TDP Fans

6.9K posts

TDP Fans banner
TDP Fans

TDP Fans

@TdpFans

@JaiTDP Fan Account

సమాజం انضم Aralık 2019
155 يتبع1.5K المتابعون
TDP Fans أُعيد تغريده
బాబు కోసం
బాబు కోసం@trollycp·
ఎస్సీ వర్గీకరణ చేస్తా.. పెద్ద మాదిగ అనిపించుకుంటా ఏదైనా అనుకుంటే చేసే దాకా వదిలిపెట్టడు 💯
బాబు కోసం tweet media
తెలుగు
17
121
442
15.7K
TDP Fans أُعيد تغريده
Telugu Desam Party
Telugu Desam Party@JaiTDP·
రుషికొండ మీద రూ.500 కోట్లతో జగన్ రెడ్డి కట్టుకున్న జల్సా ప్యాలెస్‌లోని రూ.26 లక్షల బాత్ టబ్ ఇదే.. అధికారంలోకి వస్తే తన భార్యకి బీచ్ సైడ్ ప్యాలెస్ గిఫ్ట్‌గా ఇస్తా అని చెప్పి, ప్రభుత్వ సొమ్ముతో ఇలా విచ్చలవిడితనం చేసాడు. ఇంకా ఎన్ని ఘోరాలు బయట పడతాయో..! #FurnitureDongaJagan #AndhraPradesh
Telugu Desam Party tweet mediaTelugu Desam Party tweet mediaTelugu Desam Party tweet mediaTelugu Desam Party tweet media
తెలుగు
364
2.3K
9.2K
1.2M
TDP Fans أُعيد تغريده
Muneer మునీర్ منیر🇮🇳
ఏ ఆరోపణలు చేసి సెక్షన్లు ఆపాదించి కోడెలని హింసించి మానసికంగా చంపారో అవే సెక్షన్లు, కేసులు ఈ మడత రెడ్డికి వర్తిస్తాయి... కాబట్టి ఆంధ్రప్రదేశ్ హోంశాఖ సరైన రీతిలో స్పందించాలి అని అందరి డిమాండ్ @Anitha_TDP గారు...
Pawāsutā@GeT_RiGhT_A1

Pic1: 2023 Pic2: Now Just logo teesesadu ante, It is true, Jagan never stepped into the secretariat. Furniture & electronics illegal ga use chestunadu, please take them back @ncbn @PawanKalyan

తెలుగు
3
176
455
10.3K
TDP Fans أُعيد تغريده
Aithey Lite
Aithey Lite@aithey_lite·
ప్రభుత్వ డబ్బులతో furniture కొని, ఇప్పుడు personal work కోసం వాడుకుంటున్న Furniture దొంగ. cheap చిల్లర్ గాడు @ysjagan Repeat with me !!
Aithey Lite tweet mediaAithey Lite tweet media
97
1.1K
3K
84.6K
TDP Fans أُعيد تغريده
Harsha
Harsha@paruchuri777·
The ONLY development in AP for the last 5 years Before 2019👇 After 2024👇
Harsha tweet media
English
6
42
111
3.1K
TDP Fans أُعيد تغريده
Eenadu
Eenadu@eenadulivenews·
ఏడాది అన్నావ్‌... ఎడారి చేశావ్‌...! FULL details click here 👇 eenadu.net/telugu-news/di…
Eenadu tweet media
1
31
50
2.2K
TDP Fans أُعيد تغريده
Ayyanna Patrudu
Ayyanna Patrudu@AyyannaPatruduC·
ఈ రాష్ట్రంలో కటిక పేదవాడైన @ysjagan భోగి వేడుకల ఖర్చు రూ.1.5 కోట్లు. ఏనాడూ సతీసమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకోని జగన్, తన ఇంట్లోనే తిరుమల శ్రీవారి సెట్టింగ్ వేసాడు. దీని కోసం ఏకంగా రూ.1.5 కోట్ల ప్రజాధనం ఖర్చు పెట్టాడు. హైదరాబాద్ నుంచి డిజైనర్లని తెప్పించి, తన ఇంట్లోనే తిరుమల సెట్టింగ్ వేసిన అహంకారి ఈ జగన్ రెడ్డి. పాపం పేదోడు.. ఇల్లు లేదు.. పేపర్ లేదు.. lటీవీ లేదు..చెల్లి కూడా లేదు.. #RichestCMJagan #2024JaganNoMore #ByeByeVidhvamsam #HelloNavasakam #WhyAPHatesJagan #ByeByeJaganIn2024 #AndhraPradesh
తెలుగు
12
137
336
8.7K
TDP Fans أُعيد تغريده
Lokesh Nara
Lokesh Nara@naralokesh·
Name: Chandrababu Naidu Crime: Developing Andhra Pradesh Let there be no misunderstanding; the arrest of @ncbn garu is a part of a larger strategy with ulterior motives. It seems aimed at jailing a visionary leader responsible for the progress of Andhra Pradesh. The question arises: If Andhra Pradesh flourishes, and its citizens went from poor to rich, who will YS Jagan exploit? With a secure law and order system, how can YSRCP supporters engage in attacks on women? If the youth find employment and a brighter future, who would depend on the availability of cheap liquor and illicit drugs for solace? #CBNJailedForDevelopingAP
English
205
1.4K
4.2K
193.4K
TDP Fans أُعيد تغريده
Ram
Ram@a_for_amaravati·
@bbcnewstelugu ఇంకా వీడు చెప్పే బూతులు నమ్మేవాడు కొండ గొర్రె కంటే కూడా హీనం. Trust this Buffoon at your own expense.
Ram tweet media
తెలుగు
2
55
173
6.1K
TDP Fans أُعيد تغريده
Andhra Speaks
Andhra Speaks@AndhraSpeaks·
40 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన పార్టీ! 40 ఏళ్లకు పైగా రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి.. 27 కోట్లు ప్రజల సొమ్మును తినేసాడు అని పొంతన లేని విషయాన్ని వాళ్ళు చెబుతున్నారు సరే! ****తెలివిగల ప్రజలు ఎలా నమ్ముతారు అనుకున్నారు?**** సరే కాసేపు మీరు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని మీ తప్పుడు బుర్రలు ఉపయోగించి కాలం కలసి వచ్చి ప్రూవ్ చేశారు అనుకుందాం.. దానికి ఆయనికి శిక్ష తప్పదు అనుకుందాం! చెయ్యని తప్పునే తప్పుగా చూపించగలిగి ఆయన్ని నిర్బంధించి శిక్ష విధిస్తే..! రేపు మన 43 వేల కోట్ల అవినీతి చేసిన పిచ్చోడు ఈసారి లోపలి వెళితే ఇక జన్మలో బయటకు రాడేమో! వాడి శేష జీవితం అంతా జైల్లో దొడ్లు కడుక్కోవడమేనేమో! 😂🤣😝ఓహ్! మై ముక్కలైపోయిన డాడీయో! 🤣😆😝 #AndhraSpeaks
Andhra Speaks tweet media
తెలుగు
0
12
29
632
TDP Fans أُعيد تغريده
Avinash Geddada🇮🇳
Avinash Geddada🇮🇳@AvinashGoudTDP·
ముందు 3000 కోట్ల అవినీతి అన్నారు... తరువాత 370 కోట్లు అన్నారు... ఇప్పుడు 27 కోట్లు ... ఇంకో వారంలో సున్నా అవినీతి అంటారు - Nara Lokesh Anna
తెలుగు
0
23
84
1.2K
TDP Fans أُعيد تغريده
Andhra Speaks
Andhra Speaks@AndhraSpeaks·
సానుభూతిపైనో, కొందరి సమాధులపైనో టీడీపీ తన ప్రస్థానాన్ని నిర్మించుకోలేదు.. కొందరిలా నాయన చచ్చిపోయాడు నాకు ఓటు వెయ్యండి అంటూ దొంగ ఏడ్పులు ఏడవలేదు.. ఒక్క ఛాన్స్, ఒకే ఒక్క ఛాన్స్ అంటూ ఎన్నడూ అసమర్ధతతో అడుక్కోలేదు! సానుభూతి పవనాలు అంటూ.. సొల్లు కబుర్లు చెబుతూ టీడీపీ కాలిబర్ ని, Capability ని తక్కువ చేసి మాట్లాడకండి! ఖాబర్దార్! #AndhraSpeaks
తెలుగు
0
18
44
696
YSR Congress Party
YSR Congress Party@YSRCParty·
రెండు ఎకరాల చంద్రబాబు 40 ఏళ్ల రాజకీయ అనుభవంతో 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా వ్యవస్థలను అడ్డం పెట్టుకుని ఆరు లక్షల కోట్ల ప్రజాధనం దోచుకున్నాడు. ఇప్పుడు ఒక్కో వ్యవస్థ తన గళాన్ని వినిపిస్తున్నాయి. చంద్రబాబు చేసిన కుంభకోణాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఇప్పటికే రూ.371 కోట్ల స్కిల్ స్కాంలో రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. #GajaDongaChandrababu
YSR Congress Party tweet media
తెలుగు
11
44
118
4.1K
YSR Congress Party
YSR Congress Party@YSRCParty·
కేవలం 2 ఎకరాలతో మొదలైన నువ్వు, అన్ని లక్షల కోట్లు ఎలా సంపాదించావ్ చంద్రబాబూ? ఎంత మంది పేద ప్రజలను దోచుకుంటే అన్ని లక్షల కోట్లు సంపాదించావ్ @ncbn? #GajaDongaChandrababu #CorruptionKingCBN
తెలుగు
4
70
220
8.3K
YSR Congress Party
YSR Congress Party@YSRCParty·
యువతకు నైపుణ్య శిక్షణ పేరుతో చంద్రబాబు నాయుడు సీమెన్స్, డిజైన్ టెక్ కంపెనీలతో రూ.3,356 కోట్ల ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఇందులో 10 % వాటా అనగా రూ.371 కోట్లు ప్రభుత్వ వాటాగా మిగిలినది కార్పొరేట్ ఫండ్ కింద ఆయా కంపెనీలు ఇస్తాయని చెప్పాడు. కానీ ఒక్కపైసా కూడా ఆ సంస్థలు ఇవ్వలేదు. పైగా కేబినెట్ ఆమోదం లేకుండానే ప్రభుత్వ ఖజానా నుండి రూ.371 కోట్లు విడుదల చేసి షెల్ కంపెనీల ద్వారా దారి మళ్లించాడు. #GajaDongaChandrababu #CorruptBabuNaidu #SkilledCriminalCBNInJail
YSR Congress Party tweet media
తెలుగు
48
88
215
11.9K
YSR Congress Party
YSR Congress Party@YSRCParty·
ప్రజల సొమ్ములతో విలాసవంతమైన జీవితాన్ని గడిపిన చంద్రబాబు నాయుడు స్కిల్ స్కాంలో రిమాండ్ ఖైదీగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నాడు. విదేశీ పర్యటనలు, స్టార్ హోటల్ లో సీఎం క్యాంప్ కార్యాలయం పేరిట ప్రజాధనాన్ని సొంత సోకులకు వాడుకున్నాడు. #GajaDongaChandrababu
YSR Congress Party tweet media
తెలుగు
21
51
160
6.2K
YSR Congress Party
YSR Congress Party@YSRCParty·
రాజధాని ప్రకటనకు ముందే చంద్రబాబు తన బినామీలకు లీకులు ఇచ్చాడు. అమరావతిని రాజధాని చేస్తామని, ఆ ప్రాంతంలో భూములు కొనాలని హింట్ ఇచ్చాడు. దీంతో బాబు అస్మదీయులు వేల ఎకరాల భూములను కారు చౌకకే కొనుగోలు చేశారు. క్విడ్ ప్రోకో కింద చంద్రబాబు కుటుంబం భారీగా లబ్ధి చెందింది. #GajaDongaChandrababu #CorruptBabuNaidu
YSR Congress Party tweet media
తెలుగు
19
37
173
7.8K