Maddy

39.8K posts

Maddy

Maddy

@Maddyalps

Sr. Business Manager works for a IT Company in Hyd.

Katılım Ağustos 2017
861 Takip Edilen109 Takipçiler
Maddy
Maddy@Maddyalps·
@AmbatiRambabu @PawanKalyan Nee janma antha kapu reddy vaisya brahman idena.... Anything for people? Atleast talk some thing sense
English
0
0
0
11
Ambati Rambabu
Ambati Rambabu@AmbatiRambabu·
మాజీ బీజేపీ అధ్యక్షులు కాపు సోదరులు వీర్రాజు గారు ఇస్తున్న రెప్రజెంటేషన్ తీసుకుంటున్న తీరు గౌరవప్రదంగా లేదు సోదర ! @PawanKalyan #AndhraPradesh #Pawankalyan
Ambati Rambabu tweet media
తెలుగు
231
423
2.3K
131K
Maddy
Maddy@Maddyalps·
@ysjagan @ncbn సిగ్గుందా koncham anna....enni sarlu ichav DSC 5 years lo?
Eesti
1
0
8
2.7K
YS Jagan Mohan Reddy
.@ncbn గారూ.. మీరు నిర్వహించింది మెగా డీఎస్సీనా? లేక ఉద్యోగార్థులను మోసం చేసిన దగా డీఎస్సీనా? పారదర్శకత ఎక్కడ ఉంది? 1.పేప‌ర్లు లీక్.. డేటా డిలీట్.. మెరిట్ లిస్టు మాయం.. దీనిపై మీ సమాధానం ఏమిటి? 2.మా హయాంలో ఇచ్చిన డీఎస్సీని రద్దుచేసి, ఉద్దేశ పూర్వకంగా ఆలస్యంచేసి, కొత్తగా మళ్లీ నోటిఫికేషన్‌ ఇచ్చి, దాన్ని పబ్లిసిటీకి వాడుకుని, తీరా పరీక్షల్లో మీరు చేసిన నిర్వాకాలు, స్కాంలతో ఉద్యోగార్థులకు ద్రోహం చేయలేదా? 3.మీ సుపుత్రుడి శాఖలో లీకులతో సాగిన ‘‘డార్క్‌ ఆపరేషన్‌’’ను ఎందుకు దాచిపెడుతున్నారు? 4.పరీక్ష నిర్వహణలో చురుగ్గా పాల్గొన్న SCERT అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగికి మొదటి ర్యాంకు ఎలా వచ్చింది? 5.ఆ తర్వాత ఆ వివరాలను డేటాబేస్‌ నుంచి ఎందుకు డిలీట్‌ చేశారు? మెరిట్ లిస్టులను ఎందుకు దాచారు? టాపర్‌ వివరాలను ఎందుకు తొలగించారు? 6.సెలెక్ట్‌ అయిన వారికి మాత్రమే నేరుగా మెసేజ్‌లు ఎందుకు పంపారు? కలెక్టర్‌ కార్యాలయాల్లో ఎంపికైన వారి జాబితాలు ఎందుకు పెట్టలేదు? 7.రూ.15 లక్షలకు “స్పోర్ట్స్ కోటా’’ పోస్టుల బేర‌సారాలా? మీ పార్టీకి చెందిన నాయకుడే ఈ డీల్స్‌ కుదిర్చిన మాట వాస్తవం కాదా? ఎప్పుడూ క్రీడా మైదానంలో అడుగు పెట్టని వాళ్లకి కూడా ఫేక్‌ సర్టిఫికెట్లు ఇచ్చిన మాట వాస్తవం కాదా? ఇంటికే పిలిచి డీల్స్‌ చేస్తారా? రిక్రూట్‌మెంటా? లేక వేలం పాటా? ప్రతిభ ఉన్న ఉద్యోగార్థుల మాటేమిటి. 8.టెట్‌ కన్వీనర్‌గా ఉన్న అధికారే డీఎస్సీ పరీక్షకూ కన్వీనర్‌ అయినప్పటికీ, ఉన్నపళంగా టెట్‌ కన్వీర్‌ను తొలగించి విద్యా శాఖలోని జాయింట్‌ డైరెక్టర్‌ను డీఎస్సీ కన్వీనర్‌గా ఎందుకు పెట్టారు? దీనివెనుక మతలబు ఏంటి? 9.మెగా డీఎస్సీ.. మెగా లీక్.. మెగా అవినీతి… దీనికి బాధ్యత వహిస్తూ లోకేష్‌ను పదవినుంచి తప్పించి, వెంటనే సీబీఐ దర్యాప్తును కోరండి. ప్రతిభ చూపిన అభ్యర్థులకు న్యాయం చేయండి. మీలో ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా..! English Version- tinyurl.com/45um3x5b
తెలుగు
163
1.1K
3.5K
388.1K
Prakash Raj
Prakash Raj@prakashraaj·
ప్రశ్నించే గొంతులను కేసులతో మౌనం చేయాలని చూడటం ప్రమాదకరం. ఈరోజు నాగేశ్వర్… రేపు ఎవరు? #justasking
తెలుగు
1K
2.2K
9.4K
389.8K
Ambati Rambabu
Ambati Rambabu@AmbatiRambabu·
బెంతాహై సంగతి దేవుడెరుగు తెలుగు సరిగా ఉచ్చరించకపోతే జనం నిన్ను తంతాహై ! @naralokesh
తెలుగు
154
376
2.1K
100K
Dr.Pradeep Reddy Chinta
Dr.Pradeep Reddy Chinta@DrPradeepChinta·
PKకి 6 గంటల డెడ్‌లైన్‌- నీగా(నిఘా)వర్గాల పేర్లు చెప్పగలడా🤷‍♂️🤷‍♂️🤷‍♂️ @PawanKalyan @JanaSenaParty
తెలుగు
76
292
1.4K
34.1K
Maddy
Maddy@Maddyalps·
@Surendra123789 @JaiTDP తవ్వుకుంటే anni cheppali..... avasarama first Mee anna press meet lo emi matladali ela matladali training ivvandi......
Eesti
0
0
0
5
varma dhfm
varma dhfm@Surendra123789·
@JaiTDP Avuna mari mi party 2019 lo enduku icharu ticket
1
1
1
66
Telugu Desam Party
వంగవీటి రంగా గారి పై సడన్‌గా ఇంత ప్రేమ ఎక్కడి నుంచి వచ్చింది జగన్? వంగవీటి రంగా గారి హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వ్యక్తి కుమారుడు ఈ రోజు నీతో కలిసి తిరగటం లేదా? రంగా గారిని పొట్టనబెట్టుకున్న కుటుంబానికి హైదరాబాద్‌లో కోట్లాది రూపాయల విలువైన భూమిని ‘గిఫ్ట్’గా ఎందుకు ఇచ్చావ్? రంగా గారిని రౌడీ అని పిలుస్తూ, కాపుల మనోభావాలను దెబ్బతీసిన గౌతమ్ రెడ్డికి పదవులు ఇచ్చి ఎందుకు అక్కున చేర్చుకున్నావ్? #PsychoFekuJagan #AndhraPradesh
తెలుగు
7
102
274
4.5K
Maddy
Maddy@Maddyalps·
@AmbatiRambabu అప్పుడేమో అదే PK ఎన్ని మాటలు అన్నారు ఇప్పుడేమో సిగ్గులేకుండా ఇట్ల.....thu
తెలుగు
0
0
0
14
Ambati Rambabu
Ambati Rambabu@AmbatiRambabu·
కాపుల్ని పెద్దన్న పాత్ర పోషించమన్నావ్ ఇప్పుడుచితక్కొడుతుంటే ఎక్కడున్నావ్!@PawanKalyan
తెలుగు
140
190
1.1K
116.1K
Maddy
Maddy@Maddyalps·
@AmbatiRambabu Mama.....neeku Mee anna target okate.....PK ni dooram cheyali.....appudu manam gelavachu kada.janalni savakodtham....nakka budhi antaru dinne....Janalu gurinchi nee feeling enti asalu?
Eesti
0
0
0
47
Maddy retweetledi
Swathi Reddy
Swathi Reddy@Swathireddytdp·
దమ్ముంటే తమ పార్టీ నాయకులను , కార్యకర్తలను ఢిల్లీ వెళ్ళమంటున్న @IamKodaliNani
తెలుగు
9
171
486
5.5K
Kapil Dev Mohindru
Kapil Dev Mohindru@MohindruDev·
@dmuthuk TN airport looks old. Assembly looks old. Metro not there. No planning. Flyovers in Chennai not there. TN loans one of the highest at 10 lks crs. Some where something is wrong. TN becoming West Bengal in long term.
English
3
2
4
976
Muthukrishnan Dhandapani
Muthukrishnan Dhandapani@dmuthuk·
We cannot afford to lose our competitiveness to achieve $1 trillion GDP by 2030. Andhra Pradesh is very aggressively competing for every single investment. Good for them. We need to be strongly focused on our growth.
Muthukrishnan Dhandapani tweet media
English
171
327
2.5K
358K
Maddy
Maddy@Maddyalps·
@realvsmyth @dmuthuk Answer to your question Modi developed Gujarath inspite of Congress ruling in the centre.....you need to have strong determination the rest will fall in place
English
0
0
7
52
RealVsMyth
RealVsMyth@realvsmyth·
@dmuthuk This is exactly how the "𝗗𝗼𝘂𝗯𝗹𝗲 𝗘𝗻𝗴𝗶𝗻𝗲" sarkar works—if you’re a 𝗻𝗼𝗻-𝗡𝗗𝗔 𝗼𝗿 𝗼𝗽𝗽𝗼𝘀𝗶𝘁𝗶𝗼𝗻 𝘀𝘁𝗮𝘁𝗲, you get the short end of the stick. It doesn’t matter how much you contribute in taxes and cess; federalism takes a back seat to politics.
English
3
1
39
3.1K
Maddy
Maddy@Maddyalps·
@_Ysrkutumbam @ncbn తగ్గించుకునే cheppadra నీతులు
తెలుగు
0
0
0
4
Maddy
Maddy@Maddyalps·
@ysjagan @ncbn ఎందుకు le anna nee gurinchi nee govt gurinchi
English
0
0
0
20
YS Jagan Mohan Reddy
YS Jagan Mohan Reddy@ysjagan·
.@ncbn గారూ.. మీ పరిపాలనలో దోపిడీకి ఏ రంగం మినహాయింపు కాదు. చివరకు ఆక్వా ఫీడ్‌ ధరల విషయంలో కంపెనీలతో కుమ్మక్కై ఆక్వా రైతులను కూడా దోచుకుతింటున్నారు. మా ప్రభుత్వంలో ఆక్వా రైతులకు తోడుగా ఉండేందుకు తీసుకున్న చర్యలన్నింటీనీ నీరుగార్చి ఆ రైతులను దారుణంగా దెబ్బతీశారు. ముఖ్యమంత్రి ఛైర్మన్‌గా ఉండే APSADAకు తెలియకుండా, దాని అంగీకారం లేకుండా కంపెనీలు రేట్లు పెంచాయని, మీరు చేస్తున్న ప్రకటనలు ఎవరి చెవిలో పువ్వులుపెట్టడానికి? ఒక ప్రభుత్వాన్ని, చట్టాన్ని ధిక్కరించే ధైర్యం ఆ కంపెనీలకు ఎలా వచ్చింది? వాళ్లు మీవాళ్లు కాబట్టే కదా? ఆక్వా ఫీడ్‌ కంపెనీలు మీ పార్టీ సానుభూతి పరులవేనన్నవి అక్షర సత్యం కాదా? కమీషన్ల కోసం వారితో మీరు లాలూచీపడ్డారన్నది నిజం కాదా? అందుకే వారు రేట్లు పెంచుతున్నా మీరు సైలెంటుగా ఉన్నారు. చంద్రబాబుగారు మీరు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో అన్ని వర్గాలతోపాటు ఆక్వా రైతులుకూడా చితికిపోయారు. సిండికేట్‌ అవుతున్న కంపెనీల నుంచి, దళారుల నుంచి రైతులను రక్షించడానికి మా ప్రభుత్వ హయాంలో చట్టాన్ని తీసుకు వచ్చి, ఏకంగా ముఖ్యమంత్రి ఛైర్మన్‌గా APSADA అనే రెగ్యులేటరీ సంస్థను ఏర్పాటు చేస్తే మీరు వచ్చాక ఉద్దేశ పూర్వకంగానే దాన్ని నిర్వీర్యం చేశారు. సీడ్‌, ఫీడ్‌ క్వాలిటీ ప్రమాణాలు సహా, వాటి రేట్ల నియంత్రణ దగ్గరనుంచి ఆక్వా ఉత్పత్తులకు ధరలను నిర్ణయించే బాధ్యతను కూడా ప్రభుత్వం తీసుకోవడమే కాకుండా, యూనిట్‌ కరెంటును కేవలం రూ.1.5౦కే వారికి అందిస్తూ అన్నిరకాలుగా మా ప్రభుత్వం అండగా ఉంటే, మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత వాటన్నింటినీ నిర్వీర్యం చేసి ఆ రైతులను రోడ్డున పడేశారు. మొదటి ఏడాది ఆక్వా ఉత్పత్తుల రేట్లు పడిపోయి రైతులు నష్టపోతున్నా మీనమేషాలు లెక్కించారే తప్ప, వారిని ఆదుకోవాలన్న బాధ్యతను విస్మరించారు. ఇప్పుడు ఫీడు రేట్లు పెంచి చేస్తున్న దోపిడీకి వత్తాసు పలుకుతున్నారు. ఇది రైతులకు మీరు చేస్తున్న అన్యాయం కాదా? చంద్రబాబుగారూ.., ఆక్వా ఫీడు రేట్లు పెంపును తాత్కాలికంగా నిలిపివేశామంటూ మీరు మొసలికన్నీళ్లు కార్చడం కాదు, పెంచిన ఆ ధరలను పూర్తిగా ఉపసంహరింపచేయాలి. లేకపోతే రైతులతో కలిపి ఆందోళనలు చేస్తామని హెచ్చరిస్తున్నాం. Chandrababu Naidu Garu, under your governance, no sector has been spared from exploitation. In the case of aqua feed prices too, you have colluded with the aqua feed companies and are enabling the looting of aqua farmers. Every measure our government had taken to support aqua farmers has been systematically weakened, causing severe damage to the farming community. How can companies increase aqua feed prices without the knowledge or approval of APSADA, the regulatory authority headed by the Chief Minister himself? In this context, is your narrative not misleading? How did these companies gain the audacity to defy both the government and the law? Is it not because they are closely associated with you and your party? Is it not an undeniable truth that these aqua feed companies are sympathizers and supporters of your party? Is it not true that you compromised with them for commissions? That is precisely why you have remained silent despite the continuous hike in feed prices. Chandrababu Garu, ever since you came to power, aqua farmers, along with all sections of society in the State, have been pushed into distress. During the period of our Government, we enacted laws to protect farmers from syndicates, middlemen, and exploitative companies, and established APSADA as a regulatory body under the chairmanship of the Chief Minister. However, after you came to power, you deliberately weakened and rendered the institution ineffective. Our government not only took responsibility for regulating seed and feed quality standards and controlling their prices, but also for determining prices for aqua products. We supplied electricity to aqua farmers at just Rs. 1.50 per unit and extended support in every possible way. But after you assumed office, all those systems were dismantled, pushing aqua farmers into severe distress. During the first year itself, when aqua product prices crashed and farmers suffered huge losses, you remained a silent spectator instead of taking responsibility to support them. Now, you are openly backing the exploitation being carried out through the hike in feed prices. Is this not grave injustice to farmers? Chandrababu Garu, merely building a narrative that the feed price hike is temporary, would not serve any purpose. The increased prices must be completely rolled back. Otherwise, we warn that we will launch protests along with the farmers.
తెలుగు
94
852
2.8K
64.5K
Maddy
Maddy@Maddyalps·
@narendramodi @ncbn don't reduce your convoys add...electric cars in your convoy....your life is More IMP for us
English
0
0
0
8
Maddy
Maddy@Maddyalps·
@DrPradeepChinta Neeku brian arkalu lo kuda leda anna.....Mee anna inka takkuva rates pettindi....motham naakincgadu
Eesti
0
0
0
12
Dr.Pradeep Reddy Chinta
Dr.Pradeep Reddy Chinta@DrPradeepChinta·
కిరాణా కొట్టు దర్జాగా ఉంది - సినిమా థియేటర్‌ పరిస్థితి దారుణంగా తయారైంది ఇప్పుడు బయటకు వచ్చి వాగు బాబూ కిరాణాకొట్టు నానీ ప్రతోడూ స్టేట్‌మెంట్లిచ్చేవాడే🤦‍♂️🤦‍♂️🤦‍♂️
తెలుగు
70
431
2.6K
82.1K
greatandhra
greatandhra@greatandhranews·
శ్రీను భవిష్యత్తును నాపై నమ్మకంతో నా చేతిలో పెట్టాడు. శ్రీనుకు అన్ని రకాలుగా న్యాయమే చేస్తాను.. మంచి చేస్తాను అని ఈ సందర్భంగా అందరి సమక్షంలో మాట ఇస్తున్నా — వైఎస్ జగన్
తెలుగు
38
55
505
80.4K
Maddy
Maddy@Maddyalps·
@DrPradeepChinta @ysjagan @YSRCParty Tool edi vadaru AI ...baga చేశారు....చిన్న లాజిక్....మీ wedding reception morning ayindha evening ayindha.... Ee logic ela miss అయ్యారు
Eesti
0
0
1
322
Dr.Pradeep Reddy Chinta
Dr.Pradeep Reddy Chinta@DrPradeepChinta·
జగనన్న వెళ్ళింది ఒక వివాహ రిసెపష్న్‌కి ఆ జనం చూడండి… that’s truly amazing 🥰 @ysjagan @YSRCParty
Dr.Pradeep Reddy Chinta tweet mediaDr.Pradeep Reddy Chinta tweet media
తెలుగు
242
406
2.7K
59.6K
Maddy retweetledi
Upendra
Upendra@Upendra24356705·
@igtelugu 🤣🤣🤣🤭🤭🤭... మీ పిచ్చి కుక్కలు డబులు ఐస్తే ఎన్ని fake పబ్లిసిటీ అయినా చేస్తారు 💦💦💦
Upendra tweet mediaUpendra tweet media
తెలుగు
0
2
4
136
Maddy retweetledi
Ghanta Bharat
Ghanta Bharat@bharatghanta·
@igtelugu కనీసం సిగ్గు సరం లేకుండా పోయింది ycp వాళ్లకు
Ghanta Bharat tweet media
తెలుగు
0
1
8
149