Msvsubhash Nalla

125 posts

Msvsubhash Nalla banner
Msvsubhash Nalla

Msvsubhash Nalla

@Msvsubhash88

Hyderabad, India เข้าร่วม Ağustos 2016
166 กำลังติดตาม16 ผู้ติดตาม
ทวีตที่ปักหมุด
Msvsubhash Nalla
Msvsubhash Nalla@Msvsubhash88·
@drmvijayawada dear sir we are boarding on train no 07258 NS to Hyb SPL and we paid special price than regular price.... But the train has sstopped at Bza... And the regular one has already departed... May I know the reason???????
English
2
0
1
0
Msvsubhash Nalla รีทวีตแล้ว
RENUKA.JETTI.LL.B.
RENUKA.JETTI.LL.B.@renuka_jetti·
గురజాడ అప్పారావు గారు ఇప్పుడు బ్రతికి ఉంటె ఏమి చెప్పావారంటే... గుజరాతీ ల లాభం కొంతమానవోయ్ దేశమంటే అంబానీలు, ఆదానీలు కాదోయ్...
తెలుగు
75
314
2.9K
0
Msvsubhash Nalla
Msvsubhash Nalla@Msvsubhash88·
@VSReddy_MP సార్ మీరు పార్టీ పరువు తీస్తున్నారు... దయ చేసి ఇలాంటివి మానేసి హుందాగా ప్రవర్తించండి.... జగన్ గారిని ఇరుకున పెట్టేందుకు ప్రయత్నించకండి..... ధన్యవాదాలు
తెలుగు
0
0
0
0
Vijayasai Reddy V
Vijayasai Reddy V@VSReddy_MP·
ఈ క్రింది వారిలో *'కరోనా రత్న'* ఎవరు? 1. పెదనాయుడు 2. చిననాయుడు 3. మలమలకృష్ణరాముడు 4. దయనేని రమ 5. భజనా చౌ 24 గంటల్లో మీ అభిప్రాయాలు తెలియచేయండి.
తెలుగు
1.6K
307
2.9K
0
Telugu Desam Party
Telugu Desam Party@JaiTDP·
విశాఖ దుర్ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు పరిహారాన్ని ప్రకటించారు జగన్ గారు. అయితే చట్టపరంగా సంస్థను కోర్టుకు లాగితే ఇంకా ఎన్నో రెట్ల ఎక్కువ పరిహారం వచ్చే వీలుందని... ప్రభుత్వం అనవసరంగా రాజీ పడిందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు #VizagGasLeak
Telugu Desam Party tweet media
తెలుగు
44
138
431
0
Telugu Desam Party
Telugu Desam Party@JaiTDP·
పాలకులచే నిర్లక్ష్యం చేయబడిన పేదలు, రైతులు, మహిళలు, బడుగు బలహీన వర్గాలలో ఆత్మస్థైర్యాన్ని నింపేందుకు, వారి భవిష్యత్తుపై భరోసా కల్పించేందుకు అక్టోబర్ 2, 2012న హిందూపూర్ నుండి 'వస్తున్నా మీకోసం' అంటూ చంద్రబాబు చేపట్టిన పాదయాత్ర ఏడేళ్ళ క్రితం ఇదే రోజున విశాఖలో ముగిసింది (1/2)
Telugu Desam Party tweet media
తెలుగు
7
151
541
0
N Chandrababu Naidu
N Chandrababu Naidu@ncbn·
What can I say about a man who keeps repeating #Coronavirus is just a fever? It is because of his sheer carelessness that AP now tops the charts in South India. Truly appalled at his foolish comments about making #Covid-19 an integral part of everybody’s lives. God save AP!
English
1K
2.3K
7.6K
0
Msvsubhash Nalla
Msvsubhash Nalla@Msvsubhash88·
@JanaSenaParty @PawanKalyan జనసేన పార్టీ వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు.... మీరు నిజంగా సేవ చేస్తున్నారు ఈ ప్రభుత్వం మీద అనవసర రాజకీయ విమర్శలు చేయకుండా చాలా భాద్యత గా నడుచుకుంటున్నారు... చాలా సంతోషం... మిగిలిన రాజకీయ పార్టీలు కూడా ఇలాగే వ్యవహరిస్తే చాలా బావుంటుంది
తెలుగు
0
0
0
0
JanaSena Party
JanaSena Party@JanaSenaParty·
విశాఖపట్నంలో సహాయ, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ, "కరోనా" కష్ట కాలంలో ప్రజలకు అండగా నిలుస్తున్న జనసేన వీరమహిళ శ్రీ దాసరి లక్ష్మీ సంధ్య గారికి, జనసైనికులకు జనసేన తరపున, జనసేన అధినేత శ్రీ @PawanKalyan గారి తరపున హృదయపూర్వక అభినందనలు. #CoronaCrisis #JanaSeva #Lockdown
JanaSena Party tweet media
తెలుగు
5
126
439
0
JanaSena Party
JanaSena Party@JanaSenaParty·
శ్రీ రియాజ్ గారి ఆదేశాల మేరకు ఒంగోలు నగరంలోని 38వ డివిజన్ లో 400 కుటుంబాలకు కూరగాయలు పంపిణీ చేసిన శ్రీ మలగా రమేష్ గారు. #Corona #Lockdown #JanaSeva
JanaSena Party tweet media
తెలుగు
79
1.7K
8K
0
Msvsubhash Nalla
Msvsubhash Nalla@Msvsubhash88·
@KTRTRS @TelanganaCMO Dear sir కర్ఫ్యూ పెట్టేయండి సర్ .... ప్రజలకి సామాజిక భాద్యత లేకుండా పోయింది....... ఎంత చెప్పినా వినకుండా రోడ్లపై తిరుగుతున్నారు...............
తెలుగు
0
0
0
0
Msvsubhash Nalla
Msvsubhash Nalla@Msvsubhash88·
@drmsecunderabad @drmhyb dear sir we are boarding on train no 07258 NS to Hyb SPL and we paid special price than regular price.... But the train has sstopped at Bza... And the regular one has already departed... May I know the reason???????
English
1
0
1
0
Msvsubhash Nalla
Msvsubhash Nalla@Msvsubhash88·
@airtelindia @Airtel_Presence Worst network in Andra Pradesh..... Please don't say airtelindia is most faster and wide network........ Even in district head quarters there is poor service
English
1
0
0
0
JanaSena Party
JanaSena Party@JanaSenaParty·
లక్ష్మీనారాయణ గారి భావాలను గౌరవిస్తున్నాము - JanaSena Chief @PawanKalyan
JanaSena Party tweet media
తెలుగు
285
2.2K
8.1K
0
Msvsubhash Nalla รีทวีตแล้ว
Msvsubhash Nalla
Msvsubhash Nalla@Msvsubhash88·
సూత్తానికి ఇదేదో దిన కార్యక్రమంలా ఉందే తప్ప పెభుత్వ కార్యక్రమంలా లేదండి. మన దైద్రపెదవలు ఇలాటీ దిక్కుమాలిన ఫొటోలు ఎట్టినప్పుడల్లా ఆయనగారు ఉన్నాడో పోయేడో తెలక బేగాబేగా టీవీ ఎట్టుకుని ఏ చానల్లో సూపిత్తున్నారా అని ఎతుక్కుంటాకి సరిపోతున్నాదండి జీవితం. కరెంటు బొక్క....!
Msvsubhash Nalla tweet media
తెలుగు
0
1
2
0
Msvsubhash Nalla
Msvsubhash Nalla@Msvsubhash88·
@JspRazoleTeam @JspVaraPrasad Good sir.... అలాగే మన నియోజకవర్గ ప్రజలకు కొంచెం రోడ్లు వెయించి పుణ్యం కట్టుకోండి రాపాక గారూ!!!!!!!
తెలుగు
0
0
0
0
Msvsubhash Nalla
Msvsubhash Nalla@Msvsubhash88·
@BuddaVenkanna బుద్దిలేని వెంకన్నా రుజువు కావాలయ్యా అనవసరంగా ఆరోపణలు కాదు....
తెలుగు
0
0
1
0
Budda Venkanna
Budda Venkanna@BuddaVenkanna·
మహేశ్‌బాబు సినిమాలో సూర్య ట్యాక్స్.. ఏపీలో ‘జె’ ట్యాక్స్
Budda Venkanna tweet media
తెలుగు
32
67
353
0
Msvsubhash Nalla
Msvsubhash Nalla@Msvsubhash88·
@ncbn Please చంద్రబాబు నాయుడు గారూ మీరు స్నేహం గురించి మాట్లాడి దాని విలువ తీయకండి . ఎందుకంటే ఆయన కష్టంలో ఉన్నప్పుడు మీరు అండగా లేరు.. ఇప్పడు వచ్చి రాజకీయం చేస్తున్నారు...
తెలుగు
0
0
0
0
N Chandrababu Naidu
N Chandrababu Naidu@ncbn·
కోడెల శివప్రసాద్ లాంటి స్నేహితుడిని కోల్పోవడం బాధాకరం. గొప్ప వైద్యుడిగా, రాజకీయవేత్తగా వారి ప్రజ్ఞ అపారం, ఎందరికో ఆదర్శం. వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబసభ్యులకు మనోధైర్యాన్నివ్వాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను.
N Chandrababu Naidu tweet mediaN Chandrababu Naidu tweet mediaN Chandrababu Naidu tweet mediaN Chandrababu Naidu tweet media
తెలుగు
121
453
3.7K
0