𝐌𝐚𝐥𝐨𝐭𝐡 𝐑𝐚𝐣𝐞𝐬𝐡

58.2K posts

𝐌𝐚𝐥𝐨𝐭𝐡 𝐑𝐚𝐣𝐞𝐬𝐡 banner
𝐌𝐚𝐥𝐨𝐭𝐡 𝐑𝐚𝐣𝐞𝐬𝐡

𝐌𝐚𝐥𝐨𝐭𝐡 𝐑𝐚𝐣𝐞𝐬𝐡

@MalothRajesh99

Son of an illiterate farming parents of Bhadradri Kothagudem district. 𝐌.𝐒𝐜 𝐀𝐩𝐩𝐥𝐢𝐞𝐝 𝐌𝐚𝐭𝐡𝐞𝐦𝐚𝐭𝐢𝐜𝐬 in 𝐎𝐬𝐦𝐚𝐧𝐢𝐚 𝐔𝐧𝐢𝐯𝐞𝐫𝐬𝐢𝐭𝐲

Yellandu, India Katılım Ağustos 2018
172 Takip Edilen115 Takipçiler
Sabitlenmiş Tweet
𝐌𝐚𝐥𝐨𝐭𝐡 𝐑𝐚𝐣𝐞𝐬𝐡
@Collector_BDD Respected Sir! 🙏“మా యొక్క వ్యవసాయ సాగు భూమికి పట్టాదారు పాసు పుస్తకం ఇప్పించ గలరని మా యొక్క మిక్కీలి పార్థన...🙏” ➡️‘ఇల్లందు’ మండల MRO గారికి పలుమార్లు విన్నవించిన కొంచం కూడా పట్టించుకోవడం లేదు. ➡️కనీసం ‘ధరఖాస్తు’ ఇచ్చినా స్వీకరించడం లేదు.
𝐌𝐚𝐥𝐨𝐭𝐡 𝐑𝐚𝐣𝐞𝐬𝐡 tweet media𝐌𝐚𝐥𝐨𝐭𝐡 𝐑𝐚𝐣𝐞𝐬𝐡 tweet media
తెలుగు
0
0
0
57
𝐌𝐚𝐥𝐨𝐭𝐡 𝐑𝐚𝐣𝐞𝐬𝐡 retweetledi
Census India 2027
Census India 2027@CensusIndia2027·
Stay alert while accessing Census 2027 Self Enumeration Facillity. Use only the official portal: se.census.gov.in Do not share personal information on unauthorised websites. ---------------------------------------------- जनगणना 2027 सेल्फ एन्यूमरेशन सेवाओं का उपयोग करते समय सतर्क रहें। केवल आधिकारिक पोर्टल का उपयोग करें: se.census.gov.in अनधिकृत वेबसाइट्स पर अपनी व्यक्तिगत जानकारी साझा न करें। #Census2027 #जनगणना2027
Census India 2027 tweet media
English
6
10
24
2.3K
𝐌𝐚𝐥𝐨𝐭𝐡 𝐑𝐚𝐣𝐞𝐬𝐡 retweetledi
Vizag weatherman🇮🇳
Vizag weatherman🇮🇳@vizagweatherma9·
Massive thunderstorms alert to West Godavari, Konaseema, Vijayawada, Krishna and Eluru districts tonight ⛈️
Vizag weatherman🇮🇳 tweet media
English
6
8
105
3K
𝐌𝐚𝐥𝐨𝐭𝐡 𝐑𝐚𝐣𝐞𝐬𝐡 retweetledi
Telangana Congress
Telangana Congress@INCTelangana·
ఇంధన ధరల పెంపుతో ప్రజలపై భారం వరుసగా పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో ఇబ్బందుల్లో ప్రజలు రైతులు, ఎంఎస్‌ఎంఈలు, మధ్యతరగతి ప్రజలకు నష్టం గత 12 ఏండ్ల కాలంలో ప్రజల నుంచి ఏకంగా రూ.42 లక్షల కోట్లను లూటీ చేసిన మోదీ ప్రభుత్వం రెండు వారాల్లోనే 4 సార్లు ఇంధన ధరలు పెరగడం దారుణం శ్రీ మల్లికార్జున ఖర్గే గారు ఏఐసీసీ అధ్యక్షులు. @kharge #MallikarjunKharge #AICC #FuelPriceHike #PetrolDieselPriceHike #ModiFailedIndia #FuelLoot #PriceRise #InflationHitsIndia #BJPFailedEconomy
Telangana Congress tweet media
తెలుగు
1
35
56
726
𝐌𝐚𝐥𝐨𝐭𝐡 𝐑𝐚𝐣𝐞𝐬𝐡 retweetledi
India & The World
India & The World@IndianInfoGuid·
🚨 Aadhaar holders can now verify and update their Proof of Identity (PoI) and Proof of Address (PoA) documents without any fees until June 14, 2027.
India & The World tweet media
English
2
30
332
7.3K
𝐌𝐚𝐥𝐨𝐭𝐡 𝐑𝐚𝐣𝐞𝐬𝐡 retweetledi
Aadhaar
Aadhaar@UIDAI·
As per UIDAI's new policy C/O field is no longer visible on Aadhaar. If you want C/O field in your Aadhaar then you can opt for "Head of Family (HOF) Based Address Update" option to update address online in your Aadhaar. Through HOF you can choose to give your father's name/husband's name/mother's/acquaintance name on the C/o field as per relationship document. Kindly visit the UIDAI website uidai.gov.in to update the address in your Aadhaar.
English
1
1
7
3K
𝐌𝐚𝐥𝐨𝐭𝐡 𝐑𝐚𝐣𝐞𝐬𝐡 retweetledi
Census India 2027
Census India 2027@CensusIndia2027·
Facing issues during Census Self-Enumeration? Whether it’s language selection, address updates, or technical glitches — help is just a call away. Call the Census Helpline: 1855 and get assistance from our support experts. Your accurate information helps build a better future for the nation. Be a part of Census 2027. स्व-गणना के दौरान भाषा चयन, पता अपडेट या तकनीकी समस्या आ रही है? अब चिंता की कोई बात नहीं। जनगणना हेल्पलाइन 1855 पर कॉल करें और अपनी हर समस्या का समाधान पाएँ। आपकी सही जानकारी देश के बेहतर भविष्य की नींव है। जनगणना 2027 में अपना योगदान दीजिए।
English
2
12
20
1.7K
𝐌𝐚𝐥𝐨𝐭𝐡 𝐑𝐚𝐣𝐞𝐬𝐡 retweetledi
Telangana Weatherman
Telangana Weatherman@balaji25_t·
Widespread INTENSE THUNDERSTORMS pounding Mancherial will further cover Adilabad, Asifabad, Nirmal, Peddapalli, Jagitial next 2hrs ⚠️⛈️ Scattered INTENSE THUNDERSTORMS across Yadadri - Bhongir, Nalgonda to further cover Rangareddy (Manchal, Yacharam), Suryapet next 2hrs ⛈️ ISOLATED RAINS ahead in Bhupalapally, Medak, Kamareddy, Khammam, Vikarabad next 2hrs Hyderabad - Next 2hrs will be dry, few storms ahead during overnight hours, will keep updating ⛈️
English
7
13
187
14.6K
𝐌𝐚𝐥𝐨𝐭𝐡 𝐑𝐚𝐣𝐞𝐬𝐡 retweetledi
Director of Agriculture
Director of Agriculture@DirectorAgriTS·
🌾 రైతు నేస్తం కార్యక్రమం – ఎపిసోడ్-93 🌾 తేది : 26.05.26 🌱 ఈ కార్యక్రమంలో గౌరవ వ్యవసాయ శాఖ మంత్రివర్యులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు పాల్గొని, పంట అవశేషాల దహనం వల్ల నేల సారం తగ్గడం, పర్యావరణ కాలుష్యం పెరగడం, జీవవైవిధ్యానికి నష్టం కలగడం వంటి అంశాలపై రైతులకు అవగాహన కల్పించారు. 🌱 🚜 రైతులు పంట అవశేషాలను కాల్చకుండా భూమిలో కలిపి సేంద్రియ పదార్థాన్ని పెంచాలని సూచించారు. అలాగే భూమిలో కలియదున్నడానికి అవసరమైన వ్యవసాయ పరికరాలను వ్యవసాయ యాంత్రీకరణ పథకం ద్వారా రైతులు సబ్సిడీపై పొందాలని తెలియజేశారు. 🚜 🌿 వ్యవసాయ శాఖ APC మరియు వ్యవసాయ కార్యదర్శి శ్రీ సురేంద్ర మోహన్, ఐ.ఏ.ఎస్ గారు పాల్గొని, వ్యవసాయంలో శాస్త్రీయ పద్ధతులు, మట్టి ఆరోగ్య పరిరక్షణ, ఆధునిక యంత్రాల వినియోగం, వాతావరణ మార్పులకు అనుగుణంగా వ్యవసాయ నిర్వహణ వంటి అంశాలపై రైతులకు మార్గదర్శనం చేశారు. 🌿 👨‍🌾 పంట అవశేషాల దహనం ప్రభావాలపై రైతులు తమ అనుభవాలను పంచుకోగా, శాస్త్రవేత్తలు మరియు వ్యవసాయ శాఖ అధికారులతో పరస్పర చర్చ జరిగింది. రైతులు అడిగిన ప్రశ్నలకు నిపుణులు సమగ్ర సమాధానాలు అందించారు. 👨‍🌾 🐄 వేసవిలో పశువులలో అధునాతన ఉష్ణ నిర్వహణ పద్ధతులపై డా. చి. సత్యనారాయణ, ప్రొఫెసర్ & యూనివర్సిటీ హెడ్, వెటర్నరీ మరియు పశుసంవర్ధక విస్తరణ విద్య విభాగం, వెటర్నరీ సైన్స్ కళాశాల, రాజేంద్రనగర్ గారు రైతులకు అవగాహన కల్పించారు. పశువులను అధిక ఉష్ణోగ్రతల నుండి రక్షించేందుకు తీసుకోవలసిన జాగ్రత్తలు మరియు నిర్వహణ పద్ధతులపై సూచనలు అందించారు. 🐄 🌾 ఈ కార్యక్రమంలో పీజేటీయూ శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు పాల్గొని తమ సూచనలు మరియు అభిప్రాయాలు తెలియజేశారు. రైతు నేస్తం కార్యక్రమం ద్వారా రైతులకు సమయానుకూల సాంకేతిక పరిజ్ఞానం అందిస్తూ వ్యవసాయాన్ని లాభదాయకంగా మార్చేందుకు వ్యవసాయ శాఖ కృషి చేస్తోంది. 🌾 @GopiB_IAS #RythuNestham #AgricultureDepartment #Telangana #FarmersWelfare #PJTAU #StubbleBurning #SustainableAgriculture #HeatManagement
Director of Agriculture tweet mediaDirector of Agriculture tweet mediaDirector of Agriculture tweet mediaDirector of Agriculture tweet media
తెలుగు
1
4
11
101
𝐌𝐚𝐥𝐨𝐭𝐡 𝐑𝐚𝐣𝐞𝐬𝐡 retweetledi
Hyderabad Intellectuals Forum 🇮🇳
నరేంద్ర మోదీ చాలా కోపంగా ఉన్నారు 😡 కేవలం 11 రోజుల్లోనే పెట్రోల్–డీజిల్ ధరలను ₹8 పెంచిందని ప్రభుత్వం మీద మోదీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ధరల పెంపు ప్రభుత్వం పాలనలో వైఫల్యానికి నిదర్శనమని మోదీ వ్యాఖ్యానించారు. పెట్రోల్–డీజిల్ ధరల పెంపును వెంటనే వెనక్కి తీసుకోవాలని ప్రధానమంత్రిని మోదీ డిమాండ్ చేశారు. ఇప్పుడు ప్రశ్న ఒక్కటే: ప్రధానమంత్రి మోదీ, ప్రతిపక్ష నేత మోదీ మాటలను వింటారా? 🤔
తెలుగు
13
194
556
12.1K
𝐌𝐚𝐥𝐨𝐭𝐡 𝐑𝐚𝐣𝐞𝐬𝐡 retweetledi
Bhagavad Gita 🪷
Bhagavad Gita 🪷@Geetashloks·
Listen with headphones 🎧
English
50
1.3K
8.9K
183.6K
𝐌𝐚𝐥𝐨𝐭𝐡 𝐑𝐚𝐣𝐞𝐬𝐡 retweetledi
Hyderabad Intellectuals Forum 🇮🇳
ముడి చమురు ధర పెరిగిందనేది సాకు మాత్రమే, కోవిడ్ సమయంలో కూడా ముడి చమురు పడిపోయినపుడు మోడీ రూపాయి తగ్గించకుండా దోచుకున్నాడు 2014 నుంచి ఇప్పటి వరకూ దాదాపు ₹40 లక్షల కోట్లు దోచుకున్నారు ప్రతి ఏటా May 25 రోజు ముడి చమురు ధర, మన పెట్రోల్ ధర 👇👇పట్టి చూడండి 😎 2014: $108 → ₹72 2015: $65 → ₹67 2016: $49 → ₹64 2017: $52 → ₹67 2018: $76 → ₹77 2019: $70 → ₹72 2020: $35 → ₹72 2021: $68 → ₹93 2022: $112 → ₹97 2023: $76 → ₹97 2024: $82 → ₹95 2025: $67 → ₹95 2026: $65 → ₹102 ముడి చమురు⬇️⬇️ పెట్రోల్ ధర ⬆️⬆️ కళ్ళు తెరవండిరా సన్నసుల్లార ✋
తెలుగు
33
196
647
41.6K
𝐌𝐚𝐥𝐨𝐭𝐡 𝐑𝐚𝐣𝐞𝐬𝐡 retweetledi
Telangana CMO
Telangana CMO@TelanganaCMO·
రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాల మహిళలను కోటీశ్వరులను చేయాలన్న లక్ష్యంలో భాగంగా ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula గారు మరిన్ని కీలక నిర్ణయాలను ప్రకటించారు. మహిళా సంఘాలు ఆర్థికంగా ఎదగడానికి అన్ని నియోజకవర్గాల కేంద్రాల్లో కార్పొరేట్ స్థాయిలో మహిళా శక్తి సూపర్ బజార్లు ప్రారంభించడానికి వీలుగా సమగ్ర ప్రణాళికలను తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. ✅ #IndiraMahilaShakti సూపర్ బజార్లతో పాటు మహిళలు వ్యాపార రంగంలో మరింతగా రాణించడానికి స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో ప్రతి మండలంలో రైస్ మిల్లులు, గోడౌన్ల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. బ్యాంకుల నుంచి వీటికి అవసరమైన రుణాలను ఇప్పించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని స్పష్టం చేశారు. ✅“ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక” లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా స్వయం సహాయక సంఘాల కోసం 8 వేల ఇందిరా స్త్రీ శక్తి భవనాలకు ముఖ్యమంత్రి గారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయం నుంచి వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. ✅ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి @Bhatti_Mallu గారు, మంత్రులు @OffDSB గారు, @seethakkaMLA గారు, @INC_Ponguleti గారు, పలువురు ప్రజాప్రతినిధులు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మహిళలకు అందించే ఇందిరమ్మ చీరల డిజైన్లను ముఖ్యమంత్రి గారు కార్యక్రమంలో విడుదల చేశారు. ✅ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ, “సూపర్ బజార్లు ఏర్పాటు చేసుకోవడానికి మొదటి విడతగా 119 నియోజకవర్గ కేంద్రాల్లో ప్రభుత్వం అవసరమైన స్థలం గుర్తించి మహిళా సంఘాలకు నామినల్ అద్దె ప్రాతిపదికన 30 ఏళ్లపాటు లీజుపైన ఇవ్వడానికి అనుగుణంగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలి” అని మంత్రి పొంగులేటి గారికి చెప్పారు. ✅ఈ సూపర్ బజార్ల ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొంత కార్పస్ ఫండ్ ఇస్తామని, సంఘాల్లోని ప్రతి మహిళ కొంత మేరకు పెట్టుబడిని సమకూర్చుకోవాలని సూచించారు. ✅“కార్పొరేట్ కంపెనీలు నడిపిస్తున్న చైన్ సూపర్ బజార్లలో వస్తువులను అత్యధికంగా కొనుగోలు చేసేది మహిళలే. నిత్యవసర వస్తువులు, అత్యవసర వస్తువులు ఏవైనా నాణ్యమైన వస్తువులు కొనాలంటే మహిళా శక్తి బజార్లలో కొనాలి అనే విధంగా బ్రాండ్ ఇమేజీని సాధించాలి. దేశంలోనే అత్యుత్తమ సూపర్ బజార్లుగా రాణించాలి” అని అభిలషిస్తూ అందుకు ప్రభుత్వం సంపూర్ణంగా సహకరిస్తుందని ముఖ్యమంత్రి గారు చెప్పారు. ✅“రైస్ మిల్లులను స్వయంగా మీరే పెట్టుకోండి. అదే విధంగా లాజిస్టిక్ సెంటర్లను కట్టుకోండి. మండలాల్లో స్థలాలు ఇచ్చే బాధ్యత నాది. పెద్ద గోడౌన్లు కట్టుకోండి. భవిష్యత్‌లో బ్యాంకుల నుండి రుణాలను ఇప్పించే బాధ్యత తీసుకుంటాం. ✅కొత్త మంది మిల్లర్లు, దళారులు ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నారు. వాటిని ఆడబిడ్డలకు ఇవ్వడం ద్వారా జవాబుదారీతనంగా ఉంటారు. భవిష్యత్‌లో ప్రతి మండలంలో పెద్ద పెద్ద గోడౌన్లు కట్టడం ద్వారా ధాన్యం వాటిల్లో భద్రపరుస్తాం. మహిళల దగ్గర నుండే మిల్లర్లు తీసుకెళ్లాలి. ✅ప్రతి మండలంలో 2 నుండి 4 స్థలాలను గుర్తించి గోడౌన్లు నిర్మించుకోవడానికి ఏ విధమైన ప్రణాళిక అవసరమో కలెక్టర్లు ప్రతిపాదనలు పంపించాలని ఆదేశిస్తున్నా. అందుకు అవసరమైన స్థలాలు ఇచ్చే పూచీ నాది. ఇందుకు అవసరమైన రుణాలను జీరో వడ్డీతో బ్యాంకు లింకేజీ కూడా సహకారం ఇస్తాం” అని చెప్పారు ✅“మహిళలు అభివృద్ధి సాధించినప్పుడే రాష్ట్రం ఆర్థికంగా నిలబడుతుంది. మహిళలు స్వశక్తి మీద నిలబడటానికి, ఆర్థికంగా ఎదగడానికి, వారిని అన్ని రంగాల్లో ప్రోత్సహించడానికి తీసుకున్న కార్యక్రమాలను ముఖ్యమంత్రి గారు వివరించారు. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించడం ద్వారా 29 నెలల్లో రూ. 10 వేల కోట్లకు పైగా సంస్థకు చెల్లించాం” అని పేర్కొన్నారు. ✅“ఇందిరాగాంధీ స్త్రీ శక్తి అంగన్ వాడీ భవనాలు, సోలార్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటు, అద్దెపై ఆర్టీసీకి ఇవ్వడానికి బస్సులతో పాటు వివిధ అభివృద్ధి కార్యక్రమాలు ఈ వారంలో చేపడుతున్నాం. రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాలకు 8 వేల భవనాలను ఒకే రోజు శంకుస్థాపన చేసుకుని దేశంలోనే ఒక గొప్ప కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించుకున్నాం” ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మంత్రులు, అధికారులను అభినందించారు. ✅“మహిళా సంఘాలకు వెయ్యి బస్సులను కేటాయించి తద్వారా అద్దె రూపేణా నెలకు రూ. 70 వేల ఆదాయం వచ్చే విధంగా ప్రణాళికలు వేశాం. అందులో భాగంగా జూన్ 5వ తేదీన హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్ నుంచి మరో 553 బస్సులను అందించబోతున్నాం” అని ప్రకటించారు. ✅“ఆడబిడ్డలకు బ్యాంకు రుణాల లింకేజీ ఇవ్వడమే కాకుండా, వ్యాపారంలో రాణించడానికి, వారికి కావలసిన వ్యాపారాలు వారు వృద్ధి చేసుకోవడానికి వీలుగా ఈ నెల 29న వీ-హబ్ ద్వారా ఇంక్యుబేటర్ ప్రోగ్రామ్ కింద అవసరమైన వ్యాపారాల ప్రణాళికలను అందించే కార్యక్రమం చేపడుతున్నాం” అని చెప్పారు. ✅“మహిళా సంఘాలకు బ్యాంకు రుణాల లింకేజీని రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షలకు పెంచుతున్నాం. మహిళా సంఘాల రుణాలపై జీరో వడ్డీ కింద ప్రభుత్వం రూ. 1390 కోట్లు చెల్లించింది. చెల్లింపుల్లో #Nirmal జిల్లా నూటికి శాతం నూరు శాతం చెల్లించారని” చెబుతూ ఆ జిల్లా మహిళలను ముఖ్యమంత్రి గారు ప్రశంసించారు. ✅అన్ని జిల్లాల నుంచి కలెక్టర్లు, స్వయం సహాయక సంఘాల మహిళలు పెద్దఎత్తున పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరైన జిల్లాల మహిళా ప్రతినిధులతో ముఖ్యమంత్రి గారు ముఖాముఖి మాట్లాడారు. వ్యవసాయ రంగంలో అధిక లాభాలను ఆర్జించిపెట్టే పంటల మార్పిడి గురించి విస్తృతంగా ప్రచారం చేయాలని కోరారు. ✅“2034 నాటికి కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయాలన్న లక్ష్యంతో మంత్రిమండలి మొత్తం మహిళలందరినీ సొంత సోదరీమణులుగా భావించి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళుతోంది..” అని ముఖ్యమంత్రి గారు అన్నారు. #PrajaPalana #PragatiPranalika #SHGWomen #SelfHelpGroups #IndirammaCheeralu #Telangana
Telangana CMO tweet mediaTelangana CMO tweet mediaTelangana CMO tweet media
తెలుగు
22
36
93
5.7K
𝐌𝐚𝐥𝐨𝐭𝐡 𝐑𝐚𝐣𝐞𝐬𝐡 retweetledi
Telangana Congress
Telangana Congress@INCTelangana·
పేద కుటుంబాలకు భరోసా కవచం ‘ఇందిరమ్మ బీమా పథకం’ రాష్ట్రంలో 1.15 కోట్ల పేద కుటుంబాలకు భద్రత ప్రమాదం జరిగితే 10 రోజుల్లోనే బీమా సొమ్ము చెల్లింపు రూ.3,509 ప్రీమియం మొత్తాన్ని పూర్తిగా భరించనున్న ప్రభుత్వం డిజిటల్ డేటాబేస్, సింగిల్ విండో విధానంతో పథకం పారదర్శకంగా అమలు @revanth_anumula #IndirammaBima #SingleWindowSystem #DigitalDatabase #TelanganaWelfare #TelanganaRising
Telangana Congress tweet media
తెలుగు
1
22
33
409
𝐌𝐚𝐥𝐨𝐭𝐡 𝐑𝐚𝐣𝐞𝐬𝐡 retweetledi
ముచ్చట్లు
🚨🔥🌡️ తెలంగాణలో తీవ్ర వడగాలుల హెచ్చరిక 📌 ముఖ్యాంశాలు: ☀️ ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, నల్గొండ, సూర్యాపేట, వరంగల్, హనుమకొండসহ పలు జిల్లాల్లో 44 నుంచి 47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ అయ్యాయి. ⚠️ మధ్యాహ్న సమయంలో వడగాలులు తీవ్రంగా వీచే అవకాశం ఉండటంతో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రజలు ఇళ్లలోనే ఉండాలని సూచిస్తున్నారు. ⛈️ నాగర్‌కర్నూల్, వనపర్తి, మహబూబ్‌నగర్, గద్వాల, నారాయణపేట, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు తెలిపారు. 🌧️ హైదరాబాద్‌లో సాయంత్రం నుంచి రాత్రి వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములు మెరుపులతో కూడిన వానలు పడే అవకాశం ఉందని అంచనా. 🚑 వృద్ధులు, చిన్నపిల్లలు, బయట పనిచేసే కార్మికులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. 💧 ప్రజలు తగినంత నీరు తీసుకుంటూ ఎండలో బయట తిరగకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. #Heatwave #TelanganaWeather #Telangana #Muchatlu
తెలుగు
0
1
3
82
𝐌𝐚𝐥𝐨𝐭𝐡 𝐑𝐚𝐣𝐞𝐬𝐡 retweetledi
Mubashir.Khurram
Mubashir.Khurram@infomubashir·
Five hundred dead cows left to decay like garbage in Jaisalmer. This horrifying scene exposes the ugly reality behind political cow worship. Cows are only useful for votes not for care, protection, or dignity.
English
147
1.9K
6.7K
329.9K
𝐌𝐚𝐥𝐨𝐭𝐡 𝐑𝐚𝐣𝐞𝐬𝐡 retweetledi
Indian Tech & Infra
Indian Tech & Infra@IndianTechGuide·
🚨 India is set to witness Nautapa, the most intense phase of summer heat, from May 25 to June 2. Stay safe! (ET)
Indian Tech & Infra tweet media
English
253
743
9.9K
657.6K
𝐌𝐚𝐥𝐨𝐭𝐡 𝐑𝐚𝐣𝐞𝐬𝐡 retweetledi
Ministry of Rural Development, Government of India
A stronger guarantee of 125 days of employment set to empower rural India Notified on 11th May, 2026, the Viksit Bharat - G RAM G Act, 2025 is all set to be rolled out nationwide from 1st July, 2026. #VBGRAMGNotified #VBGRAMGCommencesFromJuly1 #VBGRAMG #ViksitBharat_GRAMG #GRAMG #125days_RozgarKiNayiGuarantee #125daysGuarantee_G_RAM_G #ViksitBharat_G_RAM_G #MoRD #RuralEmployment #SchemesofRD #VB_GRAMG
Ministry of Rural Development, Government of India tweet media
English
0
5
9
505
𝐌𝐚𝐥𝐨𝐭𝐡 𝐑𝐚𝐣𝐞𝐬𝐡 retweetledi
राम 🏹
राम 🏹@Ram9699_·
Jai Shree Ram 🚩🙏
हिन्दी
24
398
1.5K
48.3K
𝐌𝐚𝐥𝐨𝐭𝐡 𝐑𝐚𝐣𝐞𝐬𝐡 retweetledi
Konatham Dileep
Konatham Dileep@KonathamDileep·
👉 తెలంగాణలో ఏం జరుగుతుందో తెలియాలంటే ప్రతి రోజూ “నమస్తే తెలంగాణ” దినపత్రిక చదవండి! epaper.ntnews.com
Konatham Dileep tweet media
తెలుగు
1
44
174
2.2K