

Rahul Roy 🇮🇳
7.6K posts

@Rilkky
A soft spirit, in a hard world 🐇



Location: Kidwai Pet, Mahbubnagar, Telangana A Muslim youth, Mohammad Akram, was allegedly dragged out of his home by a mob of over 100 people linked to BJP, RSS, Bajrang Dal, and Hindu Yuva Vahini. They took him to a temple, hurled filthy communal abuses at him, forced him to wash T. Raja Singh's photo with milk, and made him apologize—all because he had posted a cartoon featuring the MLA's image on his status. Even more alarming, this entire incident reportedly occurred right in front of the SHO of Town-II Police Station, who remained a silent spectator. Instead of taking action against the mob, the police detained Mohammad Yasar and his father, exposing the shocking bias of the police.



రఘురామకృష్ణంరాజు తప్పు చేసాడు .. దళితులు గొంతెనమ్మ గుడి కట్టాలి అంటుంటే మత రాజకీయాలు కోసం అక్కడికి వెళ్లి రాముడి గుడి కట్టాలి అంటున్నాడు

We Demand for Anti-Conversion Bill in AP ✊✊✊ @ncbn @naralokesh @PawanKalyan @MadhavBJP


రాములవారి ఆలయ నిర్మాణం లో భాగం అవ్వండి బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ తో డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణం రాజు పిలుపు Minimum amount 100 రూ ✅ Maximum 10,000 రూ ✅

This fellow has entered the scene, he can be seen instigating and spreading fake news. Unfortunately the govt won’t take action against him. Don’t know why the TDP govt spare such converted Hindu haters and YCheaPy paid stooge.






దళితుల దేవత గొంతెనమ్మ దేవత పట్ల వివక్ష చూపిన @KRaghuRaju అనే సైకో ని వెంటనే అరెస్ట్ చేసి, మళ్ళీ లాఠీ డార్క్ రూమ్ ట్రీట్మెంట్ ఇచ్చి మామూలు మనిషిని చైయ్యాలని @PawanKalyan @Anitha_TDP @naralokesh విజ్ఞప్తి చేస్తున్నాం!

గొంతెనమ్మ గుడి స్థలంలో రాముడి గుడి కట్టటం ఏంటి ? :- దళితులు టీడీపీ రఘురామకృష్ణంరాజు అక్కడికి వెళ్లి కుల , మత విద్వేషాలు రెచ్చకొడుతున్నాడు








వాళ్ళు రామనవమి రోజు రామాలయం కి వెళ్ళిన హిందువుల పైన దాడి చేశారు! కేసులు కాక ముద్దులు పెట్టాలా @ysjagan?

ఆకివీడులో రామాలయాన్ని నిర్మిస్తాం. దమ్ముంటే మగాడివైతే వైఎస్ఆర్ కొడుకువి ఐతే అడ్డుకో @ysjagan 🔥🔥 #Akividu