chandrasekar reddy
9.2K posts













Dear @ncbn garu I write to you to come together in this issue of grave significance to South India. We have to unite against this onslaught on the political rights and protect our voice in Delhi. Let us take inspiration of Babasaheb Dr B R Ambedkar on this most special days to “Educate, Agitate, and Organise”. Together… let us march. #LoksabhaDelimitation









I’m happy to inform that ₹1,200 crore is released today towards Fee Reimbursement & Scholarships through the latest BROs, providing immediate support to lakhs of students across Andhra Pradesh. For every student and parent: no one will face hurdles in education. Clearing all dues and ensuring timely assistance going forward is our clear commitment. Study with confidence - your Government stands with you. #APEducation #StudentsFirst #FeeReimbursement #AndhraPradesh


@datapelter Hyper loop kaadhu adhi babu garu photo pettindhi initial structure later itla components ani devlop chesthu oko component assemble chesthu oka own quantum computer build chestharu Rey mee bathai lu entra make in india antaru efforts pedithey ila mock chestharu @chanadler1505

భారత రాజ్యాంగ నిర్మాత, సంఘ సంస్కర్త, భారతరత్న డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ఘన నివాళి అర్పిస్తున్నాను. అంటరానితనంతో కులవివక్షకు గురై కూడా ఉన్నత విద్యను అభ్యసించి దేశం గర్వించే అత్యున్నత స్థాయికి ఎదిగిన అంబేద్కర్ ఆదర్శప్రాయులు. ప్రపంచంలో బలమైన ప్రజాస్వామ్య దేశంగా మన దేశం నిలుస్తోంది అంటే దానికి కారణం ఆయన మనకు ఇచ్చిన రాజ్యాంగం. సమాన అవకాశాలు, హక్కులు అందించి, ప్రతి పౌరుడికి రాజ్యాంగ రక్షణ కల్పించారు. అంబేద్కర్ ఆశయ సాధనే మన లక్ష్యం కావాలి. ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తూ, బాధ్యత కలిగిన పౌరుడిగా ఉండడమే ఆ మహనీయునికి మనం ఇచ్చే ఘన నివాళి.


జగన్ పై భారతి కేసు పెట్టిందని మీకు తెలుసా? వైఎస్సార్ పరువు కాపాడిన చంద్రబాబు! #YSJagan #YSBharathi #Chandrababu #YSR #APPolitics #PoliticalEthics #JaganNews #TDP #YSRCP #PoliticalDebate #ViralNews #AndhraPradesh #Leadership #PoliticalHistory #TrendingNow #punjaguttapolice #ysrfamilyissue #BanYCP #HOPEJETTI






