TDP Fans
6.9K posts

TDP Fans ری ٹویٹ کیا
TDP Fans ری ٹویٹ کیا

రుషికొండ మీద రూ.500 కోట్లతో జగన్ రెడ్డి కట్టుకున్న జల్సా ప్యాలెస్‌లోని రూ.26 లక్షల బాత్ టబ్ ఇదే..
అధికారంలోకి వస్తే తన భార్యకి బీచ్ సైడ్ ప్యాలెస్ గిఫ్ట్‌గా ఇస్తా అని చెప్పి, ప్రభుత్వ సొమ్ముతో ఇలా విచ్చలవిడితనం చేసాడు. ఇంకా ఎన్ని ఘోరాలు బయట పడతాయో..!
#FurnitureDongaJagan
#AndhraPradesh




తెలుగు
TDP Fans ری ٹویٹ کیا

ఏ ఆరోపణలు చేసి సెక్షన్లు ఆపాదించి కోడెలని హింసించి మానసికంగా చంపారో అవే సెక్షన్లు, కేసులు ఈ మడత రెడ్డికి వర్తిస్తాయి... కాబట్టి ఆంధ్రప్రదేశ్ హోంశాఖ సరైన రీతిలో స్పందించాలి అని అందరి డిమాండ్ @Anitha_TDP గారు...
Pawāsutā@GeT_RiGhT_A1
Pic1: 2023 Pic2: Now Just logo teesesadu ante, It is true, Jagan never stepped into the secretariat. Furniture & electronics illegal ga use chestunadu, please take them back @ncbn @PawanKalyan
తెలుగు
TDP Fans ری ٹویٹ کیا

ప్రభుత్వ డబ్బులతో furniture కొని, ఇప్పుడు personal work కోసం వాడుకుంటున్న
Furniture దొంగ.
cheap చిల్లర్ గాడు @ysjagan
Repeat with me !!


TDP Fans ری ٹویٹ کیا
TDP Fans ری ٹویٹ کیا

ఏడాది అన్నావ్... ఎడారి చేశావ్...!
FULL details click here 👇
eenadu.net/telugu-news/di…

TDP Fans ری ٹویٹ کیا

ఈ రాష్ట్రంలో కటిక పేదవాడైన @ysjagan భోగి వేడుకల ఖర్చు రూ.1.5 కోట్లు. ఏనాడూ సతీసమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకోని జగన్, తన ఇంట్లోనే తిరుమల శ్రీవారి సెట్టింగ్ వేసాడు. దీని కోసం ఏకంగా రూ.1.5 కోట్ల ప్రజాధనం ఖర్చు పెట్టాడు. హైదరాబాద్ నుంచి డిజైనర్లని తెప్పించి, తన ఇంట్లోనే తిరుమల సెట్టింగ్ వేసిన అహంకారి ఈ జగన్ రెడ్డి.
పాపం పేదోడు.. ఇల్లు లేదు.. పేపర్ లేదు.. lటీవీ లేదు..చెల్లి కూడా లేదు..
#RichestCMJagan
#2024JaganNoMore
#ByeByeVidhvamsam
#HelloNavasakam
#WhyAPHatesJagan
#ByeByeJaganIn2024
#AndhraPradesh
తెలుగు
TDP Fans ری ٹویٹ کیا

వైసీపీ నాయకుల బ్రతుకే. దొంగ బ్రతుకులు..!
Prime9 News డిబేట్ లో
youtu.be/_OZLwv5PpGQ
@Jauzofficial @AndhraPradeshCM @abntelugutv @KalavaTDP @katchannaidu @ncbn @naralokesh @PawanKalyan @tdptrending @imAlapatiRaja @TdpFans @JayGalla @PullaRaoP_TDP @Anitha_TDP @Srinu_LokeshIst

YouTube
తెలుగు
TDP Fans ری ٹویٹ کیا

Name: Chandrababu Naidu
Crime: Developing Andhra Pradesh
Let there be no misunderstanding; the arrest of @ncbn garu is a part of a larger strategy with ulterior motives. It seems aimed at jailing a visionary leader responsible for the progress of Andhra Pradesh.
The question arises: If Andhra Pradesh flourishes, and its citizens went from poor to rich, who will YS Jagan exploit?
With a secure law and order system, how can YSRCP supporters engage in attacks on women?
If the youth find employment and a brighter future, who would depend on the availability of cheap liquor and illicit drugs for solace?
#CBNJailedForDevelopingAP
English
TDP Fans ری ٹویٹ کیا

@bbcnewstelugu ఇంకా వీడు చెప్పే బూతులు నమ్మేవాడు కొండ గొర్రె కంటే కూడా హీనం. Trust this Buffoon at your own expense.

తెలుగు
TDP Fans ری ٹویٹ کیا

40 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన పార్టీ!
40 ఏళ్లకు పైగా రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి..
27 కోట్లు ప్రజల సొమ్మును తినేసాడు అని పొంతన లేని విషయాన్ని వాళ్ళు చెబుతున్నారు సరే!
****తెలివిగల ప్రజలు ఎలా నమ్ముతారు అనుకున్నారు?****
సరే కాసేపు మీరు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని
మీ తప్పుడు బుర్రలు ఉపయోగించి
కాలం కలసి వచ్చి ప్రూవ్ చేశారు అనుకుందాం..
దానికి ఆయనికి శిక్ష తప్పదు అనుకుందాం!
చెయ్యని తప్పునే తప్పుగా చూపించగలిగి
ఆయన్ని నిర్బంధించి శిక్ష విధిస్తే..!
రేపు మన 43 వేల కోట్ల అవినీతి చేసిన పిచ్చోడు
ఈసారి లోపలి వెళితే ఇక జన్మలో బయటకు రాడేమో!
వాడి శేష జీవితం అంతా జైల్లో దొడ్లు కడుక్కోవడమేనేమో!
😂🤣😝ఓహ్! మై ముక్కలైపోయిన డాడీయో! 🤣😆😝
#AndhraSpeaks

తెలుగు
TDP Fans ری ٹویٹ کیا
TDP Fans ری ٹویٹ کیا

Request Type: Bail
Keyword: Judgement Reserved
Process: Purposeful Delay
Art: Immorality
Artist: A1
Artist's Hobbies: Misuse of Power & Political Clout
Expected Outcome: Mental Harassment
Actual Outcome: Election Victory
#ChandrababuNaidu #SkillDevelopment #chandrababunaiduarrest #IamWithBabu #IamWithCBN
English
TDP Fans ری ٹویٹ کیا

సానుభూతిపైనో, కొందరి సమాధులపైనో టీడీపీ తన ప్రస్థానాన్ని నిర్మించుకోలేదు..
కొందరిలా నాయన చచ్చిపోయాడు నాకు ఓటు వెయ్యండి అంటూ దొంగ ఏడ్పులు ఏడవలేదు..
ఒక్క ఛాన్స్, ఒకే ఒక్క ఛాన్స్ అంటూ ఎన్నడూ అసమర్ధతతో అడుక్కోలేదు!
సానుభూతి పవనాలు అంటూ..
సొల్లు కబుర్లు చెబుతూ
టీడీపీ కాలిబర్ ని, Capability ని తక్కువ చేసి మాట్లాడకండి! ఖాబర్దార్!
#AndhraSpeaks
తెలుగు

రెండు ఎకరాల చంద్రబాబు 40 ఏళ్ల రాజకీయ అనుభవంతో 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా వ్యవస్థలను అడ్డం పెట్టుకుని ఆరు లక్షల కోట్ల ప్రజాధనం దోచుకున్నాడు. ఇప్పుడు ఒక్కో వ్యవస్థ తన గళాన్ని వినిపిస్తున్నాయి. చంద్రబాబు చేసిన కుంభకోణాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఇప్పటికే రూ.371 కోట్ల స్కిల్ స్కాంలో రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు.
#GajaDongaChandrababu

తెలుగు

కేవలం 2 ఎకరాలతో మొదలైన నువ్వు, అన్ని లక్షల కోట్లు ఎలా సంపాదించావ్ చంద్రబాబూ? ఎంత మంది పేద ప్రజలను దోచుకుంటే అన్ని లక్షల కోట్లు సంపాదించావ్ @ncbn?
#GajaDongaChandrababu
#CorruptionKingCBN
తెలుగు

యువతకు నైపుణ్య శిక్షణ పేరుతో చంద్రబాబు నాయుడు సీమెన్స్, డిజైన్ టెక్ కంపెనీలతో రూ.3,356 కోట్ల ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఇందులో 10 % వాటా అనగా రూ.371 కోట్లు ప్రభుత్వ వాటాగా మిగిలినది కార్పొరేట్ ఫండ్ కింద ఆయా కంపెనీలు ఇస్తాయని చెప్పాడు. కానీ ఒక్కపైసా కూడా ఆ సంస్థలు ఇవ్వలేదు. పైగా కేబినెట్ ఆమోదం లేకుండానే ప్రభుత్వ ఖజానా నుండి రూ.371 కోట్లు విడుదల చేసి షెల్ కంపెనీల ద్వారా దారి మళ్లించాడు.
#GajaDongaChandrababu
#CorruptBabuNaidu
#SkilledCriminalCBNInJail

తెలుగు

ప్రజల సొమ్ములతో విలాసవంతమైన జీవితాన్ని గడిపిన చంద్రబాబు నాయుడు స్కిల్ స్కాంలో రిమాండ్ ఖైదీగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నాడు. విదేశీ పర్యటనలు, స్టార్ హోటల్ లో సీఎం క్యాంప్ కార్యాలయం పేరిట ప్రజాధనాన్ని సొంత సోకులకు వాడుకున్నాడు.
#GajaDongaChandrababu

తెలుగు

రాజధాని ప్రకటనకు ముందే చంద్రబాబు తన బినామీలకు లీకులు ఇచ్చాడు. అమరావతిని రాజధాని చేస్తామని, ఆ ప్రాంతంలో భూములు కొనాలని హింట్ ఇచ్చాడు. దీంతో బాబు అస్మదీయులు వేల ఎకరాల భూములను కారు చౌకకే కొనుగోలు చేశారు. క్విడ్ ప్రోకో కింద చంద్రబాబు కుటుంబం భారీగా లబ్ధి చెందింది.
#GajaDongaChandrababu
#CorruptBabuNaidu

తెలుగు




