iTDP Hindupur

1.9K posts

iTDP Hindupur banner
iTDP Hindupur

iTDP Hindupur

@ItdpH

Katılım Aralık 2020
13 Takip Edilen199 Takipçiler
iTDP Hindupur retweetledi
Lokesh Nara
Lokesh Nara@naralokesh·
ఈ ఏడాది ఆగస్టు 4న కాకినాడకు చెందిన జాలర్లు చేపలవేట కోసం సముద్రంలోకి వెళ్ళారు. నావిగేషన్ సమస్య వల్ల శ్రీలంక సముద్ర జలాల్లోకి వెళ్ళి అక్కడ కోస్ట్ గార్డు చేతిలో బందీలుగా మారారు. కాకినాడకు చెందిన ప్రజాప్రతినిధులు ఈ విషయాన్ని నా దృష్టికి తెచ్చారు. భారత విదేశాంగ శాఖ, శ్రీలంక ఎంబసీతో మాట్లాడి జాలర్లను జాఫ్నా జైలు నుంచి విడుదల చేయించాం. 52 రోజుల తర్వాత మత్స్యకారులు క్షేమంగా ఇంటికి చేరుకోవడం ఆనందంగా ఉంది.
Lokesh Nara tweet media
తెలుగు
246
826
2.5K
57.4K
iTDP Hindupur retweetledi
N Chandrababu Naidu
N Chandrababu Naidu@ncbn·
It was a privilege to join you at the Curtain Raiser of the 30th @FollowCII Partnership Summit, Hon’ble Union Minister @PiyushGoyal ji. Andhra Pradesh is proud to host this prestigious event in Visakhapatnam this November. We have laid out the red carpet for industries through our business-friendly policies and a robust, future-ready ecosystem. As we work towards building a Swarna Andhra, our state will become a key growth engine in the making of Viksit Bharat. With a strong focus on infrastructure, innovation, industry, and inclusive governance, Andhra Pradesh will lead from the front in India’s transformation into a developed nation. I warmly invite global and national stakeholders to explore the vast opportunities that our nation and especially our state have to offer. Looking forward to welcoming you all to Visakhapatnam! #SwarnaAndhra #ViksitBharat #PartnershipSummit2025 #InvestInAP
Piyush Goyal@PiyushGoyal

It was a pleasure to address the Curtain Raiser of @FollowCII’s 30th Partnership Summit, to be held in Visakhapatnam in November 2025, alongside Andhra Pradesh Chief Minister @NCBN Garu. ‌ Invited stakeholders to participate in the Summit and highlighted how resilient partnerships will help build a better future for the nation. Also, emphasised that India today offers immense investment opportunities for the world to progress together. ‌ 📹 youtube.com/live/crSM3Xnxh…

English
212
804
3.1K
65.6K
iTDP Hindupur retweetledi
Lokesh Nara
Lokesh Nara@naralokesh·
Heartening to see this little 2nd grade child from our rural school confidently doing English word-building. Her curiosity and confidence in learning say it all. Thanks to stronger foundational learning, English activities, and teacher support in rural classrooms, such progress is becoming the norm across AP schools. Wishing her many milestones ahead. May she keep dreaming big and achieving more.
English
450
2.9K
22.6K
2M
iTDP Hindupur
iTDP Hindupur@ItdpH·
2024-25లో సిల్క్ సమగ్ర-2 పథకం కింద జనరల్ కేటగిరీ కింద రూ.4 కోట్ల నిధులు మంజూరు చేశారు ఆ నిధులు సరిపడవని పట్టురైతుల తరపున ఎమ్మెల్యే బాలకృష్ణ రూ. 8 కోట్లు ఇవ్వాలని ప్రభుత్వానికి విన్నవించారు. #iTDPforTDP #Hindupur #AndhraPradesh
iTDP Hindupur tweet media
తెలుగు
0
0
0
39
iTDP Hindupur retweetledi
Lokesh Nara
Lokesh Nara@naralokesh·
ప్రభుత్వ విద్యకు బ్రాండ్ అంబాసిడర్స్ ..మా'స్టార్స్' మీకు హ్యాట్సాఫ్ ఈ మేస్టారులు.. మా'స్టార్స్'.. ప్రభుత్వ విద్యకు బ్రాండ్ అంబాసిడర్స్.. మీకు హ్యాట్సాఫ్. ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల్ని చేర్పించాలని కోరే మీరు, మీ పిల్లల్ని కూడా అదే పాఠశాలల్లో చేర్పించడం ఆదర్శనీయం. ప్రభుత్వ విద్యాలయాలు, ప్రైవేటు విద్యాసంస్థల కంటే మెరుగైనవని గవర్నమెంట్ స్కూళ్లలో చదివిన మీ పిల్లలు సాధించిన ఫలితాలే ప్రత్యక్ష ఉదాహరణలు. పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లో చదివిస్తున్న  పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు మండలం జిన్నూరు జడ్పీ పాఠశాలలో స్కూల్‌ అసిస్టెంట్‌ బొంతు మధుబాబు, పంగిడిగూడెం ఉన్నత పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయుడు బాబూ రాజేంద్రప్రసాద్‌, సోమరాజుచెరువు ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు వీరవాసరపు బాలకరుణాకరరావులకు అభినందనలు తెలియజేస్తున్నాను. #amp_tf=From%20%251%24s&aoh=17517157797919&csi=0&referrer=https%3A%2F%2Fwww.google.com&share=https%3A%2F%2Fwww.etvbharat.com%2Fte%2F!state%2Fgovt-teachers-kids-studying-in-government-schools-in-west-godavari-district-andhra-pradesh-news-aps25070403673" target="_blank" rel="nofollow noopener">etvbharat.com/te/!state/govt…
తెలుగు
57
215
1.1K
34.3K
iTDP Hindupur retweetledi
Lokesh Nara
Lokesh Nara@naralokesh·
#YCPinsultsWomen మహిళల్ని అవమానించిన వారు కాలగర్భంలో కలిసిపోవడం ఖాయం @ysjagan గారు! మహిళలను ఇంత ఘోరంగా మీ మీడియా సాక్షిలో అవమానించవచ్చా? అమ్మల ఆత్మాభిమానం మీద, అమరావతి మీద విద్వేషంతో చేస్తున్న అసత్య ప్రచారం మీ దిగజారుడుతనానికి పరాకాష్ట! ఆకాశంపై ఉమ్మేయాలనుకుంటే, అది మీ మీదే పడుతుంది. అమరావతిపై విషం చిమ్మాలనుకుంటే అది మీ తాడేపల్లి ప్యాలెస్‌లో పడుతుంది. అమరావతి ముమ్మాటికీ దేవతల రాజధానే! భూములను త్యాగాలు చేసిన అమ్మల అమరావతి. మూడు రాజధానుల కపట కుట్ర పొత్తిళ్లలో తంతుంటే, జై అమరావతి అని నినదించిన శాంతమూర్తుల పవిత్ర భూమి మన రాజధాని. జగన్ అనే సైతాన్‌ను తరిమేసిన అన్ని మతాల దేవతలు, దేవుళ్లు కొలువైన రాజధాని అమరావతి. కన్నతల్లిని, సొంత చెల్లిని తరిమేసిన దుర్మార్గుడికి మహిళల త్యాగాలు, గొప్పతనం ఏం తెలుస్తుంది? మహిళల జోలికి వచ్చినా, ఆడపిల్లలను అల్లరి చేసినా, అఘాయిత్యాలకు పాల్పడినా వారికి అదే చివరి రోజు అని మా ముఖ్యమంత్రి చంద్రబాబు గారు పదేపదే హెచ్చరిస్తున్నారు. విద్యార్థి దశ నుంచే మహిళలను గౌరవించేలా పాఠాలు బోధిస్తున్నాం. మహిళల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేలా మాట్లాడిన వారిని చట్ట ప్రకారం శిక్షిస్తున్నాం. అమరావతిపై విషం చిమ్మేందుకు జన్మనిచ్చిన అమ్మలను, జన్మంతా మనతో నడిచిన మహిళా లోకాన్ని కించపరిచిన జగన్ రెడ్డి గారి గ్యాంగ్‌ని ఎట్టి పరిస్థితుల్లో క్షమించం. మహిళలను కించపరిచేలా చీర, గాజులు పెడతాం.. ఆడపిల్లలా ఏడొద్దు, మేమేమి గాజులు తొడుక్కోలేదు.. వంటి మాటలు ఎవ్వరు మాట్లాడినా కూటమి ప్రభుత్వం ఊరుకోదు. రాష్ట్ర మహిళల్ని అవమానపరుస్తూ క్షమించరాని నేరానికి పాల్పడిన జగన్ రెడ్డి గారు బేషరతుగా మహిళా లోకానికి క్షమాపణ కోరాలి. లేకపోతే రాష్ట్రంలో మహిళలని హింసించే మందుల్లేని మహమ్మారితో బాధపడుతున్న జగన్ మాయ రోగం పూర్తిగా నయం చేస్తాం. దేవతల రాజధాని అమరావతి.. దెయ్యం జగన్‌ పనిపడుతుంది.
తెలుగు
322
1.2K
2.8K
223.4K
iTDP Hindupur retweetledi
Lokesh Nara
Lokesh Nara@naralokesh·
ప్రజా జీవితంలోనూ, వ్యక్తిగత జీవితంలోనూ ఫెయిల్ అయిన @ysjagan గారు ఇప్పటికైనా బాధ్యతగా వ్యవహరించాలి. చిన్నప్పుడే టెన్త్ పేపర్లు ఎత్తుకుపోయిన మీ నుంచి హుందాతనం ఆశించడం తప్పే! #PyschoJagan
Lokesh Nara tweet media
YS Jagan Mohan Reddy@ysjagan

1.@ncbn గారూ.. మీరు, మీ కొడుకు విద్యాశాఖ మంత్రి లోకేష్‌ టెన్త్‌ పరీక్షల నిర్వహణలో పూర్తిగా ఫెయిల్‌ అయ్యారు. మీ పాలనలో విద్యారంగం భ్రష్టుపట్టిపోయింది. మీ అవివేక, అనాలోచిత, పరిణితిలేని నిర్ణయాలతో విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు కష్టాలే ఎదురవుతున్నాయి. 10వ తరగతి పరీక్ష పత్రాల మూల్యాంకనాన్ని కూడా సరిగ్గా నిర్వహించలేని దుస్థితిలో ఉన్న మీరు, మిగతా వ్యవస్థలను ఇంకా ఎంత ఘోరంగా నడుపుతున్నారో అర్థం అవుతోంది. 2.6.14 లక్షల మంది రాత్రీపగలూ కష్టపడి చదివి పరీక్షలు రాస్తే, జవాబు పత్రాలను సరిగ్గా దిద్ది, పారదర్శకంగా ఫలితాలు వెల్లడించాల్సిన మీరు, ఘోరంగా విఫలమై, విద్యార్థులను, వారి తల్లిదండ్రులను క్షోభకు గురిచేశారు. ఇప్పుడు ప్రతి స్టూడెంట్‌కూడా తన మార్కుల జాబితాపై అనుమానాలు వ్యక్తంచేసే పరిస్థితిని తీసుకు వచ్చారు. మీరు చేసిన తప్పులు కారణంగా ట్రిపుల్ ఐటీ, గురుకుల జూనియర్‌ కాలేజీలు సహా ఇతరత్రా అడ్మిషన్లలో విద్యార్థులు అన్యాయమైపోయిన ఘటనలు రాష్ట్రవ్యాప్తంగా ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. చంద్రబాబుగారూ దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? అసలు పరీక్షల నిర్వహణ సమయంలోనే మీ బేలతనం బయటపడింది. ప్రశ్నపత్రాలు లీకేజీ అయ్యాయి. అయినాసరే తప్పులను సరిదిద్దుకోకపోవడం మీ అసమర్థతకు నిదర్శనం కాదా? 3.మన రాష్ట్రంలో చదివే ప్రతి విద్యార్థి ప్రపంచస్థాయిలో పోటీని ఎదుర్కొనేలా తీసుకొచ్చిన అనేక సంస్కరణలను వచ్చీరాగానే దెబ్బతీశారు. స్కూళ్లలో నాడు-నేడు, గోరుముద్ద, ఇంగ్లీషు మీడియం, సీబీఎస్‌ఈ నుంచి ఐబీ వరకూ ప్రయాణం, 3వ తరగతి నుంచే టోఫెల్‌ క్లాసులు, 8వ తరగతి విద్యార్థులకు ట్యాబులు, 3వ తరగతి నుంచే సబ్జెక్టుల వారీగా బోధన ఇలా ప్రతి మంచి కార్యక్రమాన్ని కక్షగట్టి నీరుగార్చారు. తల్లులను ప్రోత్సహిస్తూ ఇచ్చే అమ్మ ఒడిని రద్దుచేశారు. ఇప్పుడు పరీక్షలు నిర్వహణ, ఫలితాల వెల్లడిలోనూ విఫలమవుతున్నారు. 4.చంద్రబాబుగారూ… మీరు చేసిన తప్పుల వల్ల విద్యార్థులు బలైపోవడానికి వీల్లేదు. ఎలాంటి ఫీజు లేకుండా కోరిన ప్రతి విద్యార్థి జవాబు పత్రాలను రీవాల్యుయేషన్‌ చేయండి. తుది ఫలితాలు వచ్చేంతవరకూ టెన్త్‌ మార్క్స్‌ ప్రాతిపదికగా చేస్తున్న అడ్మిషన్లను కొన్నిరోజులపాటు నిలిపివేయండి. తప్పులకు బాధ్యులైన విద్యాశాఖ మంత్రి లోకేష్‌తో మొదలు అందరిపైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నాను.

తెలుగు
385
772
2.4K
331.8K
iTDP Hindupur retweetledi
Saikrishna Karri
Saikrishna Karri@SaiTDP_Official·
అమరావతి సెక్రటేరియట్ లో ఉన్న ముఖ్యమంత్రి గారి కార్యాలయంలో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు , తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కర్రి సాయికృష్ణ
Saikrishna Karri tweet mediaSaikrishna Karri tweet media
తెలుగు
0
11
101
650
iTDP Hindupur retweetledi
Lokesh Nara
Lokesh Nara@naralokesh·
దేశ రక్షణ కోసం తన ప్రాణాలను అర్పించిన అమరజవాన్ మురళీ నాయక్ గారి త్యాగం చిరస్మరణీయము. కళ్లితండాలో వారి పార్థివదేహానికి నివాళులర్పించాను. వారి తల్లిదండ్రులను పరామర్శించి, ప్రభుత్వం వారి కుటుంబానికి భరోసాగా నిలుస్తుందని ధైర్యం చెప్పాను. ఈ దేశం మీ త్యాగాన్ని ఎప్పటికీ మరిచిపోదు మురళీ నాయక్ గారు. #SaluteToMartyr #MuraliNaik #AgniVeer #JaiHind #OperationSindoor
Lokesh Nara tweet mediaLokesh Nara tweet mediaLokesh Nara tweet mediaLokesh Nara tweet media
తెలుగు
92
803
5.8K
66.4K
iTDP Hindupur retweetledi
Saikrishna Karri
Saikrishna Karri@SaiTDP_Official·
ఇంకొన్ని గంటల్లో… మా నందమూరి మహారాజు, హిందూపూర్ హ్యాట్రిక్ ఎమ్మెల్యే, నటసింహం బాలయ్యబాబు గారికి పద్మభూషణ్ పట్టాభిషేకం! గర్వంగా… ఆనందంగా… ఎదురుచూస్తున్నాము! #PadmabhushanNBK #NandamuriBalakrishna #NBKForPadmabhushan
Saikrishna Karri tweet media
తెలుగు
2
15
108
1.6K
iTDP Hindupur retweetledi
Vijay chintakayala
Vijay chintakayala@vijaychinthak·
నువ్వు విజిల్ బ్లోవర్ వి కాదు, క్రైమ్ బ్లోవర్ వి @VSReddy_MP .. విశాఖ సర్క్యూట్ హౌస్ లో కూర్చొని నువ్వు చేసిన డిస్టలరీల దందా,తయారు చేయించిన నకిలీ మద్యం గురించి నాకు తెలుసు..త్వరలోనే ఆ బాధితులు సీఐడీ కి కంప్లైంట్ ఇచ్చి నీ బట్టలు విప్పడానికి సిద్ధంగా ఉన్నారు.. తస్మాత్ జాగ్రత్త !!
తెలుగు
16
178
462
13.4K
iTDP Hindupur
iTDP Hindupur@ItdpH·
తిరుపతి ఎయిర్ పోర్టులో, పలమనేరులో, పుంగనూరులో మరియు మదనపల్లెలో దారిపొడుగునా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు ఐటిడిపి అధ్యక్షులు చింతకాయల విజయ్ గారికి ఘన స్వాగతం పలికిన ఐటిడిపి పార్లమెంట్, నియోజకవర్గాల సభ్యులు. #VijayChintakayala #ChintakayalaVijay #iTDPforTDP
తెలుగు
0
0
0
30
iTDP Hindupur retweetledi
Fact Check TDP
Fact Check TDP@FactCheckTdp·
ఎదుటివాడి కష్టాన్ని దోచుకునే దౌర్భాగ్యపు బుద్ధి జగన్ కి, వైసీపీ రౌడీలకి మాత్రమే ఉంటుంది. కూటమి ప్రభుత్వంలో అలాంటి క్రూరత్వానికి చోటుండదు. హిందూపురం మున్సిపాలిటీ వారు తమ పరిధిలో ఉన్న ఆటో డ్రైవర్ల నుండి రోజుకు ఆటోకు 70 రూపాయలు వసూలు చేస్తున్నట్టు... (1/3)
తెలుగు
1
20
14
401
iTDP Hindupur retweetledi
Bobby
Bobby@dirbobby·
ఇటు ప్రేక్షకుల హృదయాలను, అటు ప్రభుత్వ సత్కారాలను కొల్లగొట్టిన మా "డాకూ మహారాజ్"...పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ గారికి శుభాభినందనలు! ❤️❤️ #DaakuMaharaaj #PadmaBhushanNBK
Bobby tweet media
తెలుగు
18
1K
7.6K
72.7K
iTDP Hindupur retweetledi
Nara Bhuvaneswari
Nara Bhuvaneswari@ManagingTrustee·
మా పుట్టింటికి రెండో పద్మం రావడం మా అందరికీ గర్వంగా ఉంది. బాల అన్నయ్య .. జానపద, సాంఘిక, పౌరాణిక, చారిత్రక, సైన్స్ ఫిక్షన్, సోషియో ఫాంటసీ వంటి చిత్రాలలో నటించి చిత్ర సీమలో 50 ఏళ్ల నట ప్రస్థానం ఇటీవలే పూర్తి చేసుకొని కళామతల్లిని మెప్పిస్తూనే వున్నాడు. మరోవైపు హిందూపురం ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ విజయం అందుకుని తన వంతు బాధ్యతలు నిర్వహిస్తూ.. బసవ తారకం ఇండో అమెరికన్ హాస్పిటల్ చైర్మన్‌గా కూడా తన సేవలు అందిస్తూ వున్నాడు. మా ముద్దుల బాల అన్నయ్య ఇప్పుడు పద్మభూషణ్ బాలకృష్ణ అయిన సందర్భంగా శుభాకాంక్షలు. ఆదరించిన ప్రేక్షకులకు, అభిమానులకు కృతజ్ఞతలు. అలాగే ఈ ఏట పద్మా పురస్కారాలు అందుకొన్న ప్రతి ఒక్కరికీ అభినందనలు. #PadmaBhushan #NandamuriBalakrishna
Nara Bhuvaneswari tweet media
తెలుగు
92
1.9K
18.8K
224.4K
iTDP Hindupur retweetledi
Prasad bobbili
Prasad bobbili@bobbprasad·
మనం అందరం చేయి చేయి కలిపి మన నాయకుడు కోసం పోరాడుదాం అంటూ ప్రజల్లో ధైర్యాన్ని నింపి నిజాన్ని గెలిపించారు తల్లి నారా భువనేశ్వరి గారు. #NijamGelavali
తెలుగు
0
2
1
37
iTDP Hindupur retweetledi
NAGARJUNA SIRIGIRI_ROYAL
NAGARJUNA SIRIGIRI_ROYAL@Nagarjuna_SNR·
మహిళలు సొంత కాళ్ల మీద నిలబడేందుకు మహిళలను పాడిపరిశ్రమ రంగంలో ప్రోత్సహించి మహిళా అభ్యన్నతికి పాటుపడిన భువనమ్మ #NijamGelavali
తెలుగు
0
2
1
32