అమర్ 👨🏻‍💻

4.3K posts

అమర్ 👨🏻‍💻

అమర్ 👨🏻‍💻

@amarmca

#YSRCP IT Wing President#, Kandukuru Constituency. #Manager in IT

ఆంధ్ర ప్రదేశ్ Katılım Ekim 2009
110 Takip Edilen54 Takipçiler
అమర్ 👨🏻‍💻
@Telugu360 Valla family godavalani kuda mathalaku linku petti, abbadsalu vagutunnav chudu! Valla sontha babi YV subba Reddy garu Hindu, enkaa entho madi. Nee pacha kallu kunkanipunchavu
Eesti
1
0
1
1.4K
Telugu360
Telugu360@Telugu360·
వైసీపీలో టిక్కెట్ దక్కాలంటే మత మార్పిడి చేసుకోవడమే మొదటి షరతు!? జోగి రమేష్ కుటుంబం మత మార్పిడి చేసుకుందని వారి కోడలు బయట పెట్టేదాకా ఎవరికీ తెలియదు. ఆయన మతం మార్చుకున్నాడని తెలిసిన తర్వాత అంతా షాక్‌కు గురయ్యారు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కూడా మన ప్రభువు పాలన ఉండాలంటే జగన్ సీఎంగా ఉండాలని ప్రసంగించిన వీడియో ఇప్పటికే వైరల్‌ అవుతోంది. బొత్స తో పాటు చాలా మంది నేతల తీరుపైనా సందేహాలు ఉన్నాయి. జగన్ హయాంలో మత మార్పిడి ఉద్యమం జరిగిందనేది పచ్చి నిజం. ఆళ్ల రామకృష్ణారెడ్డి వంటి నేతలు పాస్టర్లతో సమావేశాలు పెట్టి మరీ టార్గెట్లు ఇచ్చిన వీడియోలు జగన్ సీఎంగా ఉన్నప్పుడు వైరల్ అయ్యాయి. తెనాలిలో స్వయంగా మత మార్పిడి ఘాట్ కట్టడానికి అనుమతి ఇచ్చారు. కంచె ఐలయ్య లాంటి వారితో మాత మార్పిడి హక్కు అని సాక్షి పత్రికల్లో ఎడిటోరియల్ వ్యాసాలు రాయించారు. అంటే సామాన్య జనంతో పాటు పార్టీ నేతల్ని కూడా కన్వర్ట్ చేశారు. సాధారణంగా ఆలయాల్లోకి రానివ్వరు అని రెచ్చగొట్టి దళితులతో మత మార్పిడి చేసేవాళ్లు. ఇప్పుడు పార్టీలో టిక్కెట్లు, పదవులను కూడా ఆశ చూపి మత మార్పిళ్లు చేశారు. హిందూత్వంపై ఈ తరహా దాడికి ముగింపు ఎక్కడ? #YSRCPConversions #ReligiousConversions #APPolitics #SanatanaDharma #JogiRamesh #DwarampudiChandraSekhar #ConversionPolitics #VoteBankPolitics #AndhraPradesh #HinduismUnderAttack
Telugu360 tweet media
తెలుగు
14
125
462
26.9K
Singam 🚩
Singam 🚩@Singamsett61230·
Asalu 2029 lo ys jagan ki vote వేయడానికి oka reason Chepandi ra nenu vote vesta.🤔 Reason convince ga ఉండాలి.👍 వేయకూడదు అని చెప్పడానికి నా dagara 10 reasons' vunaie.👍💪
Singam 🚩 tweet media
Anekal Bangaluru, India 🇮🇳 Eesti
87
36
479
75.5K
Telugu360
Telugu360@Telugu360·
నీట్ పేపర్ లీక్ కేసులకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు వేసినపుడు, రాజకీయ నాయకుల అవినీతి కేసులు మాత్రం దశాబ్దాల తరబడి ఎందుకు పెండింగ్ ఉన్నాయి? జగన్‌పై తొలి CBI ఛార్జ్‌షీట్ 2012లో దాఖలైంది. మొత్తం 11 CBI ఛార్జ్‌షీట్లు, 9 ED కేసులు నమోదైనా ఇప్పటికీ విచారణలో తీవ్ర జాప్యం కొనసాగుతోంది. ఆయన దోషా, నిర్దోషా అన్నది కోర్టు తేల్చాలి. కానీ తీర్పు కోసం దశాబ్దాలు పట్టడం న్యాయం కాదు. గతంలో రాజకీయ అవసరాల కోసం ఈ కేసులను బిజెపి నెమ్మదించింది అనేది మెజారిటీ అభిప్రాయం.ఈ విషయంలో సరైన పోరాటం చేయడం లో టిడిపి , జన సేన నాయకత్వం తీవ్ర వైఫల్యం చెందింది. @abhijeet_dipke నేతృత్వంలోని Cockroach Janatha Party తదుపరి ఉద్యమం ఇదే కావాలి: రాజకీయ నాయకుల అవినీతి కేసులకు ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులు. టీడీపీ, జనసేనతో పాటు అన్ని పార్టీలు, పౌర సంఘాలు, విద్యార్థులు, దేశ ప్రజలు ఈ డిమాండ్‌కు మద్దతివ్వాలి.
తెలుగు
53
53
238
24.7K
అమర్ 👨🏻‍💻
@YashTDP_ Why your intellectual CM did not think of these kind of schemes which are helpful for poor people , Why he ran After the Amaravathi real estate program. Remeber, your party is just continuing the YS Jagan schemes
English
0
0
0
5
Yash
Yash@YashTDP_·
‘తల్లికి వందనం’ డబ్బు ఇవ్వబట్టే మాబోటి పేదలకు ఇబ్బంది లేకుండా చాలా బాగుంటోంది.. ముగ్గురు పిల్లలున్నా.. వారిని చదివించుకోవడం ఎలాంటి భారం కాకుండా హాయిగా ఉంది.. ఇంతకు ముందు చాలా ఇబ్బంది ఉండేది.. లోకేష్ గారు వచ్చాక భారం మొత్తం దిగిపోయింది.. నారా లోకేష్ గారికి మా అందరి తరఫున ధన్యవాదాలు @naralokesh #TallikiVandanam #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #NaraLokesh #AndhraPradesh
తెలుగు
6
6
35
508
Uppalapati Ramvarma
Uppalapati Ramvarma@DRRamvarma22·
దేశ ద్రోహ తుకిడే గాళ్ళ ఆనందం 24గంటలు కూడా నిలువలేదు విద్యా శాఖ మంత్రిగా ప్రధాన్ వెళ్ళిపోయారు, ప్రహ్లాద్ వచ్చారు ఈయన ఇంకా కట్టర్ సంస్కరణలు ఆగవు🔥
తెలుగు
15
28
147
2.7K
Telugu360
Telugu360@Telugu360·
షర్మిలకు సర్జరీ జరిగినా స్పందించని జగన్.. రాజకీయాలు బంధాలకంటే ఎక్కువైపోయాయా? కేడర్‌కు ఏ చిన్న కష్టం వచ్చినా స్పందిస్తానని చెప్పుకునే వైఎస్ జగన్.. సొంత చెల్లెలు షర్మిలకు సర్జరీ జరిగితే పలకరంపు కాదు కదా, కనీసం ఒక ట్వీట్ కూడా చేయకపోవడంపై ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. రాజకీయంగా ఎన్నో విబేధాలు ఉండొచ్చు, కానీ అవి కుటుంబ బంధాలపై, మానవత్వంపై ప్రభావం చూపించకూడదు. చంద్రబాబు, లోకేష్ లాంటి రాజకీయ ప్రత్యర్థులే షర్మిల కోలుకోవాలని ఆకాంక్షించి ట్వీట్ చేస్తే.. సొంత అన్న అయిన జగన్ మాత్రం మౌనం వహించడం ఆయన నైతికతను ప్రశ్నార్థకం చేస్తోంది. రాజకీయాలు రక్త సంబంధాల కంటే ఎక్కువైపోయాయా జగన్? #Jagan #Sharmila #YSRCP
తెలుగు
57
40
226
32.5K
అమర్ 👨🏻‍💻
@BJP4Andhra Miru Punjab lo protest enduju cheyaledu? Paper leak ni BJP lite tesukunda Punjab lo jariginappudu? Punjab lo cheyaledu kabatti enka ekkada cheyakudada?
Indonesia
0
0
0
13
BJP ANDHRA PRADESH
BJP ANDHRA PRADESH@BJP4Andhra·
వీళ్ళ ఎజెండా బట్టబయలు అవుతోంది…. పంజాబ్ రాష్ట్రంలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వంలో ఫార్మసి ఆఫీసర్ ఉద్యోగాల పేపర్ లీక్ అయితే ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు, ఇది వీళ్ళ నిజస్వరూపం.
తెలుగు
21
253
644
11.7K
Uppalapati Ramvarma
Uppalapati Ramvarma@DRRamvarma22·
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు.. మోదీ ప్రభుత్వం వీధి ఉద్యమానికి తలొగ్గిందా.. అవును, పైకి చూస్తే అలాగే కనిపిస్తోంది.. ఈ ఆకస్మిక నిర్ణయం వెనుక గల కారణాలను నేను వెల్లడిస్తాను.. అత్యంత విశ్వసనీయ వర్గాల నుండి వచ్చిన సమాచారం.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న ‘కాక్రోచెస్’ డిమాండ్‌ను ప్రభుత్వం తిరస్కరించినందుకు.. ఆత్మాహుతి పేరుతో 3-4 మంది విద్యార్థులను తగలబెట్టడానికి ప్రణాళిక రచించారని కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు నివేదికలు ఇచ్చాయి.. ఆ తర్వాత భారత్ ఎంతటి హింసలోకి కూరుకుపోయి ఉండేదో మీరు ఊహించవచ్చు. ఈ వారం చివర్లో భారీ హింసకు ప్రణాళిక రచించారు.. మోదీ ప్రభుత్వం ఈ దుష్ట ప్రణాళికను భగ్నం చేసింది.. ఇప్పుడు ‘కాక్రోచెస్’ వెనుక ఉన్న రాజకీయ సూత్రధారులకు, తాము ప్రణాళిక వేసిన హింసను కొనసాగించడానికి ఎటువంటి కారణం లేదు.. ఒకవేళ వారు ఇప్పటికీ అలానే చేస్తే.. ఆ తర్వాత చేపట్టే భారీ ప్రభుత్వ పోలీస్ చర్యకు ప్రజల నుండి అపారమైన మద్దతు లభిస్తుంది.. ఈసారి బొద్దింకల పట్ల ఎలాంటి సానుభూతి ఉండదు.. కొన్నిసార్లు విస్తృత ప్రయోజనాల దృష్ట్యా ఒక అడుగు వెనక్కి వేయడం సమంజసంగా ఉంటుంది, మోదీ ప్రభుత్వం మళ్ళీ అదే చేసింది.. బీజేపీ మద్దతుదారులు ఇప్పుడు చాలా కోపంగా ఉంటారు.. కానీ మోదీజీ వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకున్నప్పుడు రైతుల నిరసనల గురించి నేను గుర్తు చేస్తున్నాను.. అప్పుడు కూడా ఇదే ప్రణాళిక రచించబడింది. నిరసన చేస్తున్న కొంతమంది రైతులను చంపి, ఆ నిందను మోదీ ప్రభుత్వంపై వేయాలనే ఆరోపణలపై అప్పుడు కూడా ఇంటెలిజెన్స్ నివేదికలు సూచించాయి.. కొన్ని మతపరమైన ప్రదేశాలలో అప్పటికే భారీగా ఆయుధాలు నిల్వ చేసి ఉన్నారు.. పంజాబ్‌లో ఈ మారణహోమం జరపాలని ప్రణాళిక వేశారు..ఈ మొత్తం దుష్ట ప్రణాళికలో ఖలిస్తానీ దుష్ట శక్తులు ఉన్నాయి.. అప్పుడు కూడా, ప్రధాని మోదీజీ ఒక అడుగు వెనక్కి వేసి వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకున్నారు.ఆ సమయంలో మోదీజీ చెప్పిన మాటలు గుర్తున్నాయా.. "కిసానోం కే హిత్ మే ఫామ్ లాస్ లాయా థా, దేశ్ కే హిత్ మే వాపస్ లే రహా హు" కానీ ఆ తర్వాత ఏం జరిగిందో మర్చిపోవద్దు.. ఇందులో పాలుపంచుకున్న ఖలిస్తానీ ముఖాలన్నీ బయటకు వచ్చాయి .. ఖలిస్తానీ ముఖాలు కొన్ని భూమి మీద లేకుండా చేశారు మన అజ్ఞాత వ్యక్తులు.. కాబట్టి మనం ప్రశాంతంగా ఉందాం.. మోదీ-షా జీ తదుపరి కార్యాచరణ మనం ఎప్పటికి తెలుసుకోలేము.. ప్రస్తుతం కూడా ఈ రాజకీయ బొద్దింకలకు నిధుల వెనుక ఉన్న అన్ని వివరాలను నిఘా సంస్థలు సేకరిస్తున్నాయి, వారి వెనుక ఉన్న వ్యక్తులను గుర్తిస్తున్నాయి ఖచ్చితంగా అణచివేత జరుగుతుంది.. నిరసనలు ఆగవని అభిజీత్ దీప్కే అంటున్నాడు.. మోదీ సర్కార్ ఇప్పటికే విద్యార్థులు & వారి తల్లిదండ్రుల మధ్య మంచి పేరు సంపాదించుకుంది.. ప్రజల భావోద్వేగాలను ఎలా ఉపయోగించుకోవాలో ప్రభుత్వానికి బాగా తెలుసు..ఈ పరిస్థితిలో ఇప్పుడు చేయవలసినది చేస్తుంది.. అన్ని డిమాండ్లు ఇప్పటికే నెరవేరాయి కాబట్టి, ఇప్పుడు ఎవరైనా ఆత్మాహుతి చేసుకున్నా ఎవరూ బాధపడరు.. ఇప్పుడు మోదీ ప్రభుత్వం స్పందించే సమయం కాదు.. చర్యలు తీసుకునే సమయం. మనం మన భావోద్వేగాలను అదుపులో ఉంచుకుని, అత్యుత్తమ మేధావులను, అత్యుత్తమ శక్తులను వారి పని చేయనివ్వడం మంచిది.. విదేశీ శక్తుల మద్దతు ఉన్న ఏ అరాచక శక్తులకూ భారత్ ఎన్నడూ తలవంచలేదు, భవిష్యత్తులోనూ తలవంచదు.. జై మహాకాల్ 🙏 భారత్ మాతా కీ జై..
Uppalapati Ramvarma tweet media
తెలుగు
97
116
563
47.2K
సనాతని హిందూ 🚩
నిన్నటిదాకా ఢిల్లీలో అల్లర్లు జరుగుతుంటే, ప్రభుత్వం ఏంటి ఇంత సైలెంట్‌గా ఉంది అని మనమంతా అనుకున్నాం కదా? నాకైతే కొన్నిసార్లు చిరాకొచ్చేది కూడా. ఏం చేస్తున్నారు వీళ్లు అని! కానీ... ఆ సైలెన్స్ వెనుక ఇంత పెద్ద ప్లాన్ ఉందని ఇప్పుడర్థమవుతోంది. అజిత్ దోవల్ 'మాస్టర్ స్ట్రోక్' అంటే ఇదేనేమో! 🎯 జులై 19 నుంచి నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ (NSA) అమల్లోకి వచ్చింది. ఇక అరాచకవాదులకు 12 నెలల పాటు తీహార్ జైల్లో ఉచిత భోజనం, వసతి ఖాయం. నిన్నటిదాకా రోడ్లెక్కి రెచ్చిపోయిన ఫేక్ మేధావులు ఇప్పుడు అడ్రస్ లేకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. దేశ రాజధానిలో అల్లర్లను రెచ్చగొట్టడానికి ఫండింగ్ ఇచ్చిన బినామీలు, డబ్బులు తీసుకుని నిరసనలకు మద్దతిచ్చిన కొంతమంది సినిమా వాళ్లు, ప్రొపగాండా నడిపిన కొన్ని నేషనల్ మీడియా ఛానెళ్లు... వీళ్లందరికీ ఇక మూడినట్టే. ఇన్నాళ్లు పిఎం మోదీని పట్టుకుని "ఫాసిస్ట్, ఫాసిస్ట్" అని గొంతు చించుకున్నారు కదా? సిస్టమ్ అసలైన పవర్ ఏంటో వాళ్లకి ఇప్పుడు అర్థమవుతుంది. 🎯అసలు ఈ NSA చట్టం పవర్ ఏంటో తెలిస్తే కళ్లు తిరుగుతాయి: 📌మామూలు అరెస్టులకైతే పోలీసులకు వారెంట్ కావాలి. కానీ దీనికి అక్కర్లేదు! ఢిల్లీ పోలీస్ కమిషనర్ లేదా కలెక్టర్ నేరుగా ఆర్డర్ పాస్ చేయొచ్చు. FIR అవసరం లేదు, కోర్టులో ప్రవేశపెట్టాల్సిన పనీ లేదు. ఛార్జ్ షీట్ లేకుండా ఏకంగా 12 నెలల పాటు ఎవరినైనా జైల్లో పెట్టేయొచ్చు. పోనీ, అడ్వైజరీ బోర్డు ముందు కంప్లైంట్ చేసుకుందాం అనుకున్నా... కనీసం వాదించడానికి లాయర్‌ను పెట్టుకునే ఛాన్స్ కూడా ఈ చట్టం ఇవ్వదు. ఇప్పుడు ఢిల్లీలో జరుగుతున్నది ఇదే. 📌సెక్షన్ 3(3) కింద ఢిల్లీ పోలీస్ కమిషనర్‌కి ఉన్న పవర్స్‌ని జులై 19 నుంచి అక్టోబర్ 18 వరకు (మరో మూడు నెలలు) పొడిగించారు. (నిజానికి ఇది ప్రతి మూడు నెలలకూ జరిగే రొటీన్ ప్రక్రియే, కొత్త చట్టం కాదు). ఇంకో ట్విస్ట్ ఏంటంటే... ఈ అల్లర్ల ఫండింగ్ వెనుక ఉన్నవాళ్లపై NIA విచారణ జరిపించాలని కోరుతూ ఈరోజు ఢిల్లీ హైకోర్టులో ఒక పిటిషన్ కూడా విచారణకు రాబోతోంది. 📌దీంట్లో అతిపెద్ద ఐరనీ (irony) ఏంటో తెలుసా? ఈ చట్టం ఇప్పుడు కొత్తగా తెచ్చింది కాదు, 1980లో #ఇందిరాగాంధీ ప్రభుత్వం తీసుకొచ్చింది!✅ దేశ భద్రత కోసం ఇప్పటివరకు వచ్చిన ప్రతి ప్రభుత్వమూ దీన్ని వాడుతూనే ఉంది. సో, ఇది ఏదో ఒక పార్టీ ఆయుధం కాదు, దేశాన్ని రక్షించే అస్త్రం. లిమిట్స్ క్రాస్ చేసి దేశ భద్రతతో ఆడుకుంటే... సిస్టమ్ ఎలా రియాక్ట్ అవుతుందో చెప్పడానికి ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్. 🤷 పదే పదే గిల్లాలని చూస్తే పరిణామాలు ఇలాగే ఉంటాయి మరి!
సనాతని హిందూ 🚩 tweet mediaసనాతని హిందూ 🚩 tweet media
తెలుగు
60
121
656
70.6K
JanaSena Party
JanaSena Party@JanaSenaParty·
What began as a protest over students' concerns has been systematically hijacked by divisive forces with a larger political agenda. The narrative rapidly shifted, from demanding accountability in education to raising anti-national slogans; from seeking action against the Education Minister to demanding the restoration of Article 370, from discussing examination issues to insulting Lord Rama and mocking Hindu faith; from speaking for students to targeting the Brahmin community with hateful rhetoric, from claiming to defend constitutional values to allegedly insulting Bharat Mata. What was projected as a peaceful democratic movement eventually witnessed violence, including incidents of stone pelting, exposing how easily genuine public concerns can be hijacked by divisive elements. However, we must also honestly acknowledge a deeper concern that lies beneath the NEET protests. The frustration among young people is not driven by examinations alone. It is driven by unemployment and insecurity about the future. Despite global wars, geopolitical uncertainties, supply-chain disruptions, inflationary pressures, and tariff challenges, India has maintained fiscal discipline, expanded infrastructure at an unprecedented scale, strengthened investor confidence, and emerged as one of the world's fastest-growing major economies. These reforms are attracting investments that create long-term employment opportunities. The National Education Policy is not merely an education reform; it is a civilisational correction. For decades, our education system largely continued the colonial Macaulay framework that rewarded rote memorisation over creativity, degrees over skills, and clerical thinking over innovation. NEP seeks to transform that mindset by promoting multidisciplinary learning, critical thinking, scientific temper, Indian knowledge systems, multilingual education, research, entrepreneurship, technology, and global competitiveness. A nation aspiring to become a global leader cannot continue with an education model designed centuries ago to produce clerks. India's democracy welcomes debate, dissent, and peaceful protest. But there is no place for violence, vandalism, religious insults, or slogans that challenge the sovereignty and integrity of our nation. Under the leadership of Hon'ble Prime Minister Sri @narendramodi ji, the NDA Government has consistently demonstrated its willingness to engage in dialogue and address genuine public concerns through democratic means. In that spirit, Hon'ble Union Minister Sri @JPNadda ji held discussions with representatives of the protesting groups yesterday. However, instead of allowing constructive engagement to prevail, divisive elements allegedly sought to derail the process by instigating unrest. What could have remained a peaceful democratic movement reportedly descended into chaos, with attacks on security personnel, stone pelting, and disruption of public order, raising serious questions about whether the objective was dialogue or deliberate destabilisation. As Sumati Satakam reminds us, even the mightiest serpent can be brought down by seemingly insignificant creatures acting together. Likewise, countless individuals driven by narrow, divisive thinking can collectively create enormous damage if left unchecked. This is exactly how anti-India narratives are manufactured, not through genuine public causes, but by infiltrating legitimate issues, provoking unrest, spreading hatred, and dividing society. Every citizen has a responsibility to recognise the difference between a genuine public movement and one that has been hijacked to serve anti-national and divisive interests. We must stand united against every attempt to fracture our nation, no matter how small such forces may initially appear - @PawanKalyan @PMOIndia #NationFirst
English
276
1.4K
3.4K
191.7K
BJP
BJP@BJP4India·
कड़ी मेहनत रंग लाई, सपनों को नई उड़ान मिली! 🩺 सभी NEET heroes और heroines को हार्दिक बधाई! आप ही स्वस्थ, सशक्त और समृद्ध भारत का भविष्य हैं। 🇮🇳
हिन्दी
781
2.4K
11.4K
427.8K
అమర్ 👨🏻‍💻
@JaiTDP మార్గం చూపినందుకు వైఎస్ జగన్ గారికి ధన్యవాదాలు.
తెలుగు
0
0
0
5
Telugu Desam Party
కూరగాయలు అమ్ముకునే మహిళ.. పారిశుధ్య కార్మికురాలు.. పిల్లల చదువుకోసం ఆరాటపడే చిరు జీవితాల్లో సంతోషం నింపుతోంది ‘తల్లికి వందనం’! చంద్రబాబు, లోకేష్ గార్లకు ప్రతి తల్లీ అభివందనం!! #TallikiVandanam #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #NaraLokesh #AndhraPradesh
తెలుగు
1
29
95
4.4K
Venugopalreddy Chenchu (NRITDP)
A gift from my wife! 😍 ఇది ఫిక్స్! నా పేరు పక్కన ఈ జెండానే ఉంటుంది. 🔥🔥 ఇది కేవలం ఒక నేమ్‌ప్లేట్ కాదు… నా నమ్మకానికి, నా ప్రయాణానికి గుర్తు. రాజకీయాల్లో ఉన్నంత కాలం… ప్రజాసేవలో నడిచే ప్రతి అడుగులో… నా పేరు పక్కన ఈ పసుపు జెండానే ఉంటుంది. నాయకుడిపై నమ్మకం… పార్టీపై అభిమానం… ఇవి పదవుల కోసం కాదు, మనసుతో ఏర్పడిన బంధం. తెలుగుదేశం పార్టీ నా గుర్తింపు… ఆ జెండా నా గర్వం. 💛✌️ #TeluguDesamParty #VisionForVictory #NaraLokesh #NaraChandraBabuNaidu #TDPTwitter
Venugopalreddy Chenchu (NRITDP) tweet media
తెలుగు
10
18
188
6.7K
అమర్ 👨🏻‍💻
@JaiTDP అసలు వైఎస్ జగన్ కి వచ్చిన ఆలోచన మీ చంద్రన్నకి ఎందుకు లేదు సార్? పిల్లల విద్య కి సహాయం చెయ్యాలి అని? 2014 లో మీ పిల్లల చదువు నాసనం అవ్వలేదా, 2019లో తల్లి కి ఇస్తే విద్య నాసనం అవ్విందా?
తెలుగు
0
0
0
40
Telugu Desam Party
#TallikiVandanam మైనారిటీ ఇళ్లలో పిల్లలు ఎక్కువమందే ఉంటారు.. గత ప్రభత్వంలాగా ఒక్క బిడ్డకే డబ్బులిస్తే.. అందరి చదువులు నాశనమే.. చంద్రబాబు గారు మైనారిటీల బాగు కోరే నాయకుడు కాబట్టి.. అందరు పిల్లలకూ ఇవాళ ‘తల్లికి వందనం’ డబ్బు అందజేస్తున్నారు.. చదువులతోనే మైనారిటీల జీవితాలు బాగుపడతాయని నమ్మేదే కూటమి ప్రభుత్వం.. #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #NaraLokesh #AndhraPradesh
తెలుగు
5
31
121
8.8K
అమర్ 👨🏻‍💻
@YSRCParty Do you really think this is necessary? దొండకాయకి కూడా అఫీషియల్ పేజ్ లో రీచ్ అవ్వడం అవసరమా?
GIF
0
0
7
254
YSR Congress Party
YSR Congress Party@YSRCParty·
నిజాలు తెలుసుకోకుండా వైయస్‌ఆర్‌సీపీపై బురద చల్లబోయి.. బొక్కబోర్లాపడిన జనసేన కిరణ్ రాయల్!🚨 తిరుమల కాలినడక దారిలో ఆంజనేయస్వామి విగ్రహాన్ని టీడీపీ కార్యకర్త దొంగలిస్తే.. నెపం వైయస్‌ఆర్‌సీపీపై నెట్టేందుకు విశ్వప్రయత్నం కానీ.. టీడీపీ కార్యకర్త, గంటా అనుచరుడు జస్వంత్ ఆ దొంగతనం చేసినట్లు పోలీసులు తేల్చడంతో కూటమి నేతలు కక్కలేక.. మింగలేక అవస్థలు #SaveTirumalaFromTDP #SadistChandraBabu #TDPGoons
తెలుగు
14
295
1.1K
31.5K
Telugu360
Telugu360@Telugu360·
Just In: Police are cancelling the passports of students who participated in the ‘Chalo Parliament’ Cockroach Janatha Party protest.
English
138
537
4.6K
239.2K
greatandhra
greatandhra@greatandhranews·
తెలంగాణ ఏసీబీ చరిత్రలోనే అతిపెద్ద దాడి! రెడ్కో డివిజినల్ ఇంజనీర్ ముత్యం వెంకట రమణపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు. 7 ప్రాంతాల్లో ఏకకాల దాడుల్లో భారీగా నగదు, ఆస్తి పత్రాలు, 2.09 కేజీల బంగారం, బ్యాంకు బ్యాలెన్స్‌లు, వాణిజ్య భవనాలు, ఫ్లాట్లు స్వాధీనం. అధికారిక లెక్కల ప్రకారం ఆస్తులు రూ.27.65 కోట్లు, మార్కెట్ విలువ సుమారు రూ.400 కోట్లుగా అంచనా
greatandhra tweet media
తెలుగు
31
84
442
50.8K
THE JAT ASSOCIATION
THE JAT ASSOCIATION@Jatassociation·
खुद को अकेला ना समझना हनी डागर | देश के करोड़ों राष्ट्रवादी तेरे साथ हैं |
THE JAT ASSOCIATION tweet media
हिन्दी
367
1.4K
8.4K
66.6K
Deepak Sharma
Deepak Sharma@SonOfBharat7·
अब अभिजीत दिपके की मुश्किलें बढ़ गई हैं🚨 कल एक महिला पुलिस अधिकारी को पत्थर लगा था..वह चार महीने की गर्भवती थीं और डॉक्टरों का कहना था कि उनके होने वाले बच्चे को बचाना मुश्किल होगा.. अब उनका बच्चा लगभग नहीं रहा.. उनके पति दिल्ली के बड़े बिल्डरों में से एक हैं उन्होंने कसम खाई है कि धर्मेंद्र प्रधान के इस्तीफ़े से पहले, वह पक्का करेंगे कि अभिजीत और उनके साथियों को गिरफ़्तार किया जाए... उन्होंने यह भी कहा है कि अगर वह ऐसा नहीं कर पाए, तो वह पक्का करेंगे कि अभिजीत दिपके की ज़िंदगी बर्बाद हो जाए || अभिजीत दिपके और सौरव दास के फ़र्ज़ी अलर्ट ने छात्रों को हद पार करने के लिए उकसाया और इसके नतीजे में एक होने वाले बच्चे की जान चली गई ।
Deepak Sharma tweet mediaDeepak Sharma tweet media
हिन्दी
1.5K
6.6K
17.3K
620.2K