Eswar

600 posts

Eswar banner
Eswar

Eswar

@eswarg27

Andhra Pradesh, India Katılım Mayıs 2010
871 Takip Edilen44 Takipçiler
Eswar
Eswar@eswarg27·
@AstroPrashanth9 What about this tweet.. u are posting all probabilities and if any thing happens among them..then u are making retweet about the happened one😄😄 so smart
English
0
0
1
1.1K
Prashanth Kini
Prashanth Kini@AstroPrashanth9·
My prediction about DMK chief Tamilnadu CM MK Stalin, He will complete his term as CM of Tamil Nadu , He is going to win in 2026 Tamilnadu Vidhan sabha election and become CM again ,in March 2030 he lose power 🙏
English
25
46
543
168.7K
Eswar
Eswar@eswarg27·
@yskanth ఇలా సగం సగం వీడియోలు వేసి పబ్బం గడుపుకోవడమే 😀
తెలుగు
0
0
0
39
Eswar
Eswar@eswarg27·
@gayatri008_16 @RamMNK Flight cancel ayithey refund isthaaru…అందులో ఏముంది 🤩
Eesti
0
0
0
277
Eswar
Eswar@eswarg27·
@GudumbaCares007 Seize the ship and don’t know the whereabouts of 30k woman…seize the animal fat… 😀
English
0
0
0
70
Eswar
Eswar@eswarg27·
@GudumbaSatti Anti Hindu content em undi loka movie lo??
Filipino
0
0
0
24
Eswar
Eswar@eswarg27·
CMR central Gajuwaka collecting bike parking charges , though I am having movie ticket which is against to GO issued by government..kindly look into the matter and do the needful sir @GVMC_VISAKHA
Eswar tweet media
English
0
0
0
17
Eswar
Eswar@eswarg27·
@DrSandeepJSP @PawanKalyan ఒక ఉప ముఖ్యమంత్రి హోదా లో ఇప్పటికీ న్యాయం చెయ్యలేదు… ఇంకా ఎప్పటికీ జరుగుతాదో…కావాల్సింది న్యాయం.. చొరవ కాదు
తెలుగు
0
0
1
164
Dr. Sandeep Panchakarla
Dr. Sandeep Panchakarla@DrSandeepJSP·
Detailed post on #SugaliPreethi issue సాయం చేసిన వారు కృతజ్ఞత కోరుకోవడం ఎంత తప్పో... సాయం పొందిన వారు కృతజ్ఞత చూపకపోవడం అంతే తప్పు.... @PawanKalyan గారు అనే వ్యక్తి నోరెత్తక పోతే సమాజంలో ప్రతీ రోజు జరిగే అనేక సంఘటనల్లాగా "సుగాలి ప్రీతి" అంశం కనుమరుగైపోయేది అనేది వాస్తవం. 2019 లో ఘోర పరాజయం పొందిన పార్టీ కార్యాలయానికి వచ్చి బాధితురాలి తల్లితండ్రులు వచ్చి ఘటన గురించి చెప్పిన వెంటనే చలించి స్పందించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. • 2017 ఆగస్ట్ 18వ తేదీన జరిగిన సుగాలి ప్రీతి హత్య కేసు వ్యవహారం 2019 డిసెంబర్ లో మొట్టమొదటి సారి శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వచ్చింది. ఆమె తల్లి శ్రీమతి పార్వతిదేవి శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కలసి తమ బిడ్డ హత్య, తమకు జరిగిన అన్యాయాన్ని వివరించారు. సుగాలి ప్రీతి కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తానని ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు హామీ ఇచ్చారు. • అసెంబ్లీ సమావేశాల్లో ఈ అంశాన్ని లేవనెత్తాలని వైసీపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సుగాలి ప్రీతి కేసుపై అసెంబ్లీలో చర్చించకుంటే కర్నూలు నగరంలో నిరసన ప్రదర్శన నిర్వహిస్తామని హెచ్చరించారు. • సుగాలి ప్రీతి కేసు దర్యాప్తు వ్యవహారంలో వైసీపీ ప్రభుత్వం నుంచి స్పందన కరువవడంతో 2020 ఫిబ్రవరి మొదటి వారంలో కర్నూలు వేదికగా నిరసన ర్యాలీ చేపట్టనున్నట్టు ప్రకటించారు. • 2020 ఫిబ్రవరి 12వ తేదీన ర్యాలీ ఫర్ జస్టిస్ పేరిట కర్నూలు నగరంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ అనంతరం కోట్ల కూడలిలో నిర్వహించిన బహిరంగ సభలో కేసు వ్యవహారంలో వైసీపీ ప్రభుత్వ వైఖరిని దుయ్యబట్టారు. సుగాలి ప్రీతి కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని శ్రీ పవన్ కళ్యాణ్ గారు డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకుంటే కర్నూలు వేదికగా ఒక రోజు నిరాహార దీక్ష చేపడతానిని హెచ్చరించారు. • ఆడబిడ్డకు న్యాయం చేయకుండా కర్నూలులో జ్యుడీషియల్ క్యాపిటల్ పెట్టి ఏం ఉపయోగం అంటూ ప్రశ్నించారు. • కర్నూలు ర్యాలీ ఫర్ జస్టిస్ సభలో ప్రసగించిన సుగాలి ప్రీతి తల్లి పార్వతీదేవి తమ సమస్యపై మొట్టమొదట గళం విప్పిన నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అని ఎన్నోసార్లు చెప్పారు. • సుగాలి ప్రీతి హత్య కేసుపై పోరాటం మొదలు పెట్టిన నాటి నుంచి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రతి పార్టీ సమావేశంలో, రాజకీయ సమావేశంలో ఆ అంశాన్ని లేవనెత్తుతూ గత ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తీసుకువచ్చారు. • శ్రీ పవన్ కళ్యాణ్ గారి పోరాటంతో సుగాలి ప్రీతి హత్య కేసు వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఒత్తిడికి తలొగ్గి 2020 ఫిబ్రవరి 27వ తేదీన సుగాలి ప్రీతి కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ గత ప్రభుత్వం జీవో జారీ చేసింది. • వైసీపీ ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు దర్యాప్తు వేగవంతంగా పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. • అయితే వైసీపీ ప్రభుత్వం జీవో జారీ చేసి చేతులు దులుపుకుంది. తదుపరి సీబీఐ విచారణ ముందుకు సాగలేదు. • రాష్ట్రంలో మహిళలపై దాడులు జరిగిన ప్రతి సందర్భంలోనూ, చివరికి 2024 సార్వత్రిక ఎన్నికల సభల్లోనూ సుగాలి ప్రీతి కేసు వ్యవహారంలో గత ప్రభుత్వ వైఖరిని తప్పుబడుతూ వచ్చారు. • 2022లో మహిళా కమిషన్ ని తన ట్విట్టర్ ఖాతా వేదికగా సుగాలి ప్రీతి తల్లికి ఇంకా న్యాయం జరగలేదు. సీబీఐకి అప్పగించిన కేసు ఏమయ్యింది అంటూ ప్రశ్నించారు. • 20.01.2023లో శ్రీ @NagaBabuOffl గారు కర్నూలు జిల్లా పర్యటనకు వెళ్లినప్పుడు సుగాలి ప్రీతి తల్లిదండ్రులు కలిశారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు అధికారం చేపట్టిన వెంటనే కేసు దర్యాప్తుపై దృష్టి సారిస్తారని ఆయన హామీ ఇచ్చారు. • 2024 సార్వత్రిక ఎన్నికల అనంతరం ఉప ముఖ్యమంత్రి గా బాధ్యతలు తీసుకున్న వెంటనే సుగాలి ప్రీతి కేసు విషయంలో న్యాయం జరగలేదని తెలిసి క్యాంప్ కార్యాలయానికి పిలిపించుకుని వైసీపీ ప్రభుత్వం జారీ చేసిన నామమాత్రపు సీబీఐ కి బదిలీ అంశంపై వివరాలు తెలుసుకున్నారు. • ఈ కేసు విచారణ పూర్తయ్యేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని భరోసా ఇచ్చి, విచారణ వేగవంతం అయ్యేలా చూడాలని హోంశాఖ మంత్రి శ్రీమతి అనిత గారికి సూచించారు. • సుగాలి ప్రీతి తల్లితండ్రులను హోంశాఖ మంత్రి శ్రీమతి అనిత గారిని కలవాలని సూచించడంతో వారు కలిసి కేసు వివరాలు, ఘటన వివరాలు వివరించారు. • పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి చొరవతో ఈ కేసు దర్యాప్తు ఇక్కడ వరకు వచ్చింది. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మాట్లాడకపోతే ఇతర నాయకులు వదిలేసినట్టు వదిలేస్తే ఈ అంశం పై ఎవరూ మాట్లాడేవారు కాదు. 1/2 #JSPStandsForWomenSafety
తెలుగు
57
837
2.3K
45.4K
Eswar
Eswar@eswarg27·
@MusicThaman కొత్త టాలెంట్ ని వెతికి తీసుకొచ్చారు 👌👌👌అప్పట్లో పాడుతాతియ్యగ ఇప్పుడు తెలుగు ఇండియన్ ఐడల్ 🔥
తెలుగు
0
0
0
21
Eswar
Eswar@eswarg27·
@Shiva4TDP @ncbn అవునా భయ్యా…వినేవాడు ఉంటే చెప్పేవాడు పసుపు దండు కార్యకర్త
తెలుగు
0
0
1
286
𝗦𝗵𝗶𝘃𝘂𝗱𝘂.AI
మళ్లీ మళ్లీ చెపుతున్న…,చరిత్ర చూస్తే తెలుస్తుంది ఫీ రీఎంబర్స్మెంట్ పెట్టింది @ncbn ✅ క్రెడిట్ కొట్టేసింది మేతగాడు ✅ ఫీ రీఎంబర్స్మెంట్ పెట్టింది @ncbn ✅ క్రెడిట్ కొట్టేసింది మేతగాడు ✅ ఫీ రీఎంబర్స్మెంట్ పెట్టింది @ncbn ✅ క్రెడిట్ కొట్టేసింది మేతగాడు ✅
𝗦𝗵𝗶𝘃𝘂𝗱𝘂.AI tweet media
తెలుగు
49
182
587
31.9K
POSITIVE FAN
POSITIVE FAN@imashishsrrk·
Guess The Cricketer ?
English
2.1K
116
3K
1M
Eswar
Eswar@eswarg27·
For the past one week,,the street lights in our area weren’t glowing…kindly do the needful.. location ::Vadlapudi 530046..for your reference pole no 307/B/6
Eswar tweet media
English
0
0
0
18
Eswar
Eswar@eswarg27·
@mass_boy1 @PawanKalyan దేనికి god అస్సలు…cbn కి పవన్ ఉన్నాడు..పవన్ కి సీబీఎన్ లోకేష్ ఉన్నారు…సింగల్ గ ఉండి ఉంటే ఇంకో 10 జన్మలు ఎత్తిన mla కాలేడు 😁😁...
తెలుగు
0
0
1
82
.
.@mass_boy1·
God ra babu nuvvu @PawanKalyan 🙏 intha cadre unna party e close aipotundhi... Without a single seat 10yrs party run chesavu without stepping back
. tweet media
English
74
1K
5.7K
124.8K
Anusha vundavalli
Anusha vundavalli@Anushavundavali·
ఎవడు నమ్మిన నమ్మకపోయినా జగన్ గాడికి చుక్కలు చూపించింది మాత్రం నువ్వే అన్న ⁦@naralokesh⁩ 🔥 #HBDNaraLokesh #HappyBirthdayLokesh
తెలుగు
404
222
1.6K
169.3K
Eswar retweetledi
SR
SR@Seema_talks·
✈ Bhogapuram International Airport 👇 41%+ works are completed ➡️ GMR developing Industrial zone, Education zone, Healthcare zone, Hospitality zone, Aero city, MRO facility, in Phase 1. #YSJaganMark
SR tweet mediaSR tweet media
English
6
218
665
8.6K
Eswar
Eswar@eswarg27·
@GANESHMAMILLA5 Ilanti veshaalu vesaaru kabattey movie disaster
Indonesia
0
0
0
76