A

2.6K posts

A

A

@A63154192

individual, looking to use X (Ex-Twitter ) responsibly, for welfare purposes. Thanks.

Katılım Nisan 2018
994 Takip Edilen41 Takipçiler
Sabitlenmiş Tweet
A
A@A63154192·
' దురహంకారానికి వైరాగ్య సంభవం '
తెలుగు
0
0
0
0
A retweetledi
Parveen Kaswan, IFS
Parveen Kaswan, IFS@ParveenKaswan·
#Forest walk with the #elephants. They are the #farmers of the forest. They clear paths that become roads for others. They eat, roam, and unknowingly plant the next generation of #trees; throwing one seed at a time. Matriarch in this herd is satellite collared by us. We monitor this herd for managing man animal conflict and management.
English
14
119
841
15.7K
A retweetledi
Naveena
Naveena@TheNaveena·
Every cancer case in Telangana must now be reported. In a major public health move, the TG govt has declared cancer a notifiable disease to build a robust state-wide surveillance system and generate accurate data on incidence, prevalence, mortality, screening, early detection, treatment planning and rehabilitation needs. What it means: • All diagnosed cancer cases must now be reported within 1 month • Rule applies to government, private, corporate, AYUSH hospitals, clinics, hospices • Even pathology & radiology labs, insurance companies, NGOs, births & deaths registry are covered • Every facility must maintain a designated cancer register • MNJ Institute of Oncology will act as the Centre of Excellence • Data will be shared with ICMR’s National Cancer Registry • Govt says patient privacy will be protected
Naveena tweet mediaNaveena tweet media
English
14
129
414
30.7K
A retweetledi
AIR News Hyderabad
AIR News Hyderabad@airnews_hyd·
🔷ప్రజలు డిజిటల్ విధానంలో చేసే చెల్లింపుల వివరాల సేకరణపై ప్రభుత్వం దృష్టి సారించింది. 🔷దీనికి సంబంధించి చట్టం తీసుకురావడానికి ఉన్న అవకాశాలను పరిశీలించాలనుకుంది. 🔷ఈ అంశంపై అధ్యయనం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది.
AIR News Hyderabad tweet media
తెలుగు
0
1
1
46
A retweetledi
The Times Of India
The Times Of India@timesofindia·
Is your hospital playing games with you? An unconscious patient billed for 52 litres of mineral water. A routine gallbladder surgery that cost nearly double the estimate. Two children who died of dengue, each billed ₹16 lakh, with consumables marked up 1,700%. These aren't anomalies. They are the system and its red flags. In this video, Abantika Ghosh pulls back the curtain on how, in many hospitals, billing has turned into a profit engine where management teams track every piece of equipment used in your surgery to maximise the invoice, where doctors have lost the discretion to protect you even if they want to, where the word "cancer" is deployed like a weapon to shut down questions, and where being insured is not a safety net but a signal to charge more. It's a warning sign for the red flags you need to watch out for. If you have encountered similar horror stories, let us know in the comments section.
English
82
997
1.8K
92.5K
A retweetledi
Netram Defence Review
Netram Defence Review@NetramDefence·
THREAD🧵 India's Nuclear energy achievement The 500 MW Prototype Fast Breeder Reactor (PFBR) at Kalpakkam has attained criticality. India just achieved something monumental in global nuclear energy. → 72 years: Time since Homi Bhabha conceived the plan → 22 years: Time to build it → 100% indigenous → ₹7,700 crore total cost A thread on why this matters. @NpcilOfficial @mnreindia @DAEIndia 1/7
Netram Defence Review tweet media
English
41
711
2.1K
221.1K
A retweetledi
National Dam Safety Authority
In 2021, India enacted the Dam Safety Act — a landmark law establishing a unified national framework for the safety of all large dams. Here is what the Act means for you: → All large dams must be regularly inspected by qualified engineers → Every dam must have an Emergency Action Plan protecting downstream communities → State Dam Safety Organisations are mandated to oversee compliance → Dam owners bear direct legal responsibility for the safety of their structure → NDSA provides oversight, technical guidance, and national coordination Dam safety is not just an engineering matter. It is a public right. Hundreds of millions of Indians live downstream of large dams. This law was enacted to protect them — and NDSA exists to make sure it is upheld. Follow NDSA for authoritative updates on dam safety policy, inspection standards, and public awareness across India. 📌 Save this post and share it with your community. #DamSafetyAct2021 #NDSA #DamSafety #WaterSecurity #PublicSafety #IndiaInfrastructure #DamAwareness @DoWRRDGR_MoJS
National Dam Safety Authority tweet media
English
0
22
30
1.2K
A retweetledi
Arvind Dharmapuri
Arvind Dharmapuri@Arvindharmapuri·
వినియోగదారుడి నుంచి ప్రపంచ స్థాయి ఎగుమతిదారిగా….నూతన టెక్ శక్తిగా భారత్!⚡ 2014లో ₹38,000 కోట్లుగా ఉన్న ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు, ఈరోజు ₹3,27,000 కోట్లను దాటాయి….అంటే ఒక దశాబ్దంలో 8 రెట్లు పైగా అద్భుతమైన వృద్ధి! మొబైల్ ఎగుమతులు కూడా ₹1,500 కోట్ల నుంచి భారీగా పెరిగి ₹1 లక్ష కోట్లకు చేరాయి. దీనితో పాటు సుమారు 25 లక్షల కొత్త ఉద్యోగాలు సృష్టించబడ్డాయి. 📱
తెలుగు
0
7
26
563
A retweetledi
Murali Akunuri
Murali Akunuri@Murali_IASretd·
ఈ వార్త చూడండి. మన KTR బాబు న్యూయార్క్ కొలంబియా బిజినెస్ స్కూల్ లో నిన్న ఎట్లా అబద్ధాలు చెప్తున్నాడో ? కాళేశ్వరం ప్రాజెక్ట్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్ అట , 45 లక్షల ఎకరాలకు సాగు నీరు అందిస్తుందట. నేను గుర్తు చెయ్యకపోతే ప్రజలు మరచిపోతారు అని ఇది ట్వీట్ చేస్తున్నాను. వీళ్ళ సుట్టం రిటైర్మెంట్ అయినా పది సంవత్సరాలు ఇరిగేషన్ ఇంజనీర్ ఇన్ చీఫ్ గా పని చేసిన మురళీధర్ గారే చెప్పారు 2023 లో కాళేశ్వరం దగ్గర ఇచ్చిన ప్రెసెంటేషన్ లో 86000 ఎకరాలే ఈ ప్రాజెక్ట్ కింద సాగునీరు ఇచ్చింది ఒక రెండు సంవత్సరాలు అని. 2023 నుండి వీళ్ళు కట్టిన ప్రాజెక్ట్ మొత్తానికి పనికి రాకుండా అయిపోయింది. ఒక్క ఎకరానికి నీళ్లు ఇవ్వలేదు. వీళ్ళు ఏ లెవెల్ లో అబద్ధాలు ఆడుతారో ప్రజలకు చెప్తున్నాను కేటీఆర్ బాబు కు అబద్ధాలు ఆడడం లో నోబెల్ ప్రైజ్ ఇవ్వొచ్చు . ( అబద్ధాలు ఆడే ఎవరైనా వెదవలే ). లక్ష కోట్లు గోదావరి లో పారబోసిన్రు. ఈ ప్రాజెక్ట్ సుద్ద వేస్ట్. రిపేర్ చేసినా రికరింగ్ కాస్ట్ ఎకరానికి 25000 రూపాయల పంట కు లక్ష రూపాయలు ఖర్చు పెట్టాలి.
Murali Akunuri tweet media
తెలుగు
118
65
196
88.6K
A retweetledi
A retweetledi
Collector Suryapet District
Collector Suryapet District@CollectorSRPT·
** ప్రజావాణి పిర్యాదుల పై అధికారులు సత్వరమే చర్యలు తీసుకొని పరిష్కరించాలి ** ప్రజావాణి దరఖాస్తులు 58 జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను అధికారులు నిర్లక్ష్యం చేయకుండా పరిష్కరించాలని, నిర్లక్ష్యం చేస్తే వారిపై చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల వద్ద నుండి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పెండింగ్ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. రాష్ట్ర స్థాయి గ్రీవిన్స్ లకు అధిక ప్రాధాన్యత ఇస్తూ ఎప్పటికప్పుడు దరఖాస్తు లను పరిష్కరించాలని తెలిపారు. ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక లో భాగంగా కలెక్టరేట్ లోని ప్రతి కార్యాలయం పరిశుభ్రంగా ఉంచుకోవాలని అలాగే ప్రతి కార్యాలయంలోని ఫైల్స్ అన్ని సక్రమంగా ఉంచుకోవాలని ప్రతి కార్యాలయ సిబ్బంది అటెండెన్స్ తప్పనిసరిగా ఫేస్ రికగ్నేషన్ యాప్ లో నమోదు చేయాలని, కలెక్టరేట్ లోని ప్రతి కార్యాలయంలో ఫైల్స్ సరిగా లేకపోయినా, శుభ్రంగా ఉండని కార్యాలయాల పై చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా కలెక్టర్ ఆదేశించారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమం లో భూ సమస్యలకి సంబందించి 28 దరఖాస్తులు, మున్సిపాలిటీ 6, డిఆర్డిఏ 4, డిపిఓ 4, మిగిలిన 20 దరఖాస్తులు వివిధ శాఖలకి చెందినవని, మొత్తం 58 దరఖాస్తులు వచ్చాయాని వాటిని పరిష్కరించేందుకు శాఖల వారీగా పంపించటం జరిగిందని కలెక్టర్ ఈ సందర్బంగా అన్నారు. ప్రజావాణి కార్యక్రమానికి అదనపు కలెక్టర్ కే సీతారామా రావు, సీఈఓ జడ్పీ శిరీష ఆర్డీవో వేణు మాధవరావు, ఇతర జిల్లా అధికారులు, తదితరులు హాజరైనారు.
Collector Suryapet District tweet mediaCollector Suryapet District tweet mediaCollector Suryapet District tweet mediaCollector Suryapet District tweet media
తెలుగు
1
3
6
253
A retweetledi
AIR News Hyderabad
AIR News Hyderabad@airnews_hyd·
🔷భారతీయ రైల్వే భద్రత, ఆధునీకరణకు వివిధ జోన్లలో కవచ్ వ్యవస్థ అమలు, సిగ్నలింగ్ ఆధునీకరణ కోసం రూ.1,364.45 కోట్లకు ఆమోదం తెలిపింది. 🔷దీనిలో భాగంగా, దక్షిణ రైల్వే పరిధిలోని 232 లోకోమోటివ్‌లలో కవచ్ వెర్షన్ 4.0 అమలు కోసం రూ.208.81 కోట్లు కేటాయించారు. #IndianRailways @RailMinIndia
AIR News Hyderabad tweet media
తెలుగు
0
2
2
482
A retweetledi
AIR News Hyderabad
AIR News Hyderabad@airnews_hyd·
🔷రాష్ట్రంలో ఆహార కల్తీని అరికట్టడానికి కఠిన చర్యలు చేపట్టామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ తెలిపారు. 🔷గత రెండేళ్లలో 11 వేలకు పైగా తనిఖీలు నిర్వహించి ఆహార కల్తీకి పాల్పడుతున్న వారి పై చర్యలు తీసుకున్నామన్నారు. @DamodarCilarapu
AIR News Hyderabad tweet media
తెలుగు
0
1
1
57
A retweetledi
AIR News Hyderabad
AIR News Hyderabad@airnews_hyd·
🔷ప్రభుత్వం 5 కిలోల చిన్న ఎల్‌పిజి (LPG) సిలిండర్ల విక్రయాన్ని ముమ్మరం చేసింది. 🔷గుర్తింపు కార్డులను చూపడం ద్వారా వీటిని ఎల్‌పిజి పంపిణీ కేంద్రాల వద్ద నేరుగా కొనుగోలు చేయవచ్చు. #LPG @PetroleumMin
AIR News Hyderabad tweet media
తెలుగు
0
1
5
131