BC Voice

14.1K posts

BC Voice banner
BC Voice

BC Voice

@Voice2Bc

An independent voice for BCs. This account does not represent any party. Retweets are not Endorsements. Supports RSP as he is the voice of Bahujans.

เข้าร่วม Mart 2022
1K กำลังติดตาม2.3K ผู้ติดตาม
BC Voice
BC Voice@Voice2Bc·
Happy Bhim Jayanthi...
English
0
0
1
20
BC Voice
BC Voice@Voice2Bc·
బాబాసాహెబ్ ను చదవకుండా అర్థం చేసుకోకుండా ద్వేషించడం ఎంత ద్రోహమో, ఆయన్ని చదవకుండా అర్థం చేసుకోకుండా అభిమానించడం కూడా అంతే ద్రోహం నా దృష్టిలో...I suggest you start with his paper "Castes in India:Their Mechanism, Genisis and Development". And,a must read is "Annihilation of caste".
Dr.RS Praveen Kumar@RSPraveenSwaero

అందరికీ భారతరత్న డా.బీ ఆర్ అంబేద్కర్ గారి జయంతి శుభాకాంక్షలు. కనీసం ఈ రోజు నుండైనా ఆ మహనీయుడు రాసిన ఎన్నో విలువైన పుస్తకాలలో కనీసం ఒక్క పేజీ నైనా చదివి ఆయన ఆలోచనలను అమలు చేద్దాం. ఇదే మనం ఆ మహనీయుడికి ఇచ్చే గొప్ప నివాళి. జై భీం. జై భారత్. #Ambedkar 💐💐💐🙏🙏🙏

0
3
6
130
BC Voice รีทวีตแล้ว
Dr.RS Praveen Kumar
Dr.RS Praveen Kumar@RSPraveenSwaero·
అందరికీ భారతరత్న డా.బీ ఆర్ అంబేద్కర్ గారి జయంతి శుభాకాంక్షలు. కనీసం ఈ రోజు నుండైనా ఆ మహనీయుడు రాసిన ఎన్నో విలువైన పుస్తకాలలో కనీసం ఒక్క పేజీ నైనా చదివి ఆయన ఆలోచనలను అమలు చేద్దాం. ఇదే మనం ఆ మహనీయుడికి ఇచ్చే గొప్ప నివాళి. జై భీం. జై భారత్. #Ambedkar 💐💐💐🙏🙏🙏
Dr.RS Praveen Kumar tweet media
తెలుగు
17
107
476
3.3K
BC Voice รีทวีตแล้ว
Dr.RS Praveen Kumar
Dr.RS Praveen Kumar@RSPraveenSwaero·
Today(April 13th) marks the official end of Swaero Holy Month. Bhim Deeksha which is laced with minimalist life and giving up of all cravings comes to an end by #FearMan Burning ritual. Please join us for this celebration at Indresham village of PathanCheru at 4PM today. #BhimDeesksha
Dr.RS Praveen Kumar tweet media
English
3
56
251
3.1K
BC Voice รีทวีตแล้ว
Dr.RS Praveen Kumar
Dr.RS Praveen Kumar@RSPraveenSwaero·
మేం ఫోన్ల గురించి మాట్లాడితే మీరు చెప్పుల గురించి మాట్లాడుతున్నారు. మీ ప్రజా ప్రభుత్వంలో ప్రశ్నలు అడగడం నేరమా, @seethakkaMLA గారు? మేం చెబుతున్నది తప్పని మీరు అనుకుంటే దయచేసి ఆధారాలతో సహా, నోట్ ఫైల్స్ అన్నీ ప్రజల ముందు పెట్టండి. మేడారంలో బహిరంగ చర్చకు రాండి. మీరు ప్రజా సేవలో చాలా బిజీగా ఉంటే మీ అధికారులను మీడియాతో మాట్లాడమని చెప్పండి. అంతే కాని చెప్పుల భాష మాట్లాడకండి. ఇది సభ్యత కాదు. నిజానికి తమరు చెప్పులతో రోజూ కొట్టవలసిన గజదొంగలు తమరి ప్రజా ప్రభుత్వం లోనే చాలా మంది ఉన్నారు. వారి భాగోతాలను ఆధారాలతో సహా మీడియా ముందు ఇప్పటికే పెట్టాము. దయచేసి ఆ పని చేసి వీరవనితలు సమ్మక్క, సారలమ్మల నిజమైన వారసురాలినని నిరూపించండి. #Scamgress
Dr.Krishank@Krishank_BRS

గౌరవ మంత్రి సీతక్క గారు, 1. మీ ప్రభుత్వాన్ని ప్రశ్నలు అడిగితే అహంకారంగా చెప్పుతో కొడతా అని అనడం ఇందిరమ్మ పాలన నా ❓️ 2. 38310 ఫోన్లు అంగన్వాడీ టీచర్ల కోసం ఫోన్లు కావాలని మీ విభాగంకే తెలుస్తుంది, దాని యొక్క టెండర్ పిలిచింది కూడా మీ విభాగమే మరి సంబంధం లేదు థర్డ్ పార్టీ అని అనడం అబద్ధం కాదా❓️ 3. మీరు రాష్ట్రవ్యాప్తంగా పంచుతున్న 38310 ఫోన్లను మేము ఒక మొబైల్ షాప్ లో కొనుగోలు చేస్తే ఒక్క ఫోన్ కు కేవలం రూ.8299, GST లేకుండా దాని విలువ 6900 , మరి బల్క్ లో ధర ఇంకా తక్కువ ఉండాలి కదా❓️ 4. కాంట్రాక్టు 5G ఫోన్ల విలువ పెట్టుకొని రాష్ట్రవ్యాప్తంగా మీరు పంచుచున్నది తక్కువ ధర అయినా 4G ఫోన్లు కదా ❓️ 5. మమ్మల్ని తిట్టడం కాదు , మాపై పోలీసులు కేసులు వేయడం కాదు మీకు చిత్తశుద్ధి ఉంటే దీనిపై సీబీఐ విచారణ కోరండి అన్ని ఆధారాలు వారి ముందు పెడతాం Hon’ble Minister Seethakka garu, 1. Does Indiramma governance mean "hitting with a Slipper" when questioned on Corruption in Indiramma Government❓️ 2. Your department knew the requirement for 38,310 phones for Anganwadi teachers and issued the tender, how can you now escape that it’s a 3rd party matter❓️ Isn’t that misleading❓️ 3. The same Samsung Galaxy A06 phone we purchased at a retail shop costed ₹8,299 (₹6,900 without GST). Shouldn’t the price be even lower in bulk procurement❓️ 4. Wasn’t the contract worth 5G phones, while what is being distributed are lower-cost 4G phones❓️ 5. Instead of abusing or filing cases against us, if you can come clean initiate a CBI inquiry,we will place all evidence before them.

తెలుగు
91
133
492
12.4K
BC Voice รีทวีตแล้ว
Dr.RS Praveen Kumar
Dr.RS Praveen Kumar@RSPraveenSwaero·
ఈ రోజు ఏప్రిల్ 11 మహనీయులు మహాత్మ జ్యోతిభా ఫూలే జయంతి శుభాకాంక్షలు. మహనీయులు చెప్పినట్లుగా విత్తం వివేకం విఙ్ఞానం సంపాదించినపుడే మనందరం అథోగతి పాలు కాకుండా అన్ని రంగాల్లో రాణించగలుగుతాం. కేవలం విద్య ఒక్కటే విత్తం,వివేకం,విజ్ఞానం ఇస్తుంది. అయితే ప్రభుత్వాలు ఆ విద్యనే మనకు అందకుండా చూస్తున్నాయి,విద్యకు దూరం చేయడానికే,వివేకానికి,విత్తానికి దూరం చేయడానికే కామారెడ్డి డిక్లరేషన్ వంటి అందమైన మేడిపండు లాంటి హామీలు ఇస్తున్నాయి. కావున గమనిద్దాం. ఘర్షణ చేద్దాం. గెలుద్దాం. జీవితాంతం విద్య కోసం పోరాడిన మహనీయునికి ఘన నివాళి అర్పిద్దాం. #JyotibaPhule
Dr.RS Praveen Kumar tweet media
తెలుగు
10
52
225
2.7K
BC Voice รีทวีตแล้ว
Dr.RS Praveen Kumar
Dr.RS Praveen Kumar@RSPraveenSwaero·
తెలంగాణ ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు చెందిన సుమారు 10 వేల మంది కాంట్రాక్టర్ల కడుపు కొట్టి, జివో నెం 17 తెచ్చి,పిల్లలకు అందించే నోట్ బుక్స్,యూనిఫాం,ట్రంక్ బాక్సు,ప్లేటు, గ్లాస్ వంటివి అందించడానికి దేశవ్యాప్తంగా టెండర్లు ఆహ్వానించడం, మీ అస్మదీయులకు గుట్టుచప్పుడు కాకుండా కట్టబెట్టడం ఎలా సామాజిక న్యాయం రేవంత్ రెడ్డి గారు? తెలంగాణ విద్యార్థులకు వస్తువుల సరఫరా చేయడానికి,తెలంగాణ కాంట్రాక్టర్లు, చిన్న తరహా పరిశ్రమలు పనికి రావా? ఎఐసిసి కి ఏటిఎం గా పని చేసే మీ అనుచరులకు కాంట్రాక్టర్లు ఇవ్వడానికే కదా మీరు జీవో 17 తెచ్చింది? టెండర్ లో పాల్గొనడానికి ₹ 50 వేలు,₹25 వేల ఫీజు చెల్లించాలా? ప్రభుత్వాన్ని నడుపుతున్నారా? లేక సర్కస్, సినిమా నడిపిస్తున్నారా? హైకోర్టు చెప్పినా జీవో 17 ను మార్చరా? చేవెళ్ల, కామారెడ్డి డిక్లరేషన్ హామీల అమలు ఉత్తమాటలేనా? ఏప్రిల్ 14న అంబేడ్కర్ జయంతి నాడు,జీవో నెం 17 రద్దు చేసి,ఎస్సీ ఎస్టీ బిసి మైనార్టీలకు రిజర్వేషన్లు అమలు చేసి,బహిరంగ క్షమాపణ చెప్పాలి. లేదంటే అన్ని జిల్లాల్లో మీ నాయకులను అంబేడ్కర్ విగ్రహాల ముందు నిలదీస్తాం. @TelanganaCMO @revanth_anumula @Adluri12 @adluri67472 @Ponnam_INC @BRSparty #CongressDestroyingTelangana #Scamgress
Dr.RS Praveen Kumar tweet mediaDr.RS Praveen Kumar tweet mediaDr.RS Praveen Kumar tweet media
తెలుగు
3
80
219
5K
BC Voice รีทวีตแล้ว
Dr.RS Praveen Kumar
Dr.RS Praveen Kumar@RSPraveenSwaero·
I am going to address press on ‘₹2000 Cr worth School Procurement Policy - Exclusion of SC, ST, and OBCs by Telangana Congress Government’ at 3 PM today in Telangana Bhavan. Please stay tuned🙏
English
11
67
252
3.7K
BC Voice รีทวีตแล้ว
Telugu Scribe
Telugu Scribe@TeluguScribe·
వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలవబోతోంది రేవంత్ రెడ్డి పాలన కంటే కేసీఆర్ పాలన 100 రెట్లు బెటర్ ఈరోజు కేటీఆర్‌తో భేటీ అవుతున్నాను, బీఆర్ఎస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నాను ఈ రెండున్నరేళ్ల పాలనలో రేవంత్ రెడ్డి అన్ని రంగాల్లో వైఫల్యం పొందాడు, వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుస్తుంది – జీవన్ రెడ్డి Video Credits - Tv9
తెలుగు
20
313
1.9K
56.3K
BC Voice รีทวีตแล้ว
Prashanth Swaero🇮🇳
Prashanth Swaero🇮🇳@PrashantSwaero·
తెలంగాణలో ₹7000 కోట్ల విలువైన నాదర్ గుల్ ప్రభుత్వ భూములు స్కాం..! ఇది సాధారణ విషయం కాదు, ప్రజల సంపదపై జరిగిన భారీ దోపిడీ ప్రజల నమ్మకంతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం,ఇప్పుడు పేదల భూముల మీదే కళ్ళేసి మరోసారి స్కాంల కాంగ్రెస్ ప్రభుత్వం అని నిరూపించుకుంటుంది. పేదల భూములు, ప్రభుత్వ భూములను కాపాడాల్సిన ప్రభుత్వమే అధికార బలం చూసుకొని భూకబ్జా దారుల చేతుల్లోకి వెళ్లేలా కుట్ర చేస్తుంది. తెలంగాణ ప్రజల ఆస్తి అంటే స్కాంగ్రెస్ నాయకుల వ్యక్తిగత ఆస్తి కాదు! ₹7000 కోట్ల భూమి స్కాం పై ప్రభుత్వం వెంటనే సమాధానం చెప్పాలి. దోపిడీ చేసిన వారిని కాపాడే ప్రయత్నం చేస్తే ప్రజలు ఎప్పటికీ క్షమించరు. తెలంగాణ ప్రజల భూములను అమ్ముకునే ఏ ప్రభుత్వాన్నైనా ప్రజలు గద్దె దించగలరు. దోషులు ఎవరైనా శిక్ష తప్పదు. తెలంగాణ ప్రజల న్యాయం కోసం,కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్ర రక్షణ కోసం #BRS నాయకులు నిరంతరం తెలంగాణ రాష్ట్రానికి రక్షణ కవచంలా ఉంటారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఈ భూ స్కాం పై చక్కటి వివరణ ఇచ్చిన @RSPraveenSwaero సార్ గారికి మరియు దాసోజు శ్రవణ్ అన్న గారికి ధన్యవాదాలు. @RSPraveenSwaero #7000CroreLandScam #CorruptCongress #SaveTelangana
తెలుగు
0
7
14
123
BC Voice รีทวีตแล้ว
Dr.RS Praveen Kumar
Dr.RS Praveen Kumar@RSPraveenSwaero·
తమిళ నాడు లో ఇద్దరు తండ్రి కొడుకులను లాకప్ లో క్రూరంగా హత్య చేసిన పోలీసులకు మరణ శిక్ష విధించారు. మరి కోదాడలో అమాయక ఎస్సీ యువకుడు కర్ల రాజేష్ ను లాకప్ లో ఐదు రోజుల పాటు చిత్రహింసలు పెట్టి చంపిన పోలీసు అధికారులకు ఏం శిక్ష వేయిస్తారు హోం మంత్రి రేవంత్ రెడ్డి గారు? @TelanganaDGP @revanth_anumula @TelanganaCOPs
Revathi@revathitweets

ALL NINE COPS TO BE HANGED!!! In a landmark judgement, the honourable First Additional District and Sessions Judge of Madurai, G Muthukumaran pronounced death penalty for all nine policemen in the Jeyaraj and Beniks custodial torture and death case. Inspector S Sridhar, sub-inspectors P Ragu Ganesh & K Balakrishnan, head constables S Murugan and A Samidurai and constables M Muthuraja, S Veil Muthu, S Chelladurai & X Thomas Francis have all been found guilty of the double murder. On 19th June 2020, Jeyaraj went to his son’s mobile shop in at Sathankulam in Thoothukudi. Police arrested him for violating Covid rules. Following the father’s arrest, Beniks went to the police station and requested for his father’s release. Beniks apparently had an argument with the cops. They arrested him also and tortured him and his father through the night and later sent to judicial remand. Beniks died at Kovilapatti Government Hospital on 22nd June, 2020, and Jeyaraj passed away the next day. The investigation later revealed that the mobile shop wasn’t open beyond the permissible hours. Basically a false case was slapped. Later, a female constable, Revathi came forward to tell the truth of their torture. Not only were the son & the father beaten brutally throughout the night but were also made to clean up their blood off the police station floor and walls with their clothes. Beniks sustained 13 external injuries and Jeyaraj had 17 wounds that ultimately led to their deaths. They were bleeding from their rectums when they were sent to jail!!! Following a huge social media uproar and protests, there was pressure on the then Tamil Nadu government to conduct a fair investigation into their deaths. If you go through the whole case, you will realise that 59 year old Jeyraj and 31 year old Beniks were killed purely because the ego of the policemen was hurt. They were angry that Beniks questioned why his father was arrested and being beaten up. Family of the victims hope this will be a lesson to all policemen who think they can get away with any crime. But unfortunately in our country most police don’t play by the rules. It is either their ego or orders from above or corruption that drives them. Hoping for better policing and a system that stands for victims, especially the voiceless ones.

తెలుగు
13
66
229
6.6K
BC Voice รีทวีตแล้ว
𝗡𝗔𝗟𝗟𝗔 𝗕𝗔𝗟𝗨
తెలంగాణ ప్రజలతో తిట్లు సరిపోతలేవా??కేరళ వాళ్ళతో కూడా తినాలా ??
తెలుగు
80
122
705
18.8K
BC Voice
BC Voice@Voice2Bc·
@RSPraveenSwaero ఈ pace లో పరుగెత్తడం అంటే భీమ్ దీక్ష గట్టిగా జరుగుతున్నట్టే..అక్షరం, ఆర్థికం, ఆరోగ్యం..స్వేరోయిజం. Way to go Puneet Swaero గారు.
BC Voice tweet media
తెలుగు
0
0
1
52
BC Voice รีทวีตแล้ว
𝗡𝗔𝗟𝗟𝗔 𝗕𝗔𝗟𝗨
కాంగ్రెస్ గుండాలు కేసీఆర్ గారి క్యాంప్ ఆఫీస్ పై చేసిన దాడికి నిరసనగా ఇవాళ గజ్వేల్ బంద్ కు పిలుపునివ్వడంతో, వంటేరు ప్రతాప్ గారి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించిన గులాబీ సైన్యం 🔥🔥
తెలుగు
14
197
1.4K
24.7K
BC Voice รีทวีตแล้ว
Dr.RS Praveen Kumar
Dr.RS Praveen Kumar@RSPraveenSwaero·
BIG ALERT 🚨 MLC, Dr Dasoju Shravan Kumar and I are going to address press on ‘₹7000 Crore Land Scam - Brazen Cover up- Collateral Damage’ by Ruling Congress Government in Telangana at 12PM in Telangana Bhavan Today. తెలంగాణ లో పట్టపగలే ₹7000 కోట్ల విలువైన నాదర్ గుల్ ప్రభుత్వ భూములను కాంగ్రెస్ అనకొండలు కబ్జా చేస్తున్న విషయం పై తద్వారా తెలంగాణకు జరుగుతున్న నష్టం పై నేను, ఎమ్మెల్సీ డా. దాసోజు శ్రవణ్ కుమార్, మరియు రంగినేని అభిలాష్ ఈ రోజు 12 గం కు తెలంగాణ భవన్ లో మీడియా సమావేశంలో మాట్లాడతాము. దయచేసి వీక్షించండి. ఒళ్లు గగుర్పొడిచే విషయాలు బయటపడతాయి. Fasten Your Seat Belts and Stay Tuned. 🙏🙏🙏 @ANI @PTI_News @uniindianews @BrsSabithaIndra @BRSparty
English
67
81
268
8K
BC Voice รีทวีตแล้ว
Suresh Kodidhela
Suresh Kodidhela@SKodidhela·
కొంత మంది కుర్ర వాళ్ళు పుట్టుకతో వృద్దులు, పేర్లకి,పాకిర్లకి, పుకార్లకి నిబ్బదులు , కొంతమంది కుర్ర వాళ్ళు మధ్యతరగతి భావాలకు దాసులు, కొంతమంది కుర్ర వాళ్ళు తాతగారి నాన్న గారి భావాలకు దాసులు,కొంత మంది కుర్ర వాళ్లకు నేటి నిజం చూడలేని కిటక సన్యాసులు, మొద్దు రతి చిప్పలు , భవిలోని కప్పలు,కొంత మంది కుర్రవాళ్ళు ముందు యుగం దూతలు భావన నావాజీవన బృందావన నిర్మాతలు. - @RSPraveenSwaero
తెలుగు
0
6
45
751
BC Voice รีทวีตแล้ว
BC Voice รีทวีตแล้ว
karthik swaero
karthik swaero@thurpukarthik11·
ఉన్నత వర్గాలవారే ఎక్కువగా ఆర్మీ అధికారులుగా ఉన్న పరిస్థితిలో, పేద ఎస్సీ, ఎస్టీ, బీసీ పిల్లలు కూడా ఉన్నత స్థానాలకు చేరాలని అప్పటి ప్రభుత్వాలు ఆర్మీ కళాశాలలు ఏర్పాటు చేశాయి. కానీ అవి ఇప్పుడు ఇబ్బందుల్లో ఉన్నాయి. మన బిడ్డలు సత్య నాదెళ్ల, సుందర్ పిచాయ్‌లా ఎదగాలంటే కోడింగ్ అకాడమీలు అవసరం అని ప్రారంభించిన వాటిని మూతపెట్టడం చాలా బాధాకరం. దయచేసి వెంటనే తిరిగి ప్రారంభించండి. గద్దర్ అన్న కాలం నుండి కారంచెడు, చుండూరు అంటూ దళిత పులులమని పాటలు పాడుతున్నాం… కానీ ఇప్పటికీ మన జీవితాల్లో పెద్ద మార్పు లేదు. కోదాడలాంటి లాకప్ డెత్‌లు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. #SocialJustice #DalitLivesMatter #EducationForAll #AIForYouth @RSPraveenSwaero @KTRBRS @BRSparty
తెలుగు
3
15
108
2K