Chintala Ramachandra Reddy

2.4K posts

Chintala Ramachandra Reddy banner
Chintala Ramachandra Reddy

Chintala Ramachandra Reddy

@ChintalaYSRCP

Rayalaseema Senior Politician,YSRCP, 2019,2014 Pileru Ex -MLA, Former MLA From Vayalapad 1983,1987,1994

Chittoor, India Katılım Eylül 2017
8 Takip Edilen14.3K Takipçiler
Sabitlenmiş Tweet
Chintala Ramachandra Reddy
Chintala Ramachandra Reddy@ChintalaYSRCP·
Every heart in AP beats for your wellbeing Jagananna @ysjagan! May all our prayers help you implement your wonderful vision for the future of our glorious state. Wishing you a very happy birthday 😍😍😍 #HBDManOfMassesYSJagan
Chintala Ramachandra Reddy tweet media
English
30
465
696
0
Chintala Ramachandra Reddy
Chintala Ramachandra Reddy@ChintalaYSRCP·
ప్రజలకు ద్రోహం చేయడం మీ సంస్కృతి… ఇచ్చిన మాట కోసం నిలబడటం మా సంస్కృతి… బోత్‌ ఆర్‌ నాట్‌ సేమ్ @naralokesh #LooseLokesh #CBNFailedCM
తెలుగు
0
23
7
90
Chintala Ramachandra Reddy
Chintala Ramachandra Reddy@ChintalaYSRCP·
ధైర్యానికి సాహసానికి నిలువుటద్దం.. ఆంజనేయుడు. ఆ స్వామి కృపాకటాక్షాలు మనందరిపై ఉండాలని మనసారా ఆకాంక్షిస్తూ.. ప్రజలందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు #hanumanjayanti
Chintala Ramachandra Reddy tweet media
తెలుగు
0
1
3
69
Chintala Ramachandra Reddy
Chintala Ramachandra Reddy@ChintalaYSRCP·
ధైర్యానికి రూపం…భక్తికి చిరునామా…సేవకు ప్రతిరూపం… శ్రీ ఆంజనేయ స్వామి ఆశీస్సులతో ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని కోరుకుంటూ… రాష్ట్ర ప్రజలందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు #HanumanJayanti
Chintala Ramachandra Reddy tweet media
తెలుగు
0
0
2
50
Chintala Ramachandra Reddy
Chintala Ramachandra Reddy@ChintalaYSRCP·
మాతృమూర్తులందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు. #HappyMothersDay
Chintala Ramachandra Reddy tweet media
తెలుగు
0
0
2
47
Chintala Ramachandra Reddy
Chintala Ramachandra Reddy@ChintalaYSRCP·
బ్రిటిషర్ల నుంచి భరతమాత విముక్తి కోసం పోరాడి తుదిశ్వాస విడిచిన మన్యం విప్లవవీరుడు అల్లూరి సీతారామరాజు గారి వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుడి స్మృతికివే మా నివాళులు. #AlluriSeetharamaRaju #Vardanthi
Chintala Ramachandra Reddy tweet media
తెలుగు
0
2
5
68
Chintala Ramachandra Reddy
Chintala Ramachandra Reddy@ChintalaYSRCP·
శ్రమ పెట్టుబడిగా సమాజ నిర్మాణం కోసం కృషి చేస్తున్న కార్మిక లోకానికి మే డే శుభాకాంక్షలు. #mayday #LabourDay
Chintala Ramachandra Reddy tweet media
తెలుగు
0
0
2
35
Chintala Ramachandra Reddy
Chintala Ramachandra Reddy@ChintalaYSRCP·
జాతి నిర్మాణంలో అహర్నిశలు శ్రమిస్తూ, దేశ గమనాన్ని నిర్దేశించే శక్తి ఒక్క కార్మికుడికి మాత్రమే ఉంది. దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న కార్మిక సోదర సోదరీమణులందరికీ 'అంతర్జాతీయ కార్మిక దినోత్సవ' శుభాకాంక్షలు. #MayDay #LabourDay
Chintala Ramachandra Reddy tweet media
తెలుగు
0
0
0
32
Chintala Ramachandra Reddy
Chintala Ramachandra Reddy@ChintalaYSRCP·
రుద్రవరం టోల్ గేట్ సిబ్బందిపై మొన్న శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజ‌శేఖ‌ర‌రెడ్డి దాడి, నేడు గండబోయినపల్లె టోల్ ప్లాజా వద్ద ఎమ్మెల్యే సురేంద్రబాబు అదే తరహా దాడి చేశారు. 1/2
తెలుగు
1
12
7
183
Chintala Ramachandra Reddy
Chintala Ramachandra Reddy@ChintalaYSRCP·
మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు గారి మరణం అత్యంత బాధాకరం. ప్రజా జీవితంలో ఆయన చూపిన నిబద్ధత, సేవాభావం, అనుభవం ఎప్పటికీ స్మరణీయంగా నిలిచిపోతాయి. ఈ దుఃఖ సమయంలో వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, వారికి దేవుడు ధైర్యం ప్రసాదించాలని కోరుకుంటున్నాను
Chintala Ramachandra Reddy tweet media
తెలుగు
0
0
4
39
Chintala Ramachandra Reddy
Chintala Ramachandra Reddy@ChintalaYSRCP·
దేశంలో మరే రాష్ట్రంలో లేనంతగా ఉపాధి హామీ బకాయిలు మన రాష్ట్రంలోనే ఉండటం మీ పాలన వైఫల్యానికి నిదర్శనం కాదా @ncbn గారూ? పేదల చెమటకూ విలువ లేకుండా చేయ‌డం ఏంటి? #CBNFailedCM #IdhiMunchePrabhutvam
తెలుగు
0
14
8
60
Chintala Ramachandra Reddy
Chintala Ramachandra Reddy@ChintalaYSRCP·
అస్తిత్వ ఉద్యమాలకు స్ఫూర్తి ప్రధాత, మహనీయుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా వారికి నివాళులు అర్పిస్తున్నారు. #AmbedkarJayanthi
Chintala Ramachandra Reddy tweet media
తెలుగు
0
1
3
69
Chintala Ramachandra Reddy
Chintala Ramachandra Reddy@ChintalaYSRCP·
అడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడిన మహోన్నత వ్యక్తి, సమ సమాజ స్థాపన కోసం కృషి చేసిన మహనీయుడు శ్రీ మహాత్మా జ్యోతిరావు పూలె గారి జయంతి సందర్భంగా వారికివే నా వందనాలు. #MahatmaJyotibaPhule
Chintala Ramachandra Reddy tweet media
తెలుగు
0
1
2
27
Chintala Ramachandra Reddy
Chintala Ramachandra Reddy@ChintalaYSRCP·
దళితుల గౌరవం కోసం పోరాడిన యోధుడు సామాజిక మార్పుకు జీవితాన్ని అంకితం చేసిన మహానుభావుడు భారత మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్ రామ్ గారి జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తున్నాము. #BabuJagivanRamJayanti
Chintala Ramachandra Reddy tweet media
తెలుగు
0
1
6
53
Chintala Ramachandra Reddy
Chintala Ramachandra Reddy@ChintalaYSRCP·
మానవాళికి ప్రేమ, కరుణ, క్షేమ‌.. వంటి గుణాల‌ను అందించిన జీస‌స్ మ‌హా త్యాగానికి గుర్తుగా జ‌రుపుకునే గుడ్ ఫ్రైడే సంద‌ర్భంగా. ఆ క్రీస్తు చూపిన మార్గాన్ని అనుస‌రిద్దాం. #goodfriday
Chintala Ramachandra Reddy tweet media
తెలుగు
0
1
6
47
Chintala Ramachandra Reddy retweetledi
YSR Congress Party
YSR Congress Party@YSRCParty·
జీసస్ మహాత్యాగానికి గుర్తు గుడ్ ఫ్రైడే. #GoodFriday
YSR Congress Party tweet media
తెలుగు
22
119
905
13.2K
Chintala Ramachandra Reddy retweetledi
YSR Congress Party
YSR Congress Party@YSRCParty·
రాజధాని ముసుగులో వేలాది ఎకరాల భూదోపిడీకి పాల్పడుతున్న చంద్రబాబు ఉద్దేశపూర్వకంగానే రాజధాని నిర్మాణ వ్యయాన్ని పెంచి తన బినామీలకు కాంట్రాక్ట్‌ రూపంలో కోట్లాది రూపాయలు దోచిపెట్టే కుట్రలు రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి.. మీ వాళ్ల జేబులు నింపుతున్నావా @ncbn ? #CBNFailedCM #SadistChandraBabu
YSR Congress Party tweet media
తెలుగు
21
67
213
2.9K
Chintala Ramachandra Reddy retweetledi
YSR Congress Party
YSR Congress Party@YSRCParty·
🚨 #TDPAntiDalit డప్పు కొడుతున్న దళితుడిపై చేయి చేసుకున్న అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు నర్సీపట్నం పండగలో ఉత్సాహంగా డప్పు కొడుతున్న దళితుల్ని బూతులు తిడుతూ.. పోలీసుల సమక్షంలోనే భాస్కర్ రావు చెంపపై కొట్టిన అయ్యన్న పాత్రుడు పబ్లిక్ ప్లేస్‌లో ఎలా వ్యవహరించాలో బేసిక్ సెన్స్ లేని నువ్వు అసెంబ్లీలో ఎమ్మెల్యేలను క్రమశిక్షణలో పెడతావా? #SadistChandraBabu #MosagaduBabu #CBNFailedCM @ncbn @naralokesh @PawanKalyan @Anitha_TDP
తెలుగు
63
744
1.9K
40.6K
Chintala Ramachandra Reddy retweetledi
YSR Congress Party
YSR Congress Party@YSRCParty·
In Narsipatnam, a shocking and disgraceful incident has exposed the arrogance of power, where Assembly Speaker Chintakayala Ayyanna Patrudu physically assaulted a Dalit man, Bhaskar Rao, who was joyfully playing drums during a local festival. In full public view and even in the presence of police, the Speaker abused the Dalit community with offensive language and slapped the victim, displaying utter insensitivity and abuse of authority. Despite holding a high constitutional position, such conduct is unacceptable and deeply condemnable. YSRCP strongly condemns this shameful act and demands immediate action against the Speaker. If one lacks basic civic sense in public, how can they uphold dignity and discipline in the Assembly? @thewire_in @ndtv @IndiaToday @TimesAlgebraIND @timesofindia @TimesNow @ANI @BBCIndia @firstpost @CNNnews18 @BBCBreaking @ABPNews @News18India @ThePrintIndia @the_hindu @IndianExpress @DeccanChronicle @PTI_News @WIONews @sardesairajdeep @umasudhir @rohini_sgh @ravishndtv @BDUTT @sagarikaghose @rahulkanwal @ShekharGupta @thenewsminute @republic @TheSouthfirst @htTweets @JagranNews @scroll_in @ZeeNews @EconomicTimes @NewIndianXpress
English
14
289
777
8.6K