Venkat Devarakonda

3.5K posts

Venkat Devarakonda banner
Venkat Devarakonda

Venkat Devarakonda

@VenkatDevarak18

Believe in yourself 😎

Katılım Nisan 2021
69 Takip Edilen87 Takipçiler
Venkat Devarakonda retweetledi
𝗔𝗣 𝗚𝗢𝗩𝗧 𝗝𝗢𝗕𝗦 𝗔𝗦𝗣𝗜𝗥𝗔𝗡𝗧𝗦
గౌరవ @AndhraPradeshCM శ్రీ @ncbn గారికి గౌరవ @APDeputyCMO శ్రీ @PawanKalyan గారికి గౌరవ మంత్రివర్యులు శ్రీ @naralokesh గారికి మరియు గౌరవ MLC సభ్యులు @chiranjeevimlc @SrikanthMLC @Bhumireddymlc @rajasekharam66 @AlapatiRaja_TDP గారికి హృదయపూర్వక ధన్యవాదములు 🙏 #AndhraPradesh
𝗔𝗣 𝗚𝗢𝗩𝗧 𝗝𝗢𝗕𝗦 𝗔𝗦𝗣𝗜𝗥𝗔𝗡𝗧𝗦 tweet media
తెలుగు
184
485
490
2.9K
Venkat Devarakonda retweetledi
The arsenal ball
The arsenal ball@Thearsenalball·
@apjobaspirants @AndhraPradeshCM @ncbn @naralokesh @chiranjeevimlc @JaiTDP @rajasekharam66 @SrikanthMLC @Bhumireddymlc @tdjanardhan @katchannaidu @PayyavulaOffl @MinisterSavitha @RamanaiduTDP @SatyaAnagani Sir,thank you for understanding the problems of aspirants and releasing the job calendar and increasing the group 2 posts.we hope the govt stands on its words and release job calendar every year..unemployed will definitely stand by the kutami government..🙏🙏 #APJobCalendar2026
The arsenal ball tweet media
English
0
33
31
588
Venkat Devarakonda retweetledi
𝗔𝗣 𝗚𝗢𝗩𝗧 𝗝𝗢𝗕𝗦 𝗔𝗦𝗣𝗜𝗥𝗔𝗡𝗧𝗦
గౌరవ @AndhraPradeshCM శ్రీ @ncbn గారికి, మంత్రివర్యులు శ్రీ @naralokesh గారికి మరియు @chiranjeevimlc గారికి నిరుద్యోగులు మా తరపున హృదయపూర్వక ధన్యవాదములు సార్🙏 గ్రూప్2 పోస్టులు పెంచండి సార్ సరిపోవు అని అడిగిన వెంటనే పోస్టులు పెంచేరు🙏 #APGroup2 #AndhraPradesh #APJobCalendar2026
𝗔𝗣 𝗚𝗢𝗩𝗧 𝗝𝗢𝗕𝗦 𝗔𝗦𝗣𝗜𝗥𝗔𝗡𝗧𝗦 tweet media
తెలుగు
262
512
625
6.9K
Venkat Devarakonda retweetledi
Naresh Tirumani
Naresh Tirumani@NareshTirumani·
@apjobaspirants @chiranjeevimlc @naralokesh @AndhraPradeshCM @APDeputyCMO గౌరవ @chiranjeevimlc గారు, సార్, గ్రూప్2 పోస్టులు పెంచండి 21 నెలలుగా వేచి చూస్తున్నాము అన్న వెంటనే ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకుని వెళ్ళేరు పోస్టులు పెంచేరు మీకు రుణపడి ఉంటాము సార్🙏 @naralokesh sir, thank you so much it means a lot😊 #AndhraPradesh #ThankYouChiranjeeviMLCSir
Naresh Tirumani tweet media
తెలుగు
0
14
14
145
Venkat Devarakonda retweetledi
Shiva Ganta
Shiva Ganta@sivaganta13·
@apjobaspirants @chiranjeevimlc @naralokesh @AndhraPradeshCM @APDeputyCMO గౌరవ @chiranjeevimlc గారు, సార్, గ్రూప్2 పోస్టులు పెంచండి 21 నెలలుగా వేచి చూస్తున్నాము అన్న వెంటనే ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకుని వెళ్ళేరు పోస్టులు పెంచేరు మీకు రుణపడి ఉంటాము సార్🙏 @naralokesh sir, thank you so much it means a lot😊 #AndhraPradesh #ThankYouChiranjeeviMLCSir
తెలుగు
0
10
10
99
Dr.Vepada Chiranjeevi Rao
Dr.Vepada Chiranjeevi Rao@chiranjeevimlc·
అమరావతి: శాసన మండలి ప్రభుత్వ విప్ డా. వేపాడ చిరంజీవిరావు గారు రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ గారిని సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి, నిరుద్యోగుల సమస్యలపై వినతి పత్రం సమర్పించారు. గ్రూప్ 2 నోటిఫికేషన్ లో పోస్టుల సంఖ్య పెంచాలని, గ్రూప్ 2 లో డిప్యూటి తహసిల్దార్ పోస్టులు చేర్చాలని కోరారు. జాబ్ కేలండర్ లో పోస్టుల సంఖ్యను పెంచాలని విన్నవించారు. అభ్యర్థుల ప్రయోజనాల దృష్ట్యా ఈ అంశాలపై ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవాలని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిని ప్రభుత్వ విప్ కోరారు.
Dr.Vepada Chiranjeevi Rao tweet media
తెలుగు
152
168
270
5K
Venkat Devarakonda
Venkat Devarakonda@VenkatDevarak18·
@chiranjeevimlc Thank you so much chiranjeevi garu 👏🏻 dhayachesi group 2 posts penchelaga chudandi...miku runapadi untam
Indonesia
0
5
4
48
Dr.Vepada Chiranjeevi Rao
Dr.Vepada Chiranjeevi Rao@chiranjeevimlc·
అమరావతి: శాసనమండలి ప్రభుత్వ విప్ డాక్టర్ వేపాడ చిరంజీవిరావు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి. సాయిప్రసాద్ గారిని బుధవారం సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి, నిరుద్యోగుల సమస్యలపై వినతి పత్రం సమర్పించారు. గ్రూప్-2 నోటిఫికేషన్‌లో పోస్టుల సంఖ్య పెంచాలని, గ్రూప్-2లో డిప్యూటీ తహసీల్దార్ పోస్టులు చేర్చాలని కోరారు. జాబ్ క్యాలెండర్‌లో పోస్టుల సంఖ్యను పెంచాలని విన్నవించారు. అభ్యర్థుల ప్రయోజనాల దృష్ట్యా ఈ అంశాలపై ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వ విప్ సీఎస్‌ను కోరారు.
Dr.Vepada Chiranjeevi Rao tweet media
తెలుగు
280
327
433
5.8K