Its mine
38 posts



Levis Loot : Free ₹500 Shopping Register Here: levisredtabmemberin.erlpaas.com Create a new account using your phone number and email. On 15th May, you will receive 501 Points = ₹501. Add anything from the site and shop using your points on 15th May. Suggestions: T-shirts are available around ₹500–₹550. Note: For better results, use a PC or enable Desktop Mode in Chrome.








మే 8న ఫిర్యాదు అందిన వెంటనే POCSO చట్టం కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు కూడా ప్రారంభించారు. “మూడు నెలలుగా ఫిర్యాదు ఇచ్చినా ఎలాంటి చర్య తీసుకోలేదు” అనే ప్రచారం పూర్తిగా అసత్యం. బాధితురాలికి మరింత న్యాయం జరిగేలా SIT విచారణ కొనసాగుతోంది. కేసులో కఠినమైన సెక్షన్లు కూడా SIT ఇన్‌చార్జ్ ఆధ్వర్యంలో చేర్చబడ్డాయి. ప్రభుత్వం రాజీ పడే ఉద్దేశంలో ఉంటే, POCSO వంటి తీవ్రమైన చట్టం కింద కేసు నమోదు చేయడం, మరిన్ని కఠినమైన సెక్షన్లు జోడించడం ఎందుకు చేస్తుంది? ప్రస్తుతం కొందరు భావోద్వేగాలతో వెంటనే అరెస్టు చేయాలని, ప్రభుత్వం వైఫల్యం చెందిందని విమర్శిస్తున్నారు. కానీ పాలన అనేది ఆరోపణల ఆధారంగా కాదు చట్టపరమైన ప్రక్రియల ఆధారంగా నడవాలి. దర్యాప్తు, సాక్ష్యాలు, చట్టపరమైన విధానాలకు కొంత సమయం అవసరం. రేవంత్ అన్న ఎప్పుడూ ఆడపిల్లలకు అండగా నిలుస్తారు. బాధితురాలి పక్షాన ప్రభుత్వం చట్టపరంగా అవసరమైన ప్రతి చర్య తీసుకుంటోంది. I am hopeful. 🤞




Our story on government considering tax/cess on foreign travel is not accurate. We withdraw the story and regret the error.


బెయిల్ తీర్పు వచ్చే వరకు అరెస్ట్ చేయకుండా పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలి – నిందితుడి తరపు న్యాయవాది వెకేషన్ బెంచ్ సమయంలో 482 CRPC కింద ఇంటరిమ్ రిలీఫ్ ఇవ్వడం నిషేధం – బాధితురాలి తరపు న్యాయవాది

బాధితురాలి కంటే ముందే నిందితుడు కేసు పెట్టాడు ప్రధాన మంత్రి బందోబస్తు సాకుతో కావాలనే ప్రభుత్వం నిందితుడిని కాపాడింది ముఖ్యమంత్రి కూడా కేసు ఎందుకు నమోదు చేయలేదు అని డీజీపీని అడిగారు నా కుటుంబం జోలికి వస్తే అంతు చూస్తా అని నిందితుడి తండ్రి ఒక హిట్లర్ లాగా బహిరంగ బెదిరింపులకు పాల్పడ్డాడు – బాధితురాలు తరపు న్యాయవాది






God save Telangana Women’s Commission!


God save Telangana Women’s Commission!






Congress Government - Union MoS Bandi Sanjay's POCSO accused son is Absconding People - FIR on 8th but no Arrest. 4 days you gave him time to escape












