హరీష్ అన్న అభిమాని
2.8K posts

హరీష్ అన్న అభిమాని
@bringbackkcr
Committed to Telangana’s brighter future 🌟 | Advocating progress & visionary leadership | #BringBackKCR

నమస్తే... బీర్ల ఐలయ్య 🙏 పంటలకు నీళ్ళివండని ప్రభుత్వాన్ని హరీష్ రావు నిలదీస్తే నువ్వు తెలంగాణ పాడిరైతుల కడుపుకొట్టేలా మాట్లాడుతున్నావ్ నెలకి 6 కోట్లు అంటే... రోజుకు 20 లక్షల సంపాదన ఇది ఒక క్రషర్ లో వచ్చే నీకు సైడ్ బిజినెస్ మాత్రమే ఇక...భూ కబ్జాలు, రియల్ ఎస్టేట్ వెంచర్లు ఒకేత్తయితే స్పెక్ట్రం తో చేతులుకలిపి వందలకోట్ల కుంభకోణాలతో ఆలేరు సింహాసనంలో శునాకమై కుర్చున్నావ్ చూడు అది మరోఎత్తు అలాంటి నువ్వు హరీష్ అన్నని విమర్శించేస్తాయా??

ఢిల్లీ బయలుదేరిన కేటీఆర్, బీఆర్ఎస్ పార్టీ బృందం కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కుశాఖ మంత్రి హెచ్.డి. కుమారస్వామిని కలవనున్న బీఆర్ఎస్ పార్టీ బృందం ఆదిలాబాద్ జిల్లాలోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(CCI) ఫ్యాక్టరీని పునరుద్ధరించాలని కేంద్రమంత్రిని కోరనున్న కేటీఆర్, బీఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఖానాపూర్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు జాన్సన్ నాయక్ మరియు CCI సాధన సమితి నాయకులు అనంతరం ఢిల్లీలో నిర్వహించే మీడియా సమావేశంలో పాల్గొననున్న కేటీఆర్








Addanki Dayakar, Dr. Venkat Narsing Rao Balmoor Accorded “Minister of State Rank” అద్దంకి దయాకర్, డా. వెంకట్ నర్సింగ్ రావు బాల్మూర్‌కు “రాష్ట్ర మంత్రి హోదా” తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం తెలంగాణ శాసన మండలి ప్రభుత్వ విప్‌లుగా ఉన్న ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్, డా. వెంకట్ నర్సింగ్ రావు బాల్మూర్‌లకు రాష్ట్ర మంత్రి హోదా కల్పించింది. ఈ హోదా వారి పదవీకాలం పాటు అమల్లో ఉండనుంది. The Government of Telangana has accorded Minister of State rank to Telangana Legislative Council Government Whips MLC Addanki Dayakar and MLC Dr. Venkat Narsing Rao Balmoor. The status will remain valid for the duration of their tenure as Government Whips. #Telangana #GovernmentOrders


కనీసం ఈ పెద్దాయనని చూసైనా నేర్చుకోండిరా 72 ఏండ్ల వయసులో కూడా ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలలో పాల్గొని వార్తల్లో నిలుస్తున్నాడు ఇప్పటికి చాలామంది నాయకులు మాకు KCRగారు టికెట్ ఇస్తాడు హరీష్ రావు గారు భాద్యత తీసుకోని గెలిపిస్తారనే భ్రమలోనే బ్రతుకుతున్నారు ఈసారి మాత్రం కష్టపడ్డోడికే అవకాశం..👍 ప్రజల్లో తిరిగేటోడికే మొదటి ప్రాధాన్యo👍👍







