
Harish Reddy
28.1K posts

Harish Reddy
@HarishReddyRDM
A wannabe politician and a passionate farmer, a Sports & Movie freak. All views are personal 🤘🏽
























ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం చెట్లకు నీళ్లు పోస్తున్న ట్యాంకర్‌ను ఢీకొని తండ్రి, రెండున్నరేళ్ల కొడుకు దుర్మరణం సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తూ కుటుంబంతో బెంగుళూరులో నివసిస్తున్న హన్మకొండ జిల్లా కేంద్రానికి చెందిన కాటంగూరి వేద ప్రకాష్ రెడ్డి(37), అతని కజిన్ సోదరుడు దుర్గాప్రసాద్ రెడ్డి ఆదివారం హన్మకొండలో దేవుడి పండగకు హాజరై, మంగళవారం తమ కారులో బెంగుళూరు ప్రయాణమైన వేద ప్రకాష్ రెడ్డి, అతని భార్య హిమ బిందు, రెండున్నరేళ్ల కొడుకు అర్జున్, సోదరుడు దుర్గా ప్రసాద్, అతని భార్య శ్రీజ ఘట్‌కేసర్ వద్ద ఔటర్ రింగ్ రోడ్డు ఎక్కి పెద్ద అంబర్‌పేట్ వద్ద చెట్లకు నీళ్లు పోస్తున్న ట్యాంకర్‌ను ఢీకొన్న కారు దీంతో కారు ముందు భాగం నుజ్జునుజ్జు అయి వేద ప్రకాష్, అతని కొడుకు అర్జున్ అక్కడికక్కడే మృతిచెందగా, తీవ్ర గాయాలపాలైన మిగతా ముగ్గురు మిగతా వారి పరిస్థితి కూడా విషమంగానే ఉన్నట్లు తెలిపిన పోలీసులు




కాంగ్రెస్ పార్టీ అనేది రేవంత్ రెడ్డి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మారింది రేవంత్ రెడ్డి మీద కాంగ్రెస్ పార్టీ పట్టు కోల్పోయింది కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి ఖతం చేస్తున్నాడు ఎమ్మెల్యేలకు రేవంత్ రెడ్డి కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లేదు కేసీఆర్ నా వయసును గౌరవిస్తారు.. అన్న అని పిలుస్తారు కేసీఆర్‌కు ప్రజలంటే గౌరవం.. నీలా కాదు రేవంత్ రెడ్డి నేను బీఆర్ఎస్‌లో చేరడం అనేది ప్రజల కాంక్ష - మాజీ మంత్రి జీవన్ రెడ్డి




