
rkB
1.2K posts

rkB
@RaviKBobba
A Leo by birth | Curious by Nature | Views are my Own | Likes/RTs ≠ endorsements







తొలి రోజే ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ను అగౌరవపర్చిన ప్రభుత్వం సీఎం తర్వాత విపక్ష నేత ప్రమాణ స్వీకారం చేయడం సభ సంప్రదాయం ఆ సంప్రదాయాన్ని కాదని మంత్రుల తర్వాత విపక్ష నేత జగన్ కు అవకాశం 40 శాతం ఓట్లతో అతి బలమైన పార్టీ వైఎస్సార్సీపీ అని కూడా చూడని బాబు సర్కారు 2019లో చంద్రబాబుకు సముచిత గౌరవం కల్పించిన వైఎస్సార్ సీపీ ప్రభుత్వం.. అందుకు విరుద్ధంగా వ్యవహరించిన బాబు సర్కారు 1/2







పోను పోనూ పెత్తందారీతనానికి బ్రాండ్ అంబాసిడర్ లా తయారవుతున్న చంద్రబాబు… తన వయస్సు ఉన్న పార్టీ సీనియర్ లీడర్ల చేత కూడా కాళ్లు పట్టించుకుని తన పెత్తందారితనాన్ని ప్రదర్శిస్తున్న @ncbn. #EndOfTDP #RichVsPoor




Absolutely insane! How TF do you as a parent even think this is a safe thing to do? #Goa






