pradeep
5.6K posts

pradeep
@poloprad
IT Professional and Data Analytics Expert, Talent Acquisition Manager

Going to an event and shouting like a troll is easy. But facing real journalism and tough questions yourself? Not so easy. Norwegian journalist Helle Lyng was brutally exposed by NDTV journalist. When asked what she actually knows about India, her answer sounded no different from what she heard in the MEA press conference: “I love India, I love Yoga, Indian food.” that seemed to be the full extent of her knowledge about India lol








@VizagPanda Do u even know what products some of these companies developed? Oka X ID create cheskoni isthsm vachinatu post lu pettadam🤦🏻atleast know wat Contributions they had in Indian and Global IT. By the way hope you have a Bank Account🤔atleast know who developed Finacle🤦🏻









Breaking విజయనగరం భోగాపురం మండలం బైరెడ్డిపాలెం వద్ద వృద్ధ దంపతులని ఇలా ప్రొక్లెనర్ బకెట్ లో కూర్చోబెట్టి పైకి లేపి భయపెట్టారు ఎయిర్పోర్ట్ అప్రోచ్ రోడ్డు కోసం సేకరించిన భూముల స్వాధీనానికి ప్రయత్నించిన రెవెన్యూ అధికారులు పరిహారం చెల్లించకుండా భూముల స్వాధీనం చేయరాదంటూ అడ్డుకున్న రైతులు జేసీబీని అడ్డుకొని, జేసీబీ బకెట్ లో కూర్చున్న వృద్ధ దంపతులు అక్కడ సమస్య ఏదైనా ఉండొచ్చు కానీ ఇలా వృద్ధ దంపతులని పైగా రైతుల్ని ఇలా ప్రొక్లెనర్ బకెట్ లో కూర్చోబెట్టి పైకి లేపడం కచ్చితంగా తప్పు ..ఇలాంటి దృశ్యాలు ప్రజల్ని ఆగ్రహానికి , ఆవేదనకి గురి చేస్తాయి ఇది ప్రభుత్వం చేసిన తప్పు అని నేను అనను .. కానీ ప్రభుత్వంలో భాగస్వామ్యమైన అధికారులు దగ్గర ఉండి చేయించిన ఈ నిర్వాకం ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తుంది .. ఇలాంటి అంశాల్ని లేవనెత్తిన మాలాంటి వాళ్ళని తిట్టిపోయకుండా ఇలా ఇంకోసారి జరగకుండా చూడండి .. ఆ రైతులకి న్యాయం చేయండి ప్లీజ్ 🙏🙏🙏 @naralokesh





Andhra Pradesh Panchayat Raj Awards 2019 - 14 awards 2020 - 15 awards 2021 - 17 awards ( 2nd highest in India ) 🔥 2022 - 16 awards 2023 - 2024 awards are announced in 2026 - 19 awards 💥 గ్రామ స్వరాజ్య అధినేత @ysjagan ✊














