Ch Ramesh Kumar

114 posts

Ch Ramesh Kumar

Ch Ramesh Kumar

@ChRameshKumar11

BJP TELANGANA

Achampet, India Beigetreten Mart 2017
59 Folgt25 Follower
Ch Ramesh Kumar
Ch Ramesh Kumar@ChRameshKumar11·
@ sajjanar md rtc జూబ్లీ బస్సు స్టేషన్ లో అధిక ధరలకు వాటర్ బాటిల్, తినుబండా రాలు బయట మార్కెట్ లో 20 రూ వున్నా టాటా వాటర్ బాటిల్ ఇక్కడ 30 అమ్ముతున్నారు. 🙏🙏🙏
Ch Ramesh Kumar tweet media
తెలుగు
0
0
0
24
Ch Ramesh Kumar
Ch Ramesh Kumar@ChRameshKumar11·
JAI BJP.. JAI SRI RAM🚩🚩🚩
Indonesia
0
0
0
14
KTR
KTR@KTRBRS·
రాహుల్ జీ.. దేశానికే టీచింగ్ పాయింట్.. తెలంగాణ మంథని దాకా వెళ్లారు.. పక్కనే కాళేశ్వరం.. ప్రపంచంలోనే అతిపెద్ద కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టును సందర్శించండి దేశ సాగునీటి రంగ చరిత్రలోనే.. అతి గొప్ప మానవ నిర్మిత ఇంజనీరింగ్ అద్భుతాన్ని చూసి తరించండి సముద్రంలో కలుస్తున్న గోదావరిని ఒడిసిపట్టి.. బొట్టుబొట్టును ఎలా తెలంగాణ మాగాణాల్లోకి మళ్లిస్తున్నామో అర్థం చేసుకోండి నీళ్లు పల్లమే కాదు.. బలమైన సంకల్పం ఉంటే... ఎత్తుకు ఎలా పరుగులు పెడతాయో తెలుసుకోండి పాతాళంలో ఉన్న గోదావరి నీటిని.. ఆకాశానికి ఎత్తిపోసే బాహుబలి మోటర్ల బలాన్ని స్వయంగా బేరీజు వేసుకోండి మొగులు వైపు చూసే దిగులు లేకుండా.. లక్షలాది మంది రైతులకు కొండంత ధీమా ఇచ్చిన కాళేశ్వరంపై పసలేని విమర్శలు ఇకనైనా మానుకోండి కాంగ్రెస్ హయాం నాటి ఆకలి కేకల తెలంగాణ బీఆర్ఎస్ పాలనలో దేశం కడుపు నింపే అన్నపూర్ణగా ఎలా ఎదిగిందో కళ్లారా చూడండి... చూసి నేర్చుకోండి... అరవై ఏళ్ల కాంగ్రెస్ పరిపాలనలో.. అన్నదాతను అరిగోస పెట్టినందుకు.. సాగునీటి కోసం నిత్యం సావగొట్టినందుకు.. తెలంగాణ రైతుకు బేషరతుగా క్షమాపణలు చెప్పండి. 80 వేల కోట్లతో కట్టిన ప్రాజెక్టులో.. లక్ష కోట్ల అవినీతి అని.. అర్థంలేని ఆరోపణలు చేసినందుకు అక్కడే గట్టిగా లెంపలేసుకోండి కాళేశ్వర ముక్తీశ్వర ఆలయం సాక్షిగా.. కాంగ్రెస్ చేసిన తప్పులకు, తెలంగాణ ప్రజలకు పెట్టిన తిప్పలకు.. కాళేశ్వరం జలాలను మీ నెత్తిపై జల్లుకొని పాప ప్రక్షాళన చేసుకోండి.. సాగునీటి రంగంలో తెలంగాణ సాధించిన స్వర్ణయుగాన్ని మీరు మరో వంద జన్మలెత్తినా సాధించలేరని ఇప్పటికైనా ఒప్పుకోండి.. జై తెలంగాణ జై కేసిఆర్ జై బీఆర్ఎస్
తెలుగు
210
323
1.7K
304K
Ch Ramesh Kumar retweetet
జనంసాక్షి
జనంసాక్షి@JanamsakshiMain·
జనంసాక్షి.. తెలంగాణ స్వరాష్ట్ర సమరయోధ పత్రిక 07.10.2023* • స్వామినాథన్ పిలుపు అందుకున్నది కేసీఆర్ ఒక్కరే.. • తెలంగాణ ప్రజలకు త్వరలో శుభవార్త.. కేటీఆర్ వెల్లడి • ఉత్కంఠ.. ఎన్నికల నోటిఫికేషన్ నేడో.. రేపో.. • సింగరేణిలో నామినేషన్లు షురూ.. • epaper.janamsakshi.org/view/2909/js-m…
జనంసాక్షి tweet media
తెలుగు
6
22
37
437
SHINDE TEAM
SHINDE TEAM@Hanmanth_Shinde·
జుక్కల్ నియోజకవర్గం, బిచ్కుంద మండల కేంద్రంలో సెంట్రల్ లైటింగ్ పనులు ప్రారంభం కావడంతో పనులను పరిశీలించి తగు సూచనలు చేసిన గౌరవ తెలంగాణ రాష్ట్ర శాసనసభ ప్యానల్ స్పీకర్, శాసనసభ్యులు హన్మంత్ షిండే గారు
SHINDE TEAM tweet media
తెలుగు
1
1
12
180
Kavitha Chevula
Kavitha Chevula@KavithaCh3·
జన్మదిన శుభాకాంక్షలు రమ్య..🍰🎂💐🌹 (నా పెద్ద కూతురు) Happy Birthday @RamyaCh18.. @ChRathaiah @KavithaCh3
Kavitha Chevula tweet mediaKavitha Chevula tweet mediaKavitha Chevula tweet mediaKavitha Chevula tweet media
తెలుగు
604
83
1.4K
0
Sujatha Goud
Sujatha Goud@SujathaGoud6·
అక్కడ అయినా #ఆత్మగౌరవం స్థిరంగా వుంటుందా లేదంటే స్కాంగ్రెస్ కు కూడా ఓనర్ నేనే అంటారా sir 😜😜🙆‍♀️🙆‍♀️
Sujatha Goud tweet media
తెలుగు
29
17
156
6.8K
Ranga Venugopal Goud
Ranga Venugopal Goud@RangaRVG·
నా పెద్ద కూతురు సహన కు జన్మదిన శుభాకాంక్షలు... 😍🎂
Ranga Venugopal Goud tweet media
తెలుగు
55
14
388
8.5K
Ch Ramesh Kumar
Ch Ramesh Kumar@ChRameshKumar11·
HAPPY BIRTH DAY SIR
Ch Ramesh Kumar tweet media
English
0
0
0
8