Gatreddi Srinu

345 posts

Gatreddi Srinu banner
Gatreddi Srinu

Gatreddi Srinu

@gsvr405

Ward Sanitation & Environment Secretary @ GVMC, Visakhapatnam.

Visakhapatnam Katılım Temmuz 2012
97 Takip Edilen63 Takipçiler
Gatreddi Srinu
Gatreddi Srinu@gsvr405·
స్వచ్ ఆంధ్ర - స్వర్ణ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్లాస్టిక్ వస్తువులకు ప్రత్యామ్నాయంగా వాడవలసిన వాటిపై అవగాహన ఇస్తూ శివాజీ పార్క్, వైజాగ్ లో గౌరవ కలెక్టర్, జీవీఎంసీ అధికారుల ఆధ్వర్యంలో మా వార్డు సెక్రటరీలు కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడం జరిగింది. విచ్చేసిన మహిళామణులు🙏🙏🙏
Gatreddi Srinu tweet mediaGatreddi Srinu tweet mediaGatreddi Srinu tweet mediaGatreddi Srinu tweet media
తెలుగు
1
0
0
11
Gatreddi Srinu retweetledi
Bolisetty Satyanarayana
Bolisetty Satyanarayana@bolisetti_satya·
కొల్లేరు పరిరక్షణకు అంతిమ హెచ్చరిక - నేరుగా ప్రధాని మరియు ముఖ్యమంత్రి గారికి బహిరంగ విన్నపం! ​ఈ ఉదయం నేను విడుదల చేసిన 'కొల్లేరు అస్తిత్వ పునరుద్దరణ - 2' చూశాక, మనందరిలో ఒకటే ప్రశ్న.. "ఇంకా ఎంతకాలం ఈ మౌనం?" అందుకే, నేడు మీడియా ముఖంగా దేశ ప్రధాని గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మరియు ప్రపంచ పర్యావరణవేత్తలకు ఈ బహిరంగ విజ్ఞప్తి చేస్తున్నాను. drive.google.com/.../1VuUJAZe0j…... ఈ ఉదయం ప్రెస్ మీట్ లోని ముఖ్యాంశాలు: • ​అల్టిమేటం: సుప్రీంకోర్టు ఆదేశాలను కాలరాస్తూ, కొల్లేరు సరిహద్దులను కుదించే (De-notification) ప్రయత్నాలను ప్రభుత్వం తక్షణమే ఆపాలి. లేనిపక్షంలో ఒక భారీ ప్రజా ఉద్యమానికి సిద్ధం కావాల్సి ఉంటుంది. • ​కళంకిత వ్యవస్థలు: నిబంధనలను అతిక్రమించి అక్రమ ఆక్రమణలకు సహకరిస్తున్న అధికారులను జవాబుదారీలుగా చేయాల్సిందే. • ​గ్లోబల్ అప్పీల్: ఇది కేవలం ఒక ప్రాంతీయ సమస్య కాదు. అంతర్జాతీయ పర్యావరణ సంస్థలు (@IUCN, @RamsarConv) కూడా స్పందించి, ఈ ప్రపంచ ప్రఖ్యాత చిత్తడి నేలను కాపాడాలి. ​మా డిమాండ్ ఒక్కటే: కొల్లేరును ఆక్రమణదారుల నుంచి విముక్తి చేసి, దాని సహజ అస్తిత్వాన్ని పునరుద్ధరించండి. మన మనుగడకు ఆధారమైన ఈ జలవనరును కాపాడుకుందాం. ​మీడియా సమావేశంలో నేను ఇంగ్లీష్ మరియు తెలుగులో ప్రసంగించిన పూర్తి వీడియోలను ఇక్కడ జత చేస్తున్నాను. ప్రతి ఒక్క పర్యావరణ ప్రేమికుడు దీన్ని వీక్షించి, షేర్ చేయవలసిందిగా కోరుతున్నాను. మీ వద్ద మరింత సమాచారం ఉంటే పంపండి : బోలిశెట్టి సత్యనారాయణ పర్యావరణవేత్త, జల బిరాదరి జాతీయ కన్వీనర్. ఈమెయిల్: bolisettisatyanarayana@gmail.com PMO India Bhupender Yadav BJP #మననుడి_మననది #కొల్లేరు #Kolleru#SaveKolleru #Ultimatum #EnvironmentJustice #GlobalAction @watermanofindia #EcoRestoration @mvrsastry @PawanKalyan @APDeputyCMO @ncbn @AndhraPradeshCM @moefcc
తెలుగు
7
170
685
17.6K
Gatreddi Srinu retweetledi
APPSC JL DL PL Aspirants
APPSC JL DL PL Aspirants@JL_DL_Aspirants·
@AndhraPradeshCM @APDeputyCMO @chiranjeevimlc @JaiTDP @JanaSenaParty @naralokesh @ncbn @OfficeofNL @PawanKalyan @siddikshaik960 @apjobaspirants జాబ్ క్యాలెండర్‌లో జూనియర్ లెక్చరర్ పోస్టులు కేవలం 209 మాత్రమే ఉండటం నిరాశకరం.2010 తర్వాత జరిగిన నోటిఫికేషన్లను పరిశీలిస్తే, 2018లో 240 పోస్టులు,2023లో కేవలం 49 క్యారీ ఫార్వర్డ్ పోస్టులు మాత్రమే ఇవ్వబడ్డాయి.ఇప్పటికీ 209 పోస్టులు మాత్రమే ఇవ్వడం వేలాది అభ్యర్థులకు అన్యాయం.ప్రస్తుతం 1000+ గెస్ట్ లెక్చరర్లు పనిచేస్తున్న నేపథ్యంలో,డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా కనీసం 1000+ పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేయాలని కోరుతున్నాము. #IncreaseJLVacancies #forjl1000+
APPSC JL DL PL Aspirants tweet mediaAPPSC JL DL PL Aspirants tweet media
తెలుగు
15
35
21
600
Gatreddi Srinu
Gatreddi Srinu@gsvr405·
Pls increase JL posts to 1000+ sir. We are waiting since 2018 for this notification APPSC Job calendar 2026 @naralokesh @chiranjeevimlc
APPSC JL DL PL Aspirants@JL_DL_Aspirants

@AndhraPradeshCM @APDeputyCMO @chiranjeevimlc @JaiTDP @JanaSenaParty @naralokesh @ncbn @OfficeofNL @PawanKalyan @siddikshaik960 @apjobaspirants జాబ్ క్యాలెండర్‌లో జూనియర్ లెక్చరర్ పోస్టులు కేవలం 209 మాత్రమే ఉండటం నిరాశకరం.2010 తర్వాత జరిగిన నోటిఫికేషన్లను పరిశీలిస్తే, 2018లో 240 పోస్టులు,2023లో కేవలం 49 క్యారీ ఫార్వర్డ్ పోస్టులు మాత్రమే ఇవ్వబడ్డాయి.ఇప్పటికీ 209 పోస్టులు మాత్రమే ఇవ్వడం వేలాది అభ్యర్థులకు అన్యాయం.ప్రస్తుతం 1000+ గెస్ట్ లెక్చరర్లు పనిచేస్తున్న నేపథ్యంలో,డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా కనీసం 1000+ పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేయాలని కోరుతున్నాము. #IncreaseJLVacancies #forjl1000+

English
0
2
1
35
Gatreddi Srinu
Gatreddi Srinu@gsvr405·
Save Kolleru
Bolisetty Satyanarayana@bolisetti_satya

కొల్లేరుపై ప్రభుత్వం పెట్టబోయే ఖర్చు కొల్లేరు రక్షణ కోసమా? లేక కాంట్రాక్టర్ల లాభం కోసమా ? కొల్లేరు రక్షణ కోసం ప్రజా ఉద్యమం అవసరం! ​సైబీరియా నుండి వచ్చే అతిథి పక్షులకు నిలయం ప్రకృతి ప్రసాదించిన వరం 'కొల్లేరు'.. కానీ నేడు చాలవరకు ఆక్రమణలకు గురై ఆక్వా చెరువుల చెరలో చిక్కుకుంది.. ​ఆక్రమణలను తొలగించకుండా, కనీస శాస్త్రీయ హైడ్రాలజీ అధ్యయనం లేకుండా ₹2,952 కోట్లతో 'శాలినిటీ మిటిగేషన్' పేరుతో అశాస్త్రీయ కట్టడాలు చేపట్టడం ఎంతవరకు సమంజసం? అందుకే NGT (నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్) ఈ పనులపై స్టే ఇచ్చింది. ప్రకృతిని కాంక్రీట్ గోడలతో బంధించలేము; కొల్లేరుకు కావాల్సింది 'శాస్త్రీయ పునరుద్ధరణ'. ​ప్రజాధనాన్ని కాంట్రాక్టర్ల ఉపాధి హామీ పథకంగా మార్చవద్దు. కొల్లేరును దాని సహజ స్థితికి ఎలా తీసుకురావచ్చో, శాస్త్రీయ ఆధారాలు మరియు మ్యాప్స్‌తో సహా ఈరోజు ఇంటర్వ్యూలో వివరించాను.. youtu.be/WzyrAfsG7_g?si… మన పర్యావరణాన్ని, భావితరాల భవిష్యత్తును కాపాడుకోవడానికి మనమందరం ఏకం కావాల్సిన సమయం ఇది ✊ ​ ​#SaveKolleru #EnvironmentalJustice #AndhraPradesh #RamsarSite #ActNow #Kolluru #SaveBiodiversity @moefcc @AP_PCB @APDeputyCMO

Latviešu
0
0
0
41
Gatreddi Srinu retweetledi
APPSC JL DL PL Aspirants
APPSC JL DL PL Aspirants@JL_DL_Aspirants·
@naralokesh @ncbn @OfficeofNL @chiranjeevimlc @APDeputyCMO @apjobaspirants sir జాబ్ క్యాలెండర్‌లో జూనియర్ లెక్చరర్‌కు 209 పోస్టులు మాత్రమే ఇచ్చారు.8years తర్వాత ఇస్తున్న నోటిఫికేషన్‌లో కనీసం 1000+ పోస్టులు పెంచాలని విజ్ఞప్తి. #IncreaseJLVacancies #APJobCalendar #JuniorLecturer
APPSC JL DL PL Aspirants tweet media
తెలుగు
6
20
12
285
Gatreddi Srinu retweetledi
hari chandra
hari chandra@haricha28213490·
Please release 1000+ Junior lecture posts notification sir
hari chandra tweet media
English
2
18
18
124
Gatreddi Srinu
Gatreddi Srinu@gsvr405·
@AyanPawanist_ మీది తక్కువే బ్రదరూ... వైజాగ్ లో అందరూ తెగ కోరుకునే హైవేలో హనుమంతువాక పక్కనే ఉన్న ఒక ప్రముఖ స్కూల్ UKG బుక్స్ కోసం 6000 పైనే బాదారు. యూనిఫామ్, బుక్స్ కూడా వాళ్ళు ఏదో ఒక షాప్ తో ఒప్పందం కుదుర్చుకుని అక్కడికి మాత్రమే వెళ్ళి కనుక్కోవాలని అడ్రెస్స్ తో ఇస్తారు. ఖర్మ
Gatreddi Srinu tweet media
తెలుగు
0
0
1
83
బెజవాడ కుర్రోడు 🔥
ఒడియమ్మ నా పాప నీ స్కూల్ లో వేసాను.. నర్సరీ కి బుక్స్ ఏంట్రా 😂😂😂 అది కూడా 3000/- అంట 🤔🤔🤔 విద్య దోపిడీ అనుకోవచ్చా..?? ఫీజ్ - 15000/- అడ్మిషన్ ఫీ - 2000/- అప్లికేషన్ ఫీ - 300/- బుక్స్ - 3000/- డ్రెస్ - ఇంక ఎంతో చెప్పలేదు.. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
తెలుగు
309
229
2K
147.5K
Gatreddi Srinu retweetledi
NTR Trust
NTR Trust@ntrtrust·
ఎన్టీఆర్ ట్రస్ట్ నిర్వహించిన యూఫోరియా మ్యూజికల్ నైట్ కార్యక్రమంలో తలసేమియా చిన్నారుల కోసం రూ. 50 లక్షల విరాళం ప్రకటించిన ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు, తన మాట ప్రకారం విరాళాన్ని చెక్క్ రూపంలో అందజేశారు. #PawanKalyan #Thalassemia #DonateNow #NTRTrust
తెలుగు
86
2.2K
7.7K
244.5K
Gatreddi Srinu
Gatreddi Srinu@gsvr405·
@YSRCParty @PawanKalyan ఈ 2 ముక్కలు చెప్పడానికి మీరే ఎందుకు ముందుకు వచ్చారు... అంతకు ముందు పవన్ కళ్యాణ్ ను తిట్టిన వారు ప్రజా విశ్వాసం, మద్దతు కోల్పోయి రాజకీయంగా పాతాళానికి పోయారు. వాళ్ళు ఐతే ఇంకా పప్పులు ఉడకవని మిమ్మల్ని ముందుకు తెచ్చారా? కాస్త పనికి వచ్చే టాపిక్స్ ఇమ్మని గొట్టం ముందుకు రండి.
తెలుగు
2
0
0
626
YSR Congress Party
YSR Congress Party@YSRCParty·
.@PawanKalyan చీప్‌ ట్రిక్స్‌: సినిమా థియేటర్ల బంద్‌ వ్యవహారంలో జనసేనకు చెందిన అత్తి సత్యనారాయణను అడ్డం పెట్టుకుని పవన్‌ కళ్యాణ్‌ చీప్‌ ట్రిక్స్‌కు పాల్పడ్డారు. దాన్ని యస్సార్‌సీపీకి అంటగట్టి బురద చల్లే ప్రయత్నం చేశారు. తీరా విషయం అందరికీ తెలియడంతో సత్యనారాయణను పార్టీ నుంచి బహిష్కరించారు. తన సినిమా రిలీజ్‌ విషయంలో ప్రతిసారీ పవన్‌కళ్యాణ్‌ ఇలాగే గోల చేస్తారు. గందరగోళం సృష్టిస్తారు. తన ఆదాయం కోసం యువతను థియేటర్లకు రప్పించి తన బాగు మాత్రమే చూసుకుంటారు. -పోతిన మహేష్ గారు, గుంటూరు వైయస్ఆర్ సీపీ పార్లమెంట్ పరిశీలకులు
తెలుగు
35
151
606
26.8K
Gatreddi Srinu retweetledi
JanaSena Party
JanaSena Party@JanaSenaParty·
ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రి శ్రీ @PawanKalyan గారితో భేటీ అయిన ప్రముఖ నటులు శ్రీ షాయాజీ షిండే గారు. ఆలయాల్లో ప్రసాదంతోపాటు ఒక మొక్కను కూడా భక్తులకి అందిస్తే పచ్చదనం పెరుగుతుందని శ్రీ షాయాజీ షిండే గారు ఇటీవల తెలిపి... శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కలిసి తన ఆలోచనలను పంచుకుంటానని అన్నారు. ఈ క్రమంలో కొద్దిసేపటి క్రితమే ఆయన మంగళగిరిలోని ఉప ముఖ్యమంత్రివర్యుల క్యాంపు కార్యాలయానికి వచ్చారు. @APDeputyCMO
JanaSena Party tweet mediaJanaSena Party tweet media
తెలుగు
98
3.8K
19.9K
215.3K
Gatreddi Srinu retweetledi
Greater Visakhapatnam Municipal Corporation (GVMC)
🎥✨ Watch how GVMC is leading the way in Swachhata Hi Seva 2024! From impactful cleanliness drives to inspiring community initiatives, our team is making a real difference in creating a cleaner, greener city. #SwachhataHiSeva #EcoVizag #SwachhSurvekshan2024 #SwachhSurvekshan2024Visakhapatnam #SHS2024 #SwachhataHiSeva2024 #SwabhavSwachhata #SanskaarSwachhata #GVMC #CleanCityCleanSociety @AndhraPradeshCM @sampathpommala @SwachhBharatGov @SwachhaAndhra @SwachhaAndhra @swachhbharat @swachhbharat @MoHFW_INDIA @AmritMahotsav @CDMA_Municipal @pibvijayawada
English
23
76
110
3.7K
Gatreddi Srinu retweetledi
Greater Visakhapatnam Municipal Corporation (GVMC)
విశాఖపట్నం నగరాన్ని కాలుష్య రహిత నగరంగా మార్చేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని మేయర్ గొలగాని హరి వెంకట కుమారి విజ్ఞప్తి చేశారు. సోమవారం, ఆమె తమ క్యాంపు కార్యాలయం నుండి బస్సులో ప్రయాణించి జీవీఎంసీ ప్రధాన కార్యాలయానికి చేరుకోవడం ద్వారా ప్రజలకు ఆదర్శంగా నిలిచారు. #SwachhataHiSeva #CleanlinessDrive #EcoVizag #SwachhSurvekshan2024 #SwachhSurvekshan2024Visakhapatnam #SHS2024 #SwachhataHiSeva2024 #SwabhavSwachhata #SanskaarSwachhata
Greater Visakhapatnam Municipal Corporation (GVMC) tweet media
తెలుగు
2
16
28
510
Gatreddi Srinu
Gatreddi Srinu@gsvr405·
RT @GVMC_VISAKHA: వార్డు సంక్షేమ అభివృద్ధి కార్యదర్శులకు మేయర్ గొలగాని హరి వెంకటకుమారి మరియు కమిషనర్ పి.సంపత్ కుమార్ ఐఏఎస్ లు నియామక పత్రాల…
తెలుగు
0
1
0
0