Ch Ramesh Kumar
114 posts

Ch Ramesh Kumar
@ChRameshKumar11
BJP TELANGANA
Achampet, India เข้าร่วม Mart 2017
59 กำลังติดตาม25 ผู้ติดตาม

@ChRameshKumar11 @SajjanarVC @revanth_anumula @Ponnam_INC @TelanganaCMO Thank you for reporting us,
@DMHYD2TSRTC
Please look into this.
English

Big savings are rolling your way!
#TGSRTC introduces special fare discounts on the Hyderabad ↔ Vijayawada route.
Book your tickets now 🔗 tgsrtcbus.in
@revanth_anumula @Ponnam_INC @TelanganaCMO @SajjanarVC
#Telangana #Hyderabad #TakingTelanganaForward

English

రాహుల్ జీ..
దేశానికే టీచింగ్ పాయింట్.. తెలంగాణ
మంథని దాకా వెళ్లారు.. పక్కనే కాళేశ్వరం..
ప్రపంచంలోనే అతిపెద్ద కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టును సందర్శించండి
దేశ సాగునీటి రంగ చరిత్రలోనే..
అతి గొప్ప మానవ నిర్మిత ఇంజనీరింగ్ అద్భుతాన్ని చూసి తరించండి
సముద్రంలో కలుస్తున్న గోదావరిని ఒడిసిపట్టి..
బొట్టుబొట్టును ఎలా తెలంగాణ మాగాణాల్లోకి మళ్లిస్తున్నామో అర్థం చేసుకోండి
నీళ్లు పల్లమే కాదు..
బలమైన సంకల్పం ఉంటే... ఎత్తుకు ఎలా పరుగులు పెడతాయో తెలుసుకోండి
పాతాళంలో ఉన్న గోదావరి నీటిని..
ఆకాశానికి ఎత్తిపోసే బాహుబలి మోటర్ల బలాన్ని స్వయంగా బేరీజు వేసుకోండి
మొగులు వైపు చూసే దిగులు లేకుండా..
లక్షలాది మంది రైతులకు కొండంత ధీమా ఇచ్చిన కాళేశ్వరంపై
పసలేని విమర్శలు ఇకనైనా మానుకోండి
కాంగ్రెస్ హయాం నాటి ఆకలి కేకల తెలంగాణ
బీఆర్ఎస్ పాలనలో దేశం కడుపు నింపే అన్నపూర్ణగా ఎలా ఎదిగిందో
కళ్లారా చూడండి... చూసి నేర్చుకోండి...
అరవై ఏళ్ల కాంగ్రెస్ పరిపాలనలో..
అన్నదాతను అరిగోస పెట్టినందుకు..
సాగునీటి కోసం నిత్యం సావగొట్టినందుకు..
తెలంగాణ రైతుకు బేషరతుగా క్షమాపణలు చెప్పండి.
80 వేల కోట్లతో కట్టిన ప్రాజెక్టులో.. లక్ష కోట్ల అవినీతి అని..
అర్థంలేని ఆరోపణలు చేసినందుకు అక్కడే గట్టిగా లెంపలేసుకోండి
కాళేశ్వర ముక్తీశ్వర ఆలయం సాక్షిగా..
కాంగ్రెస్ చేసిన తప్పులకు, తెలంగాణ ప్రజలకు పెట్టిన తిప్పలకు..
కాళేశ్వరం జలాలను మీ నెత్తిపై జల్లుకొని పాప ప్రక్షాళన చేసుకోండి..
సాగునీటి రంగంలో తెలంగాణ సాధించిన స్వర్ణయుగాన్ని
మీరు మరో వంద జన్మలెత్తినా సాధించలేరని ఇప్పటికైనా ఒప్పుకోండి..
జై తెలంగాణ
జై కేసిఆర్
జై బీఆర్ఎస్
తెలుగు
Ch Ramesh Kumar รีทวีตแล้ว

జనంసాక్షి.. తెలంగాణ స్వరాష్ట్ర సమరయోధ పత్రిక 07.10.2023*
• స్వామినాథన్ పిలుపు అందుకున్నది కేసీఆర్ ఒక్కరే..
• తెలంగాణ ప్రజలకు త్వరలో శుభవార్త.. కేటీఆర్ వెల్లడి
• ఉత్కంఠ.. ఎన్నికల నోటిఫికేషన్ నేడో.. రేపో..
• సింగరేణిలో నామినేషన్లు షురూ..
•
epaper.janamsakshi.org/view/2909/js-m…

తెలుగు

జన్మదిన శుభాకాంక్షలు రమ్య..🍰🎂💐🌹
(నా పెద్ద కూతురు)
Happy Birthday @RamyaCh18..
@ChRathaiah
@KavithaCh3




తెలుగు












