Soul ❣️ hearted

18.6K posts

Soul ❣️ hearted banner
Soul ❣️ hearted

Soul ❣️ hearted

@XQueenSandy

Nenu and na chinna Prapancham ❤️

Viizag Katılım Nisan 2024
3.4K Takip Edilen1.9K Takipçiler
Soul ❣️ hearted retweetledi
Graduate Adda
Graduate Adda@GraduateAdda·
ప్రొఫెసర్ నాగేశ్వర్ మీద లేచిన నోర్లు పరకాల మీద లెగవట్లేదు ఎందుకు?
తెలుగు
11
235
834
7K
Soul ❣️ hearted retweetledi
𝐍𝐚𝐯𝐞𝐞𝐧 𝐘𝐒𝐉 𝐕𝐢𝐳𝐚𝐠
లోకేష్ స్టెల్లో నారాయణ MASS! ఏపీ, తమిళనాడు పెట్రోల్ రేట్లు చూపిస్తూ. హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర రూ.115.58, డీజిల్ రూ.103.74. విజయవాడలో పెట్రోల్ రూ.117.19, డీజిల్ రూ. 104.88.
తెలుగు
2
194
755
21.9K
Soul ❣️ hearted retweetledi
𝐍𝐚𝐯𝐞𝐞𝐧 𝐘𝐒𝐉 𝐕𝐢𝐳𝐚𝐠
బాబాయ్ గొడ్డలి అంటున్నారు. బాబాయ్ నీ అబ్బాయి చంపితే అరెస్టు చేయండి. పులివెందుల మన ఏపీలోనే ఉంది కదా దమ్ము ఉంటే అరెస్టు చేయండి. - పేర్ని నాని
తెలుగు
12
241
1.1K
11.3K
Soul ❣️ hearted retweetledi
Explorer Tammudu
Explorer Tammudu@ExplorerX007·
మీరు తమిళనాడు ఎట్లా పోయార్రా హుహా ఎలక్షన్ కాంపెయిన్ కి అని ఏకేసిన Prof నాగేశ్వర్
తెలుగు
8
148
820
27.5K
Soul ❣️ hearted retweetledi
Narendra Modi
Narendra Modi@narendramodi·
Massive hike in #petrol prices is a prime example of the failure of Congress-led UPA. This will put a burden of hundreds of crores on Guj.
English
3.4K
22.2K
27.7K
0
Soul ❣️ hearted retweetledi
𝐁𝐞𝐚𝐬𝐓 𝕩
𝐁𝐞𝐚𝐬𝐓 𝕩@BeastOfYSRCP·
దళితులంటే ఈ అధికార పార్టీకి ఎప్పుడూ చిన్నచూపే, జగనన్న చెప్పిన class war అంటే ఇదే 🥺
తెలుగు
20
224
1K
11K
Soul ❣️ hearted retweetledi
Ambati Rambabu
Ambati Rambabu@AmbatiRambabu·
మాజీ బీజేపీ అధ్యక్షులు కాపు సోదరులు వీర్రాజు గారు ఇస్తున్న రెప్రజెంటేషన్ తీసుకుంటున్న తీరు గౌరవప్రదంగా లేదు సోదర ! @PawanKalyan #AndhraPradesh #Pawankalyan
Ambati Rambabu tweet media
తెలుగు
115
215
1.2K
58.4K
Soul ❣️ hearted retweetledi
FOR 🅰 REASON
FOR 🅰 REASON@forareasoninx_·
అరకొరా జ్ఞానంతో Self Troll naa @PawanKalyan anna 🤣🤣🤣
8
309
977
12.4K
Andhrodu
Andhrodu@Nijaanveshana·
@YashTDP_ బ్రో ఎందుకు బ్రో… మనం వాళ్ల పర్సనల్ కి వెళ్తాం. తిరిగి వాళ్ళు మనల్ని ఏమైనా అంటే ప్యాంట్ లు తడుపుకుంటాం. అవసరమా, పోనీ ఏ పోస్ట్ వల్ల స్టేట్ కి వచ్చే ఒక యూజ్ ఎన్టో చెప్పు..
తెలుగు
0
0
7
296
Yash
Yash@YashTDP_·
రాజారెడ్డి ఏదో వీరుడు శూరుడు అని వాళ్ళ గ్రూపుల్లో డబ్బా కొట్టుకోవడం రాజశేఖర్ రెడ్డి మహా నాయకుడు, సౌమ్యుడు అన్నట్టు సొంత మీడియాలో పూల వర్షం ఇక జగన్ రెడ్డి అయితే పేదల పెన్నిధి అన్నట్టు కుల మీడియాలో భజన సందోహం.. ఇలా ఈ కుటుంబ రాజకీయం మొత్తం ఒక ఫేక్, పెయిడ్ ప్రాపగాండా మీద డిపెండ్ అయ్యి ఉంది. దళితోద్ధారకులం అని చెప్పుకునే వీళ్ళు ఇడుపులపాయలో దళితుల అసైన్డ్ భూములు దొబ్బేశారు ఏమిటని అడిగితే అసెంబ్లీలో సమాధానం లేదు వీళ్ల దగ్గర కరణ్ థాపర్ ఇంటర్వ్యూలో సమాధానం చెప్పలేక నీళ్ళు నమిలాడు రాజశేఖర్ రెడ్డి.. వైఎస్ కుటుంబ రాజకీయం అబద్ధాల పునాదుల మీద కట్టిన ఒక పేకమేడ.. @YSRCParty @ysjagan
Yash tweet media
తెలుగు
36
36
75
8.8K
Soul ❣️ hearted retweetledi
Graduate Adda
Graduate Adda@GraduateAdda·
నమస్తే సినబాబు గారు @naralokesh 😀
Graduate Adda tweet media
తెలుగు
4
108
360
4.7K
Soul ❣️ hearted retweetledi
Prudvi Kumar
Prudvi Kumar@Prudvikumar_54·
Petrol price in Nellore 118.35 ₹ వర్ధిల్లాలి నా తెలుగు దేశం 🥳
Prudvi Kumar tweet media
29
221
973
25.9K
Soul ❣️ hearted retweetledi
TKK
TKK@TKK931126842965·
ప్రొఫెసర్ గారు రెండు దెబ్బలు కొట్టారు 1. కళ్యాణ గారు చెప్పిన 30k woman missingకి సోర్స్ చెప్పాల్సిన అవసరం రావడం 2. ABN,Sakshi and Eenadu వాళ్ళు రాసే వాటికి సోర్స్ చెప్పాలి అనే ప్రశ్న వుత్పన్నo అయ్యేలా చేయడం దీన్నే 1 shot two birds అంటారు
తెలుగు
18
157
791
18.3K
Soul ❣️ hearted retweetledi
𝑻𝒐𝒎𝒎𝒀...!
𝑻𝒐𝒎𝒎𝒀...!@_the_Saviour·
Papam 96,98 Rs ke people struggle avuthu unte, AP lo 118 Rs vallu entha struggle avuthunaro. Visionary 🤡
English
33
125
974
27.4K
Soul ❣️ hearted retweetledi
Dr. K Srinivasa Varma
Dr. K Srinivasa Varma@DrKSVarma·
నేను "జర్నలిజం" లో పీజీ చేస్తున్నప్పుడు శ్రీ @K_Nageshwar గారి పాఠాలుండేవి. ఇప్పుడు కొందరు ఆయనకే "జర్నలిజం" గురించి చెప్పడం చూస్తుంటే హాస్యాస్పదంగా అనిపిస్తోంది.🤔
తెలుగు
67
123
864
30.4K
Soul ❣️ hearted retweetledi
YS Jagan Mohan Reddy
.@ncbn గారూ.. మీరు నిర్వహించింది మెగా డీఎస్సీనా? లేక ఉద్యోగార్థులను మోసం చేసిన దగా డీఎస్సీనా? పారదర్శకత ఎక్కడ ఉంది? 1.పేప‌ర్లు లీక్.. డేటా డిలీట్.. మెరిట్ లిస్టు మాయం.. దీనిపై మీ సమాధానం ఏమిటి? 2.మా హయాంలో ఇచ్చిన డీఎస్సీని రద్దుచేసి, ఉద్దేశ పూర్వకంగా ఆలస్యంచేసి, కొత్తగా మళ్లీ నోటిఫికేషన్‌ ఇచ్చి, దాన్ని పబ్లిసిటీకి వాడుకుని, తీరా పరీక్షల్లో మీరు చేసిన నిర్వాకాలు, స్కాంలతో ఉద్యోగార్థులకు ద్రోహం చేయలేదా? 3.మీ సుపుత్రుడి శాఖలో లీకులతో సాగిన ‘‘డార్క్‌ ఆపరేషన్‌’’ను ఎందుకు దాచిపెడుతున్నారు? 4.పరీక్ష నిర్వహణలో చురుగ్గా పాల్గొన్న SCERT అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగికి మొదటి ర్యాంకు ఎలా వచ్చింది? 5.ఆ తర్వాత ఆ వివరాలను డేటాబేస్‌ నుంచి ఎందుకు డిలీట్‌ చేశారు? మెరిట్ లిస్టులను ఎందుకు దాచారు? టాపర్‌ వివరాలను ఎందుకు తొలగించారు? 6.సెలెక్ట్‌ అయిన వారికి మాత్రమే నేరుగా మెసేజ్‌లు ఎందుకు పంపారు? కలెక్టర్‌ కార్యాలయాల్లో ఎంపికైన వారి జాబితాలు ఎందుకు పెట్టలేదు? 7.రూ.15 లక్షలకు “స్పోర్ట్స్ కోటా’’ పోస్టుల బేర‌సారాలా? మీ పార్టీకి చెందిన నాయకుడే ఈ డీల్స్‌ కుదిర్చిన మాట వాస్తవం కాదా? ఎప్పుడూ క్రీడా మైదానంలో అడుగు పెట్టని వాళ్లకి కూడా ఫేక్‌ సర్టిఫికెట్లు ఇచ్చిన మాట వాస్తవం కాదా? ఇంటికే పిలిచి డీల్స్‌ చేస్తారా? రిక్రూట్‌మెంటా? లేక వేలం పాటా? ప్రతిభ ఉన్న ఉద్యోగార్థుల మాటేమిటి. 8.టెట్‌ కన్వీనర్‌గా ఉన్న అధికారే డీఎస్సీ పరీక్షకూ కన్వీనర్‌ అయినప్పటికీ, ఉన్నపళంగా టెట్‌ కన్వీర్‌ను తొలగించి విద్యా శాఖలోని జాయింట్‌ డైరెక్టర్‌ను డీఎస్సీ కన్వీనర్‌గా ఎందుకు పెట్టారు? దీనివెనుక మతలబు ఏంటి? 9.మెగా డీఎస్సీ.. మెగా లీక్.. మెగా అవినీతి… దీనికి బాధ్యత వహిస్తూ లోకేష్‌ను పదవినుంచి తప్పించి, వెంటనే సీబీఐ దర్యాప్తును కోరండి. ప్రతిభ చూపిన అభ్యర్థులకు న్యాయం చేయండి. మీలో ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా..! English Version- tinyurl.com/45um3x5b
తెలుగు
103
912
2.7K
129.4K
Soul ❣️ hearted retweetledi
YSRCP Rajasekhara reddy ambakapalli
🔥 TDPకి చెందిన రవికిరణ్… YS జగన్ గారి గురించి అసభ్యకరంగా మాట్లాడగా 😮🔥 దానికి YSRCP అభిమాని శ్రీకాంత్ strong counter ఇచ్చిన ఈ వీడియో చూడండి 👀⚡ #YSJagan #YSRCP #TDP #JanamKosamJagan #RajasekharaReddyAmbakapalli
తెలుగు
21
175
854
14.3K
Soul ❣️ hearted retweetledi
Anitha Reddy
Anitha Reddy@Anithareddyatp·
ఈవీఎం లతో గెలిచిన వాళ్ళు ఈరోజు అహంకారం తో విర్రవీగు తున్నారు - ప్రజలు
తెలుగు
25
220
1.2K
16.8K
Soul ❣️ hearted retweetledi
Anitha Reddy
Anitha Reddy@Anithareddyatp·
మాకు రెడ్లతో గొడవలు లేవు నువ్వు రెడ్లను తిట్టడం.. వాళ్ళు తిరిగి తిడితే మీ కులపోళ్లను తిడితే మీరు ఊరుకుంటారా అని మమ్మలిని రెచ్చగొట్టడం మేము వెళ్లి జగన్ మీద పడటం ఏరు దాటాక తెప్ప తగలెయ్యడం వద్దు పవన్ -కాపు సంఘం దాసరి రాము
తెలుగు
15
198
898
43.9K
Soul ❣️ hearted retweetledi
RAJIV
RAJIV@KingRajiv·
You can't escape.. BRO
RAJIV tweet media
English
52
269
1.7K
50K