Ananth reddy veeram
882 posts



Can you choose between these two? If so, which one?







పొంగులేటి కబ్జాకోరా ? ఇప్పటికీ పొంగులేటిపై వచ్చిన ఆరోపణల మీద స్పందించని ప్రభుత్వ పెద్దలు, మంత్రులు పరోక్షంగా పొంగులేటి అక్రమాలు, భూకబ్జాలు నిజమేనన్నట్లుగా వ్యవహరిస్తున్న రేవంత్ రెడ్డి అక్రమ మైనింగ్, భూకబ్జాలపై స్పష్టమైన ఆధారాలు ఉండటంతో అడ్డంగా బుక్కైన పొంగులేటి రాఘవ కన్‌స్ట్రక్షన్స్, కొడుకు హర్ష రెడ్డి కబ్జా బాగోతాలతో పొంగులేటి ఇమేజ్ పూర్తిగా డ్యామేజ్ పొంగులేటికి మద్దతిస్తే అవినీతి మరకలు అంటుకుంటాయని భయపడుతున్న మంత్రులు సొంత జిల్లా మంత్రులు సైతం గప్ చుప్.. పొంగులేటికి కనీస మద్దతివ్వని భట్టి, తుమ్మల అసెంబ్లీలో సైతం రాఘవ కన్‌స్ట్రక్షన్స్ చాలా అక్రమాలు చేసిందని ఒప్పుకున్న రేవంత్ రెడ్డి తనపై వచ్చిన ఆరోపణలను ఖండించాలని మంత్రులు, ఎమ్మెల్యేలకు పొంగులేటి విన్నపం ఏం మాట్లాడాలో రాసిచ్చి, నిన్న సచివాలయంలో వరుసగా ప్రెస్‌మీట్లు పెట్టించిన పొంగులేటి

























