C.Basheer

1.3K posts

C.Basheer

C.Basheer

@CBasheer3

|Asst Chief Photogra| Since 1987 | Working with EENADU | | My Camera = Your window to the world | | Telanganite By Birth | Keralian By Blood | Indian By Pride

เข้าร่วม Nisan 2020
451 กำลังติดตาม350 ผู้ติดตาม
C.Basheer รีทวีตแล้ว
V.C. Sajjanar, IPS
V.C. Sajjanar, IPS@SajjanarVC_IPS·
వేసవి వినోదం.. డిజిటల్ వ్యసనం కాకూడదు: తల్లిదండ్రులూ అప్రమత్తం! ఒకప్పుడు వేసవి సెలవులంటే అమ్మమ్మ ఊరి జ్ఞాపకాలు, పచ్చని చెరువు గట్లు, మైదానాల్లో ఆటపాటల కోలాహలం. కానీ నేడు బాల్యం కేవలం ఐదు అంగుళాల స్మార్ట్ ఫోన్ తెరకే పరిమితమైపోవడం ఆందోళనకరం. తల్లిదండ్రులు తమ పనుల్లో నిమగ్నమై పిల్లలకు నాణ్యమైన సమయాన్ని కేటాయించలేకపోవడం వల్ల, వారు డిజిటల్ మాయాజాలంలో చిక్కుకుని ఒంటరితనానికి గురవుతున్నారు. సోషల్ మీడియాలో అపరిచితుల ఉచ్చులో పడటం, రీల్స్ వంటి వ్యసనాలకు బానిసలై నిద్రాహారాలు మాని ఆరోగ్యాన్ని, ఉజ్వల భవిష్యత్తును పాడుచేసుకుంటున్నారు. చిన్నపాటి మందలింపులకే మనస్తాపం చెంది ఇల్లు వదిలి వెళ్లిపోతున్న సంఘటనలు ఇటీవల హైదరాబాద్ లో వెలుగులోకి వస్తున్నాయి. ఇవి ఆయా కుటుంబాల్లో తీరని మనోవేదనను మిగిలిస్తున్నాయి. అందుకే ఈ సెలవుల్లో మీ పిల్లలకు గ్యాడ్జెట్ల కంటే మీ సమయాన్ని కానుకగా ఇవ్వండి. వారు ఇంటర్‌నెట్‌లో ఏం చూస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు అనే అంశాలపై నిరంతరం నిఘా ఉంచండి. ముఖ్యంగా పరీక్షల ఫలితాల విషయంలో వారికి కొండంత భరోసానిస్తూ, వారి ప్రతి కదలికను గమనిస్తూ సరైన దిశానిర్దేశం చేయండి. మీ అప్రమత్తతే మీ బిడ్డల బంగారు భవిష్యత్తుకు శ్రీరామరక్ష!
తెలుగు
15
88
292
16.9K
C.Basheer รีทวีตแล้ว
V.C. Sajjanar, IPS
V.C. Sajjanar, IPS@SajjanarVC_IPS·
#SayNoToBetting As the IPL season begins, we urge everyone to enjoy cricket only as a sport. Do not ruin your life by falling into the trap of betting. In the past, the government banned hundreds of betting apps. However, betting has now taken new forms through social media platforms like Telegram, WhatsApp, and Instagram. We will take strict action against social media influencers who promote these dangerous apps just for money. Our teams are also keeping a close watch on offline betting happening in farmhouses and secret locations. Betting leads to heavy debts and destroys families. Do not put your family’s future at risk. If you know anyone involved in betting, please report it immediately: 📞 Dial: 100 📱 WhatsApp: 94906 16555 @CPHydCity @hydcitypolice @SajjanarOffice @TelanganaCOPs @TelanganaDGP @Cyberdost @CyberCrimeshyd #StopBetting #CricketNotBetting #AntiBettingCampaign
V.C. Sajjanar, IPS@SajjanarVC_IPS

#SayNoToBetting బెట్టింగ్ ఊబిలో పడొద్దు.. బతుకును ఛిద్రం చేసుకోవద్దు! ఐపీఎల్ సీజన్ మొదలవుతున్న తరుణంలో క్రికెట్‌ను కేవలం క్రీడగా ఆస్వాదించాలని, బెట్టింగ్ ఊబిలో పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని విజ్ఞప్తి చేస్తున్నాం. గతంలో #SayNoToBettingApps ప్రచారం ద్వారా వందలాది యాప్‌లను ప్రభుత్వం నిషేధించినప్పటికీ, ఇప్పుడు టెలిగ్రామ్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా వేదికగా ఈ దందా కొత్త రూపం దాల్చింది. కేవలం డబ్బు కోసం ఇటువంటి ప్రమాదకరమైన యాప్‌లను ప్రమోట్ చేసే సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఆన్‌లైన్ మాత్రమే కాకుండా ఫామ్ హౌస్‌లు, రహస్య ప్రాంతాల్లో సాగే ఆఫ్‌లైన్ బెట్టింగ్‌లపై మా ప్రత్యేక నిఘా ఉంది. బెట్టింగ్ వల్ల అప్పులపాలై కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి తెచ్చుకోవద్దు. మీ పరిసరాల్లో ఎవరైనా బెట్టింగ్‌కు పాల్పడుతున్నట్లు తెలిస్తే వెంటనే డయల్ 100 లేదా మా వాట్సాప్ నంబర్ 94906 16555 కు సమాచారం ఇవ్వండి. @CPHydCity @hydcitypolice @SajjanarOffice @TelanganaCOPs @TelanganaDGP @Cyberdost @CyberCrimeshyd #StopBetting #CricketNotBetting #AntiBettingCampaign

English
11
68
216
18.8K
C.Basheer รีทวีตแล้ว
V.C. Sajjanar, IPS
V.C. Sajjanar, IPS@SajjanarVC_IPS·
#SayNoToBetting బెట్టింగ్ ఊబిలో పడొద్దు.. బతుకును ఛిద్రం చేసుకోవద్దు! ఐపీఎల్ సీజన్ మొదలవుతున్న తరుణంలో క్రికెట్‌ను కేవలం క్రీడగా ఆస్వాదించాలని, బెట్టింగ్ ఊబిలో పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని విజ్ఞప్తి చేస్తున్నాం. గతంలో #SayNoToBettingApps ప్రచారం ద్వారా వందలాది యాప్‌లను ప్రభుత్వం నిషేధించినప్పటికీ, ఇప్పుడు టెలిగ్రామ్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా వేదికగా ఈ దందా కొత్త రూపం దాల్చింది. కేవలం డబ్బు కోసం ఇటువంటి ప్రమాదకరమైన యాప్‌లను ప్రమోట్ చేసే సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఆన్‌లైన్ మాత్రమే కాకుండా ఫామ్ హౌస్‌లు, రహస్య ప్రాంతాల్లో సాగే ఆఫ్‌లైన్ బెట్టింగ్‌లపై మా ప్రత్యేక నిఘా ఉంది. బెట్టింగ్ వల్ల అప్పులపాలై కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి తెచ్చుకోవద్దు. మీ పరిసరాల్లో ఎవరైనా బెట్టింగ్‌కు పాల్పడుతున్నట్లు తెలిస్తే వెంటనే డయల్ 100 లేదా మా వాట్సాప్ నంబర్ 94906 16555 కు సమాచారం ఇవ్వండి. @CPHydCity @hydcitypolice @SajjanarOffice @TelanganaCOPs @TelanganaDGP @Cyberdost @CyberCrimeshyd #StopBetting #CricketNotBetting #AntiBettingCampaign
తెలుగు
48
184
687
57.1K
C.Basheer รีทวีตแล้ว
V.C. Sajjanar, IPS
V.C. Sajjanar, IPS@SajjanarVC_IPS·
There is no shortage of fuel or LPG cylinders in #Hyderabad. Adequate stocks are available and supply is running smoothly across the city. Citizens are requested not to panic or rush to fuel stations, as such actions may lead to unnecessary congestion and disruption. Hyderabad City Police is closely monitoring the situation in coordination with all concerned departments. We urge everyone to remain calm, avoid spreading or believing in rumours, and cooperate with authorities to ensure normalcy is maintained. @TelanganaDGP
English
346
651
4.4K
622.7K
Commissioner, Cyberabad Municipal Corporation
On-Ground Sanitation Inspection – Kompally Circle!! The Commissioner, Cyberabad Municipal Corporation, conducted an intensive field inspection in Kompally Circle-56, reviewed sanitation activities, and assessed the on-ground situation through direct interaction with citizens. During inspection, it was observed that door-to-door collection was occurring on alternate days. Instructions were issued to ensure daily D2D collection without fail, failing which action will be initiated against the concerned staff. Households not handing over waste to SAT vehicles were identified. Officials were directed to create awareness among residents about the importance of handing over waste to SAT vehicles and initiate penal action in case of repeated violations. Shopkeepers were instructed to maintain visible garbage bins, and directions were issued for removal of abandoned vehicles and immediate lifting of swept waste. Sanitation remains non-negotiable. Strict monitoring will continue. @jayesh_ranjan @TelanganaCS @TelanganaCMO @IPRTelangana @CMC_Offcl @GHMCOnline @GummallaSrijana #Cyberabad #SanitationFirst #DoorToDoorCollection #TeamCyberabad #Hyderabad
Commissioner, Cyberabad Municipal Corporation tweet mediaCommissioner, Cyberabad Municipal Corporation tweet mediaCommissioner, Cyberabad Municipal Corporation tweet mediaCommissioner, Cyberabad Municipal Corporation tweet media
English
10
7
66
4.4K
C.Basheer รีทวีตแล้ว
HMWSSB
HMWSSB@HMWSSBOnline·
తాగునీటి స‌ర‌ఫ‌రాలో అంత‌రాయం ===================== హైద‌రాబాద్ న‌గ‌రానికి తాగునీరు స‌ర‌ఫ‌రా చేసే మంజీరా ఫేజ్-2 లోని కలాబ్ గూర్, పటాన్‌చెరులో 25 సంవత్సరాలకు పైగా పాతబడిన హెచ్‌టి (హై టెన్షన్) ఎలక్ట్రికల్ ప్యానెల్స్‌ను తొలగించి, వాటి స్థానంలో కొత్త ప్యానెల్స్‌ను ఏర్పాటు చేయనున్నారు. అదే సమయంలో, అమీన్‌పూర్ ఎక్స్‌రోడ్ నుండి మాదీనగూడ వరకు పైప్‌లైన్‌లో ఏర్పడిన లీకేజీలను అరికట్టి, అవసరమైన చోట్ల ఎంఎస్ బ్యారెల్స్‌ను మార్పిడి చేస్తూ మరమ్మతు పనులు చేపడుతున్నారు. ఈ పనులను తేది.11.02.2026, బుధవారం ఉద‌యం 6 గంట‌ల‌ నుంచి మ‌రుస‌టి రోజు అన‌గా తేది.12.02.2026, గురువారం రాత్రి 10 గంట‌ల వ‌ర‌కు చేప‌ట్ట‌నున్నారు. కావున ఈ 40 గంట‌లు కింద పేర్కొన్న కొన్ని ప్రాంతాల్లో లో ప్రెజ‌ర్ తో నీటిస‌ర‌ఫ‌రా, మ‌రికొన్ని ప్రాంతాల్లో స‌ర‌ఫ‌రాలో అంత‌రాయం కలుగుతుంది. అంత‌రాయం ఏర్ప‌డే ప్రాంతాలు: ----------------------------- 1. ఓ అండ్ ఎం డివిజ‌న్ 17: ఆర్సీ పురం, అశోక్ న‌గ‌ర్, జ్యోతి న‌గ‌ర్, లింగంప‌ల్లి, చందాన‌గ‌ర్, గంగారం, మదీనాగూడ‌, మియాపూర్. 2. ఓ అండ్ ఎం డివిజ‌న్ 22: బీరంగూడ‌, అమీన్ పూర్, భాగ్యనగర్ కాలనీ. 3. ట్రాన్స్ మిష‌న్ డివిజ‌న్ 2: ఆఫ్ టేక్ పాయింట్స్, బల్క్ క‌నెక్ష‌న్లు. 4. ఓ అండ్ ఎం డివిజ‌న్ 6: ఎర్ర‌గ‌డ్డ‌, ఎస్.ఆర్.న‌గ‌ర్, అమీర్ పేట్. 5. ఓ అండ్ ఎం డివిజ‌న్ 9: కేపీహెచ్ బీ కాల‌నీ, కూక‌ట్ ప‌ల్లి, భాగ్యనగర్ కాలనీ ప్రగతి నగర్ కాబ‌ట్టి.. పైన పేర్కొన్న ప్రాంతాల వినియోగ‌దారులు నీటిని పొదుపుగా వాడుకోగ‌ల‌ర‌ని కోర‌డ‌మైనది.
HMWSSB tweet mediaHMWSSB tweet media
తెలుగు
2
8
20
4.9K
Aadhaar
Aadhaar@UIDAI·
अब दस्तावेज़ ढूँढने या फोटोकॉपी शेयर करने की ज़रूरत नहीं। Aadhaar App के साथ अपनी पहचान शेयर करें स्मार्ट, सुरक्षित और तेज़ तरीके से — कभी भी, कहीं भी। • Selective Share — सिर्फ वही जानकारी शेयर करें जो ज़रूरी हो • Biometrics Lock — एक टैप में बायोमेट्रिक सुरक्षा • Family Profiles — एक ही App पर परिवार के 5 सदस्यों तक के Aadhaar प्रोफाइल • Quick and Secure Verification — तुरंत और सुरक्षित सत्यापन • Mobile Number/Address Update — मोबाइल नंबर और एड्रेस अपडेट की सुविधा • My contact card — पहचान विवरण को डिजिटली शेयर करे • Authentication history — आसानी से उपलब्ध प्रमाणिकरण विवरण आपकी पहचान, नए अंदाज़ में। आज ही Aadhaar App डाउनलोड करें और सुरक्षित पहचान का स्मार्ट अनुभव लें। #Aadhaar #AadhaarApp #DigitalIndia #IdentityReimagined #UIDAI
हिन्दी
61
246
838
39.2K
C.Basheer รีทวีตแล้ว
V.C. Sajjanar, IPS
V.C. Sajjanar, IPS@SajjanarVC_IPS·
డిజిటల్ అరెస్ట్ పేరుతో మోసాలు.. జర భద్రం! "హలో.. మేము సీబీఐ, నార్కోటిక్స్ నుంచి మాట్లాడుతున్నాం.. మీ పేరు మీద డ్రగ్స్ పార్శిల్ వచ్చింది.. మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం" అంటూ వీడియో కాల్స్ వస్తున్నాయా? అయితే జాగ్రత్త! పోలీస్ యూనిఫారం, వెనకాల పోలీస్ స్టేషన్ సెటప్ చూసి దడ పుట్టేలా బెదిరిస్తరు. వీడియో కాల్ కట్ చేయొద్దని హుకూం జారీ చేస్తరు. ఇదంతా సైబర్ గాళ్ల మాయాజాలం. చట్టంలో 'డిజిటల్ అరెస్ట్' అనేదే లేదు.. ఇదంతా ఉట్టి భ్రమ. ఆ కాల్స్ నమ్మి ఆగమాగం కాకండి.. డబ్బులు పోగొట్టుకోకండి. డౌట్ వస్తే వెంటనే 1930కి కాల్ కొట్టండి. @Cyberdost @hydcitypolice @CyberCrimeshyd
తెలుగు
14
58
187
8.6K
C.Basheer รีทวีตแล้ว
V.C. Sajjanar, IPS
V.C. Sajjanar, IPS@SajjanarVC_IPS·
నిత్యం ఎంతోమంది బాధితులు తమ కష్టనష్టాలను చెప్పుకోవడానికి నా దగ్గరకు వస్తుంటారు. గతంలో టీజీఎస్‌ఆర్‌టీసీ, సైబరాబాద్‌ సహా వివిధ జిల్లాల్లో పనిచేసిన అనుభవంలోనూ.. ప్రస్తుతం హైదరాబాద్‌ నగర పోలీస్‌ కమిషనర్‌గానూ నన్ను తీవ్రంగా కలచివేస్తున్న వాస్తవం ఒక్కటే. వృద్ధాప్యంలో, అనారోగ్యంతో ఉన్న తల్లిదండ్రులను సొంత బిడ్డలే అనాథలుగా వదిలేయడం అనేకసార్లు చూశా. ఇది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు తల్లిదండ్రుల బాగోగులు చూడటం బిడ్డల కనీస ధర్మం. ఇది చర్చలకు తావులేని వారి హక్కు. ఈ విషయంలో ఎలాంటి సాకులకు, సమర్థనలకు ఆస్కారం లేదు. ఒక్క విషయం గుర్తుంచుకోండి.. ఈ రోజు మీ తల్లిదండ్రుల పట్ల మీరు ప్రవర్తించే తీరే.. రేపు మీ పిల్లలకు పాఠం అవుతుంది. నేడు మీరు ఏది విత్తుతారో.. వృద్ధాప్యంలో అదే కోసుకుంటారు. వృద్ధుల పట్ల నిర్లక్ష్యం వహించినా, హింసించినా ఉపేక్షించేది లేదు. కన్నవారిని రోడ్డున వదిలేసే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తప్పవు. దిక్కుతోచని స్థితిలో, తమ గోడు ఎవరూ వినడంలేదని కుమిలిపోతున్న ప్రతి వృద్ధుడికి, ప్రతి తల్లికి పోలీసుశాఖ అండగా ఉంటుంది. మీరు ఒంటరి వారు కాదు. మీ ఆత్మగౌరవం, భద్రత, శ్రేయస్సు మాకు అత్యంత ముఖ్యం. బాధితులు నిర్భయంగా నేరుగా సంప్రదించవచ్చు. @hydcitypolice @CPHydCity
తెలుగు
80
101
439
16.5K
Uma Sudhir
Uma Sudhir@umasudhir·
That was Senior cameraperson Damoder's last shoot, minutes before he collapsed; For over 25 years, #Damu has worked with utmost commitment; today when he felt unwell, reporter sent him back to car but within minutes Damu was back to do what he loved; Salute to his professionalism
Uma Sudhir tweet mediaUma Sudhir tweet media
English
16
27
201
42.6K
C.Basheer
C.Basheer@CBasheer3·
@kkmohan73 జన్మదిన శుభాకాంక్షలు 💐💐🎂🎂
తెలుగు
0
0
1
52
తెలుగు తీపి
పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మిత్రులందరికీ, ఎవరికైనా సమాధానం తప్పిపోయి ఉంటే, పేరుపేరునా అందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఈరోజు నెనరులు అనే పదాన్ని ఇబ్బడిముబ్బడిగా వాడే అవకాశం కల్పించినందుకు కూడా అందరికీ నెనరులు.🤗 ఈరోజు కొనుక్కున్న కొత్త చలికాలపు చొక్కా బాగుందా ?😃
తెలుగు తీపి tweet media
తెలుగు
64
8
366
11.3K