virat06

774 posts

virat06 banner
virat06

virat06

@sohan2609

ఏమి లేదు

visakhapatnam Katılım Nisan 2020
358 Takip Edilen17 Takipçiler
virat06 retweetledi
Royal Challengers Bengaluru
The funniest part about the same old banter is that it keeps getting quieter every year. 🤫 See you next year, Knights. Hopefully with some new material from this decade. ♥️ #PlayBold
Royal Challengers Bengaluru tweet media
English
760
3.6K
25.5K
1.4M
virat06 retweetledi
Deputy CMO, Andhra Pradesh
పిఠాపురం టెన్త్ టాపర్లకు శ్రీ పవన్ కళ్యాణ్ గారి భరోసా •ప్రభుత్వ పాఠశాలల్లో 580పైగా మార్కులు వచ్చిన విద్యార్థులకు ఉచితంగా ఉన్నత విద్య •నియోజకవర్గవ్యాప్తంగా 31 మంది గుర్తింపు •విద్యార్థుల ఆసక్తికి తగిన విధంగా కోర్సుల ఎంపిక •ఉప ముఖ్యమంత్రివర్యుల చొరవతో ముందుకు వచ్చిన విద్యా సంస్థలు పిఠాపురం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో రోల్ మోడల్ గా తీర్చిదిద్దే క్రమంలో ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటున్న నిర్ణయాలు అన్ని వర్గాల ప్రజలకు మేలు చేస్తున్నాయి. ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గం పరిధిలో విద్యార్థులకు ఆయన వరాలు కురిపిస్తున్నారు. ఇప్పటికే తల్లిదండ్రులు లేని భగవంతుని పిల్లలకు నెలనెలా తన జీతాన్ని రూ. 5,000 చొప్పున నెలవారీ సాయం కింద అందిస్తున్న శ్రీ @PawanKalyan గారు, ఇప్పుడు 10వ తరగతిలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు వారి అభిరుచికి అనుగుణంగా ఉచితంగా ఉన్నత విద్యాభ్యాసం చేసే వెసులుబాటు కల్పిస్తున్నారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారి నుంచి రూ. 5 వేల సాయం అందుకుంటున్న వారిలో ఏడుగురు విద్యార్థులు 10వ తరగతిలో ఉత్తమ మార్కులు సాధించారు. వీరితోపాటు నియోజకవర్గ వ్యాప్తంగా మొత్తం 31 మంది 580 మార్కును దాటారు. ఈ విద్యార్థులలో 598 మార్కులు సాధించి, రాష్ట్ర స్థాయిలో అగ్రస్థానంలో నిలిచిన ఒక విద్యార్థి కూడా ఉన్నారు. వీరందరి ప్రతిభకు తనవంతు ప్రోత్సాహకంగా పై చదువులకు సాయం చేయాలని ఉప ముఖ్యమంత్రివర్యులు నిర్ణయించారు. ఈ మేరకు విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో మాట్లాడి, వారి ఆసక్తికి అనుగుణంగా కోర్సులు, కళాశాలలు ఎంపిక చేసుకునే వెసులుబాటు కల్పించారు. ఆయా కళాశాలల యాజమాన్యాలతో సంప్రదింపులు జరిపి ఆ 31 మందికి ఉచిత విద్య ఏర్పాటు చేశారు. తన నిర్ణయాన్ని గౌరవించి, అడిగిన వెంటనే పిఠాపురం విద్యార్ధులకు అడ్మిషన్లు ఇచ్చేందుకు ముందుకు వచ్చిన విద్యాసంస్థలకు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని… ఉత్తమంగా రాణించాలని విద్యార్థులకు శుభాశీస్సులు అందించారు. @AndhraPradeshCM @PIB_India @IPR_AP @pibvijayawada #Pithapuram
తెలుగు
43
1.5K
4.4K
84.7K
virat06
virat06@sohan2609·
@RCBTweets Venkatesh iyer Virat Kohli Devdutt padikkal Rajit patidhar Bethel Tim David Jitesh Sharma Krunal pandya Bhuvaneswar Jos hazellwood Duffy (impact) Rashik
Slovenščina
1
0
0
87
Royal Challengers Bengaluru
You’ve seen the Raipur wicket, you know the game. 🏟️ Back the same XI again or switch things up a little? 🤔 Drop your playing XI suggestions, 12th Man Army. 💬⬇️ #PlayBold #ನಮ್ಮRCB #IPL2026
Royal Challengers Bengaluru tweet media
English
214
87
1.5K
41.3K
Telugoduᴺᵃⁿᵈᵃᵐᵘʳⁱ⁻ᵀᵉˡᵘᵍᵘᵈᴰᵉˢᵃᵐ
నోరు జారి నోటి దూల తీర్చుకున్న మరో జనసేన నాయకుడు. వర్మ గారి మీద ఎగిరి పడిన జనసైనికులు, ఇప్పుడు ఈ విషయంపై @JanaSenaParty మరియు @PawanKalyan గారు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. ఏం అవుతుందో వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారో అర్థమవుతుందా @naralokesh bro😌
తెలుగు
15
53
370
51.5K
Legend Prabhas 🇮🇳
Legend Prabhas 🇮🇳@CanadaprabhasF7·
Account shadow ban padindhi evarikana e tweet kanipisthey reply ivandi
Filipino
60
106
608
4.4K
AVM
AVM@AvmNews7·
పాలిటిక్స్ అంటే ఇలా ఉండాలి. .@actorvijay 🫡 🫡 మాకు ఉన్నాడు ఒక దరిద్రపు గొట్టు*దవ నిత్యం ఇతర రాజకీయ నాయకులను ద్వేషించడమే వాడి పని
తెలుగు
168
547
3.7K
73.1K
KNtv Telugu
KNtv Telugu@kntvtelugu·
రోజా DMK ప్రచారానికి వెళ్ళలేదు, స్టాలిన్ పుట్టినరోజు వేడుకకు వెళ్లిన పాత వీడియోను ప్రచారానికి వెళ్లినట్టు ప్రచారం చేస్తున్నారు, స్టాలిన్ గెలిచే అవకాశాలు ఉన్నాయని రోజా చాల ఇంటర్వ్యూ లలో చెప్పారు
తెలుగు
6
48
205
15.9K
Shaik Shameem Basha
Shaik Shameem Basha@ShameemBasha77·
Last year mother's day roju ma amma ki emaina gift kavala ani adigite tanu " Buffalo" kavali andi , vini shock aiyya. Last 3 months nundi every month 10 days NS & extra weekends epinchukoni work chestunna & Last quarter lo bonus vachindhi antha kalipi konna idhi(1/2)
Shaik Shameem Basha tweet media
Eesti
69
80
1.2K
81.7K
virat06 retweetledi
Narendra Modi
Narendra Modi@narendramodi·
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి నివాసానికి వెళ్లి, ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులను కలిశాను. పవన్ కళ్యాణ్ గారి యోగక్షేమాలు తెలుసుకుని, ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని ఆకాంక్షించాను. @PawanKalyan
Narendra Modi tweet mediaNarendra Modi tweet mediaNarendra Modi tweet mediaNarendra Modi tweet media
తెలుగు
832
10.4K
72.1K
2.8M
Naga bhushana
Naga bhushana@NagaBushan26·
అధికారం పోయి రెండు సంవత్సరాలు దాటినా కూడా ప్రజలు గుండెల్లో ఉన్నారు #AndhraPradesh #FourthEstate
తెలుగు
40
75
439
4.8K
Murali USA | Tollywood
Murali USA | Tollywood@tollywood·
ఒక్కడైనా నిరూపించరా? దమ్మంటే నువ్వు నిరూపించు @ncbn cc: @naralokesh @PawanKalyan @APPOLICE100 @narendramodi @rashtrapatibhvn @PMOIndia @realDonaldTrump @GovRonDeSantis @USCGHyderabad
Murali USA | Tollywood@tollywood

ప్రపంచానికి. .ప్రత్యేకంగా చిలకలూరిపేట ప్రజలకు మరియు టీడీపీ కార్యకర్తలకి విజ్ఞప్తి! నేను అప్పు తీసుకొన్నా అని నిరూపించినా.. నాకు తెలిసి. . లేదా నేను చెప్తేనే మా ఫాదర్ కి అప్పు ఇచ్చారు అని నిరూపించినా. . నా కాంప్లెక్స్ కబ్జా చెయ్యకముందు అనగా August 5th 2024 ముందు నన్ను కాంటాక్ట్ చేశారు అని నిరూపించినా. . నా భార్య ఆస్తిని. . నాకు గాని. .నా భార్యకు గాని చెప్పి mortgage చేసుకొన్నారు అని నిరూపించినా. . నాకు ప్రపంచంలో.. Sai Kaarthik City Center కాకుండా ఏమైనా ఆస్తులు వున్నాయి అని నిరూపించినా.. నేను ఒక్క రూపాయి India నుంచి America తీసుకుపోయాను అని నిరూపించినా.. నేను దళితుల స్థలం ఆక్రమించుకొని complex కట్టాను అని నిరూపించినా. . నేను issue సెటిల్ చెయ్యడానికి ఆంధ్రప్రదేశ్ రాలేదు అని నిరూపించినా.. నా కాంప్లెక్స్ CCTV కెమెరాలు పగల కొట్టలేదు అని నిరూపించినా. . నా కాంప్లెక్స్ లో సినిమాలు ఆడకుండా ఆపేయ్యలేదు అని నిరూపించినా. . నేను Lokesh appointment కోసం డబ్బులు ఇవ్వలేదు అని నిరూపించినా. . నా ఆస్తి మొత్తం మీకు రాసిస్తాను. . నా ఈ సవాళ్ళను స్వీకరించి. .నిరూపించవలసినదిగా కోరుతున్నాను. . - ఇట్లు మీ మురళి రావి ఇంకా చాలా వున్నాయి ప్రస్తుతానికి ఇందులో ఏ ఒక్కటైనా నిరూపించండి

తెలుగు
4
26
98
7K
aMBvert
aMBvert@UrstrulyShiva_9·
Seniors loo #NBK movie osthundhi ane high>>>> any senior star present..👍👍👍 Chiru ki inko 10 hits padina m* kuda genuine ga hype create cheyaledu next movie tho..! Venky ika Anil ravipudi thone NAG must change His style..!
English
93
122
657
38.3K
virat06
virat06@sohan2609·
@bharatsena12 మా@ysjagan అన్న వచ్చాక మీకు ఉంటది రా
తెలుగు
1
1
3
3K
వై.యస్.‌ఆర్‌ కుటుంబం™
ఇలాంటి మత ఘర్షణలు ఆంధ్రప్రదేశ్‌లో కూడా చూస్తామనుకోలేదు! కడపలో సర్కిల్ పేరుపై మొదలైన వివాదం చివరకు రాళ్ల దాడులు, లాఠీచార్జ్ వరకు వెళ్లింది. ప్రశాంతంగా ఉన్న కడపలో మత విద్వేషాలు రెచ్చగొట్టడం అవసరమా చంద్రబాబూ? నేను పుట్టినప్పటి నుంచి కడపలో ఇలాంటి మతపరమైన గొడవలు ఎప్పుడూ చూడలేదు. మతాల పేరుతో ప్రజలను రెచ్చగొట్టే రాజకీయాలు ఆగకపోతే రాష్ట్రంలో ఇలాంటివి ఇంకా పెరుగుతాయి. మత గొడవలను సృష్టిస్తున్న టీడీపీని ప్రజలు గమనిస్తున్నారు. కడప ఎమ్మెల్యే రైట్ హ్యాండ్‌గా చెప్పుకునే టీడీపీ నాయకుడు, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ పాలంపల్లి సుబ్బారెడ్డి అల్మాస్పేట ఘర్షణకు కారకుడు అని ఆరోపణలు వస్తున్నాయి! ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాం.
తెలుగు
82
229
958
52.5K
virat06 retweetledi
PJ Raghu Ranjith
PJ Raghu Ranjith@PJRaghuRanjith·
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నివాసానికి ప్రధాని నరేంద్ర మోడీ గారు 🔥 @PawanKalyan 🤝 @narendramodi
తెలుగు
17
560
2.4K
48.7K