D Nagesh

13.2K posts

D Nagesh banner
D Nagesh

D Nagesh

@Dnag321

AP GR2 ASPIRANT & SCULPTOR of my FATE👊👊

TENALI Sumali Mart 2025
259 Sinusundan122 Mga Tagasunod
Naka-pin na Tweet
D Nagesh
D Nagesh@Dnag321·
@dirbobby Anna♥️ Thank u dheniki😂 We MEGA ⭐ @KChiruTweets FANS are CRAVING a VISUAL+TECHNICAL Extravaganza😀 Just Make it a REALITY Anna😉🔥 ATB to #MEGA158 👏 Once Again #HBDChiranjeevi gaaru, The NUMERO UNO who's been Ruling OUR HEARTS & SILVER SCREENS since 1978💥💥
D Nagesh tweet media
Bobby@dirbobby

Made it official! #ABC 🫶 A hashtag born from pure fanboy love! 😍 Thanks for the love, Thammudu! ❤️ From one fanboy to another #Mega158

English
0
6
32
1.9K
D Nagesh nag-retweet
𝗔𝗣 𝗚𝗢𝗩𝗧 𝗝𝗢𝗕𝗦 𝗔𝗦𝗣𝗜𝗥𝗔𝗡𝗧𝗦
గౌరవ @Bhumireddymlc గారికి నమస్కారం 🙏, సార్, జాబ్ క్యాలెండర్ లో గ్రూప్2 పోస్ట్స్ పెంపుదల కొరకు మిమ్మల్ని అడిగిన వెంటనే ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకుని వెళ్లి పోస్టులు పెంచినందుకు మీకు ఆస్పిరంట్స్ తరపున ధన్యవాదాలు సార్🙏 @JaiTDP @iTDP_Official #AndhraPradesh
𝗔𝗣 𝗚𝗢𝗩𝗧 𝗝𝗢𝗕𝗦 𝗔𝗦𝗣𝗜𝗥𝗔𝗡𝗧𝗦 tweet media
తెలుగు
80
158
177
708
D Nagesh nag-retweet
𝗔𝗣 𝗚𝗢𝗩𝗧 𝗝𝗢𝗕𝗦 𝗔𝗦𝗣𝗜𝗥𝗔𝗡𝗧𝗦
గౌరవ @rajasekharam66 గారికి నమస్కారం 🙏, సార్, జాబ్ క్యాలెండర్ లో గ్రూప్2 పోస్ట్స్ పెంపుదల కొరకు మిమ్మల్ని అడిగిన వెంటనే ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకుని వెళ్లి పోస్టులు పెంచినందుకు మీకు ఆస్పిరంట్స్ తరపున ధన్యవాదాలు సార్🙏 @JaiTDP @iTDP_Official #AndhraPradesh
𝗔𝗣 𝗚𝗢𝗩𝗧 𝗝𝗢𝗕𝗦 𝗔𝗦𝗣𝗜𝗥𝗔𝗡𝗧𝗦 tweet media
తెలుగు
74
150
161
637
D Nagesh nag-retweet
𝗔𝗣 𝗚𝗢𝗩𝗧 𝗝𝗢𝗕𝗦 𝗔𝗦𝗣𝗜𝗥𝗔𝗡𝗧𝗦
2021 నుండి జాబ్ క్యాలెండర్ కొరకు మీరు చేసిన ప్రయత్నం మరువలేనిది @siddikshaik960 సార్. నిరుద్యోగ చైతన్య బస్సు యాత్ర గాని వైజాగ్ ఎంవీపీ కాలనీ లో చేసిన ప్రయత్నం గాని అందరికి తెలిసిందే. #AndhraPradesh నిరుద్యోగుల తరపున మీకు ప్రత్యేక ధన్యవాదాలు💐🙏 @naralokesh @JaiTDP @iTDP_Official
𝗔𝗣 𝗚𝗢𝗩𝗧 𝗝𝗢𝗕𝗦 𝗔𝗦𝗣𝗜𝗥𝗔𝗡𝗧𝗦 tweet media
తెలుగు
60
125
141
719
D Nagesh
D Nagesh@Dnag321·
@apjobaspirants @AndhraPradeshCM @ncbn @APDeputyCMO @PawanKalyan @naralokesh @chiranjeevimlc @SrikanthMLC @Bhumireddymlc @rajasekharam66 @AlapatiRaja_TDP @JaiTDP @JSPShatagniTeam @BJP4Andhra @kanduladurgesh @SKondapalliOffl @Dr_NarayanaP @RamanaiduTDP @SatyaAnagani @AnamReddy_TDP @PayyavulaOffl యువతను ఓటుబ్యాంకులా కాకుండా,బాధ్యతగా చూసి,కొన్ని లక్షలమంది నిరుద్యోగుల ఇళ్లలో జాబ్ క్యాలెండర్ అనే పండగను తెచ్చిన యువనేత@naralokeshగారికి, &ఎల్లప్పుడూ నిరుద్యోగులకి ప్రభుత్వానికీ వారధిగా ఉన్న @chiranjeevimlcగారికి శతకోటి ధన్యవాదాలు🙏 @APDeputyCMO #AndhraPradesh #APJobCalendar2026
D Nagesh tweet media
తెలుగు
0
10
11
68
D Nagesh nag-retweet
𝗔𝗣 𝗚𝗢𝗩𝗧 𝗝𝗢𝗕𝗦 𝗔𝗦𝗣𝗜𝗥𝗔𝗡𝗧𝗦
గౌరవ @AndhraPradeshCM శ్రీ @ncbn గారికి గౌరవ @APDeputyCMO శ్రీ @PawanKalyan గారికి గౌరవ మంత్రివర్యులు శ్రీ @naralokesh గారికి మరియు గౌరవ MLC సభ్యులు @chiranjeevimlc @SrikanthMLC @Bhumireddymlc @rajasekharam66 @AlapatiRaja_TDP గారికి హృదయపూర్వక ధన్యవాదములు 🙏 #AndhraPradesh
𝗔𝗣 𝗚𝗢𝗩𝗧 𝗝𝗢𝗕𝗦 𝗔𝗦𝗣𝗜𝗥𝗔𝗡𝗧𝗦 tweet media
తెలుగు
184
479
487
2.8K
D Nagesh
D Nagesh@Dnag321·
@apjobaspirants @AndhraPradeshCM @ncbn @naralokesh @chiranjeevimlc @JaiTDP @rajasekharam66 @SrikanthMLC @Bhumireddymlc @tdjanardhan @katchannaidu @PayyavulaOffl @MinisterSavitha @RamanaiduTDP @SatyaAnagani యువతను ఓటుబ్యాంకులా కాకుండా, ఒక బాధ్యతగా చూసి,కొన్ని లక్షలమంది నిరుద్యోగుల ఇళ్లలో జాబ్ క్యాలెండర్ అనే పండగను తెచ్చిన యువనేత@naralokeshగారికి, &ఎల్లప్పుడూ నిరుద్యోగులకి ప్రభుత్వానికీ వారధిగా ఉన్న @chiranjeevimlcగారికి శతకోటి ధన్యవాదాలు🙏 #APGroup2 #AndhraPradesh #APJobCalendar2026
D Nagesh tweet media
తెలుగు
0
15
18
215
D Nagesh nag-retweet
𝗔𝗣 𝗚𝗢𝗩𝗧 𝗝𝗢𝗕𝗦 𝗔𝗦𝗣𝗜𝗥𝗔𝗡𝗧𝗦
గౌరవ @AndhraPradeshCM శ్రీ @ncbn గారికి, మంత్రివర్యులు శ్రీ @naralokesh గారికి మరియు @chiranjeevimlc గారికి నిరుద్యోగులు మా తరపున హృదయపూర్వక ధన్యవాదములు సార్🙏 గ్రూప్2 పోస్టులు పెంచండి సార్ సరిపోవు అని అడిగిన వెంటనే పోస్టులు పెంచేరు🙏 #APGroup2 #AndhraPradesh #APJobCalendar2026
𝗔𝗣 𝗚𝗢𝗩𝗧 𝗝𝗢𝗕𝗦 𝗔𝗦𝗣𝗜𝗥𝗔𝗡𝗧𝗦 tweet media
తెలుగు
261
512
624
6.8K
D Nagesh nag-retweet
Gangadhar yadav
Gangadhar yadav@Sanneboina786VG·
ఎవరు ఏమనుకున్నా తన లక్ష్యం నెరవేరవరకు పోరాటం చేసేవాడే నిజమైన నాయకుడు జాబ్ క్యాలెండర్ ఇస్తాను అన్నారు ఇచ్చారు జగన్ ప్రభుత్వం కు వ్యతిరేకంగా పోరాటం బస్ యాత్ర, యువగలంలో నిరుద్యోగ కష్టాలు తెలియచేయటం ముందు నుండి @siddikshaik960 గారు చేసిన ప్రయత్నం ఫలితం ఈ రోజు
Gangadhar yadav tweet mediaGangadhar yadav tweet mediaGangadhar yadav tweet mediaGangadhar yadav tweet media
తెలుగు
14
19
24
612
D Nagesh nag-retweet
Lokesh Nara
Lokesh Nara@naralokesh·
#APJobCalender2026 ఆంధ్ర‌ప్ర‌దేశ్ యువ‌త‌కు ఉగాది కానుక‌గా ఉద్యోగాల పండ‌గ ప్ర‌క‌టిస్తున్నాం. యువ‌గ‌ళం పాద‌యాత్ర‌లో జాబ్ క్యాలెండ‌ర్ విడుద‌ల చేస్తామ‌ని నేను ఇచ్చిన హామీని ప్రజా ప్ర‌భుత్వం నెర‌వేర్చ‌డం చాలా సంతోషంగా ఉంది. వివిధ ప్ర‌భుత్వ శాఖ‌ల్లో 10,060 ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్లు ఏ తేదీన వ‌స్తాయో, ఎన్ని ఉద్యోగాలు భ‌ర్తీ చేస్తామో ప్ర‌క‌టిస్తూ జాబ్ క్యాలెండ‌ర్ విడుద‌ల చేశాం. అలాగే నిర్దేశిత సమయంలోనే పరీక్షలు నిర్వహించి ప్రకటించిన అన్ని పోస్టులు భర్తీ చేస్తాం. సిలబస్ కూడా ముందుగానే ప్రకటిస్తాము. ఉద్యోగార్థులందరూ నైపుణ్యం పోర్టల్ నందు వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకోని అలర్ట్స్ పొందవచ్చు. ఇక ప్ర‌తీ ఏటా ఉగాదికి ఉద్యోగాల ప్ర‌క‌ట‌న పండ‌గ ఉంటుంది. నా మాట నేను నిలబెట్టుకున్నాను. ప్రజా ప్ర‌భుత్వం జాబ్ క్యాలెండ‌ర్ విడుద‌ల చేసింది. ఇక మీరు పోటీప‌రీక్ష‌ల‌కు సిద్ధం అవ్వండి.. ఉద్యోగార్థులు అంద‌రికీ ఉగాది శుభాకాంక్ష‌లు.. naipunyam.ap.gov.in/job-calendar
Lokesh Nara tweet media
తెలుగు
627
1.9K
5.6K
114.4K
D Nagesh
D Nagesh@Dnag321·
@Telugu360 1500 G2 పోస్టులతో జాబ్ క్యాలెండర్ లేకపోతే అది జాదూ క్యాలెండర్ అవుతుంది 😒😒 లక్ష పోస్ట్లున్నాయి అని ఇచ్చింది 470😶 మళ్ళీ ఈ సొల్లు భజన కి ఏమి తక్కువ లేదు
D Nagesh tweet media
తెలుగు
0
3
3
78
Telugu360
Telugu360@Telugu360·
ఏపీలో మెగా జాబ్ క్యాలెండర్ కు సర్వం సిద్దం.. జాబ్ క్యాలెండర్ పై నిరుద్యోగుల రియాక్షన్ ఏంటి? ఏయే శాఖల్లో ఖాళీలను సర్కార్ భర్తీ చేయబోతుంది? ఏపీలో ఈ ఉగాది..ఉద్యోగనామ సంవత్సరంగా మారబోతుందా? 👇👇 youtu.be/TkhzXK56M-E #Chandrababu #JobCalender #NaraLokesh
YouTube video
YouTube
Telugu360 tweet media
తెలుగు
12
10
69
5.7K