
ajay kumar
244 posts



#NewProfilePic - A Big Day Today!






కూతురు ని కోల్పోయింది, కూతురు కోసం పోరాటం చేస్తుంది అనే ఒక చిన్న concern పబ్లిక్ లో ఉండేది. ఎప్పుడైతే వైకాపా పంచన చేరుందో తన క్రెడిబిలిటీ కోల్పోయింది. తన పోరాటం తప్పుద్రోవ పట్టింది. ఇప్పుడు ఈమె వైకాపా లిస్ట్ లో ఇంకో బలుపసువు అంతే. కోర్టుకు కావాల్సింది ఆధారాలు. పకడ్భంది గా రాజకీయ పలుకుబడితో అన్ని ఆధారాలు తారుమారు చేశారు. పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చెయ్యడానికి మాత్రమే వైకాపా చేరతీస్తుంది. ఇప్పటికే ఈమె తనపోరాటం నుండి చాలా దూరం వచ్చేసింది. ప్రజల్లో సింపతీ కోల్పోయింది. మిగిలింది చీత్కారమే. అదీ ఎంతో దూరం లేదు.






Hon'ble CM garu laid foundation of BISER Medical College (Skill University) & 500 Bed KIMS Hospital in #Amaravati 🔸Total 25 Acres alloted (23 Acres for Medical College (Skill University) & 2 Acres for KIMS Hospital) #AndhraPradesh #Amaravati #APCRDA #KIMSHospital







What is this act of your janasena party cadres . ప్రశ్నిస్తే చంపేస్తారా ???. @ncbn @PawanKalyan … Will you take action against this Rogue behaviour. #justasking








