Vishnu Trivitech

15.4K posts

Vishnu Trivitech

Vishnu Trivitech

@fitforurself

Katılım Ocak 2025
467 Takip Edilen289 Takipçiler
Sabitlenmiş Tweet
Vishnu Trivitech
Vishnu Trivitech@fitforurself·
Just trust ur journey with the faithful on krishna🔥🔥💪💪
Vishnu Trivitech tweet media
English
1
1
20
4.3K
Vishnu Trivitech retweetledi
YSRCP America
YSRCP America@YSRCPAmerica·
ఒక రెండు రోజులు పేమెంట్ చేయడం లేట్ అయితే చాలు వెంటనే నిజాలు బయటకు వస్తాయి 💯
తెలుగు
0
74
309
7.2K
Vishnu Trivitech retweetledi
Andhra Now 📰
Andhra Now 📰@AndhraXpress·
దారుణం.. మ‌హిళ‌ను వివ‌స్త్ర‌ను చేసి చావ‌బాదిన టీడీపీ నేత కుటుంబం గుంటూరులోని కృష్ణ‌బాబు కాల‌నీలో దారుణం తాగునీటి మోటర్ వద్ద చోటుచేసుకున్న వివాదం.. నడిరోడ్డుపై మ‌హిళ‌ను వివస్త్రని చేసి రోడ్డుపై ఈడ్చేసి కాళ్లతో తన్నిన 21వ వార్డు తెలుగుదేశం పార్టీ సెక్రటరీ మల్లెల మూర్తి కుటుంబ సభ్యులు
తెలుగు
4
33
52
1.4K
Vishnu Trivitech retweetledi
YSR Congress Party
YSR Congress Party@YSRCParty·
ఈ భవనంలోనే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, హీరో ప్రభాస్‌ గారితో పాటు పలువురు సినీ ప్రముఖులు సత్యానంద్ గారి యాక్టింగ్ స్కూల్‌లో ఇక్కడే నటనలో శిక్షణ పొందారని గుర్తు చేశారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి కక్ష సాధింపు చర్యలు ఆందోళనకరమని, మాలాంటి రాజకీయ నాయకులకే ఇలాంటి పరిస్థితి ఎదురైతే, సామాన్య ప్రజల పరిస్థితి ఎలా ఉంటుందో ప్రజలు ఆలోచించాలి అని అన్నారు. రాజకీయ కక్షతోనే కూల్చివేతలు: మాజీ ఎమ్మెల్యే అదీప్ రాజ్ గారు విశాఖపట్నంలో మాజీ ఎమ్మెల్యే అదీప్ రాజ్‌కు చెందిన భవనంలోని సెల్లార్, పెంట్‌హౌస్‌ను జీవీఎంసీ అధికారులు కూల్చివేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. జీవీఎంసీ అధికారులు ధ్వంసం చేసిన సెల్లార్, పెంట్‌హౌస్‌ను వైయస్ఆర్ సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు గారు, మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ గారు పరిశీలించారు. అనంతరం అదీప్ రాజ్ మాట్లాడుతూ.. 1999లో నిర్మించిన భవనంపై ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా జీవీఎంసీ అధికారులు కూల్చివేత చేపట్టారని విమర్శించారు. రాజకీయ కక్షతోనే ఈ చర్యలు జరిగాయని ఆరోపించారు.
తెలుగు
12
98
429
49.5K
Vishnu Trivitech retweetledi
Political అభిమాని 🏴💙
పెందుర్తి మాజీ ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్ రాజ్ కుటుంబానికి చెందిన "అమ్మతల్లి ఎస్టేట్స్ భవనాన్ని" అధికారులు ధ్వంసం చేశారు 💔
తెలుగు
1
11
58
1.9K
Vishnu Trivitech retweetledi
Sagar Reddy
Sagar Reddy@Sagar_YSJ·
బాధిత కుటుంబాన్ని పరామర్శించిన YSRCP నేతలు గుంటూరు లో మహిళను వివస్త్రను చేసి దాడి చేసిన టీడీపీ నేతలు బాధిత మహిళకు ధైర్యం చెప్పిన అంబటి రాంబాబు, లేళ్ల అప్పిరెడ్డి, నూరి ఫాతిమా
తెలుగు
0
31
117
2.2K
Vishnu Trivitech retweetledi
𝐍𝐚𝐯𝐞𝐞𝐧 𝐘𝐒𝐉 𝐕𝐢𝐳𝐚𝐠
Andhra Pradesh Trending In INDIA!✅️ A Horrific Incident Occurred In Krishna Babu Colony, Guntur. A Dispute Erupted Between Two Groups Over A Household Borewell. Acting On The Orders Of Local TDP Leader Mallela Murthy. A Transgender Person Attacked A Woman And Stripped Her In Public View.
English
7
163
395
5.9K
Vishnu Trivitech
Vishnu Trivitech@fitforurself·
Oka 420cm 40yrs industry ani rudde vadiki 4th time cm kani 4 govt schools development chesindi ledu.vediki enduku pvt sector vallu mostharo this is the reason. Welcome kuda yellow flower entra deyyy😂😂
Telugu Desam Party@JaiTDP

కేకేఆర్ గౌతమ్ పాఠశాలను సందర్శించిన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు @గుడివాడ

English
0
0
1
21
Telugu Desam Party
కేకేఆర్ గౌతమ్ పాఠశాలను సందర్శించిన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు @గుడివాడ
తెలుగు
5
43
293
12.6K
Vishnu Trivitech retweetledi
Nani
Nani@Ravanaroy·
వైసీపీ ప్రభుత్వం లో ఇలా డ్రగ్స్ పట్టుకున్న న్యూస్ వస్తె చాలు... పచ్చ పత్రికలు రెచ్చిపోయేవి... పచ్చ నాయకులు కూడా.... కానీ ఇలా ఇప్పుడు జరుగుతున్న పట్టుకున్నారు.. అంతే అని మేము ఏమి అనడం లేదు..
తెలుగు
0
5
25
639
Vishnu Trivitech retweetledi
Telugu Feed
Telugu Feed@Telugufeedsite·
తిరుపతి జిల్లా పాకాలలో నకిలీ పోలీసులు హల్చల్ తిరుపతి చింతల చేనులో కానిస్టేబుల్ యూనిఫాం వేసుకుని, నకిలీ ఐడీ కార్డు చూపించి హోం స్టే మేనేజర్‌కు బెదిరింపులు ఓ మ‌హిళ‌తో హోం స్టే గదిలోకి వెళ్లిన నకిలీ కానిస్టేబుల్ ఈరోజు తెల్లవారు జామున 3 గంటలకు హోం స్టేలో దిగిన నకిలీ కానిస్టేబుల్ ఉదయం 6 గంటలకు గది తలుపులు తెరవక పోవడంతో అనుమానం వచ్చి అలిపిరి పోలీసులకు సమాచారం గుంటూరుకు చెందిన దాసరి కార్తీక్ గా గుర్తింపు నకిలీ పోలీస్ ఐడి కార్డు, యూనిఫాం స్వాధీనం అలిపిరి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసిన ఎస్.ఐ.రామాంజనేయులు
Telugu Feed tweet media
తెలుగు
1
3
40
6.3K
Vishnu Trivitech retweetledi
PraveenYSRCP
PraveenYSRCP@Praveen72341589·
నేను ముద్రగడ భార్యతో మాట్లాడా తన భర్త మాట కోసమే ముద్రగడ శవాన్ని కూతురు క్రాంతి చూడకూడదనే మేము అడ్డుకున్నామని ఆమె చెప్పింది సిగ్గు,శరం లేకుండా జనసైనికులు ముద్రగడ పై ట్రోల్స్ చేస్తున్నారు కూతురు ఏమో ముద్రగడని ఇప్పటికి రాజకీయం కోసం వాడుకోవాలని చూస్తుంది కాపు నాయకుడు దాసరి రాము
తెలుగు
1
51
285
9.6K
Vishnu Trivitech retweetledi
Pinnelli RamaKrishna Reddy
పిల్లల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన ప్రభుత్వం.. వారి కంచంలో ఏం పడుతుందో కూడా పట్టించుకోకపోతే దాన్ని పాలన అంటారా @ncbn గారూ? మధ్యాహ్న భోజ‌నంలో పురుగులు, కుళ్లిన కోడిగుడ్లు కనిపించాయని విద్యార్థులే ఫిర్యాదు చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? @naralokesh గారూ సమాధానం చెప్పండి? #APisNotInSafeHands #SadistChandraBabu #LooterLokesh
తెలుగు
1
21
69
831
Telugu Scribe
Telugu Scribe@TeluguScribe·
కేబీఆర్ పార్క్‌లో 20 అడుగుల భారీ పైథాన్ కలకలం
తెలుగు
33
99
1.2K
93.9K
Vishnu Trivitech retweetledi
piriya Jaganmohan rao
piriya Jaganmohan rao@JaganDivya786·
చంద్రబాబు గుడివాడ సభకు భారీగా ఆర్టీసీ బస్సుల మళ్లింపుతో ప్రయాణికులకి తప్పని అగచాట్లు! ఉదయం నుంచి బస్సుల కోసం బస్టాండ్‌లలో ఎదురుచూస్తున్న ప్రయాణికులు పాఠశాల కాలేజీ విద్యార్థులకీ తప్పని తిప్పలు ముందస్తు సమాచారం కూడా ఇవ్వకుండానే బస్సులు మళ్లించడంతో ఉద్యోగులు అవస్థలు @YSRCParty
తెలుగు
0
7
15
547
Ramlal Bharath
Ramlal Bharath@rj_4_all·
CAG Report For FY 26-27, June Month is Available Q1 Financial Report 🟡Tax Revenue : 35.7K Crores 🟡Loans : 33.6K Crores 🟡Revenue Expenditure : 63.1K Crores -Committed Expenditure: 46K Crores -Other : 17.1K Crores 🟡CapEx : 8K Crores 🟡Revenue Deficit : 23K Crores 🟡Fiscal Deficit : 33.6K Crores Analysis: 1) Almost 10.3K Crores Gap in Tax Revenue and Committed Expenditure. 2) Very Less Spending on Public Welfare. 3) Numbers Recorded in Loan, Revenue and Fiscal Deficits Are Indicating Disastrous Financial Handling. 4) Less GOI Grants. Negotiation Power With Central Govt. is Very Much Low. 5) Low CapEx Spending. Bottom Line : Above Numbers Are Recorded Without Implementing Super-6 in This FY #DataSpeaks #DataSaysThat Say No To #ArugulaMeedhaMuchatlu
Ramlal Bharath tweet mediaRamlal Bharath tweet media
English
2
24
47
852