తిని తప్పుడు అభియోగాలతో నేరస్తుడిగా చిత్రీకరించాలని చూడటం అత్యంత దుర్మార్గం. ఒక 18 ఏళ్ల పిల్లాడు, బైక్‌ నడుపుతూ పొరపాటున గొర్రెలకాపరిని ప్రమాదవశాత్తూ యాక్సిడెంట్‌ చేశాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో, దురదృష్టవశాత్తూ ఆవ్యక్తి మరణానికి గురైతే అది హత్య ఎలా అవుతుంది? ఒక 18 ఏళ్ల పిల్లాడు పొరపాటున చేసిన యాక్సిడెంట్‌కు, తన తండ్రికి ఎలా సంబంధం ముడిపెడతారు, ఇది అన్యాయం కాదా? అరెస్టులతో వైయస్సార్‌సీపీని భయపెట్టలేరు. ప్రజల కోసం పోరాడే ప్రతి నాయకుడికి, ప్రతి కార్యకర్తకు పార్టీ పూర్తి అండగా నిలుస్తుంది. చంద్రబాబుగారూ... అధికారం శాశ్వతం కాదు. ఇవాళ మీరు పెడుతున్న ప్రతి తప్పుడు కేసు, చేయిస్తున్న ప్రతి అక్రమ అరెస్టు, అధికార దుర్వినియోగం.. వీటన్నింటినీ ప్రజలు సహించబోరు, మీకు తప్పక గుణపాఠం చెప్తారు. English Version- tinyurl.com/3xf8648k
తెలుగు
610
799
2.8K
594.6K
Vamsi Reddy🦅🎯 retweetledi
YS Jagan Mohan Reddy
𝗧𝗵𝗲 𝗙𝘂𝘁𝘂𝗿𝗲 𝗼𝗳 𝗥𝗮𝗺𝗮𝘆𝗮𝗽𝗮𝘁𝗻𝗮𝗺 𝗣𝗼𝗿𝘁: 𝗗𝗲𝘃𝗲𝗹𝗼𝗽𝗺𝗲𝗻𝘁 𝗼𝗿 𝗦𝗰𝗮𝗺! 𝗗𝗶𝘀𝗶𝗻𝘃𝗲𝘀𝘁𝗺𝗲𝗻𝘁 𝗮𝘁 𝘁𝗵𝗲 𝗦𝘁𝗮𝘁𝗲'𝘀 𝗘𝘅𝗽𝗲𝗻𝘀𝗲? Port led development provides enormous potential for economic development of the successor State of Andhra Pradesh. With this consciousness, the YSRCP Government ensured commendable progress with respect to development of three ports at Ramayapatnam, Machilipatnam and Mulapeta. The YSRCP Government ensured completion of all the crucial tasks such as land procurement, statutory approvals including financial closure, with respect to all three ports. The YSRCP Government also executed the EPC contracts for completion of the projects and also ensured significant physical progress with respect to the three ports before June, 2024. Some of the examples of economic development that are completely attributable to the Ramayapatnam port demonstrating significant progress are the BPCL’s upcoming greenfield refinery and petrochemical complex and Indosol Solar’s Giga Scale manufacturing plant. The BPCL plant is in close proximity to the port with a refining capacity of 9-12 MMTPA and an estimated investment of over Rs. 1 lakh crore, capitalizing on the port’s deep water capabilities to import crude oil. The Indosol facility is designed as a fully integrated "quartz-to-module" ecosystem and for the project, proximity to the deep-water Ramayapatnam Port is crucial for importing raw materials and exporting the final finished solar modules efficiently. Further JSW Steel is developing two berths in Ramayapatnam port, and the primary purpose of which is handling bulk raw materials such as iron ore and coking coal, needed for the integrated steel plant that JSW Steel is constructing in the YSR Kadapa district. All these projects contribute immensely in generating employment to thousands of individuals and also in increasing State's own revenues. While there so many economic advantages associated possible from the development of Ramayapatnam port, both in terms of securing investments to the State and also contributing significantly to the Tax and Non-tax revenues of the State Government, all that the TDP Government can think of is, the means to turn the Ramayapatnam port into a scam to generate cash flows for the bigwigs of the TDP. The TDP Government is offering a port on which, the Government is spending Rs. 4,929 crores against an upfront payment of only Rs. 1,500 crores by private parties, causing significant loss to the State exchequer, with the State Government having to endure the debt servicing burden to the tune of over Rs. 3,500 crores! 𝗪𝗵𝗮𝘁 𝗞𝗶𝗻𝗱 𝗼𝗳 𝗘𝗰𝗼𝗻𝗼𝗺𝗶𝗰𝘀 𝗶𝘀 𝘁𝗵𝗶𝘀 @ncbn 𝗴𝗮𝗿𝘂 !
English
121
784
2.3K
68K
Vamsi Reddy🦅🎯
Vamsi Reddy🦅🎯@vmc_reddy·
మళ్ళీ వచ్చేది రైతుల ప్రభుత్వమే!💯👍
తెలుగు
1
32
275
1.8K
Vamsi Reddy🦅🎯 retweetledi
Jagananna Connects
Jagananna Connects@JaganannaCNCTS·
వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి సాకారంతో ప్రభుత్వ మెడికల్ కాలేజ్ & హాస్పిటల్ ను నెలకొల్పడం జరిగింది.. పిడుగురాళ్ల మెడికల్ కాలేజీ కు 100 MBBS సీట్లు కేటాయించినందుకు కేంద్ర ప్రభుత్వనికి కృతజ్ఞతలు.. - మాజీ శాసన సభ్యులు శ్రీ కాసు మహేష్ రెడ్డి గారు. #YSJaganMark #CBNJungleRaj #MosagaduBabu #JaganannaConnects
తెలుగు
0
14
113
2.1K
Vamsi Reddy🦅🎯 retweetledi
YS Jagan Mohan Reddy
YS Jagan Mohan Reddy@ysjagan·
మా పార్టీ సీనియర్‌ నాయకులు, నాకు పితృసమానులైన ముద్రగడ పద్మనాభంగారి మరణవార్త నన్ను తీవ్రంగా కలచివేసింది. ఇటీవల అనారోగ్యానికి గురైన ఆయన క్రమంగా కోలుకుంటున్నారనే వార్త మాకు ఎంతో ధైర్యాన్నిచ్చింది. సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి మన మధ్యకు వస్తారని ఆశిస్తున్న సమయంలోనే ఆయన ఇలా శాశ్వతంగా దూరం కావడం అత్యంత బాధాకరం. ఐదు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఎంపీగా, మంత్రిగా, ఎమ్మెల్యేగా ప్రజలకు చిరస్మరణీయమైన సేవలందించిన ముద్రగడగారు విలువలకు కట్టుబడి రాజకీయాలు చేశారు. పదవులకన్నా ప్రజలనే గొప్పగా భావించారు. తన జీవితాంతం పేదల బతుకుల్లో మార్పు కోసం తపించారు. ముఖ్యంగా కాపు సామాజికవర్గానికి పెద్దదిక్కుగా నిలిచి, వారి సంక్షేమం కోసం అలుపెరగని పోరాటం చేశారు. తాను నమ్మిన మాటకు కట్టుబడి నిలబడే తత్వం, మంచికోసం ఎంతదూరమైనా వెళ్లే ధైర్యం ఆయన సొంతం. ఆత్మగౌరవానికి, నిజాయితీకి, వ్యక్తిత్వానికి ఆయన నిలువెత్తు రూపం. ముద్రగడగారి మరణం ఆయన కుటుంబానికే కాదు.. వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి, ఆయనను అభిమానించే లక్షలాది మందికి తీరని లోటు. ఈ విషాద సమయంలో ఆయన కుటుంబసభ్యులకు ధైర్యాన్ని ప్రసాదించాలని, ముద్రగడగారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున ముద్రగడగారికి ఘనంగా నివాళులు అర్పిస్తున్నాను.
YS Jagan Mohan Reddy tweet media
తెలుగు
236
1.5K
6.1K
150.9K
Vamsi Reddy🦅🎯 retweetledi
YS Jagan Mohan Reddy
YS Jagan Mohan Reddy@ysjagan·
అమరావతి రాజధాని పేరుతో ఉండవల్లిలో రైతులపై చంద్రబాబు ప్రభుత్వం సాగించిన రాక్షసకాండను తీవ్రంగా ఖండిస్తున్నాను. తమ కుటుంబాలకు జీవనాధారమైన కొద్దిపాటి భూములను ఇచ్చేది లేదని రైతులు స్పష్టంగా చెబుతున్నా, వారి అభిప్రాయాలను, అభ్యంతరాలను కనీసం వినకుండా పోలీసులను మోహరించి, బుల్డోజర్లతో పొలాల్లోకి దూసుకెళ్లి, సాగులో ఉన్న పంటలను ధ్వంసం చేయడం అత్యంత దుర్మార్గం. రైతులను వారి పొలాలనుంచి బలవంతంగా ఈడ్చిపారేసి, భయభ్రాంతులకు గురిచేసి భూములను స్వాధీనం చేసుకోవడం దారుణం. బాధితుల్లో అత్యధికులు సన్న, చిన్నకారు రైతులే. వారి కుటుంబాలకు ఆ కొద్దిపాటి భూమే ఆధారం. ఆ భూమితోనే పిల్లలను చదివించుకుంటున్నారు. ఆ భూమిలో పండే పంటతోనే కుటుంబాలను పోషించుకుంటున్నారు. అలాంటి రైతులు “మా భూమి తీసుకుంటే మేం ఎలా బతకాలి?” అని అడుగుతుంటే సమాధానం చెప్పకుండా పోలీసు బలంతో వారి గొంతులను నొక్కడం చంద్రబాబు ప్రభుత్వ నిరంకుశత్వానికి పరాకాష్ట. వారు పెట్టిన పెట్టుబడి ఏమవుతుంది? ధ్వంసం చేసిన పంటలకు ఎవరు పరిహారం చెల్లిస్తారు? రైతుల జీవనాధారాన్ని నాశనం చేసే అధికారం ఈ ప్రభుత్వానికి ఎవరిచ్చారు? రాజధాని పేరుతో గతంలోనే వేల ఎకరాలు తీసుకున్నారు. మొదట భూములు ఇచ్చిన రైతులకే దిక్కులేకుండా చేసిన ఈ ప్రభుత్వం, ఇప్పుడు మళ్లీ కొత్తగా భూముల కోసం ఎందుకు రైతులను వెంటాడుతోంది? రైతులపై పోలీసులను ప్రయోగించడం ఏమిటి? రైతుల అంగీకారం లేకుండా వారి భూములపై ప్లాన్లు గీయడం, కాగితాల మీద అవార్డులు ప్రకటించుకున్నామని చెప్పడం, ఆ వివరాలను కూడా రైతులకు తెలియజేయకుండా ఏకపక్షంగా స్వాధీనం చేసుకోవడం న్యాయమేనా? ఈ భూములు మారుమూల ప్రాంతాల్లో లేవు. విజయవాడకు కూతవేటు దూరంలో, చెన్నై–కోల్‌కత జాతీయ రహదారికి అత్యంత సమీపంలో, తాడేపల్లి నగర ప్రాంతాన్ని ఆనుకుని ఉన్న అత్యంత విలువైన భూములు. మార్కెట్లో భారీ ధరలు పలికే భూములకు అరకొర విలువలను మీరే నిర్ణయించుకుని, రైతుల సమ్మతి లేకుండా వాటిని లాక్కోవడం వెనుక ఎవరి ప్రయోజనాలు ఉన్నాయి? రైతుల భూములను తీసుకుని భవిష్యత్తులో ఎవరికి కట్టబెట్టాలనుకుంటున్నారు? అసలు లబ్ధిదారులు రైతులా? లేక చంద్రబాబుగారి అస్మదీయులా? రైతుల భూములను బలవంతంగా లాక్కుని, వారిని రోడ్డుమీద పడేసి, వారి జీవితాలను దెబ్బతీస్తామంటే సహించేది లేదు. . రైతు స్వచ్ఛందంగా భూమి ఇస్తే తీసుకోండి. కానీ పోలీసులను పెట్టి, పంటలను ధ్వంసం చేసి, రైతులను ఈడ్చిపారేసి లాక్కుంటామంటే అది ముమ్మాటికీ తప్పే అవుతుంది. ఈ ప్రభుత్వాన్ని మరోసారి హెచ్చరిస్తున్నాం. @ncbn గారు రాజధాని రైతుల భూముల్లో జరుగుతున్న బలవంతపు చర్యలను వెంటనే నిలిపివేయాలి. ధ్వంసం చేసిన పంటలకు పూర్తి పరిహారం చెల్లించాలి. రైతుల అంగీకారం లేకుండా ఒక్క సెంటు భూమిని కూడా స్వాధీనం చేసుకోవడం సరికాదు. రైతుల హక్కులను కాపాడే పోరాటంలో వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ వారికి అండగా నిలుస్తుంది. English Version- tinyurl.com/ypbwepfw
తెలుగు
259
1.4K
4.1K
229K
Vamsi Reddy🦅🎯 retweetledi
👻
👻@vismayahh·
Rip @Mahapspk_ రాజకీయాలు విమర్శలు సహజమే వ్యతిగతంగా చేయడం సరైన పద్ధతి కాదు అన్ని నా భావన... మీ కుటుంబ సభ్యులకు ఈ విషాదాన్ని తట్టుకునే ధైర్యం కలగాలని కోరుకుంటున్నాను 💔
తెలుగు
1
5
46
3.2K
Vamsi Reddy🦅🎯 retweetledi
YS Jagan Mohan Reddy
YS Jagan Mohan Reddy@ysjagan·
మీరే నా స్ఫూర్తి.. మీ ఆశీస్సులే నా ధైర్యం! Miss You Nana… #77thYSRJayanthi
YS Jagan Mohan Reddy tweet mediaYS Jagan Mohan Reddy tweet mediaYS Jagan Mohan Reddy tweet media
తెలుగు
279
2.1K
9.6K
229.6K
Vamsi Reddy🦅🎯 retweetledi
YSR Congress Party
YSR Congress Party@YSRCParty·
వైయస్ఆర్ కేవలం పేరు కాదు.. కోట్లాది మంది గుండె చప్పుడు! జనం గుండెల్లో ఎప్పటికీ జీవించి ఉండే జననేతకు జయంతి సందర్భంగా ఘన నివాళులు Remembering DR.YS Rajasekhara Reddy Garu on his 77th Birth Anniversary! #77thYSRJayanthi #FarmersDay #YSRLivesOn
తెలుగు
30
606
3K
70.5K
Vamsi Reddy🦅🎯 retweetledi
Shiva Mani 🚬
Shiva Mani 🚬@NaperuShivaMani·
చిన్నప్పుడు మా ఫ్యామిలీ కోర్ TDP. కానీ ఆ నాడు మా ఊర్లో అసెంబ్లీ ఎలక్షన్స్ పోలింగ్ జరుగుతుంటే, మా ఇంట్లో వాళ్ళు కాంగ్రెస్ బూత్ ఏజెంట్లకు చూపించి మరీ కాంగ్రెస్‌కు ఓటేశారు! దానికి కారణం ఒక్కటే—YSR తెచ్చిన సంస్కరణలు, ఆయన చేసిన మేలు. ​స్థానికంగా మేము TDP అయినప్పటికీ, వైఎస్సార్ విషయంలో మేము పార్టీలు చూడలేదు. ఆ తర్వాత ఆయన వారసుడిగా జగనన్నకు మద్దతుగా నిలిచాం. శ్వాస ఉన్నంత వరకు, చచ్చే దాకా జగనన్నతోనే! ✊🔥 #YSRJayanthi #YSRLivesOn
తెలుగు
15
203
1.1K
29.2K
Vamsi Reddy🦅🎯 retweetledi
YSRCP Europe
YSRCP Europe@YSRCPEurope·
X will be ruled by YSR legacy for the next few hours. #YSRLivesOn
YSRCP Europe tweet media
English
1
15
94
1.1K
Vamsi Reddy🦅🎯 retweetledi
YSR Congress Party
YSR Congress Party@YSRCParty·
Aviation Minister❌ Reels Minister ✅
Français
52
402
2.2K
83.9K
Vamsi Reddy🦅🎯 retweetledi
Pinnelli RamaKrishna Reddy
మహానేత డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి గారి 77వ జయంతి సందర్భంగా పల్నాడు జిల్లా వ్యాప్తంగా జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించి, సేవా కార్యక్రమాల ద్వారా ఆయనకు ఘన నివాళులు అర్పిద్దాం. మహానేత ఆశయాలను చిరస్థాయిగా నిలబెట్టడం మనందరి బాధ్యత. పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులందరూ పెద్ద ఎత్తున పాల్గొని జయంతి కార్యక్రమాలను విజయవంతం చేయాలని హృదయపూర్వకంగా కోరుతున్నాను. #YSRJayanthi
తెలుగు
0
24
182
1.6K