S Savitha retweetledi

మహాత్మా జ్యోతిరావు పూలేకు ఘన నివాళి
విజయవాడలో నిర్వహించిన మహాత్మా జ్యోతిరావు పూలే గారి 200వ జయంతి మహోత్సవంలో సహచర మంత్రులు @katchannaidu గారు, ఎస్. @SavithammaTDP గారు, @satyakumar_y గారు, వీరంకి గురుమూర్తి గారు తదితరులతో కలిసి పాల్గొనడం ఆనందంగా ఉంది.
అణగారిన వర్గాల సాధికారతకు, బాలికల విద్యాభివృద్ధికి పూలే గారు చేసిన సేవలు చిరస్మరణీయం. సమానత్వం, సామాజిక న్యాయం కోసం ఆయన చూపిన మార్గం మనందరికీ ప్రేరణ.
#MahatmaJyotiraoPhule
#Phule200Years
#SocialJustice
#Equality
#KolluRavindra




తెలుగు
















































