𝕾𝖚𝖗𝖊𝖓𝖉𝖗a 𝕾a𝖉a𝖓a𝖌𝖎𝖗𝖎
74 posts






@sreekanth324 @dhanuraj129 208 lakshala 20.8 lakshala chuskoni vey ra tweet




హైదరాబాద్ సనత్‌నగర్‌లోని ఈఎస్ఐ ఆసుపత్రిలో అమానుషం. తన సోదరుడి చికిత్స కోసం సహాయకురాలిగా వచ్చిన యువతిని ఆసుపత్రి సిబ్బంది రేప్ చేశారు. కర్ణాటకకు చెందిన యువతి (19) తన సోదరుడికి గతంలో ఈఎస్ఐ ఆసుపత్రిలో చికిత్స చేయించింది. ఇటీవల మళ్లీ నొప్పి తిరగబెట్టడంతో ఈ నెల 6న ఆసుపత్రిలో చేర్చింది. శుక్రవారం సాయంత్రం సోదరుడికి ఆహారం కోసం వెళ్తున్న ఆమెను సెక్యూరిటీ గార్డు అడ్డుకుని క్యాంటీన్‌లో పనిచేసే షాదాబ్ (25)ను పరిచయం చేశాడు. సాయం అవసరమైతే అతడిని అడగాలని చెప్పాడు. సరేనని తిరిగి లిఫ్ట్‌లో వెళ్తున్న ఆమె వెనకే వెళ్లిన షాదాబ్ రెండో అంతస్తులోకి ఆమెను మానభంగం చేశాడు, తర్వాత రక్త పరీక్షలు చేసే గదిలో మరోమారు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. దీంతో యువతి తన సోదరుడికి ఫోన్ చేయడంతో అతడొచ్చి కేకలు వేయడంతో నిందితుడు పరారయ్యాడు. #HyderabadRape #UANow
















