Purna

123 posts

Purna

Purna

@munnangi_

Katılım Nisan 2022
255 Takip Edilen8 Takipçiler
Purna
Purna@munnangi_·
@TGTwallet Now it charges more than 2.5% for CC Transactions. Earlier it was 1.6%.
English
0
0
0
15
T Wallet
T Wallet@TGTwallet·
Full KYC is now just a few taps away. 📲✨ Complete your Video KYC from the comfort of your home with T Wallet safe, secure, and government-backed. 🛡️ #TWallet #KYC #DigitalPayments
English
5
0
1
134
Purna
Purna@munnangi_·
@KTRBRS @Min_SridharBabu The new T-Wallet app has become far less user-friendly and introduced higher charges. The old version had lakhs of loyal users who relied on its simplicity and benefits. Kindly look into this. Public convenience should come first. #TWallettelangana
English
0
0
0
11
Purna
Purna@munnangi_·
@IPRTelangana తెలంగాణ సౌభాగ్య గృహాలు లక్ష కుటుంబాల అదృష్టానికి, సుఖానికి, సంతోషానికి & స్వప్నాల సాకారానికి ఈ పేరు సరైనది! @IPRTelangana ఈ పథకానికి పేరు పెట్టడానికి నా సూచన. #తెలంగాణ_సౌభాగ్య_గృహాలు #LIGHousing #RevanthReddy
తెలుగు
0
0
1
385
IPRDepartment
IPRDepartment@IPRTelangana·
లక్ష ఫ్లాట్ల పథకానికి పేరు సూచించండి లక్ష రూపాయల బహుమతి అందుకోండి క్యూర్ ఏరియాలో లక్ష ఫ్లాట్ల నిర్మాణం ఎల్ ఐ జి హౌసింగ్ స్కీం - పేరు ఖరారుపై పోటీ ఈ నెల 28 వరకు సోషల్ మీడియాలో నిర్వహణ ఉత్తమమైనదిగా ఎంపికైన దానికి రూ.లక్ష బహుమతి హౌసింగ్ బోర్డు వినూత్న ప్రయత్నం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత తొలిసారిగా అల్పాదాయ వర్గాలకు (LIG) క్యూర్ ఏరియాలో ప్రతిపాదించిన లక్ష ఫ్లాట్ల నిర్మాణ పథకానికి పేరు ఖరారునకు హౌసింగ్ బోర్డు వినూత్న ప్రయత్నం చేపట్టింది. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ పథకానికి మంచి పేరును నేరుగా ప్రజల నుంచే స్వీకరించాలని హౌసింగ్ బోర్డు నిర్ణయించింది. ప్రజల నుంచి వచ్చిన పేర్లలో ఉత్తమమైనదిగా ఎంపికైన పేరును సూచించిన వారికి ఒక లక్ష రూపాయల బహుమతిని అందచేస్తామని, సోషల్ మీడియా వేదికగా ఈ అంశంలో బహిరంగ పోటీని నిర్వహిస్తున్నట్లు హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్ శ్రీ వి.పి.గౌతం ఒక ప్రకటనలో తెలిపారు. క్యూర్ పరిధిలో అల్పాదాయ వర్గాల ప్రజల కోసం ప్రత్యేకంగా లక్ష ఇండ్లను నిర్మించాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంతర్ రెడ్డి గారి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఎటువంటి వివాదాలు లేకుండా, అందుబాటులోని ధరల్లో వివిధ వర్గాల ప్రజల సొంత ఇంటి కలలను నెరవేర్చడంలో హౌసింగ్ బోర్డుకు మంచి పేరు ఉంది. అంతే కాకుండా బోర్డు ఆధ్వర్యంలో చేపట్టి ప్రాజెక్టులకు ప్రజల నుంచి ఆదరణ తో పాటు డిమాండ్ కూడా ఉన్నదని ఆయన గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో సుదీర్ఘం కాలం తరువాత చేపడుతున్న ప్రాజెక్టులో ప్రజలను కూడా భాగస్వామ్యులను చేయాలన్న ఆలోచనతో, ప్రజల నుంచి అందే సూచనల తోనే ఈ పథకానికి పేరును కూడా ఖరారు చేయాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. ఈ నెల 28 వరకు సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన పోటీని నిర్వహిస్తున్నామన్నారు. ప్రజలు సూచించిన పేర్లలో ఉత్తమమైనదిగా ఎంపికైన దానికి లక్ష రూపాయలను బహుమతిగా ఇస్తామన్నారు. హౌసింగ్ డిపార్ట్ మెంట్ కు చెందిన tghd.official పేరుతో ఉన్న ఇన్ స్టా గ్రామ్ instagram.com/p/DZ6mCF_E1PY/ ద్వారా పోటీలో పాల్గొనవచ్చని వివరించారు. క్యూర్ పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎల్ ఐజి ప్లాట్ల నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందిస్తున్నామని, ఇందుకు అవసరమైన భూములను ఇప్పటికే గుర్తించామని వివరించారు. ఇందుకు సంబంధించి ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించి, లాటరీ పద్ధతిలో ఇండ్లను కేటాయిస్తామని, పూర్తి విధివిధానాలను త్వరలోనే ప్రకటిస్తామని ఆయన పేర్కొన్నారు.
IPRDepartment tweet media
తెలుగు
37
9
35
9.9K
Purna
Purna@munnangi_·
@UIDAI For PIN code 500047 (Malkajgiri area), the correct district is Medchal-Malkajgiri. However, in the Aadhaar Address Update section, it only shows Hyderabad and KV Rangareddy as options. mailed this issue from my email. but received no response. Kindly update your database
English
0
0
0
15
Aadhaar
Aadhaar@UIDAI·
The Aadhaar App is witnessing a robust acceptance among people across India with over 31 million downloads since it was launched less than 5 months back. The growing adoption reflects increasing resident confidence in the App for bringing services at their fingertips. Designed to improve ease of living, the new Aadhaar App is enabling people to avail various services including mobile number update, and address update easily directly from their smart phones. For Details: pib.gov.in/PressReleasePa… #AadhaarApp #Aadhaar #UIDAI #EaseofLiving
Aadhaar tweet media
English
18
23
73
21.2K
Purna
Purna@munnangi_·
@UIDAI The recently launched Aadhaar App is not working properly for Address Update via HOF option. I completed the payment successfully, but the app is not showing any further process or status. It's stuck. Request you to kindly check and resolve. #AadhaarApp #AadhaarUpdate
English
1
0
1
60
Greater Warangal Official
Greater Warangal Official@GreaterWgl·
కాజీపేట జంక్షన్ (Kazipet Jn) ను “వరంగల్ రోడ్ జంక్షన్ (Warangal Road Jn)” గా “అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద” మార్చాలనే ప్రతిపాదనపై మీ అభిప్రాయం ఏమిటి? మీ అభిప్రాయం చెప్పండి! ✅ అవును, మార్చాలి ❌ కాదు, మార్చవద్దు కామెంట్‌లో ఈ అంశంపై మీ అభిప్రాయాన్ని పంచుకోండి. @revanth_anumula @KTRBRS @BRSHarish @RaoKavitha @dasyamofficial @BRSNarenderWGL @KVishReddy @Arvindharmapuri #GreaterWarangal #KazipetJunction #WarangalRoadJunction #Warangal #PublicOpinion
Greater Warangal Official tweet media
Warangal-Hamamkonda, India 🇮🇳 తెలుగు
14
0
1
349
Purna
Purna@munnangi_·
@GHMCOnline GHMC Master Plan shows 80 ft & 60 ft roads in Tukaram Gate, Secunderabad, but actual road widths are only around 10–20 ft in many locations. When will these master plan roads be developed? Residents seek a clear timeline. #GHMC #RoadWidening
Purna tweet media
English
0
0
0
38
Purna
Purna@munnangi_·
@ramtpg @ncbn @naralokesh @KesineniS @JaiTDP @BolisettiSrinu Your r unknowingly create loos to candidates who preparing for RRB exams. Railway recruits post by centralized notification. Candidates can apply only one RRB only. Untill now RRB/SC recuits posts SCR and Waltair division of ECoR. Now if it bifurcated no.of posts will decreased.
English
0
0
1
65
Purna
Purna@munnangi_·
@GreaterBezawada @APRailForum అసలు RRB పని విధానం తెలిసి మాట్లాడుతున్నారా. రైల్వే రిక్రూట్మెంట్ కేంద్రీకృతమై వుంటుంది. అభ్యర్థులు ఏదైనా ఒక ఆర్ఆర్బీకి మాత్రమే అప్లై చేసుకునే అవకాశం వుంది. RRB విభజన జరిగితే పోటిపడే పోస్ట్‌లు తగ్గిపోతాయి.
తెలుగు
1
0
0
11
Purna
Purna@munnangi_·
@GreaterBezawada @techchaituu @ncbn @KesineniS @SCoRAILWAYVSKP @drmvijayawada ఒక నోటిఫికేషన్ కి సంబంధించి ఏదైనా ఒక ఆర్ఆర్బీకి మాత్రమే మనం అప్లై చేయగలము. ఇప్పుడు ఉన్న సికింద్రాబాద్ ఆర్ఆర్బి SCR జోన్ మరియు ECoR వాల్తేర్ డివిజన్ కి సంబంధించిన పోస్టుల్ని రిక్రూట్ చేస్తుంది. డివైడ్ చేయడం ద్వారా పోటీ పడే పోస్టుల సంఖ్య భారీగా తగ్గిపోతుంది
తెలుగు
0
0
0
18
Purna
Purna@munnangi_·
@GreaterBezawada @techchaituu @ncbn @KesineniS @SCoRAILWAYVSKP @drmvijayawada నాకు తెలిసి మీరు ఎవరు కూడా ఏ ఆర్ ఆర్ బి ఎగ్జామ్ కి కూడా అప్లై చేసి ఉండరు. లేదా ఏ నోటిఫికేషన్ కూడా చూసి ఉండరు. మీకు ఆర్ఆర్బీ వర్కింగ్ గురించి తెలిస్తే ఇలా మాట్లాడరు.
తెలుగు
1
0
0
44
TechChaitu
TechChaitu@techchaituu·
Just as South Western Railway has its headquarters at Hubballi and the Railway Recruitment Board (RRB) at Bengaluru, South Coast Railway Zone can adopt a similar model. With the zonal HQ at Visakhapatnam, establishing an RRB at Vijayawada would ensure better accessibility
TechChaitu tweet media
English
39
11
95
18.7K
Purna
Purna@munnangi_·
@anand_011235 ఆర్ఆర్బీ నీ డివైడ్ చేయడం ద్వారా ఏదో ఒక ఆర్ఆర్బీ కే మనం ఎగ్జామ్ కి అప్లై చేయగలము. దాని ద్వారా మనం పోటీపడే పోస్టుల సంఖ్య చాలా తగ్గిపోతుంది. దానివల్ల మెరిట్ ఉన్న అభ్యర్థులకు అవకాశాలు తగ్గిపోతాయి. ఇప్పటికే వేరే రాష్ట్రాల నుంచి చాలామంది అభ్యర్థులు ఇక్కడ ఉద్యోగాలకు పోటీ పడుతున్నారు.
తెలుగు
0
0
0
23
తలపరి | talapari
తలపరి | talapari@anand_011235·
RRB అనే దానికి రాష్ట్ర సరిహద్దులతో/విస్తరణతో ఎలాంటి సంబంధం లేదు. అది కేంద్రానికి (రైల్వేలకు) సంబంధించిన అంశం. మధ్యలో పెట్టాలి, సమంగా పెట్టాలి లాంటి వాదనల కంటే, జోనల్ కేంద్రానికి చేరువలో పెడితే కార్యకలాపాలు మరింత సులువుగా, ఎఫిషియంట్‌గా ఉంటాయి.
తెలుగు
2
6
22
1.4K
Purna
Purna@munnangi_·
@anand_011235 రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ అన్ని నోటిఫికేషన్ ని రైల్వే బోర్డ్ మాత్రమే ఇస్తుంది. ఇప్పుడున్న ఆర్ఆర్బి సికింద్రాబాద్ మొత్తం ఆరు డివిజన్ కవర్ చేస్తుంది. విశాఖపట్నం కి సంబంధించిన ఈస్ట్ కోస్ట్ రైల్వే పోస్టులు కూడా ఆర్ఆర్బి సికింద్రాబాద్ రిక్రూట్ చేస్తుంది.
తెలుగు
0
0
1
19
Purna
Purna@munnangi_·
@APRailForum @GreaterBezawada @RailMinIndia ఆర్ఆర్బి సికింద్రాబాద్ ఉండడంవల్ల ఆరు డివిజన్లకు సంబంధించిన పోస్టులకి ఒకేసారి ఎగ్జామ్ రాయొచ్చు. ఆర్ఆర్బీని డివైడ్ చేయడం ద్వారా ఎగ్జామ్ రాసే పోస్టులు తగ్గిపోతాయి.
తెలుగు
0
0
0
71
Purna
Purna@munnangi_·
@APRailForum @RailMinIndia ఎవరు మీరంతా. అసలు ఏం అడుగుతున్నారో ఏం మాట్లాడుతున్నారో అర్థమవుతుందా. ECoR లో ఉన్న వాల్తేరు డివిజన్ కూడా సికింద్రాబాద్ ఆర్ఆర్బీనే ఎగ్జామ్స్ నిర్వహించేది. ఇప్పుడు ఆర్ఆర్బి డివైడ్ చేయడం వల్ల ఏదో ఒక ఆర్ఆర్బీ కి మాత్రమే మనం ఎగ్జామ్ రాయగలం. దానివల్ల మెరిట్ ఉన్న అభ్యర్థులు నష్టపోతారు.
తెలుగు
1
0
0
87