




RVRMurthy
219 posts

@rvr_murthy
Live in the moment and enjoy life






టెన్త్ క్లాస్ ఫస్ట్ క్లాసులో ఒకేసారి పాసైన తల్లీకొడుకు ఆనందానుభూతిని పంచుకుంటూ..పరస్పరం అభినందించుకున్న దృశ్యం ఒక అద్భుతం. మాటలలో వర్ణించలేనిది. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన బండారు లక్ష్మీ లహరి గృహిణిగా ఉంటూనే చదవాలనే లక్ష్యంతో ఓపెన్ స్కూలులో చేరి టెన్త్ పరీక్షలు రాశారు. కొడుకు విజయ్ కూడా టెన్త్ ఎగ్జామ్స్ రాశాడు. ఇద్దరూ ఫలితాల కోసం ఎదురుచూసిన ఉద్విగ్న క్షణాలు..తల్లి 360 మార్కులతో, తనయుడు 562 మార్కులతో ఫస్ట్ క్లాసులో పాసయ్యారని తెలిసిన క్షణాన వారిద్దరి సంబరాలు చూసి ఎంతో ఆనందించాను. అభినందనలు తల్లీ.. ఆశీస్సులు విజయ్.. చిన్న చిన్న కారణాలతో చదువు ఆపేసిన వారు లక్ష్మీ లహరి గారిని స్ఫూర్తిగా తీసుకోవాలని కోరుతున్నాను.




Salute to Guntur West MLA Galla Madhavi Garu! By appointing a transgender person as her PA, she is proving that leadership is about empowering the marginalized. This is the kind of progressive change we need to see in society. Setting a golden standard for others to follow! @galla_madhavi























@PMOIndia @AmitShah @revanth_anumula @TelanganaDGP @CPCyberabad Even after a week of an attack that occurred openly in front of the police,no action has been taken.This inaction shields the attackers,encourages repeat violence leaves citizens feeling unsafe.Who is accountable?

@PMOIndia @revanth_anumula @CPCyberabad @Collector_SRD An attack on the TeNA President is an attack on everyone who believes in Dharma and justice. We trust the administration will take swift and stringent action against the culprits.

We strongly condemn the attack on social activist @TellapurN President Mr.Ramana.@TelanganaDGP @cyberabadpolice @rameshmasthi Need stern action against hooliganism to maintain Law & Order. @TelanganaCMO @TelanganaCS

