Rama krishna

59K posts

Rama krishna banner
Rama krishna

Rama krishna

@RK_2555

CBN FOR ANDHRA ❤️‍🔥❤️‍🔥

Katılım Ocak 2022
342 Takip Edilen272 Takipçiler
Sabitlenmiş Tweet
Rama krishna
Rama krishna@RK_2555·
Never Ever Doubt CBN’s Vision 🙌🏻🙌🏻 Godavari Water in Krishna basin 🌊🌊
English
7
276
2.2K
75.9K
Rama krishna retweetledi
nanda
nanda@nandad668·
NEET పేపర్ లీక్ కేసులకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు వేసినపుడు, రాజకీయ నాయకుల అవినీతి కేసులు మాత్రం దశాబ్దాల తరబడి ఎందుకు పెండింగ్ ఉన్నాయి? 11 CBI ఛార్జ్సీట్స్ ఉన్న జగన్ లాంటి వారు రాజకీయాల్లో ఉంటూ అవినీతి డబ్బుతో పదవులు అలంకరించి వారి ఈగోతో రాష్ట్ర మరియు యువత భవిషత్ అంధకారము చేస్తున్నారు. NDA Govt ఇది మరో ఉద్యమము గా మారకముందే ఫాస్ట్ ట్రాక్ ఏర్పాటు చేయాలి. రాజకీయ నాయకుల అవినీతి కేసులకు ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటు @abhijeet_dipke నేతృత్వంలోని Cockroach Janatha Party తదుపరి ఉద్యమం కావాలి. #FastTrackJaganCases
తెలుగు
0
13
21
1.3K
అమర్ 👨🏻‍💻
@Telugu360 Valla family godavalani kuda mathalaku linku petti, abbadsalu vagutunnav chudu! Valla sontha babi YV subba Reddy garu Hindu, enkaa entho madi. Nee pacha kallu kunkanipunchavu
Eesti
1
0
0
431
Telugu360
Telugu360@Telugu360·
వైసీపీలో టిక్కెట్ దక్కాలంటే మత మార్పిడి చేసుకోవడమే మొదటి షరతు!? జోగి రమేష్ కుటుంబం మత మార్పిడి చేసుకుందని వారి కోడలు బయట పెట్టేదాకా ఎవరికీ తెలియదు. ఆయన మతం మార్చుకున్నాడని తెలిసిన తర్వాత అంతా షాక్‌కు గురయ్యారు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కూడా మన ప్రభువు పాలన ఉండాలంటే జగన్ సీఎంగా ఉండాలని ప్రసంగించిన వీడియో ఇప్పటికే వైరల్‌ అవుతోంది. బొత్స తో పాటు చాలా మంది నేతల తీరుపైనా సందేహాలు ఉన్నాయి. జగన్ హయాంలో మత మార్పిడి ఉద్యమం జరిగిందనేది పచ్చి నిజం. ఆళ్ల రామకృష్ణారెడ్డి వంటి నేతలు పాస్టర్లతో సమావేశాలు పెట్టి మరీ టార్గెట్లు ఇచ్చిన వీడియోలు జగన్ సీఎంగా ఉన్నప్పుడు వైరల్ అయ్యాయి. తెనాలిలో స్వయంగా మత మార్పిడి ఘాట్ కట్టడానికి అనుమతి ఇచ్చారు. కంచె ఐలయ్య లాంటి వారితో మాత మార్పిడి హక్కు అని సాక్షి పత్రికల్లో ఎడిటోరియల్ వ్యాసాలు రాయించారు. అంటే సామాన్య జనంతో పాటు పార్టీ నేతల్ని కూడా కన్వర్ట్ చేశారు. సాధారణంగా ఆలయాల్లోకి రానివ్వరు అని రెచ్చగొట్టి దళితులతో మత మార్పిడి చేసేవాళ్లు. ఇప్పుడు పార్టీలో టిక్కెట్లు, పదవులను కూడా ఆశ చూపి మత మార్పిళ్లు చేశారు. హిందూత్వంపై ఈ తరహా దాడికి ముగింపు ఎక్కడ? #YSRCPConversions #ReligiousConversions #APPolitics #SanatanaDharma #JogiRamesh #DwarampudiChandraSekhar #ConversionPolitics #VoteBankPolitics #AndhraPradesh #HinduismUnderAttack
Telugu360 tweet media
తెలుగు
6
34
116
10.3K
Rama krishna retweetledi
Lokesh Nara
Lokesh Nara@naralokesh·
క్వశ్చన్ పేపర్ లీక్ చెయ్యడం వెన్నతో పెట్టిన విద్యాయే.. ఇప్పుడు అధికారమే ఉంది, ఇంక అడ్డు ఎవరు?
Lokesh Nara tweet media
తెలుగు
178
317
1.3K
0
Rama krishna retweetledi
༺☆𝕊𝔲𝖒𝔞𝓷𝓉Һ☆༻
ఎక్కడ తగ్గినయో డేటా చూపించరా సొల్లుగా ఉరికే బ్లూటిక్ ఉంది కదా అని సోది చెప్పకు ప్రభుత్వ పాఠశాలలో నో అడ్మిషన్ అనే బోర్డ్స్ పెడుతున్నారు అంటే అర్థం కావడంలేదా నాడు నేడు అని ప్రజా దనాన్ని దోచుకోవడం పిల్లలతో పిఆర్ చేసుకోవడం కాదురా. నీ సొల్లు ఎక్కడ తగ్గాయో డేటా చూపించరా భజనలాల్
Ramlal Bharath@rj_4_all

Oka Pakka Govt. Schools Lo Enrolment Tagguthunte , Teachers Recruitment Chesi Khali Ga Salaries Istharra ? PTR Mainchesthe Saripoyedaniki , mee PR kosam unnecessary Recruitments tho committed expenditure penchuthunaru Revenue perige dikku Ledhu, expenditure matuku triple perigindi mee ruling lo

తెలుగు
0
2
5
212
Rama krishna
Rama krishna@RK_2555·
నువ్వు సృష్టించే విధ్వంసం కోసం ఎదురు చూస్తున్నాను @naralokesh
తెలుగు
0
2
4
213
Rama krishna retweetledi
iTDP Official
iTDP Official@iTDP_Official·
నాడు 2019 ఎన్నికలప్పుడు 35 మంది కమ్మ DSP ప్రమోషన్ అంటూ ఫేక్ ప్రచారం .. నేడు మళ్లీ DSC పేపర్ లీక్ అంటూ ఫేక్ ప్రచారం .. మద్యలో మరో కోటి ఫేక్ ప్రచారాలు .. ఒక్క ఏకాంబరం కాదు .. అన్నిటికీ సమాధానం చెప్తాం .. ఇంకా ఇంకా ఫేక్ ప్రచారం చేయండి .. ప్రజలకి మళ్లీ మళ్లీ మీ ఫేక్ బ్రతుకులేంటో తెలియాలి @YSRCParty .. #YSRCPNeverAgain #AndhraPradesh
తెలుగు
5
66
251
9K
Rama krishna
Rama krishna@RK_2555·
Bode Prasad@BodePrasad

విద్యార్థుల అభ్యున్నతే లక్ష్యంగా, విద్యాభివృద్ధికి మరో బంగారు అధ్యాయానికి శ్రీకారం... ప్రతి విద్యార్థి భవిష్యత్తు కోసం నిరంతరం కృషి చేస్తున్న విద్యాశాఖ మంత్రి శ్రీ @naralokesh గారికి ఘన స్వాగతం ఈ నెల 27వ తేదీ ఉదయం 9 గంటలకు కంకిపాడు మండలం,పునాదిపాడు గ్రామంలో కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాము... #NaraLokesh #NaraBode #BodePrasad #PenamaluruMLA #BodeForDevelopment #BodeForPeople #BodeForPenamaluru #PenamaluruTDP #PeoplesGovt #IdhiManchiPrabhutvam #TeluguDesamParty #AndhraPradesh @JaiTDP

ZXX
0
1
2
35
Rama krishna retweetledi
Bode Prasad
Bode Prasad@BodePrasad·
విద్యార్థుల అభ్యున్నతే లక్ష్యంగా, విద్యాభివృద్ధికి మరో బంగారు అధ్యాయానికి శ్రీకారం... ప్రతి విద్యార్థి భవిష్యత్తు కోసం నిరంతరం కృషి చేస్తున్న విద్యాశాఖ మంత్రి శ్రీ @naralokesh గారికి ఘన స్వాగతం ఈ నెల 27వ తేదీ ఉదయం 9 గంటలకు కంకిపాడు మండలం,పునాదిపాడు గ్రామంలో కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాము... #NaraLokesh #NaraBode #BodePrasad #PenamaluruMLA #BodeForDevelopment #BodeForPeople #BodeForPenamaluru #PenamaluruTDP #PeoplesGovt #IdhiManchiPrabhutvam #TeluguDesamParty #AndhraPradesh @JaiTDP
Bode Prasad tweet media
తెలుగు
2
4
15
258
Rama krishna retweetledi
Telugu Desam Party
Telugu Desam Party@JaiTDP·
#2YrsOfTrustDevelopmentWelfare #TeluguDesamParty #ChandrababuNaidu కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలపై విస్తృతప్రచారం చేయడం ప్రతి తెలుగుదేశం కార్యకర్త బాధ్యత.. కనీసం 45 రోజుల పాటూ.. ప్రతి కార్యకర్త నాయకుడు డోర్ టూ డోర్ తిరుగుతూ ప్రచారం నిర్వహించాలి.. కేంద్రం అందిస్తున్న ప్రత్యేక సహాయాల్ని.. మిత్రపక్షాలు అందిస్తున్న తోడ్పాటును కూడా ప్రజలకు చెప్పాలి.. రెండేళ్ల పాలన పూర్తయిన సందర్భంలో మన విజయాలను తెలియజెబుతూ కార్యక్రమం దిగ్విజయం చేయాలి! #AndhraPradesh
తెలుగు
1
31
125
5.2K
Rama krishna retweetledi
Gopichandh Malineni
Gopichandh Malineni@megopichand·
Prayed for the well being and speedy recovery of #NandamuriBalakrishna garu at Kateramma Temple, near Bangalore...🙏🏻🙏🏻🙏🏻 Can't wait to see him roar back on the sets of #NBK111.
Gopichandh Malineni tweet mediaGopichandh Malineni tweet mediaGopichandh Malineni tweet mediaGopichandh Malineni tweet media
English
20
321
2.8K
47.6K
Rama krishna retweetledi
iTDP Official
iTDP Official@iTDP_Official·
The more Jobs #AndhraPradesh gets, the more bitter you seem. Don’t let bitterness become your political ideology. Try some neem leaves @ysjagan 🍃 #YSRCPNeverAgain #FakeFellows
YS Jagan Mohan Reddy@ysjagan

Taking moral responsibility for the NEET paper leak, Union Education Minister Dharmendra Pradhan ji resigned, setting a benchmark for political accountability under the NDA Government. We now ask the same question in Andhra Pradesh. Will Education Minister Nara Lokesh of the NDA Government in Andhra Pradesh accept moral responsibility for the serious irregularities surrounding the DSC examination process (which involved around 3.5 lakh aspirants) and resign from his post? Or will Chief Minister N. Chandrababu Naidu of the NDA Government shield his son instead of upholding the very standards of accountability that the NDA claims to believe in? ‘నీట్‌ ప్రశ్నపత్రం లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేశారు. ఇది ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో నైతికత, బాధ్యతాయుతమైన జవాబుదారీతనానికి ప్రతీకగా నిలుస్తోంది’. ‘ఇప్పుడు ఇదే ప్రశ్నను మన ఆంధ్రప్రదేశ్‌లో కూడా అడుగుతున్నాం. దాదాపు 3.5 లక్షల మంది టీచర్‌ అభ్యర్థుల భవిష్యత్తును ఫణంగా పెడుతూ, డీఎస్సీ పరీక్ష నిర్వహణలో జరిగిన అంతులేని అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ, రాష్ట్రంలో అదే ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో విద్యా శాఖ మంత్రిగా ఉన్న @naralokesh తన పదవికి రాజీనామా చేస్తారా? లేక అదే ఎన్డీఏ ప్రభుత్వం గొప్పగా చెప్పుకునే ప్రమాణాలు, విలువలు, జవాబుదారీతనానికి పూర్తిగా పాతర వేస్తూ, సీఎం @ncbn తన కొడుకు పదవిని కాపాడుకుంటారా? #NaraLokeshMustResign

English
3
39
109
3.7K
Rama krishna retweetledi
𝗧𝗗𝗣 𝗧𝗿𝗲𝗻𝗱𝘀
బొండా ఉమా వివరణ తీసుకోండి.. చంద్రబాబు గారు ఆదేశాలు అమరావతి: వైకాపా నేతలతో కలిసి వేదికను పంచుకోవడంపై.. తెదేపా ఎమ్మెల్యే బొండా ఉమా నుంచి వివరణ తీసుకోవాలని ఏపీ సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఇందుకు సంబంధించిన బాధ్యతను తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మంత్రి నిమ్మల రామానాయుడికి అప్పగించారు. వైకాపా నేతలతో వేదిక పంచుకోవద్దని గతంలోనే చంద్రబాబు హెచ్చరించారు.
𝗧𝗗𝗣 𝗧𝗿𝗲𝗻𝗱𝘀 tweet media
తెలుగు
5
28
255
11.9K
Rama krishna retweetledi
Lokesh Nara
Lokesh Nara@naralokesh·
#DSCFakesByYCP Jagan Reddy garu’s false narrative has now been completely exposed. Every allegation he made has been disproven with facts and data. The courts have also dismissed these claims, reaffirming what we have maintained from the very beginning. This fact-check shows the truth. Today, the DSC process stands fully vindicated, and Andhra Pradesh is moving forward with confidence, creating opportunities for thousands of aspiring teachers. After misleading candidates and causing unnecessary anxiety among lakhs of aspirants, here’s our demand: @ysjagan garu should apologise to the youth of Andhra Pradesh.
English
31
267
888
21.3K