Dhanekula Lakshmi

9.6K posts

Dhanekula Lakshmi

Dhanekula Lakshmi

@DhanekulaL

Jai Amaravati

Katılım Mayıs 2020
278 Takip Edilen368 Takipçiler
Dhanekula Lakshmi retweetledi
N Chandrababu Naidu
N Chandrababu Naidu@ncbn·
I am overwhelmed by the love showered upon me on my birthday. A big thank you for the beautiful wishes - you all made me feel so special! Please accept my sincere apologies for not being able to respond to each of you individually. Please know that I am forever grateful. Your wishes remind me exactly why I love what I do - to positively transform lives! Thanks again!!
English
74
513
5.1K
122K
Dhanekula Lakshmi retweetledi
Murthy Journalist
Murthy Journalist@murthyscribe·
కాలం… అది కేవలం గడియారం ముల్లు కదలిక కాదు… అది యుగాల శ్వాస… తర తరాల ఊపిరి। కాలంలో చాలామంది నడుస్తారు… కాలంతో పాటు కొందరు నడుస్తారు… ఆ కాలాన్నే మలిచేవారు? చాలా అరుదుగా ఉంటారు. మీ ప్రయాణం… సమయాన్ని గడిపిన కథ కాదు… సమయాన్ని నడిపిన చరిత్ర । భవిష్యత్తును నిర్మిస్తున్న వర్తమానం। ఈ జన్మదినం సందర్భంగా… ఎప్పటిలానే మీ ఆలోచనలు కాలాన్ని దాటిపోవాలని… మీ ప్రయాణం తరాలకు మార్గదర్శకం కావాలని… Wish You A very Happy Birthday Sir…@ncbn #cbn
Murthy Journalist tweet media
తెలుగు
49
338
2.7K
61.1K
Dhanekula Lakshmi retweetledi
N Chandrababu Naidu
N Chandrababu Naidu@ncbn·
Marking another year of life alongside my wonderful life partner, whose enduring support and grace make this journey truly meaningful. @ManagingTrustee
N Chandrababu Naidu tweet media
English
597
2K
20.5K
226.5K
Dhanekula Lakshmi retweetledi
Lokesh Nara
Lokesh Nara@naralokesh·
#HistoricAmaravatiResolution Today is a historic day for every citizen of #AndhraPradesh. With the Hon’ble President Smt. Droupadi Murmu Ji’s assent to the Andhra Pradesh Reorganisation (Amendment) Act, 2026, the dream of our capital has officially become a reality. I join millions of Telugus to express my sincere thanks to Hon’ble Prime Minister Shri Narendra Modi Ji for his vision and support in championing our state's future. Heartfelt thanks to all the MPs who supported this bill in the parliament. A special salute to the farmers of #Amaravati, whose patience, sacrifice, and commitment have paved the way for this moment of triumph. We have achieved this together! @rashtrapatibhvn @narendramodi #APThanksIndia #APThanksModiJi
Lokesh Nara tweet mediaLokesh Nara tweet media
English
373
2.5K
6.9K
49.4K
Dhanekula Lakshmi retweetledi
Daggubati Purandeswari 🇮🇳
Daggubati Purandeswari 🇮🇳@PurandeswariBJP·
✨"అమరావతి" ని రాజధానిగా ప్రకటిస్తూ కేంద్రం అధికారిక గెజిట్ నోటిఫికేషన్ జారీ 🔸ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని ప్రకటిస్తూ కేంద్ర ప్రభుత్వం అధికారిక గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. భారత రాష్ట్రపతి సంతకం అనంతరం, కేంద్ర న్యాయ శాఖ కార్యదర్శి రాజీవ్ మణి ఈ నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. --- ఈ చర్యతో కేంద్ర ప్రభుత్వం చట్టపరమైన ప్రక్రియను పూర్తి చేసి, అమరావతికి రాష్ట్ర రాజధానిగా స్పష్టమైన రాజ్యాంగబద్ధ గుర్తింపును కల్పించింది.
Daggubati Purandeswari 🇮🇳 tweet media
తెలుగు
27
248
1.1K
18.7K
Dhanekula Lakshmi retweetledi
Vijaykumar Mallela
Vijaykumar Mallela@VijaykumarMall7·
🙏 ముగ్గురు మొనగాళ్లు 💐
Vijaykumar Mallela tweet media
తెలుగు
2
9
56
648
Dhanekula Lakshmi retweetledi
Telugu360
Telugu360@Telugu360·
అమ‌రావ‌తిని రాజ‌ధానిగా చూపిస్తూ, 28 జిల్లాల‌తో కూడిన కొత్త మ్యాప్ విడుద‌ల చేసిన ఏపీ స‌ర్కార్ #AndhraPradesh #Amaravati
Telugu360 tweet media
తెలుగు
14
287
1.3K
63K
Dhanekula Lakshmi retweetledi
Yash
Yash@YashTDP_·
అమరావతి భూదాతల🙏 సాక్షి గా ఓ మహర్షి సంకల్ప సిద్ధి 💪✊💚 #APThanksIndia
Yash tweet media
తెలుగు
0
9
49
465
Dhanekula Lakshmi retweetledi
Telugu360
Telugu360@Telugu360·
చంద్రబాబు విజనరీ లీడర్. ఇప్పుడు అధికారం చంద్రబాబు చేతుల్లోనే ఉంది. కేంద్రం నుంచి ఎంత రాబట్టుకుంటారో రాబట్టుకోండి - రాజ్యసభలో సంజయ్ సింగ్
తెలుగు
1
148
874
19.3K
Dhanekula Lakshmi retweetledi
M9 NEWS
M9 NEWS@M9News_·
అమరావతి చట్టబద్ధత బిల్లు రాజ్యసభలో ముజువాణి ఓటుతో ఆమోదం పొందింది. ఆమోదించిన బిల్లును రాష్ట్రపతికి పంపించనున్నారు.. #APThanksIndia #AmaravatiBill
తెలుగు
1
57
321
5.5K
Dhanekula Lakshmi retweetledi
M9 NEWS
M9 NEWS@M9News_·
సిగ్గుచేటు! ఇండియా కూటమి, దేశమంతా ఏపీ క్యాపిటల్ బిల్లుకు మద్దతు… కానీ AP నుంచి వచ్చిన YSRCP వ్యతిరేకం. -@RamMNK #AmaravatiBill #YSRCP
తెలుగు
35
1.3K
7.5K
122.7K
Dhanekula Lakshmi retweetledi
Sreenivas14C
Sreenivas14C@Sreenivas14C·
అమరావతికి భారతావని అధికారిక నామకరణం!🙏🔥 40 పక్షాల జేజేలు.. లోక్‌సభ సాక్షిగా చరిత్ర తిరగరాసిన భారతం! తల్లి ఆశీర్వాదం ఉంటే.. ప్రకృతి కూడా తోడవుతుంది. ధర్మం వైపు పోరాటం ఉంటే.. దేశమే కదిలివస్తుంది. నేడు భారత లోక్‌సభ సాక్షిగా అదే జరిగింది! ఐదేళ్ల అణచివేత, వేల రోజుల కన్నీటి పర్యంతం, ముళ్ల కంచెలు, పోలీసు బూట్ల చప్పుడు.. వీటన్నింటినీ తట్టుకుని నిలబడ్డ 'అమరావతి' అనే అక్షరం నేడు భారత పార్లమెంటు రికార్డుల్లో స్వర్ణాక్షరాలతో లిఖించబడింది. ప్రస్తుత 18వ లోక్‌సభ ఒక ప్రజాస్వామ్య యుద్ధభూమి. 41 రాజకీయ పక్షాలు.. ఎన్నో భిన్న అభిప్రాయాలు! కానీ, ఆంధ్రుల ఆత్మాభిమానం 'అమరావతి' బిల్లు ముందుకు రాగానే, ఆ 41 పార్టీల్లోని 40 పార్టీలు తమ జెండాలను పక్కనపెట్టాయి. ఒకే ఒక్క 'ఎజెండా'తో ముందుకు వచ్చాయి.. అదే 'అమరావతి అభివృద్ధి'. ఎన్‌డీఏ కూటమిలోని 17 పార్టీలు గర్వంగా నినదించాయి. ఇండియా కూటమిలోని 18 పార్టీలు ఆకాంక్షను గౌరవించాయి. స్వతంత్రులు, ఇతర 5 పార్టీలు సైతం రాజధాని రైతు త్యాగానికి సెల్యూట్ చేశాయి. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, హిమాలయాల నుంచి హిందూ మహాసముద్రం వరకు.. భారత ప్రజాస్వామ్య గొంతుకలన్నీ ఏకగ్రీవంగా "అమరావతి - ఆంధ్రుల ఏకైక రాజధాని" అని ముక్తకంఠంతో చాటిచెప్పాయి. ఒంటరైన విద్వేషం.. పారిపోయిన ఏకైక పార్టీ! సముద్రమంత మద్దతు ఉన్న చోట.. ఒక చిన్న విద్వేషపు చుక్క ఎంతటి అపహాస్యానికి గురవుతుందో నేడు లోక్‌సభలో అర్థమైంది. 41 పార్టీల ఈ మహా సభలో, కేవలం వైకాపా మాత్రమే ఆంధ్రుల కలలకు అడ్డుపడింది. 11 పార్టీలు చర్చలో పాల్గొంటే, వీరు మాత్రం తమ వంతు విషం కక్కి, మొహం చాటేసి, ప్రజల ఆకాంక్షను తృణీకరించి, సభను బహిష్కరించి పరారయ్యారు. రాష్ట్ర ప్రయోజనాల కంటే అహంకారమే మిన్న అనుకున్న ఆ పార్టీ వైఖరి, నేడు దేశం ముందు నవ్వులపాలైంది. ఒకే ఒక్క పార్టీ వ్యతిరేకించి వాకౌట్ చేసి వెళ్లిపోయినా, 40 పార్టీల ఆశీర్వాదం అమరావతికి రక్షణ కవచంలా నిలిచింది. ఇది కేవలం ఒక బిల్లు విజయం కాదు.. ఇది 33 వేల ఎకరాల భూమిని నమ్మిచ్చిన ఆ అమరావతి రైతుల ఆత్మగౌరవ విజయం! ఎర్రటి ఎండలో రోడ్డెక్కిన తల్లుల పోరాటానికి దక్కిన గౌరవం. ఆనాడు కన్నీళ్లు తుడిచే నాథుడు లేకపోయినా, ఈనాడు భారత పార్లమెంటే సాష్టాంగ నమస్కారం చేసింది. "నాడు నేల తల్లికి ఇచ్చిన మాట.. నేడు పార్లమెంటు చేసిన చట్టం.. రేపటి తరాల భవిష్యత్తుకు మార్గం!" అమరావతి ఇప్పుడు కేవలం ఒక రాష్ట్ర రాజధాని కాదు.. అది 'భరతమాత ముద్దుగా అమరావతి అని ప్రత్యేకంగా పిలిచిన ప్రజా రాజధాని'. విద్వేషం ఓడింది.. విశ్వాసం గెలిచింది. 40 పక్షాల ఆశీస్సులతో ఆంధ్రుడి ఆశయం సిద్ధించింది. చీకటి రోజులు ముగిశాయి.. అమరావతి పునర్వైభవం ఇక ఆగదు.. ఆపలేరు! జై అమరావతి - జై హింద్! #Amaravati #AndhraPradesh
Sreenivas14C tweet media
తెలుగు
5
40
186
4K
Dhanekula Lakshmi retweetledi
M9 NEWS
M9 NEWS@M9News_·
బాబుని తక్కువ అంచనా వేసిన వారికి ఇదో గుణపాఠమేగా? నేడు లోక్‌సభలో రేపు రాజ్యసభలో బిల్లుకి ఆమోదం 2024 జూన్ 2 నుంచి అమల్లోకి తీర్మానం పంపిన వారంలోనే ఏపీ రాజధానిగా అమరావతికి పార్లమెంట్ ఆమోదం మాటలు కాదు ఏపీ, తెలంగాణలో గత ప్రభుత్వాలు ఇలా ఒక్కటి ఆమోదింపజేసుకోగలిగాయా? #Amaravati @ncbn
తెలుగు
48
142
1K
39.1K
Dhanekula Lakshmi retweetledi
𝐒𝐢𝐯𝐚 𝐕𝐨𝐢𝐜𝐞 ᴾᵃˡⁿᵃᵈᵘ🔥
ఎవడ్రా ఆంధ్రప్రదేశ్ కి రాజధాని లేదని చెప్పింది.. నాది ఆంధ్రప్రదేశ్.. నా రాజధాని అమరావతి..✅ ఎవడ్రా, ఇంక ఎవడ్రా అమరావతి ని టచ్చేసే మగాడు.. టచ్ చేయండి దమ్మున్న మగాడు ఎవడైనా ఉంటే.. @YSRCParty 🐏
తెలుగు
5
19
128
2K
Dhanekula Lakshmi retweetledi
M9 NEWS
M9 NEWS@M9News_·
ఏప్రిల్ 1న 'అమరావతి' రాజధాని గా పార్లమెంట్ లో ఆమోదించే అవకాశం.. కేంద్ర ఆమోదం అయిన వెంటనే రాష్ట్రం అంతటా వేడుకలు నిర్వహిస్తాం. #Amaravati - Nara Chandrababu Naidu
తెలుగు
51
372
2.8K
59.5K
Dhanekula Lakshmi retweetledi
N Chandrababu Naidu
We are developing our Praja Rajadhani, Amaravati, as a modern Justice City, an integrated ecosystem where courts, judicial training academies, mediation centres, legal services institutions, and residential facilities for judges come together within a cohesive framework. Taking a significant step in that direction, it was an honour today to have the presence of Hon’ble Chief Justice of India, Justice Surya Kant Ji, who laid the foundation stone for the Judicial Academy and the High Court Guest House, and inaugurated the High Court Judges’ residential complexes. The occasion was further graced by eminent Judges from the Hon’ble Supreme Court and the High Court, marking an important milestone in strengthening judicial infrastructure in Amaravati.
N Chandrababu Naidu tweet mediaN Chandrababu Naidu tweet mediaN Chandrababu Naidu tweet mediaN Chandrababu Naidu tweet media
English
33
254
2.2K
46.5K
Dhanekula Lakshmi retweetledi
మన ప్రకాశం
మన ప్రకాశం@mana_Prakasam·
Good news..👏🏻👏🏻 విద్యార్థులు కి శుభవార్త ❤️❤️ రూ.1,200 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. #NaraLokesh #FeeReimbursement #StudentRelief #EducationSupport
మన ప్రకాశం tweet media
తెలుగు
5
92
392
7.3K
Dhanekula Lakshmi retweetledi
Palla Srinivasa Rao
Palla Srinivasa Rao@Pallasrinivas4u·
నేడు అంబటి రాంబాబు చంద్రబాబు నాయుడు @ncbn గారిపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టిడిపి అధ్యక్షులు, గాజువాక శాసనసభ్యులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు మండిపడ్డారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజకీయాల్లో విమర్శలు ఉండాలి కానీ వ్యక్తిత్వ హననం కాదు... ఈరోజు అంబటి రాంబాబు మా నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిపై చేసిన వ్యాఖ్యలు కేవలం ఒక వ్యక్తిని దూషించడం కాదు.. రాష్ట్రం కోసం అహర్నిశలూ శ్రమించిన దశాబ్దాల చరిత్ర గల దార్శనికుడిని అవమానించడం... మీరు వాడిన పదజాలాన్ని మేము తీవ్రంగా పరిగణిస్తున్నామన్నారు. రాజకీయాల్లో స్థాయిని మరిచి, సంస్కారాన్ని వదిలేసి మాట్లాడటం మీకు అలవాటుగా మారింది... కానీ ఈరోజు మీరు చంద్రబాబు నాయుడు గారిపై చేసిన వ్యాఖ్యలు తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని దెబ్బతీశాయి. మా నాయకుడిని దూషించడం అంటే.. కోట్లాది మంది తెలుగు బిడ్డల గౌరవాన్ని కించపరచడమే... నోరు అదుపులో పెట్టుకోండి అని హెచ్చరించారు. చేసిన తప్పును తెలుసుకొని.. మీరు చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని బహిరంగంగా క్షమాపణ చెప్పే వరకు మేము విశ్రమించం అని స్పష్టం చేశారు. #ambatirambabu #NaraChandrababuNaidu @JaiTDP @naralokesh @ncbn @YSRCParty
తెలుగు
4
47
372
6.9K
Dhanekula Lakshmi retweetledi
Nirupama Kotekar
Nirupama Kotekar@nirupamakotekar·
I see a lot of tweets abusing sri Nandamuri taraka Rama Rao garu 3times CM of combined Andhra Pradesh over the establishment of his proposed statue.. I understand that most of us were not even born during his tenure and might not know the good he did to our telugu society.. but let me tell you that the fruits from the reforms bought during his tenure are still being enjoyed by all of us... You might have a different opinion/affiliations but tarnishing the image of a great leader and a great artist is not done... Mentioned below are some of the most popular reforms of his time🙏 Governance: 1) Decentralization of Power- patel patwari/munasabu Karanam raddhu.. he is the one who introduced sc/st/bc reservations in local bodies. 2) Introduction of lokayukta in 1983. Welfare schemes: 1) pds rice scheme 2) free housing for the poor 3) old age pensions 4) free clothes 5) midday meals from primary schools Women empowerment and education 1) equal property rights 2) 30% reservation for women in govt jobs 3) padmavathi mahila University 4) EAMCET 5) residential colleges Development of infrastructure like mgbs, tankbund, budhha vigraham and telugu ganga...
English
37
86
286
18.2K