Circulate India

387 posts

Circulate India banner
Circulate India

Circulate India

@CirculateIndia

Andhra Pradesh, India Katılım Kasım 2016
126 Takip Edilen6 Takipçiler
Circulate India retweetledi
JanaSena Party
JanaSena Party@JanaSenaParty·
శ్రీ @PawanKalyan గారి వినూత్న ఆలోచనలతో గ్రామీణాంధ్రకు మేలు •మ్యాజిక్ డ్రెయిన్స్ తో పల్లెల్లో పారిశుధ్య విప్లవం తెచ్చారు •గ్రామాల్లో మురుగునీటి సమస్యకు ఇది చక్కటి పరిష్కార మార్గం •సిమెంటు డ్రెయిన్లతో పోలిస్తే 80 శాతం నిర్మాణ వ్యయం ఆదా •ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి శ్రీమతి పి.వి. సింధు @Pvsindhu1 పరిశుభ్రమైన, ఆరోగ్యవంతమైన గ్రామీణాంధ్రప్రదేశ్ లక్ష్య సాధన కోసం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు విప్లవాత్మక ఆలోచనలను అమలు చేస్తున్నారని ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, ఒలంపిక్ మెడలిస్ట్ శ్రీమతి పి.వి. సింధు అభిప్రాయపడ్డారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆలోచనల నుంచి పురుడు పోసుకున్న మ్యాజిక్ డ్రెయిన్స్ పల్లెల్లో మురుగు సమస్య నివారణలో గేమ్ ఛేంజర్ లాంటిదన్నారు. ఉప ముఖ్యమంత్రివర్యుల 20 నెలల పాలన గురించి తన అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తూ విడుదల చేసిన వీడియో సందేశంలో మ్యాజిక్ డ్రెయిన్స్ లాంటి సరికొత్త విధానాలు అమలు చేయడంపట్ల ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శ్రీమతి పి.వి. సింధు మాట్లాడుతూ “పాలనా వ్యవహారాలు కొత్తే అయినా శ్రీ పవన్ కళ్యాణ్ గారు వినూత్న కార్యక్రమాలతో ప్రజా సమస్యలకు పరిష్కార మార్గాలు అన్వేషిస్తున్నారు. మన దేశంలో మెజారిటీ శాతం ప్రజలు గ్రామీణ ప్రాంతాల్లోనే నివసిస్తుంటారు. అయితే గ్రామాల్లో పారిశుధ్యం పెద్ద సవాలుగా ఉంటుంది. సరైన మురుగు నీటి పారుదల వ్యవస్థ లేక ప్రజలు అపరిశుభ్ర వాతావరణంలో జీవనం సాగిస్తూ ఉంటారు. ఈ సమస్యకు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మ్యాజిక్ డ్రెయిన్స్ రూపంలో అద్భుత పరిష్కార మార్గాన్ని కనుగొన్నారు. ఇంకుడు గుంతలతో కూడిన డ్రెయిన్లు ఇళ్ల నుంచి వచ్చే మురుగు నీటిని క్షణాల్లో మాయం చేస్తాయి. మూడంచెల ఫిల్టర్ బెడ్ల ద్వారా శుద్ధి చేయబడిన నీటిని భూగర్భ జలంగా మార్చేస్తాయి. మురుగు నీటి నిల్వ, దుర్వాసన తదితర సమస్యలకు మ్యాజిక్ డ్రెయిన్లు చక్కటి పరిష్కార మార్గం. సాధారణ సిమెంట్ డ్రెయిన్ల నిర్మాణంతో పోలిస్తే మ్యాజిక్ డ్రెయిన్లకు 80 శాతం నిర్మాణ వ్యయం కూడా ఆదా అవుతుంది. గ్రామీణ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడంతోపాటు పారిశుధ్యాన్ని ఈ మ్యాజిక్ డ్రెయిన్లు పెంపొందిస్తాయి. ప్రజలు ఆరోగ్యకరమైన జీవనాన్ని సాగించే వెసులుబాటు కల్పిస్తాయి. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం, ఆంధ్రప్రదేశ్ ప్రజల అభివృద్ధి కోసం శ్రీ పవన్ కళ్యాణ్ గారు భవిష్యత్తులోనూ ఇలాంటి ముందు చూపుతో కూడిన వినూత్న కార్యక్రమాలు మరిన్ని చేపట్టాలని, గౌరవ ప్రధాన మంత్రి శ్రీ @narendramodi గారి సహకారంతో, ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారి నాయకత్వంలో, శ్రీ పవన్ కళ్యాణ్ గారి దార్శనికత్వంలో గ్రామీణాంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నాను” అన్నారు. #PawanKalyanTransformsAP Video Link: youtu.be/N-1fJmwu0Qg?si…
YouTube video
YouTube
JanaSena Party tweet mediaJanaSena Party tweet mediaJanaSena Party tweet mediaJanaSena Party tweet media
తెలుగు
11
1.1K
5K
87.5K
Ssquare
Ssquare@ssquareksn·
@barbaarik No christian never did this. Fake video for fake propaganda.
English
8
0
10
1.4K
Barbarik
Barbarik@barbaarik·
The boy thing works for sure 😂
English
7
257
1.1K
22.6K
Circulate India retweetledi
Hyderabad Around
Hyderabad Around@HyderabadAround·
@Swiggy I expect better accountability. Please review your delivery operations and handle complaints appropriately instead of redirecting blame. @SwiggyCares
Hyderabad Around tweet mediaHyderabad Around tweet mediaHyderabad Around tweet mediaHyderabad Around tweet media
English
4
4
4
17
Circulate India retweetledi
Hyderabad Around
Hyderabad Around@HyderabadAround·
Really disappointed with @Swiggy /@SwiggyCares today. This is not about the restaurant quality — it’s about poor delivery service that completely ruined my order. 🧵👇
English
3
4
4
22
Circulate India retweetledi
Trend PSPK
Trend PSPK@TrendPSPK·
కేరళలో జనసేన విస్తరణకు సమాలోచనలు. కరళ రాష్ట్ర రాజధాని తిరువనంతపురంలో జరిగిన సమావేశం అనంతరం ఎమ్మెల్సీ శ్రీ కె. నాగబాబు గారు, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ తాళ్లూరి రామ్ గారు సమక్షంలో, స్థానిక నాయకుల నేతృత్వంలో 200 మందికి పైగా నాయకులు, కార్యకర్తలు జనసిన పార్టీలో చేరారు.
Trend PSPK tweet mediaTrend PSPK tweet mediaTrend PSPK tweet media
తెలుగు
7
504
1.8K
15.4K
Circulate India retweetledi
Allu Arjun
Allu Arjun@alluarjun·
Wishing Deputy CM of Andhra Pradesh, @PawanKalyan garu a smooth recovery and continued good health. May you be back in full strength soon.
English
351
5.6K
32.5K
666.6K
Circulate India retweetledi
Lok Bhavan, Andhra Pradesh
Lok Bhavan, Andhra Pradesh@governorap·
I wish Sri Pawan Kalyan, Dy Chief Minister, speedy recovery following his surgery. May Almighty bestow the strength on him for his fast recovery and good health. @PawanKalyan @APDeputyCMO
English
14
1.9K
6.7K
81.6K
Circulate India retweetledi
YS Jagan Mohan Reddy
YS Jagan Mohan Reddy@ysjagan·
Wishing @PawanKalyan Garu a speedy and complete recovery following his surgery. Get well soon!
English
603
4.7K
27.6K
1.1M
Circulate India retweetledi
JanaSena Party
JanaSena Party@JanaSenaParty·
కేరళలో జనసేన విస్తరణకు సమాలోచనలు జనసేన పార్టీకి జాతీయ స్థాయిలో ఆదరణ పెరుగుతోంది శ్రీ @PawanKalyan గారి భావజాలం భాషలకు, ప్రాంతాలకు అతీతం తిరువనంతపురం సమావేశంలో ఎమ్మెల్సీ శ్రీ @NagaBabuOffl గారు, ప్రధాన కార్యదర్శి శ్రీ @itsRamTalluri గారు.
JanaSena Party tweet mediaJanaSena Party tweet mediaJanaSena Party tweet mediaJanaSena Party tweet media
తెలుగు
42
711
2.8K
34.3K
Circulate India retweetledi
K Raghu Rama Krishna Raju (RRR)
ఈరోజు సాయంత్రం శస్త్రచికిత్స చేయించుకున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, @JanaSenaParty పార్టీ అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారు త్వరగా కోలుకుని, సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి ప్రజాసేవలో పాల్గొనాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. వారి కోట్లాది అభిమానుల ప్రేమే వారికి శ్రీరామ రక్ష.
JanaSena Party@JanaSenaParty

ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారికి శస్త్ర చికిత్స ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి శనివారం సాయంత్రం శస్త్రచికిత్స జరిగింది. శుక్రవారం ఉదయం తన అధికారులతో పాలనాపరమైన విషయాలపై చర్చిస్తున్న సందర్భంలో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కొద్ది నెలలుగా ఆరోగ్యపరంగా ఇబ్బందిపడుతున్నారు. దీంతో ఆయన వ్యక్తిగత వైద్యుల సలహాతో శుక్రవారంనాటి అధికారిక కార్యక్రమాలను రద్దు చేసుకుని ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ వైద్య పరీక్షలతోపాటు ఎం.ఆర్.ఐ. కూడా నిర్వహించారు. వాటిని పరిశీలించిన వైద్యులు శస్త్ర చికిత్స చేయవలసి ఉంటుందని నిర్ణయించి, శస్త్రచికిత్స చేశారు. వారం నుంచి పది రోజులపాటు విశ్రాంతి తర్వాత ఆయన అధికారిక కార్యక్రమాలలో పాల్గొనవచ్చని డాక్టర్లు తెలిపారు. అయితే దీర్ఘకాలం తగిన జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుందని, పూర్తి స్వస్థత చేకూరడానికి ఎక్కువ కాలం పడుతుందని డాక్టర్లు చెప్పారు. - పి.హరి ప్రసాద్ అధ్యక్షులవారి రాజకీయ కార్యదర్శి

తెలుగు
10
977
5.3K
58.4K
Circulate India retweetledi
Jr NTR
Jr NTR@tarak9999·
Wishing Deputy CM of Andhra Pradesh, Sri @PawanKalyan garu a speedy recovery. May you return to public service soon with renewed strength and good health.
English
737
13.1K
56.7K
1.1M
Circulate India retweetledi
Narendra Modi
Narendra Modi@narendramodi·
Spoke to Andhra Pradesh Deputy Chief Minister Shri Pawan Kalyan Garu and enquired about his well-being. He is remarkably courageous and I am sure he will recover very soon. Praying for his good health. @PawanKalyan
English
914
12K
71.2K
9.1M
Circulate India retweetledi
Bolisetti Srinivas
Bolisetti Srinivas@BolisettiSrinu·
ఇంతకు దిగజారాలా? సిగ్గుందా @YSRCParty ? లేఖలో అంతా నిజమే అయితే కనీసం ఫిర్యాదుదారుడి ఇంటి పేరు, ‌అడ్రస్ అయినా ఉండాలి కదా? ఇది ఏ అనామక లేఖో తెలియదు! ఇలాంటి బేస్‌లెస్, అనామక ప్రచారాలతో ప్రజలను మోసం చేయకండి. ఆధారాలు ఉంటే బయటపెట్టండి!
YSR Congress Party@YSRCParty

జనసేన ఎమ్మెల్యే లంచాల బాగోతంపై రాష్ట్రపతికి జనసేన కార్యకర్త ఫిర్యాదు తాడేపల్లిగూడెం జ‌న‌సేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ లంచాలు తీసుకొని.. నియోజకవర్గంలో అక్ర‌మాలకు పాల్పడుతున్నారని ఫిర్యాదు భూదాన్ భూములపై అక్రమ వ్యవహారాలు, కేసులను లంచాలు తీసుకొని అనధికారికంగా పరిష్కరిస్తున్నారని.. ఈ మొత్తం దందా వెనుక ఎమ్మెల్యేతో పాటు అతని కొడుకు రాజా, అనుచరుడు తోట గోపీ ఉన్నారని వెల్లడి ఆఖరికి ప్రభుత్వ విభాగాల్లో బదిలీలను కూడా లంచాలు తీసుకుని భారీ ఎత్తున చేస్తున్నట్లు ఆ ఫిర్యాదులో పేర్కొన్న జనసేన కార్యకర్త రవికిరణ్ @PawanKalyan తెగ నీతులు చెప్తుంటావు కదా.. మరి దీనికి ఏం సమాధానం చెప్తావు?

తెలుగు
41
641
1.6K
64.1K
Circulate India retweetledi
JanaSena Party
JanaSena Party@JanaSenaParty·
చట్ట సభల్లో మహిళా శక్తిని పెంపొందించే సదవకాశాన్ని దూరం చేశారు చట్ట సభల్లో మహిళా శక్తిని పెంపొందించే సదవకాశాన్ని ప్రతిపక్ష పార్టీలు దూరం చేశాయి. మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రతిపక్షాలు కూడా ఆమోదించి ఉంటే వారికీ గౌరవం దక్కేది. రానున్న రోజుల్లోనైనా మహిళా శక్తికి చట్ట సభల్లో సముచిత స్థానం దక్కుతుంది. గౌరవ ప్రధాన మంత్రి శ్రీ @narendramodi గారు ఈ బిల్లును లోక్ సభ ముందుకు తీసుకువచ్చిన ప్రక్రియను ఎన్డీయే భాగస్వామ్య పక్షంగా జనసేన పార్టీ స్వాగతిస్తుంది. ఈ బిల్లు ఆమోదం పొంది ఉంటే యావత్ భారత మహిళలు ఎంతో సంతోషించి ఉండేవారు. @PawanKalyan ఉప ముఖ్యమంత్రి
తెలుగు
163
810
2.6K
53.8K
Circulate India retweetledi
i-concern for nature🌱
i-concern for nature🌱@Undertaker499·
అవును పవన్ కళ్యాణ్ గారు తన సొంత సొమ్ముతో రోడ్లు వేయించట్లేదు కానీ కనీసం రోడ్లు వేస్తున్నారు అదే తేడా
తెలుగు
9
674
3.4K
77.9K