District Collectors (IAS)

4.2K posts

District Collectors (IAS) banner
District Collectors (IAS)

District Collectors (IAS)

@DCsofIndia

Independent initiative to celebrate good governance, innovative grassroots interventions from across Indian districts by #IAS Officers. Amplifying positivity!

India 加入时间 Şubat 2017
1.3K 关注98.2K 粉丝
District Collectors (IAS) 已转推
Dr Navneet Anand
Dr Navneet Anand@navneetanand·
Always heartening to see an idea you cling on to, succeed. 😍 After 2 national conferences & 3 regional consultations, the prestigious Sustainable Agri Summit & Awards comes to Patna. 1000+ delegates, 90+ speakers, 80+ media clips, 10 mn + views! @SanjayJhaBihar @ramkripalmp
Dr Navneet Anand tweet media
English
0
19
27
1K
District Collectors (IAS) 已转推
Collector Jagtial
Collector Jagtial@Collector_JGTL·
రాయికల్ మండల కేంద్రంలో పారిశుధ్య పరిస్థితులపై ప్రత్యేక దృష్టి – ఇటీక్యాల గ్రామంలో హెల్త్ సబ్ సెంటర్, అంగన్‌వాడి, పాఠశాల నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్. జగిత్యాల జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ మంగళవారం రాయికల్ మండల కేంద్రంలో పారిశుధ్య పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించారు. పట్టణంలోని ప్రధాన రహదారులు, కాలనీలు, మార్కెట్ ప్రాంతాలు మరియు ప్రజా ప్రదేశాల్లో నిర్వహిస్తున్న శుభ్రత కార్యక్రమాలను పరిశీలించి, ఎక్కడా చెత్త పేరుకుపోకుండా నిరంతరం శుభ్రపరిచే చర్యలు చేపట్టాలని మున్సిపల్ అధికారులకు ఆదేశించారు. పట్టణ ప్రజలకు శుభ్రమైన మరియు ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించడం కోసం పారిశుధ్య పనులను మరింత సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. అనంతరం మండలంలోని ఇటీక్యాల గ్రామాన్ని సందర్శించిన కలెక్టర్ అక్కడ నిర్మాణ దశలో ఉన్న హెల్త్ సబ్ సెంటర్, అంగన్‌వాడి కేంద్రం మరియు జెడ్పిహెచ్ఎస్ పాఠశాల భవనాల పనులను పరిశీలించారు. చేపడుతున్న నిర్మాణ పనులను నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ వేగవంతంగా పూర్తి చేయాలని, ప్రజలకు త్వరితగతిన ఆరోగ్య, విద్యా సేవలు అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్యం, విద్య మరియు పోషకాహార సేవలను మరింత బలోపేతం చేయడానికి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను అధికారులు సమర్థవంతంగా అమలు చేయాలని తెలిపారు. పనుల నాణ్యతపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ సమయపాలనతో పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో DEO కె. రాము, జగిత్యాల ఆర్డీవో మధుసూదన్, మున్సిపల్ కమిషనర్, తహసీల్దార్, ఎంపీడీఓ, మున్సిపల్ చైర్మన్, స్థానిక సర్పంచ్, స్థానిక ప్రజా ప్రతినిధులు మరియు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. @TelanganaCMO @TelanganaCS @IPRTelangana @DCsofIndia
Collector Jagtial tweet mediaCollector Jagtial tweet mediaCollector Jagtial tweet mediaCollector Jagtial tweet media
తెలుగు
1
2
10
549
District Collectors (IAS) 已转推
Collector Jagtial
Collector Jagtial@Collector_JGTL·
మంగళవారం రోజున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో పంచాయతీరాజ్ శాఖ ప్రధాన కార్యదర్శి,ఆర్థిక మరియు ప్రణాళిక శాఖ కార్యదర్శి, పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ మున్సిపల్ మరియు పట్టణ అభివృద్ధి శాఖ డైరెక్టర్ లు ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. జగిత్యాల ఐ డి ఓ సి నుండి జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్ ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ప్రభుత్వ సి.ఎస్ రామకృష్ణ రావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళికను మార్చి 06 తేది నుండి జూన్ 12 తేది వరకు సమర్థవంతంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్లకు సూచించారు. ఈ కార్యక్రమంలో భాగంగా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పని చేసి అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయాలని తెలిపారు. మొదటగా మార్చి 06వ తేదీ మార్చి 12వ తేదీ వరకు ప్రత్యేకంగా పారిశుధ్య కార్యక్రమాలు మరియు ఫైళ్ల క్లియరెన్స్‌పై దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. గ్రామాలు, పట్టణాల్లో మరియు ప్రభుత్వ కార్యాలయాల్లో పరిశుభ్రత శుభ్రత మరియుపారిశుధ్య పరిస్థితులను మెరుగుపరచడం, పెండింగ్ ఫైళ్లను త్వరితగతిన పరిష్కరించడం ద్వారా పరిపాలనలో పారదర్శకత పెరుగుతుందని, ఈ కార్యక్రమాన్ని ఇదే స్పూర్తితో కొనసాగించాలని పేర్కొన్నారు. అలాగే మార్చి 12వ తేదీన పట్టణ మరియు గ్రామ స్థానిక సంస్థలకు ఎన్నికైన కార్పొరేషన్ చైర్మన్లు కార్పొరేటర్లు, మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు మరియు సర్పంచ్ లకు జిల్లా స్థాయిలో ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ శిక్షణ ద్వారా పట్టణ మరియు గ్రామ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాలు, చట్టాలు విధులు మరియు బాధ్యతలు అలాగే అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాల అమలు విధానం గురించి అవగాహన కల్పించాలని తెలిపారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా స్థానిక సంస్థల ప్రతినిధుల చురుకైన భాగస్వామ్యం అవసరమని, కొత్తగా ఎన్నికైన ప్రజాప్రతినిధులకు ఇప్పటికే శిక్షణ కార్యక్రమం ఇచ్చామని మరియు ఈ శిక్షణ కార్యక్రమం ద్వారా అభివృద్ధి పనులకు పట్టణ మరియు గ్రామ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు చట్టాల పైన పరిపాలన పైన మంచి అనుభవం మరియు బలమైన పునాది పడుతుందని తద్వారా వచ్చే ఐదు సంవత్సరాలు అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేసే అవకాశం దొరుకుతుందని అన్నారు. అదేవిధంగా 10 ప్రధాన అంశాల కింద వివిధ సంక్షేమ మరియు అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయనున్నట్లు తెలిపారు. ప్రతి శాఖకు స్పష్టమైన లక్ష్యాలను నిర్ణయించి, వాటిని నిర్దిష్ట కాలపట్టిక ప్రకారం పూర్తి చేయాలని సూచించారు. ఈ 10 అంశాలకు సంబంధించి పూర్తిస్థాయిలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు అవగాహన కల్పించి ఇవి పూర్తిస్థాయిలో పకడ్బందీగా అమలు అయ్యేలా అధికారులు మరియు ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. ఈ శిక్షణ కార్యక్రమానికి జిల్లా ఇన్చార్జి మంత్రి మరియు వివిధ స్థాయిల ప్రజాప్రతినిధులను ఆహ్వానించాలని అలాగే శిక్షణ జరిగే చోట అన్ని రకాల మౌలిక సదుపాయాలు భోజన వసతి, త్రాగు నీటి సౌకర్యం కల్పించాలని, రంగాల్లో నిపుణులను మరియు టిఓటిలను సిద్ధం చేసుకోవాలని జిల్లా కలెక్టర్లను కోరారు. శిక్షణలో భాగంగా పంచాయతీరాజ్ పట్టణాభివృద్ధి విద్య వైద్యం ఆరోగ్యం పర్యావరణం వంటి పది అంశాల పైన అలాగే స్థానికంగా ఎదుర్కొనే అంశాల పైన పూర్తి స్థాయిలో ఈ శిక్షణ కార్యక్రమంలో వివరించాలని సూచించారు. ప్రతి గ్రామంలో మరియు పట్టణాల్లో సమగ్ర అభివృద్ధి కోసం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలు రూపొందించి, పనుల పురోగతిని నిరంతరం పర్యవేక్షించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు కలిసి పని చేస్తే ప్రజలకు మెరుగైన సేవలు అందించగలమని పేర్కొన్నారు. పట్టణాలకు మరియు గ్రామాలకు వచ్చే నిధులను నియమ నిబంధనల మేరకు చట్టంలో పేర్కొన్న అంశాల మేరకు ఖర్చు చేయాలని మరియు రికార్డులు సక్రమంగా నిర్వహించాలని సూచించారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక గురించి మరియు శిక్షణ కార్యక్రమం ఏర్పాట్ల గురించి వివిధ జిల్లాల కలెక్టర్లను సి.ఎస్ స్వయంగా అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ మాట్లాడుతూ జగిత్యాల జిల్లాలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో 385 గ్రామపంచాయతీలు మరియు 5 మున్సిపాలిటీలకు సంబంధించి ఎన్నికైన ప్రజాప్రతినిధులకు మార్చి 11వ తేదీ ఉదయం 10 గంటలకు జగిత్యాలలోని సుమంగళి గార్డెన్ లో శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశామని తెలిపారు. @TelanganaCMO @TelanganaCS @IPRTelangana @DCsofIndia
Collector Jagtial tweet mediaCollector Jagtial tweet mediaCollector Jagtial tweet mediaCollector Jagtial tweet media
తెలుగు
0
2
10
485
District Collectors (IAS) 已转推
Bureaucrats India
Bureaucrats India@BureaucratsInd·
#JustIn The final results of the UPSC Civil Services Examination 2025 have been announced. Congratulations to Anuj Agnihotri for securing All India Rank (AIR) 1, and to Rajeshwari Suve M and Akansh Dhull for securing positions in the top three. Your dedication, discipline, and perseverance are truly inspiring. Best wishes to all 958 candidates who have successfully cleared one of the toughest examinations in the country. To those who couldn’t make it this time - remember, this is just one milestone in a much larger journey. 💐 Congratulations to all the achievers! Top 10 Rank Holders – UPSC CSE 2025 1. Anuj Agnihotri 2. Rajeshwari Suve M 3. Akansh Dhull 4. Raghav Jhunjhunwala 5. Ishan Bhatnagar 6. Zinnia Aurora 7. A R Rajah Mohaideen 8. Pakshal Secretry 9. Astha Jain 10. Ujjwal Priyank @DCsofIndia @SPsofIndia @IfsAssociation @IRTSassociation @ICLSInd
Bureaucrats India tweet media
English
2
19
70
4.1K
District Collectors (IAS) 已转推
Collector Vikarabad
Collector Vikarabad@coll_vkb·
District Collector Deepak Tewari IAS., inspected the newly construction work of Anganwadi building in Dudyal Village of Dudyal Mandal and instructed the AE PR, Dudyal to complete the work by 31st March,2026. @TelanganaCMO @TelanganaCS @IPRTelangana @DCsofIndia
Collector Vikarabad tweet mediaCollector Vikarabad tweet mediaCollector Vikarabad tweet media
English
1
5
19
1.6K
District Collectors (IAS) 已转推
IndiAgri
IndiAgri@Indiagri·
Are you doing any agricultural innovation at district level in Bihar or Jharkhand? Join India’s biggest platform celebrating grassroots interventions. Calling District Collectors / Magistrates to participate through Awards nominations & critical dialogues. @DCsofIndia
IndiAgri tweet mediaIndiAgri tweet media
English
0
9
16
436
District Collectors (IAS) 已转推
Bureaucrats India
Bureaucrats India@BureaucratsInd·
#BIAchievers2025 Top 25 Changemakers of 2025 🌟 From deftly showcasing India’s military strength on the global stage to deepening inclusive governance and accelerating digital public service delivery; from advancing diplomacy and reinforcing internal security to driving climate action, financial reforms and urban transformation - India’s administrators continue to redefine the standards of public leadership. Across sectors and states, these officers are shaping policy, strengthening institutions and delivering measurable impact with integrity and innovation. As it does every year, Bureaucrats India proudly unveils the Top 25 Bureaucrat Changemakers of 2025 - leaders who exemplify citizen-centric governance and transformative public service. @MEAIndia @svoruganti1466 @HardiSpeaks @DGPAssamPolice @PraveerRanjan2 @meetasinghirs @AjaySinghalIRRS @Captain_Mani72 @_manishranjan @PrasathIas @IpsAshish @Jitin_IAS @spk_esy @Chief_Secy_TN @IndiaPostOffice @JharkhandPolice @IRFC_1986 @DelhiPolice @Uppolice @OdishaFS @DCsofIndia @SPsofIndia 🔗 Read the full list: bureaucratsindia.in/news/bi-exclus…
English
8
24
65
24.9K
District Collectors (IAS) 已转推
Bureaucrats India
Bureaucrats India@BureaucratsInd·
#JustIn In one of the biggest bureaucratic reshuffles in recent times, the Delhi government has transferred and posted 72 IAS and DANICS officers. Bipul Pathak will continue as Additional Chief Secretary (Social Welfare). He will also retain additional charges as Director (UTCS) and Additional Chief Secretary (SC/ST/OBC). Santosh D Vaidya appointed as Principal Secretary (Home). See list for details 👇 @CMODelhi @gupta_rekha @DCsofIndia @DoPTGoI #Transfer #Posting
Bureaucrats India tweet mediaBureaucrats India tweet mediaBureaucrats India tweet mediaBureaucrats India tweet media
English
3
25
95
15.9K
District Collectors (IAS) 已转推
Bureaucrats India
Bureaucrats India@BureaucratsInd·
Bureaucrats India stands with IPS Upasana Yadav, SP Kaithal, for firmly upholding the law during her exchange with Haryana Minister Anil Vij. When she stated that she did not have the jurisdiction to suspend the officer, she was not being defiant - she was being lawful. Power cannot - and must not - replace procedure. Public officers exist to uphold a lawful society, and no political superiority should override due authority. @anilvijminister @police_kaithal @dckaithal @police_haryana @cmohry
English
285
154
948
88.1K
District Collectors (IAS) 已转推
Bureaucrats India
Bureaucrats India@BureaucratsInd·
#JustIn The Madhya Pradesh government has transferred 11 IAS officers in a late-night reshuffle. Additional Chief Secretary Ashok Barnwal has been appointed to head the Health Department, replacing Sandeep Yadav, who has been posted as Principal Secretary of the forests. Yadav has also been given the additional charge of Principal Secretary of the NRI department. Senior IAS officer Manish Singh appointed as Commissioner of Public Relations again and will simultaneously hold charge as Transport Secretary See details in the list. @CMMadhyaPradesh @MP_MyGov @DCsofIndia #transfer #Posting
Bureaucrats India tweet mediaBureaucrats India tweet media
English
0
13
42
5.1K
District Collectors (IAS) 已转推
GreyMatters Communications
GreyMatters Communications@GreyMattersPR·
Some leaders drive performance. A rare few build people. Happy Birthday to Dr @navneetanand , the steady mind and strong heart behind GreyMatters. What makes him different isn’t just his sharp clarity in decision-making, but the way you lead with patience, trust, and quiet strength. You make the team feel anchored, heard, and capable, especially when it matters most. Wishing you love, light, and laughter. Happy Birthday, Sir. #GreyMatters #Leadership
GreyMatters Communications tweet media
English
2
16
26
964
District Collectors (IAS) 已转推
Collector Peddapalli
Collector Peddapalli@Collector_PDPL·
పెద్దపల్లి, సుల్తానాబాద్, రామగుండం, మంథని, ఫిబ్రవరి-10: ÷•÷•÷•÷•÷•÷•÷•÷•÷•÷•÷•÷•÷•÷•÷•÷•÷•÷• 🗳️ ప్రజలు ఓటు హక్కును వినియోగించుకోవాలి..... జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష 🗳️ ప్రశాంతంగా మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సకల ఏర్పాట్లు పూర్తి. 🗳️ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్. ÷•÷•÷•÷•÷•÷•÷•÷•÷•÷•÷•÷•÷•÷•÷•÷•÷•÷• 🗳️ జిల్లాలో మున్సిపల్ ఎన్నికలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసామని ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు. 🗳️ మంగళవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సుల్తానాబాద్ లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల డిస్ట్రిబ్యూషన్ సెంటర్, పెద్దపల్లి లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల డిస్ట్రిబ్యూషన్ సెంటర్ , మంథనిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల డిస్ట్రిబ్యూషన్ సెంటర్, రామగుండం లోని సరస్వతి శిశు మందిర్, లో ఏర్పాటు చేసిన మున్సిపల్ ఎన్నికల డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను సందర్శించి ఎన్నికల సిబ్బందికి పలు సూచనలు చేశారు. 🗳️ ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష* మాట్లాడుతూ, అర్బన్ లోకల్ బాడీస్ కు రెండవ సాధారణ ఎన్నికలు ఫిబ్రవరి 11న జరుగుతున్నాయని, మన జిల్లాలోని పెద్దపల్లి, మంథని, సుల్తానాబాద్ మున్సిపాలిటీలకు, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కు పోలింగ్ నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. 🗳️ డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను సంబంధిత మున్సిపాలిటీలలో ఏర్పాటు చేశామని, ప్రతిచోట పోలింగ్ సిబ్బంది డిస్ట్రిబ్యూషన్ కేంద్రానికి చేరుకొని పోలింగ్ సామాగ్రిని ప్రశాంతంగా తీసుకుంటున్నట్లు తెలిపారు. రామగుండంలో ఏకగ్రీవమైన ఒక డివిజన్ మినహాయించి జిల్లాలోని మిగిలిన 123 వార్డులకు ఎన్నికలు జరుగనున్నాయని, దాదాపు 470 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారని, 407 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 🗳️ ప్రతి పోలింగ్ కేంద్రం నందు వెబ్ క్యాస్టింగ్ నిర్వహిస్తున్నామన్నారు. క్రిటికల్ పోలింగ్ కేంద్రాల బయట కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఎన్నికల ప్రక్రియ పర్యవేక్షిస్తామని కలెక్టర్ తెలిపారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలలో పోలింగ్ సిబ్బంది అవసరమైన సామాగ్రి పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. 🗳️ ప్రశాంతంగా ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. 🗳️ ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) అరుణ శ్రీ, ఆర్డీవోలు గంగయ్య, సురేష్,మున్సిపల్ కమిషనర్లు వెంకటేష్, రమేష్, మనోహర్,సంబంధిత తదితరులు పాల్గొన్నారు .
Collector Peddapalli tweet mediaCollector Peddapalli tweet mediaCollector Peddapalli tweet mediaCollector Peddapalli tweet media
తెలుగు
0
3
10
646
District Collectors (IAS) 已转推
Collector Adilabad
Collector Adilabad@Collector_ADB·
❇️ఆదిలాబాద్ పట్టణ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ నిర్వహణలో భాగంగా జిల్లా కేంద్రంలోని డైట్ కళాశాల మరియు పెన్ గంగా వసతి గృహాల్లో మోడల్ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. @TelanganaCS @DCsofIndia @PIB_India @IPRTelangana @PIBHyderabad @RajarshiShahIAS #Telanganamunicipalelections #StateElectionCommission
Collector Adilabad tweet mediaCollector Adilabad tweet mediaCollector Adilabad tweet media
తెలుగు
1
10
38
673
District Collectors (IAS) 已转推
Collector & District Magistrate, Medak
మంగళవారం నాడు మెదక్ మున్సిపాలిటీకి ఎన్నికలకు సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని జిల్లా కేంద్రంలోని వెస్లీ జూనియర్ కళాశాల ఆవరణలో ఏర్పాటుచేసిన సెంటర్ ను ఆర్డిఓ గారు, డిపిఓ గారితో కలిసి పరిశీలించిన జిల్లా కలెక్టర్ గారు. @TelanganaCMO @TelanganaCS @IPRTelangana @DCsofIndia
Collector & District Magistrate, Medak tweet mediaCollector & District Magistrate, Medak tweet mediaCollector & District Magistrate, Medak tweet mediaCollector & District Magistrate, Medak tweet media
తెలుగు
0
2
6
477
District Collectors (IAS) 已转推
Collector Adilabad
Collector Adilabad@Collector_ADB·
❇బుధవారం మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో భాగంగా స్థానిక టీటీడీసీ కేంద్రంలో ఏర్పాటు చేసిన వెబ్‌కాస్టింగ్ ప్రక్రియను పరిశీలించిన జిల్లా కలెక్టర్ రాజర్షిషా. ❇పాల్గొన్న శిక్షణ కలెక్టర్ సలోని చాబ్ర, ఎన్నికల సిబ్బంది, తదితరులు. @TelanganaCS @DCsofIndia @PIB_India @IPRTelangana @PIBHyderabad @RajarshiShahIAS #Telanganamunicipalelections #StateElectionCommission
Collector Adilabad tweet mediaCollector Adilabad tweet mediaCollector Adilabad tweet mediaCollector Adilabad tweet media
తెలుగు
2
10
39
543
District Collectors (IAS) 已转推
Collector Jagtial
Collector Jagtial@Collector_JGTL·
కోరుట్ల మున్సిపల్ పరిధిలో పోలింగ్ స్టేషన్లను ఓటింగ్ తీరని పరిశీలించిన జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్ గారు @TelanganaCMO @TelanganaCS @IPRTelangana @DCsofIndia
Collector Jagtial tweet mediaCollector Jagtial tweet mediaCollector Jagtial tweet media
తెలుగు
1
4
21
688
District Collectors (IAS) 已转推
District Collector Khammam
District Collector Khammam@Collector_KMM·
#ఖమ్మంజిల్లాలో జరుగుతున్న పురపాలక ఎన్నికల్లో భాగంగా బుధవారం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధి నందు జలగంనగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఓటింగ్ సరళిని #జిల్లాకలెక్టర్ అనుదీప్ దురిశెట్టి పరిశీలించారు. మున్సిపల్ ఓటింగ్ ప్రక్రియ ప్రశాంతమైన వాతావరణం లో సజావుగా కొనసాగించేందుకు అధికారులు పర్యవేక్షిస్తూ అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. @TelanganaCMO @TelanganaCS @CEO_Telangana
District Collector Khammam tweet mediaDistrict Collector Khammam tweet mediaDistrict Collector Khammam tweet mediaDistrict Collector Khammam tweet media
తెలుగు
1
5
32
1.3K
District Collectors (IAS)
District Collectors (IAS)@DCsofIndia·
A defining milestone in India’s economic diplomacy, achieved under the decisive and visionary leadership of Hon’ble Prime Minister Shri Narendra Modi ji. The interim trade framework with the United States reinforces India’s position as a confident global economic force and a trusted partner on the world stage. This agreement gives fresh momentum to Make in India, expands global opportunities for Indian entrepreneurs, MSMEs and start-ups, and is set to generate large-scale employment for women and youth. At the same time, the interests of our farmers remain paramount. The Modi Government has ensured that no concessions are extended to sensitive agricultural sectors including covering grains, fruits, vegetables, spices, oilseeds, dairy, poultry and meat, while securing preferential access for Indian goods under the India–US Interim Agreement framework. By deepening collaboration in technology, innovation and resilient supply chains, Prime Minister Modi continues to anchor India at the centre of global economic realignments, accelerating our journey towards a Viksit Bharat. @narendramodi @realDonaldTrump @POTUS #IndiaUSJointStatement
Narendra Modi@narendramodi

Great news for India and USA! We have agreed on a framework for an Interim Trade Agreement between our two great nations. I thank President Trump for his personal commitment to robust ties between our countries. This framework reflects the growing depth, trust and dynamism of our partnership. It strengthens ‘Make in India’ by opening new opportunities for India’s hardworking farmers, entrepreneurs, MSMEs, StartUp innovators, fishermen and more. It will generate large-scale employment for women and youngsters. India and the United States share a commitment to promoting innovation and this framework will further deepen investment and technology partnerships between us. This framework will also strengthen resilient and trusted supply chains and contribute to global growth. As India moves forward towards building a Viksit Bharat, we remain committed to building global partnerships that are future-oriented, empower our people and contribute to shared prosperity. @POTUS @realDonaldTrump

English
0
6
6
951