
dinesh reddy
77.5K posts


dinesh reddy retweetledi

dinesh reddy retweetledi
dinesh reddy retweetledi

ఎవరు ఏ ప్రశ్న అడిగినా @KTRBRS గారే అడిగినట్టు అనిపిస్తుంది అంటా.. ఆ రేంజ్‌లో ఉంటది మరి ఆయనతోని!
కేటీఆర్.. ఇది పేరు కాదు, తెలంగాణ ఫైర్ బ్రాండ్! 🔥
తెలుగు
dinesh reddy retweetledi
dinesh reddy retweetledi
dinesh reddy retweetledi
dinesh reddy retweetledi

చివరకు ఆకునూరి మురళి కూడా చేతులెత్తేశాడు..😮
కాంగ్రెస్ ను గెలిపించారు కదా చావండి అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు..😡
#CongressFailedTelangana
తెలుగు
dinesh reddy retweetledi

మేము అధికారంలోకి రాగానే ఫ్యూచర్ సిటీ రద్దు చేస్తాము
అమెరికా పర్యటనలో హరీష్ రావు సంచలన ప్రకటన
ఫార్మాసిటీ కోసం 16వేల ఎకరాలు భూసేకరణ చేసి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ కూడా తెచ్చాము
ఆ భూమిని ఫార్మాసిటీ కాకుండా వేరే అంశాల కోసం వాడితే, రైతుల భూమి వెనక్కి ఇచ్చేయాలని చట్టం చెప్తుంది
కానీ వీళ్లు ఏదో తెలివిగా చేస్తున్నామని ఆ భూములను ఫ్యూచర్ సిటీకి వాడుతున్నారు
మొన్న హైకోర్టులో ఈ కేసు విచారణకు వస్తే కూడా మేము ఫార్మా సిటీ రద్దు చేయడంలేదని అబద్ధాలు చెప్పారు
మేము అధికారంలోకి రాగానే ఆ భూముల్లో ఫార్మాసిటీ కట్టి తీరుతాం, ఫ్యూచర్ సిటీ రద్దు చేస్తాం
– బీఆర్ఎస్ పార్టీ శాసనసభాపక్ష ఉపనేత హరీష్ రావు
తెలుగు
dinesh reddy retweetledi
dinesh reddy retweetledi
dinesh reddy retweetledi

కాంగ్రెస్ పాలనలో 45 రోజులుగా 45° డిగ్రీల ఎండలో ధాన్యం కొనుగోలు కోసం రైతులు అవస్థలు పడుతున్నారు.
రాష్ట్రంలో గన్ని బ్యాగులు దొరకడం లేదు కానీ గన్స్ మాత్రం పుష్కలంగా దొరుకుతున్నాయి.
పదేళ్లు దేశానికి అన్నపూర్ణగా వెలసిల్లిన తెలంగాణ నేడు కాంగ్రెస్ పాలనలో తల్లడిల్లుతోంది.. రైతులు కన్నీరు పెడుతున్నారు.
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
తెలుగు
dinesh reddy retweetledi
dinesh reddy retweetledi
dinesh reddy retweetledi

భూ భారతి కాదు భూ హారతి,
సీఎం రేవంత్ కు రైతులు పండించిన ధాన్యం కంటే,
భూ దోపిడి పైనే ఎక్కువ ఆసక్తి ఉంది ...
- @KTRBRS
తెలుగు
dinesh reddy retweetledi

RS ప్రవీణ్ కుమార్ గారు భవిష్యత్తు లో రేవంత్ రెడ్డి కి పాఠాలు చెప్పే రోజు వస్తది - కేటీఆర్ గారు
@RSPraveenSwaero
@BRSparty
తెలుగు
dinesh reddy retweetledi

dinesh reddy retweetledi

RS ప్రవీణ్ కుమార్ గారు భవిష్యత్తు లో రేవంత్ రెడ్డి కి పాఠాలు చెప్పే రోజు వస్తది - కేటీఆర్ గారు
@RSPraveenSwaero
@BRSparty
తెలుగు
dinesh reddy retweetledi





