csr
15K posts


@saiholicc @ImYanamala తెలంగాణ పోలీస్ లు ఎందుకు వచ్చారు అని మేము అడగం.
చట్టం ముందు ఎవడైనా ఒక్కటే.. వాడికి చెక్కండి
తెలుగు

అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ గుంటూరులో అక్రమంగా అరెస్ట్🚨
తెలంగాణ పోలీసులమంటూ నాగార్జున యాదవ్ గారిని ఇంటి నుండి తీసుకెళ్లిన పోలీసులు!!
ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా నాగార్జున యాదవ్ గారిని తీసుకెళ్లిన పోలీసులు. దాంతో కుటుంబ సభ్యులు ఆందోళన!!
@ImYanamala
#APisNotInSafeHands
#SadistChandraBabu

తెలుగు

@VamsiKKagitha @saiholicc @ImYanamala అలా అయితే సీమ రాజా, కిరాక్ RP, Pawan Kalyan, లోకేష్ ఎక్కడ ఉండాలి రా పచ్చ కుక్కా!
తెలుగు

@saiholicc @ImYanamala ఒక ఆంధ్ర పౌరుడుడిగా ఈ అరెస్ట్ ని నేను వ్యతిరేకించట్లేదు ... అడ్డు అదుపు లేకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడే ఇలాంటి వ్యక్తులు ఆంధ్ర తెలంగాణ అంటూ ప్రాంతాలకు సంబంధం లేకుండా అరెస్ట్ చేసే హక్కు పోలీసులకు వుంది ..
#ISupportTGPolice
తెలుగు

YSR Jayanthi - NewJersey🇸🇱😊
విద్యావంతులు, మేధావులు, ఆత్మీయులతో కలిసి YSR గారిని స్మరించుకుంటూ న్యూజెర్సీలో ఘనంగా YSR జయంతి వేడుకలు
#77thysrjayanthi @ysjagan @YSRCParty




తెలుగు
csr retweetledi
csr retweetledi

అమరావతికి వెళ్లాలంటే వీసా తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
సామాన్యుల పరిస్థితి దయనీయంగా మారింది.
అధికారులు ఇళ్లకు వచ్చి దౌర్జన్యంగా సంతకాలు చేయించుకోవడం.
చెక్కులు తీసుకోవాలని ఒత్తిడి చేయడం.
90 ఇళ్లు కోల్పోయే అవకాశం ఉందని, రోడ్డు మార్గంపై కూడా స్పష్టత లేదు.
కొందరు రైతులు పక్కవారి ప్లాట్ల కోసం ఆశపడటం వల్లే ఈ పరిస్థితి వచ్చింది.
- అమరావతి రైతు
తెలుగు

సీసీటీవీ కెమెరాలో AI సాఫ్ట్వేర్ పెట్టేస్తే మనుషులు అవసరం లేదు
అయితే బడ్జెట్ లేదు
- ఎంపీ శ్రీ భరత్
#Pollution #NoFunds #Vizag
తెలుగు
csr retweetledi

అమరావతి అనేది ప్రజల రాజధాని కాదు.. అదొక రియల్ ఎస్టేట్ గేమ్..
బిల్డింగులు కడితే అది సిటీ అయిపోతుంది అనుకోవడం హాస్యాస్పదం.
అన్ని వర్గాల ప్రజలు చేత సిటీ నిర్మించబడాలి.
రియల్ ఎస్టేట్ గేమ్ కాకపోతే.. అంత భూమి ఎందుకు?
- రిటైర్డ్ ఐఏఎస్ పీవీ రమేష్.
#Amaravathi #MosagaduBabu #TDPScams #JaganannaConnects
తెలుగు
csr retweetledi

🚨
అమరావతి అంటే దుబారా..
తాత్కాలిక రాజధాని కట్టడాలు అంటూ వేల కోట్ల వృధా
- విశాఖలో సీనియర్ సిటిజన్స్
#APCapital
తెలుగు
csr retweetledi

2014-19 మధ్యలో వోట్ వేయొచ్చ కదా ఫ్రెండ్స్ ని అడిగితే నిలకడ లేని మాటలు అని అన్నారు
2019-24 మధ్యలో బాగా అవమానిస్తున్నారు ఇప్పుడు మనం నిలబడాలి అన్నారు
ఇప్పుడు అదే ఫ్రెండ్స్ ని అడిగితే ఏమోరా బాబు ఈయన ఏమీ నేర్చుకున్నాడో ఏంటో మనం వెనక ఉన్నాం అని నమ్మకమో ఏమో తెలియదు
సుగాలి ప్రీతి కి అన్న న్యాయం చేస్తే మేము దగ్గర ఉండి వోట్ వేయించిన వాళ్ళకి గర్వంగా చెప్పుకునే వాళ్ళం
చాలా మంది హామీలు అని ఈ సుగాలి ప్రీతి కేసు ఇలా అడుగుతున్నారు అన్నారు
ఈయన ఇలా చేతులు ఎత్తేస్తారు అనుకోలేదు అన్నారు
రాజకీయం చేయాలి కాని మరి ఇంత నీచపు రాజకీయం కాదు
తెలుగు
csr retweetledi

భారతదేశం నుండి ఆస్ట్రేలియాకు 25,000 మంది ప్రయాణికులను తీసుకువెళ్లారు
ఒక్కొక్కరికి ₹40,000 చొప్పున, విమాన ప్రయాణానికి మొత్తం ₹100 కోట్లు ఖర్చయింది
ఒక్కొక్కరికి ₹20,000 చొప్పున ఆహారం మరియు హోటల్ ఖర్చులు కలిపి మొత్తం
₹50 కోట్లు అయ్యాయి
పన్నుల డబ్బును ఉపయోగించి ఈ జనసమూహం కోసం మొత్తం ₹150 కోట్లు ఖర్చు చేశారు
దేశాన్ని దోచుకోవడం,
విలాసాలకు, విహార యాత్రలకు, సొంత పేరు పెంపొందించుకోవడం..ఇదే తంతు
తెలుగు
csr retweetledi

అమరావతి దేశంలోనే అతిపెద్ద రియల్ ఎస్టేట్ గేమ్‌గా మారబోతోందా...
భారత్‌లోనే అతిపెద్ద స్కామ్‌గా నిలవబోతోందా...
ఈ విషయం ప్రజలకు పూర్తిగా తెలియాలంటే @ysjagan అన్న ప్రజల్లోకి రావాలి.
ఆ రైతులు పడుతున్న బాధలు, వారి ఆవేదనను ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలియజేయాలి.
అమరావతిలోనే రాజధాని పెడితే కొంతమంది రాజకీయ నాయకులకు ప్రయోజనం కలగొచ్చు...
అదే రాష్ట్రంలోని మరో అనువైన ప్రాంతంలో రాజధాని ఏర్పాటైతే రాష్ట్ర ప్రజలందరికీ ప్రయోజనం చేకూరుతుంది.
#Amaravati #AmaravatiScam #AllegedScam #LandScam #RealEstate #APPolitics #YSRCP #YSJagan #Farmers #AndhraPradesh #CapitalDebate #Transparency #PublicInterest #PeopleFirst #JusticeForFarmers
@YSRCParty @JaiTDP @JanaSenaParty
తెలుగు
csr retweetledi
csr retweetledi
csr retweetledi

@telugodikeka Ide lekka na 50k acres ki farmers adigithe untadi ra chari
Indonesia
csr retweetledi

@telugodikeka పాపం న్యూయార్క్ అయిద్ది అని ఆశపడి పొలాలు కొని పూలింగ్ కి ఇచ్చిన వాళ్ల ముఖచిత్రాలు ఏంటో?
కానీ ఈ అమరావతి వల్ల ఒక పాఠం తెలిసింది. మామని మోసం చేసినవాడికి, బయటోళ్లని మోసం చెయ్యడం ఒక లెక్క కాదు.
తెలుగు
csr retweetledi
csr retweetledi

55 ఎకరాలు, 5000 వేల కోట్లు విలువ గల భూమిని కబ్జా చేసిన ప్రాంతానికి పోలీసులు, బుల్డోజర్లు లాంటివి పోవు.
కానీ రైతు సొంత పొలంలో బలవంతపు భూ సేకరణ లో పోలీసులు, బుల్డోజర్లు, ఆఖరికి పండుతున్న పంటను కూడా అధికారాలు దగ్గర ఉండి నాశనం చేస్తారు.
#Vizag #CRDA #Andhrapradesh
తెలుగు
csr retweetledi

మోడీ:
35 ఏళ్ల క్రితం నేను న్యూజిలాండ్ వచ్చినపుడు ఎవరో నాకు ఈ మఫ్లర్‌ను ఇచ్చారు
మరొక ప్రసంగంలో,
తాను 35 ఏళ్లపాటు భిక్షాటన చేశానని చెప్పాడు
కాబట్టి, ఆయన న్యూజిలాండ్ వెళ్ళలేదన్నమాట, లేదా అసలు భిక్షాటన చేయలేదన్నమాట!!
ఎందుకంటే, 1980లలో ఒక భిక్షగాడు న్యూజిలాండ్ వెళ్లడం సాధ్యం కాదు.
అబద్ధాలనే అబ్బుర పరిచే
మాటల మరాఠీ 😁
తెలుగు





